శ్రీకాకుళం ~Andhra 🇮🇳

6.3K posts

శ్రీకాకుళం ~Andhra 🇮🇳 banner
శ్రీకాకుళం ~Andhra 🇮🇳

శ్రీకాకుళం ~Andhra 🇮🇳

@Chicacole

ఇది @SamaikyaSKLMగా జిల్లా విభజనలో ప్రజాభిప్రాయాన్ని చెప్పిన వేదిక||సిక్కోలు గురించి తెలిపే చిన్న ప్రయత్నము||#తెలుగు💖||#శ్రీకాకుళం #Srikakulam #ଶ୍ରୀକାକୁଲମ୍||

SKLM Dist.,Uttarandhra,Kalinga Katılım Haziran 2019
734 Takip Edilen2.2K Takipçiler
Sabitlenmiş Tweet
శ్రీకాకుళం ~Andhra 🇮🇳
ఎంతో ప్రశాంతత , ఆనందాన్ని ఇచ్చే శ్రీకాకుళం జానపద పాటలు. సంవత్సరం క్రితం నాటి సిక్కోలు జాలారి అమ్మవారిపాట , వినకపోతే ఒకసారి వినేయండి. 🙏😍🥺 లింకు : youtu.be/eMDwb3o_w1Q?si… #సిక్కోలుజానపదం #SikkoluJaanapadam సామాజిక మాధ్యమాల్లో అప్పుడప్పుడు వినపడుతున్న పాటలో చిన్న భాగం మీ కోసం..
YouTube video
YouTube
తెలుగు
5
73
262
51.6K
శ్రీకాకుళం ~Andhra 🇮🇳 retweetledi
Ram Mohan Naidu Kinjarapu
శ్రీకాకుళం ప్రజల దీర్ఘకాలిక కోరిక నెరవేరింది. 75 ఏళ్లలో జిల్లా చరిత్ర లో తొలిసారిగా శ్రీకాకుళం నుండి తిరుపతికి నేరుగా రెగ్యులర్ రైలు సర్వీస్ ప్రారంభమవుతోంది. 17439/40 హంసఫర్ ఎక్స్‌ప్రెస్ ప్రతి ఆదివారం తిరుపతి నుండి, ప్రతి సోమవారం శ్రీకాకుళం నుండి నడుస్తూ భక్తులకు ఎంతో సౌకర్యాన్ని కలిగించనుంది. ఏప్రిల్ 13న శ్రీకాకుళం రోడ్ స్టేషన్ నుండి రైలును ప్రారంభించనున్నాము. ఈ రైలు సర్వీస్ ను మంజూరు చేసిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. @AshwiniVaishnaw
తెలుగు
56
164
1K
48.3K
శ్రీకాకుళం ~Andhra 🇮🇳 retweetledi
Katta Suryaprakasa Rao. BE
@eswarkanchu @BjpVarma @RailwaySeva @RailMinIndia @RamMNK @sribharatm @gmscrailway @AshwiniVaishnaw @IRTSassociation @IR_CRB @IR_EDCHG @IR_EDMECHG @IR_ENHM @RailMadad @DRMWaltairECoR @EastCoastRail Sir, please recommend from Ichchapuram, which is the border town of AP State. Srikakulam is 124 km away from IPM, travelling long distances to catch a train is very difficult. Extension of the passenger train from Vijayanagaram to Saluru is a long pending demand, ask for it.
Katta Suryaprakasa Rao. BE tweet media
English
0
3
8
807
శ్రీకాకుళం ~Andhra 🇮🇳 retweetledi
Rail_chroniclez
Rail_chroniclez@vijji17015·
17439/17440 #Tirupati - #Srikakulam Road- #Tirupati New #Humsafar Weekly Express, connecting 2 coastal cities in AP, easing piligrim rush for Tirumala devotees from Uttarandhra 15 - 3rd AC, 4 - Sleeper, 1 PC & 2 EOG coaches TPTY - SUN CHE - MON Thanks to @AshwiniVaishnaw Ji
Rail_chroniclez tweet media
English
0
3
8
277
శ్రీకాకుళం ~Andhra 🇮🇳 retweetledi
ECoR Railfans
ECoR Railfans@ecor_railfans·
Railway Board approved for the Regularisation Of 07481/07482 TOD special as 17439/17440 #Tirupati #Srikakulam road Humsafar Express #IndianRailways
ECoR Railfans tweet media
English
10
8
83
3.3K
శ్రీకాకుళం ~Andhra 🇮🇳 retweetledi
UPSC & PCS NOTES
UPSC & PCS NOTES@UPSC_EDU·
India's Tallest Hanuman Statues
UPSC & PCS NOTES tweet media
English
8
206
1.9K
35.2K
శ్రీకాకుళం ~Andhra 🇮🇳 retweetledi
Ram Mohan Naidu Kinjarapu
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదిపై నేరడి బ్యారేజి నిర్మాణంకు అనుకూలంగా ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడం.. అందుకు అనుగుణంగా కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. రెండు రాష్ట్రాల మధ్య సున్నితమైన అంశంపై ఈ సమస్య పరిష్కారం కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నాను. పార్లమెంట్ లో, కేంద్ర మంత్రులతో సమస్యను చర్చిస్తూ.. నేడు పరిష్కారం సాధించుకున్నాం. నేరడి బ్యారేజి నిర్మాణంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా మరింత సస్యశ్యామలం అవుతుందని విశ్వసిస్తున్నాను. ఈ విజయంలో తోడ్పాటు అందించిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్ గారికి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా పోరాటానికి సరైన కార్యాచరణతో పరిష్కారం దిశగా నడిపించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీకాకుళం రైతాంగం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. A significant milestone for Srikakulam district as the tribunal has delivered a favorable verdict for the construction of the Neradi Barrage across the Vamsadhara River in Srikakulam followed by the issuance of a Gazette notification by the Ministry of Jal Shakti. This marks a long-awaited breakthrough on a crucial inter-state water issue. For several years, I have been consistently striving to resolve this sensitive inter-state issue by raising it in Parliament and engaging with Union Ministers. Today, we have achieved a meaningful breakthrough. The construction of the Neradi Barrage will greatly enhance irrigation and ensure prosperity for farmers, making Srikakulam greener and more productive. I sincerely thank Hon’ble Prime Minister @narendramodi ji, Union Minister @CRPaatil ji, and Hon’ble Chief Minister @ncbn garu for their support in achieving this milestone.
తెలుగు
6
102
376
5.7K
శ్రీకాకుళం ~Andhra 🇮🇳
దక్షిణ కోస్తా రైల్వే జోనులో సవరణ : ◆ విశాఖపట్నం డివిజన్ లో పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు 7 రైలు నిలయాలు ఉండనున్నాయి. ◆ సవరణలకు ముందు ఇవి తూర్పు కోస్తా జోను - ఖుర్దా రోడ్డు డివిజన్ పరిధిలో ఉన్నాయి. ◆ తాజా సవరణలతో యావత్తు శ్రీకాకుళం దక్షిణ కోస్తా జోను పరిధిలోకి రానున్నది.
శ్రీకాకుళం ~Andhra 🇮🇳 tweet mediaశ్రీకాకుళం ~Andhra 🇮🇳 tweet media
తెలుగు
2
4
8
247
శ్రీకాకుళం ~Andhra 🇮🇳 retweetledi
శ్రీకాకుళం ~Andhra 🇮🇳
"బావా! ఏం ఏడుస్తున్నావు" "ఉద్యోగం వేరే దగ్గర వచ్చినాది బావా. ఊరిని వదలాలంటే ఏదోలా ఉంది!" "పల్లకుండు! పండగక్కగట్ట రావేటి?" "ఏదైనా వేరేకాడకెళ్ళాలంటే ఏదోలా ఉంది." "అది పక్కనెట్టు! మనిషి జీవితంలో ఊరు ఎప్పుడు ఒదుల్తాడో సెప్పు?" "ఉద్యోగం ఒచ్చినప్పుడు ,....." (+)
శ్రీకాకుళం ~Andhra 🇮🇳 tweet mediaశ్రీకాకుళం ~Andhra 🇮🇳 tweet media
శ్రీకాకుళం ~Andhra 🇮🇳@Chicacole

నేడు ఒడిశా అవతరణ దినోత్సవం. అప్పట్లో గిడుగు రామ్మూర్తి గారు పర్లాకిమిడిని విశాఖ జిల్లాలో కలపడానికి విశేష కృషి చేశారు. అలా జరగనందున పర్లాకిమిడితో సుదీర్ఘ బంధాన్ని విడిచి రాజమహేంద్రవరంలో నివసించారు.ఈ సందర్భంగా గిడుగు వారి కృషిని స్మరిద్దాం. #గిడుగురామ్మూర్తి #పర్లాకిమిడి #ఒడిశా

తెలుగు
1
39
148
7.2K
శ్రీకాకుళం ~Andhra 🇮🇳 retweetledi
Telugu yaasalu
Telugu yaasalu@yaasalu2·
సిటం అంటే శ్రీకాకుళంలో ఒక క్షణం అని అర్థం. మీరూ వాడతారా ఈ పదం.
తెలుగు
13
13
101
4.2K
శ్రీకాకుళం ~Andhra 🇮🇳 retweetledi
Andhra Nexus
Andhra Nexus@AndhraNexus·
🚢Mulapeta Port (UC)
Andhra Nexus tweet media
Español
2
21
256
4.7K
శ్రీకాకుళం ~Andhra 🇮🇳 retweetledi
BhakthiTV
BhakthiTV@BhakthiTVorg·
అరసవల్లి సూర్యనారాయణస్వామి కల్యాణం : శ్రీసూర్యనారాయణ స్వామి ఉష, ఛాయ, పద్మినీ సమేతంగా వివాహ వేడుక జరిపించుకుంటాడు. అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామికి చైత్రశుద్ధ ఏకాదశి వార్షిక కల్యాణం సుముహూర్తం. ఆనాటి సాయంత్రం ముగ్గురు దేవేరులతో కలిసి స్వామి రథోత్సవంలో పాల్గొంటాడు. మరుసటిరోజు అంటే చైత్రశుద్ధ చతుర్దశి సాయంత్రం తిరుమంగయాళ్వారుల చరిత్ర సంవాదం చూడవలసిన వేడుక. చైత్ర పౌర్ణమినాడు చక్రతీర్ధ స్నానాలు జరుగుతాయి. ముందుగా ఆలయ సహస్రదీప మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేస్తారు. బుట్టలో ధాన్యం పోసి రోకళ్లతో దంచుతారు. అనంతరం మహిళలు ఆ రోకళ్లను పాలలో ముంచి మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు చూపిస్తారు. అనంతరం స్వామివారి చక్రాన్ని శిరస్సుపై ఉంచుకుని స్నానం చేయడమే చక్రతీర్థ స్నానం. ఉత్సవమూర్తుల స్నానం తరువాత పిదప భక్తులు కూడా స్నానాలు చేస్తారు. ఇలా చేయడం వల్ల సకల పాపాలు పోతాయంటారు. అనంతరం పల్లకి సేవ చేస్తారు. మరునాడు కమనీయంగా పుష్పయాగం, ఏకాంత సేవలను నిర్వహిస్తారు. #BhakthiTV
BhakthiTV tweet media
తెలుగు
1
7
107
675
శ్రీకాకుళం ~Andhra 🇮🇳 retweetledi
శ్రీకాకుళం ~Andhra 🇮🇳 retweetledi
Akhil
Akhil@ThorofTrends·
ఉత్తరాంధ్ర అంటే విశాఖ ఒకటే కాదు విజయనగరం & శ్రీకాకుళం కూడా ఉన్నాయి ఎన్ని ప్రభుత్వాలు మారిన వలసలు ఆగట్లేదు అధికారం ఆ కుటుంబాల నుంచి మారట్లేదు పేదలు అంటే పథకాలు, ప్రజలు అంటే ఓట్లు అంతేనా ?? రెండు నదులు ఉంటాయి, రెండు పంటలు ఉండవు. విద్యా, వైద్యం, ఉపాధి ఇతర జిల్లాలకి వెళ్లాలి నాడు YCP కానీ, నేడు కూటమి కానీ రాష్ట్రానికి వచ్చే వేల వేల కోట్లు పెట్టుబడులు ఆ రెండు జిల్లాల వైపు ఎందుకు మళ్లించట్లేదు ?? @ncbn @naralokesh @ysjagan @PawanKalyan
తెలుగు
15
36
118
4.4K
శ్రీకాకుళం ~Andhra 🇮🇳 retweetledi
ReBeL 🚩
ReBeL 🚩@RebelStar_DHFan·
@UddJaParindey Srikakulam is the Soldier Factory of India 🫡
English
0
2
25
684
శ్రీకాకుళం ~Andhra 🇮🇳 retweetledi
Ram Mohan Naidu Kinjarapu
Sharing glimpses of the newly inaugurated Kargil Victory Park in Srikakulam — a tribute to the bravery and sacrifice of our Kargil heroes, and a reflection of the new transformation shaping Srikakulam into a vibrant and inspiring city. శ్రీకాకుళంలో కొత్తగా ప్రారంభమైన కార్గిల్ విక్టరీ పార్క్ మన కార్గిల్ వీరుల ధైర్యం, త్యాగానికి ఒక నివాళి. ఇది కేవలం పార్క్ మాత్రమే కాదు, శ్రీకాకుళాన్ని సుందరనగరం గా తీర్చిదిద్దుతున్న మార్పుకు ప్రతిబింబం.
Ram Mohan Naidu Kinjarapu tweet mediaRam Mohan Naidu Kinjarapu tweet mediaRam Mohan Naidu Kinjarapu tweet mediaRam Mohan Naidu Kinjarapu tweet media
English
22
43
286
6.7K
శ్రీకాకుళం ~Andhra 🇮🇳 retweetledi
Katta Suryaprakasa Rao. BE
Katta Suryaprakasa Rao. BE@suryakatta1·
There are no commuter trains in the morning hours from Srikakulam to Palasa, so it is better to extend up to Srikakulam. Daily passengers have been demanding this train extension for a long time.
Manoj Mahakud 🇮🇳@ManojMahakud3

#Bhubaneswar Palasa Memu (68419/20) should have extended to Paralakhemundi #Situation inside the train now..this train should not be controlled from Mandasa Road , Summa Devi to Palasa.. @DRMKhurdaRoad @EastCoastRail @RailMinIndia @DRMWaltairECoR Sir,Pls assist. @panigrahirupes

English
1
1
5
255
శ్రీకాకుళం ~Andhra 🇮🇳 retweetledi
Kalinga Archives
Kalinga Archives@kalingarchives·
Kalinga Andhra Literature Festival will take place on 29/03/2026. It is being organised by my guru, Professor Sri K.S. Chalam Garu, and the Committee. Feeling excited to meet Sri Vishvesvar Garu, the Maharaja of Jeypore whose notable dynasty was the last to rule over Kalinga.
Kalinga Archives tweet media
English
9
15
56
1.8K
శ్రీకాకుళం ~Andhra 🇮🇳 retweetledi
Andhra Nexus
Andhra Nexus@AndhraNexus·
🚨 ₹4 crore Indra Pushkarini renovation works launched at Arasavalli Sri Suryanarayana Swamy Temple in Srikakulam. Plans include: 🔸Devotee accommodation 🔸Modern kitchens 🔸Wider roads #AndhraPradesh #Spiritual #Tourism
Andhra Nexus tweet mediaAndhra Nexus tweet mediaAndhra Nexus tweet mediaAndhra Nexus tweet media
English
0
40
298
6.2K