Brite Chowdary ✌️
7.2K posts

Brite Chowdary ✌️
@brite_ysj
Social Media Influencer | Politics Lifestyle Tourism | Sharing insights & trends | Brand ambassador of chamba victory symbol
Katılım Şubat 2025
877 Takip Edilen293 Takipçiler

@brite_ysj @TwoodTrolls_2_0 @PawanKalyan @ysjagan Asalu maaatladamani kuda cheppatledhu ra babu meru pulivendula puggadu antunnaru kadha meru Enduku adagatledhu ani adigadu 🤣😂🙏
Indonesia

ఢిల్లీలో విద్యార్థుల నిరసనపై @PawanKalyan మాట్లాడాలి.
సరే కూటమిలో ఉన్నప్పటికీ పవన్ మాట్లాడాలి అని అనుకుంటున్నారు.
మరి కూటమికి వ్యతిరేకం అయిన @ysjagan మాట్లాడాలి అని ఒక్కడు అనడు ఏంటి ?
మిత్రపక్షంలో ఉన్నవాళ్ళు మాట్లాడితే
ప్రతిపక్షంలో ఉన్న జగన్ అన్న అటుకులు తింటూ కూర్చుంటాడా ?
తెలుగు

@Cheppu_Mestri @PRAVEENREDDYYCP చంబా పరిపాలన లో కూడా పచ్చ కార్యకర్త ఇంట్లో సమస్యలంట, బాబు వస్తే జాబు అన్నారు. 🤭 సమస్యలే లేవు అన్నారు
తెలుగు

@brite_ysj @PRAVEENREDDYYCP Sainikis ki alavatu ayipoyindhii asalu🥰
Indonesia
Brite Chowdary ✌️ retweetledi

#TallikiVandanam
సమాజంలో ప్రతి బిడ్డ చదువుకోవడమనేది ఒక హక్కు. అటువంటి చదువు పేదరికం కారణంగా ఆగిపోకూడదు. అందుకే బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి 'తల్లికి వందనం' పేరిట ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం చేస్తున్నాం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికీ ఆర్థికసాయం చేస్తామని ప్రజలకు మాటిచ్చాము. ఇచ్చిన మాటకు కట్టుబడి రెండో సంవత్సరం కూడా విద్యార్థుల తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నాం. తల్లికి వందనం ద్వారా ఈ ఏడాది 67.47 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి 42.70 లక్షల మంది తల్లులు ఖాతాల్లో రూ.10,120.78 కోట్లు జమ చేస్తున్నాం. మీ బిడ్డల చదువే వారి జీవితాలను మార్చుతుంది. విద్య ద్వారానే విజయం చేరువ అవుతుంది. అందుకే విద్యా రంగంలో సమూల మార్పులతో, సంస్కరణలతో విద్యార్థుల బంగారు భవిష్యత్ కు బాటలు వేస్తున్నాం. తల్లికి వందనం అందుకున్న ప్రతి విద్యార్ధి బాగా చదువుకుని పైకి రావాలని ఆకాంక్షిస్తూ.... పథకం అందుకున్న తల్లులకు నా శుభాకాంక్షలు.

తెలుగు
Brite Chowdary ✌️ retweetledi
Brite Chowdary ✌️ retweetledi

మీ జేబులో నుంచి డబ్బులు తీసి ఇళ్ల పట్టాలు కొనిస్తున్నట్టు.. మీ ఫోటోలు ఎందుకు @naralokesh?
నాడు వైయస్ జగన్ గారి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు..
ఇప్పుడు మీ బొమ్మలు వేసుకోవడానికి సిగ్గులేదా?
#LooterLokesh #MosagaduBabu #AndhraPradesh #JaganannaConnects
తెలుగు

#YSRCriminalParty
ఆర్డర్ చేస్తే ఇంటి గుమ్మం దగ్గరకు సరుకులు వచ్చినట్టు
అనుకోకుండా కన్న కొడుకు శవం గుమ్మం ముందు కనపడితే ఆ తల్లిదండ్రులు పడిన వేదన..
తెలుగు


#BRSCongressBetrayedYouth #JanaSenaWithTelanganaYouth
ఉద్యోగాలు కాదు... యువతకు మోసమే దక్కింది!
పదేళ్ల BRS పాలనలో పేపర్ లీకులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, గ్రూప్-1 నోటిఫికేషన్ లేక యువత భవిష్యత్తు నాశనమైంది. ఇప్పుడు వారే నిరుద్యోగులకు అండగా ఉంటామంటూ నాటకాలు ఆడుతున్నారు.
2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చిన కాంగ్రెస్ రెండున్నరేళ్లలో 10% నియామకాలు కూడా పూర్తి చేయలేదు. యువత డిక్లరేషన్ అమలు కాలేదు.
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ప్రతి తెలంగాణ యువకుడి తరఫున గళమెత్తుదాం. ఈ రెండు పార్టీలను తరిమి కొడదాం!
తెలుగు

Fake quotes are not journalism. They are misinformation.
@SouthMatters has attributed a quote to Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan Garu that he never made. Publishing fabricated words in someone’s name and presenting them as news is a grave breach of journalistic ethics and a deliberate attempt to mislead the public.
Freedom of the press comes with the responsibility to report facts, not fabricate statements. Deliberately circulating false quotes is defamatory, undermines public trust, and may invite appropriate legal consequences under applicable law.
Credibility is built on facts, not fabricated headlines. We urge @SouthMatters to immediately remove this post, issue an unconditional public correction and apology, and ensure such irresponsible reporting is never repeated.
Public Alert: Always verify quotes through official speeches, videos, or verified handles before believing or sharing them. Do not let misinformation become accepted as truth through repetition.

English
Brite Chowdary ✌️ retweetledi










