గెలిచిన తర్వాత మా పల్నాడు ప్రాంతాన్ని కొంచమ్ ఎక్కువ చూసుకో @ysjagan అన్నా ...!
ఇంటి ఆడబిడ్డలు కూడా అడ్డుకట్టలా నిలబడుతున్నారు పార్టీ కోసం💔🥹
నీకు భక్తులు ఉన్నారు అన్నా మా పల్నాడు లో🥹🥵🙏
సనాతని సైనిక్స్ ఇంట్లో సమస్యలు ఉంటే గుళ్లో విగ్రహలు దొంగిలించడంలో తప్పులేదు 🤡
అయినా ఇది డిఫెన్డ్ చేసుకోవాల్సింది తెలుగు తమ్ముళ్లు అయితే ప్రతి సారీ మీరు ఫ్రూట్స్ అవ్వడం దేనికి
అణగారిన వర్గాల ఆవేదనను అక్షరాల్లో ఆవిష్కరించి, సమానత్వం, ఆత్మగౌరవం, మానవీయ విలువల కోసం తన చివరి శ్వాస వరకు అక్షర పోరాటం సాగించిన మహాకవి గుర్రం జాషువా గారు. కాలం మారినా ఆయన ఆలోచనలు, ఆయన సాహిత్యం సమాజానికి చైతన్యాన్ని, సమానత్వానికి స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి. గుర్రం జాషువా గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు.
మిత్రపక్షాలను తప్పించి.. జనంలోకి టీడీపీ!
రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో జనంలోకి వెళ్లాలని టీడీపీ నిర్ణయించుకుంది. ఈ నెల 27 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపట్టాలని మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో నిర్ణయించారు.
పొత్తులతో మాత్రమే ఎన్నికల్లో నిలబడే జనసేన, బీజేపీని పక్కన పెట్టి ఇంటింటికీ టీడీపీ పేరుతో ప్రజల్లోకి వెళ్లానున్నారు.