BOBBY Reddy

24.2K posts

BOBBY Reddy banner
BOBBY Reddy

BOBBY Reddy

@bobbyreddyyy

Jai Baabu✊🦁Jai Jagan✊💙

Katılım Mayıs 2021
1.2K Takip Edilen1.3K Takipçiler
Sabitlenmiş Tweet
BOBBY Reddy
BOBBY Reddy@bobbyreddyyy·
When a well-educated person became the Chief Minister @ysjagan🫡 #Vizag
English
24
328
2.2K
73.2K
BOBBY Reddy retweetledi
Devineni Avinash
Devineni Avinash@DevineniAvi·
*"పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబానికి అండగా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ"* *జూలై 2న క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు* *క్రాంతి కుమాకు కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు* *క్రాంతి కుమార్ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం మంజూరు చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు* *10 లక్షల రూపాయల చెక్కులను అందజేసిన రాష్ట్ర Sc సెల్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే టి.జే.ఆర్.సుధాకర్ బాబు గారు.ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు,మాజీ ఎంపీ నందిగాం సురేష్ గారు, మాజీ ఎమ్మెల్యే లు మల్లాది విష్ణు గారు, మొండితోక జగన్మోహన్ రావు గారు,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్ము కనకరావు గారు ,స్థానిక కార్పొరేటర్ ఎమ్.డి.రహేన నాహీద్ గారు మరియు SC సెల్ రాష్ట్ర,జిల్లా,నియోజకవర్గ,స్థాయి పదవుల్లో ఉన్న నాయకులు,వైస్సార్సీపీ శ్రేణులు*... #DevineniAvinash #YSRCongressParty #NTRDistrict
Devineni Avinash tweet mediaDevineni Avinash tweet mediaDevineni Avinash tweet mediaDevineni Avinash tweet media
తెలుగు
0
1
5
210
BOBBY Reddy retweetledi
Naresh chintala
Naresh chintala@Naresh313·
Hello Lokesh, Congratulations! After all the grand PR campaigns, foreign tours, flashy presentations, and "investment roadshows," Andhra Pradesh has managed to secure 8th place in NITI Aayog's investment-friendly rankings. Looks like investors judged the state based on the ground reality rather than Instagram reels and press conferences. Maybe it's because industries prefer law and order over photo ops. When common people are worried about safety, businesses hear allegations of extortion, and controversies involving public representatives dominate the news, "Brand AP" becomes a tough sell. Korea ✅ Australia ✅ Singapore ✅ Photos ✅ PR ✅ Investments? Still waiting... Before planning the next international tour, perhaps start with a "tour" of your own MLAs, MPs, and party cadre. Keeping them in check and ensuring the police act without fear or favour would probably attract more investors than another overseas presentation. After all, investors don't invest in hashtags—they invest in governance. deccanchronicle.com/southern-state… @YSRCPEurope @VoicesOfAndhra @Samotimes2026 @KarthikYells @DrPradeepChinta @rj_4_all @tollywood @StrictlyAsking @JaganannaCNCTS @molakalaravi @bro_letstalk @Manju_manchiDIL @_Ysrkutumbam
English
0
14
37
1.1K
BOBBY Reddy retweetledi
YS Jagan Trends
YS Jagan Trends@YSJaganTrends·
మాట ఇచ్చాడు నిలబెట్టుకున్నాడు @ysjagan 🫡 బాధితులకు ₹49 లక్షలతో అండగా నిలిచిన జగనన్న 🤍🙏
తెలుగు
0
9
52
801
BOBBY Reddy retweetledi
Rahul
Rahul@2024YCP·
విశాఖ బాధిత మత్స్యకార కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసిన వైసీపీ సముద్రంలో బోటు గల్లంతై మ‌ర‌ణించిన‌ బాధిత కుటుంబాలకు రూ.7లక్షల చొప్పున చెక్కుల అందజేసిన వైసీపీ నేతలు పార్టీ త‌ర‌ఫున ఒక్కో కుటుంబానికి రూ.7 ల‌క్ష‌ల ఆర్థిక సాయం ప్ర‌క‌టించిన మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ మత్యుంజయుడిగా తిరిగొచ్చిన చిన్నా కుటుంబానికీ రూ.7 లక్షలు అందించిన జగన్
తెలుగు
0
5
23
679
BOBBY Reddy
BOBBY Reddy@bobbyreddyyy·
@akhilesh_narind Do u know how many jobs will generate Google data centre? Hardly 200-300, in those 300 jobs not all of them are for AP people it's all around the India. Eematram daaniki icchesina em kaadu parledu antunnav think wisely bro😌
English
0
0
0
23
Akhil
Akhil@akhilesh_narind·
@bobbyreddyyy 7 acres of simhacalam Narasimha swami temple land is not used any one personal use. it is used for one of the big company which generate income to the temple and also generates the jobs for public... think individually not according to the political parties..
English
1
0
0
30
BOBBY Reddy
BOBBY Reddy@bobbyreddyyy·
7 acres of simhachalam sri Laxmi Narasimha Swamy temple lands are allotted to Google Data centre Idenaa sanatana dharma pariraxana?
BOBBY Reddy tweet media
English
1
7
37
625
BOBBY Reddy retweetledi
Open Mic Politics
Open Mic Politics@OpenMicPolitic·
Amara Rajaని YSRCP నిజంగానే తరిమేసిందా?
6
48
192
3.6K
BOBBY Reddy retweetledi
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
గోదావరిలో ఐదుగురు గిరిజనుల మృతిపై శ్రీ వైయస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురు గిరిజనులు మృత్యువాత పడిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన ఎనిమిది మంది బృందం గేలాలతో చేపలు పట్టేందుకు గోదావరిలోకి వెళ్లగా, వరదనీరు ఒక్కసారిగా పెరగడంతో ఐదుగురు ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉండటం హృదయవిదారకమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే అండగా నిలిచి, తగిన ఆర్థిక సహాయం అందించాలని శ్రీ వైయస్‌ జగన్‌ కోరారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తెలుగు
0
31
115
8.7K
BOBBY Reddy retweetledi
ravikiran molakala
ravikiran molakala@molakalaravi·
Lokesh Redbook’s result has left Andhra Pradesh in a state of disarray. The TDP has successfully transformed the state into a lawless and dangerous place.
English
3
55
212
2.8K
BOBBY Reddy
BOBBY Reddy@bobbyreddyyy·
Orei @manchodumani ippudu neeku ardam ayyindaa memu elaanti ecosystem tho Yuddham chestunnamooo
SBS@SBSUSA007

మాజీ తెలుగుదేశం కార్యకర్త మణిరత్నం (మంచోడు మణి) కేసులో twist.. దాడి చేసింది భార్య బంధువులే.. మణిరత్నం తాగుడుకు బానిస కావడం, మద్యం మత్తులో దురుసుగా ప్రవర్తిస్తూ ఉండడంతో అతని భార్య గత సంవత్సరం నుండి ఇతని నుండి దూరంగా స్థానిక రావిచెర్ల గ్రామంలో తల్లితండ్రుల దగ్గర ఉంటున్నారు.. మణిరత్నం మద్యం తాగినప్పుడు.. తరచుగా అక్కడికి వెళ్ళి అత్త మామలతో గొడవలు పడడం జరుగుతుంది.. ఈ క్రమంలో 2 రోజుల ముందు గ్రామానికి వచ్చి గొడవ పడి వెళ్ళిన అతన్ని సముదాయించడానికి వెళ్లిన భార్య బంధువుల మీద కూడా అతని దురుసుగా ప్రవర్తించడం, అందరూ మద్యం మత్తులో ఉండడంతో, విచక్షణ కోల్పోయి, ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నట్టు.. పోలీసుల ప్రాధమిక విచారణలో తెలిసింది.. మణిరత్నం తాను టీడీపీలో కీలక నాయకుడిని అని చెప్పుకుంటూ, టీడీపీ అగ్రనాయకత్వంతో తాను దిగిన ఫోటోలు చూపించి.. లోకల్ గ్రావెల్ సిండికేట్ దగ్గర, గ్రావెల్ మైనింగ్ చేసే వాహనాల వద్దకు వచ్చి బెదిరింపులకు పాల్పడుతూ, వసూళ్లు చేస్తున్న అంశం పోలీసుల కూడా దృష్టికి వచ్చింది.. కానీ అందరూ అనుకున్నట్టు.. ఇతని మీద దాడికి గ్రావెల్ సిండికేట్ కు సంబంధం లేదని ప్రాథమికంగా పోలీసుకు గుర్తించారు.. మణిరత్నం ఇంకా పోలీసులను సంప్రదించకపోవడంతో, స్థానిక టీడీపీ నాయకుల కంప్లైంట్ ఆధారంగా ప్రాథమిక విచారణ చేసినట్టు తెలుస్తోంది.. #AndhraPradesh

Indonesia
0
0
3
135
BOBBY Reddy retweetledi
Treddie 🥂
Treddie 🥂@Trinadh_Reddyy·
YSRCPSM has been on beast mode for the last couple of days, right from the village level. And everyone saying Jagan was right about capital, even @ncbn Everything seems to be falling into place ahead of Jagan's marathon padayatra!! Ascend the throne again @ysjagan 🔥🙇🏻‍♂️
English
0
21
193
1.5K
BOBBY Reddy retweetledi
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
🚨 #CBNFailedCM Chief Minister @ncbn and HRD & IT Minister @naralokesh have repeatedly made tall claims that their government has transformed Andhra Pradesh into one of India's top investment destinations. They claim to have attracted Rs 20 lakh crore in investments that would create 20 lakh jobs, projected the state as a leading investment destination, claimed it accounts for nearly 25 percent of India's Foreign Direct Investment (FDI), and set a target of attracting *US$1 trillion* in investments over the next five years. However, the NITI Aayog Investment Friendliness Index 2026, released on July 17, presents a different picture. Andhra Pradesh has been ranked only eighth among States and Union Territories with an overall score of 48.7, trailing Gujarat, Maharashtra, Tamil Nadu, Goa, Odisha, Delhi and Madhya Pradesh. The findings clearly contradict the government's claims of being among the country's leading investment destinations. In fact, the report also conveys that Andhra Pradesh is not amongst the top performing States with respect to investor friendliness index. The ground reality is equally reflected in employment data. While the Periodic Labour Force Survey (PLFS) Annual Report 2023–24 reported an unemployment rate of 4.1 percent, the latest PLFS survey for March 2026 shows that unemployment has increased to 6.1 percent. This rise in unemployment stands in sharp contrast to the government's repeated claims of creating large-scale employment through investments. The NITI Aayog report also raises serious concerns over Andhra Pradesh's financial and investment climate. It points to delays in implementing industrial incentives, weaker-than-national-average performance in infrastructure, business environment, government policies and fiscal strength. It further notes that the state's debt has risen to unsustainable levels, adversely affecting the investor climate. These official reports expose the wide gap between the government's publicity and the ground reality. The party suggested that the government should stop making tall claims and spending heavily on self-promotion, and instead focus on genuine reforms, sound financial management, industrial growth, employment generation and effective implementation to deliver real development for the people of Andhra Pradesh.
YSR Congress Party tweet media
English
35
142
311
31.1K
BOBBY Reddy retweetledi
YS Jagan Mohan Reddy
గుంటూరు నగరంలో ఒక మహిళను వివస్త్రను చేసి, టీడీపీ నాయకుడు దాడికి పాల్పడిన ఘటన మానవత్వానికే మచ్చ మాత్రమే కాదు.. రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం. ఈ దారుణానికి చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. బుధవారం ఘటన జరిగితే.. మూడు రోజులపాటు దాన్ని కప్పిపెట్టినా, చివరకు ఆ వీడియోలు సోషల్‌మీడియాలో బయటకు వచ్చి, రాష్ట్ర ప్రజలంతా చూసి ఈ పరిపాలనను అసహ్యించుకున్న తర్వాత, ఇప్పుడు తానేదో గొప్పగా చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబుగారు హడావుడి చేయడం మరింత సిగ్గుచేటు. ఆ వీడియోలు కప్పిపుచ్చేదానిపై శ్రద్ధచూపే బదులు, బుధవారమే తనపై తొలిసారే దాడి జరిగిన తర్వాత, బాధిత మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు వారు స్పందించి ఉండి ఉంటేగనక, ఆ తర్వాత ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదుకదా? ఆమె ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని ఉంటే ఈ దారుణం జరిగేదా? ఫిర్యాదు చేసిన మహిళకు రక్షణ కల్పించకుండా మౌనం వహించడం ఎంతవరకు న్యాయం? ఇక పోలీస్‌స్టేషన్లు ఉన్నది ఎందుకు? బాధితుల ఫిర్యాదులను స్వీకరించడానికా? లేక అధికార పార్టీ నాయకులు ఏంచెప్తే అది చేయడానికా? బాధితురాలికి అండగా నిలవకపోగా, పంచాయితీ చేయడానికి ప్రయత్నిస్తారా? వీడియోలు బయటకు వస్తేనే చట్టం మేల్కొంటుందా? బాధితురాలి మాటకు, ఆమె ఫిర్యాదుకు విలువ లేదా? నేరం జరుగుతున్నప్పుడు స్పందించకుండా, ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికిన తర్వాత చర్యల పేరుతో నాటకాలు ఆడడం ఏ రకమైన పోలీసింగ్‌? రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, సోషల్‌మీడియా యాక్టివిస్టులపై ఈ చంద్రబాబుగారి ప్రభుత్వం దగ్గరుండి దాడులను ప్రోత్సహించింది. ఆ అరాచకాలను కప్పిపుచ్చడానికి పోలీసు వ్యవస్థను రాజకీయ ఆయుధంగా మార్చింది. చట్టాన్ని అధికార పార్టీకి చుట్టంగా, ప్రతిపక్షాలపైనా, బాధితులపైనా వేధింపులకు, అక్రమ కేసులకు ఒక సాధనంగా మార్చి రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్‌గా దిగజార్చింది. అధికార పార్టీ నాయకులు ఏం చేసినా ఈ పోలీసులు తమను రక్షిస్తారనే ధైర్యం ఈ రెడ్‌బుక్‌పాలనలో గ్రామాలు, వార్డులు, డివిజన్ల స్థాయి వరకూ పాకింది. అందుకే టీడీపీ కూటమికి చెందిన పలువురు నాయకులు దుశ్శాసనుల్లా తయారయ్యారు. ఎలాంటి దారుణాలుచేసినా, ముఖ్యంగా మహిళలపై దాడి చేసినా, వారిని అవమానించినా, వేధించినా తమకు ఏమీ కాదని, తమను కాపాడ్డానికి చంద్రబాబుగారు ఉన్నారనే ధైర్యం, వారిలో పెరిగిపోయింది. ఇది చివరకు రాష్ట్రంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా చేసింది. అధికార పార్టీ నాయకుల దురాగతాల నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన దుస్థితిలోకి మహిళలను నెట్టేసింది. చంద్రబాబుగారూ… ఇదేనా మీరు చెప్పే మహిళా భద్రత? ఇదేనా మీ సుపరిపాలన? ఇదేనా మీ పోలీసింగ్‌? @ncbn గారూ, మహిళల ఆగ్రహమే మీ ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్తుంది. English Version- tinyurl.com/enfc4th4
తెలుగు
107
1.1K
3.1K
149.3K
BOBBY Reddy
BOBBY Reddy@bobbyreddyyy·
Poddununchi sainiks okkate golaa "Something Big is coming" anta ekkuva excite avvakandi amma em undadu akkada Babai simple ga okkate cheptaadu nenu cheppindi chesi tdp moxxa gudavandi ani anthaku minchi em undadu Sainiks eppuduuu tdp ki baanisalee🥲
Eesti
3
0
8
249
BOBBY Reddy retweetledi