Suresh Chowdary 🚩

9.9K posts

Suresh Chowdary 🚩 banner
Suresh Chowdary 🚩

Suresh Chowdary 🚩

@ChowdaryReal

👉 I'm Wat I'm 👉 Be Bold and Be Right

Andhra Pradesh, India Katılım Ekim 2010
2.3K Takip Edilen206 Takipçiler
Suresh Chowdary 🚩 retweetledi
Dr. Chiranjeevi 🇮🇳
Dr. Chiranjeevi 🇮🇳@DrChiruTweets·
వీరు మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో పనిచేస్తున్న అడిషనల్ సెషన్స్ జడ్జి (అपर सत्र न्यायाधीश) అక్షయ్ కుమార్ ద్వివేది. మనమందరం అమితంగా గౌరవించాల్సిన మరియు ప్రేమించాల్సిన వ్యక్తులలో వీరు ఒకరు.జడ్జి గారు తనకు వచ్చే విలాసవంతమైన ప్రభుత్వ బంగ్లాను, వీఐపీ కారును మరియు ఇతర ప్రభుత్వ సదుపాయాలను తీసుకోవడానికి నిరాకరించారు. ఆయన ఒక చిన్న గదిలో నివసిస్తున్నారు, తన వంట తానే చేసుకుంటారు మరియు ప్రతిరోజూ నడిచే కోర్టుకు వెళ్తారు. న్యాయమూర్తి అక్షయ్ తన జీతాన్ని సగానికి తగ్గించాలని కోరుతూ మధ్యప్రదేశ్ హైకోర్టుకు దరఖాస్తు కూడా చేసుకున్నారు. సొంత ఆస్తి అంటూ ఆయనకు తన తల్లి ఇచ్చిన ఒక మొబైల్ ఫోన్ మాత్రమే ఉంది. ఆయన జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండాలని నిర్ణయించుకున్నారు. తన బదిలీల విషయంలో ఎక్కడికి పంపించినా సరే, తాను కనీస ప్రభుత్వ సదుపాయాలను మాత్రమే తీసుకుంటానని ఆయన శాఖకు స్పష్టం చేశారు. చిన్నతనంలో ఆస్తి తగాదాల కారణంగా తన తల్లి కోర్టుల చుట్టూ తిరగడం చూసి ఆయన జడ్జి కావాలని నిర్ణయించుకున్నారు. ఇదే కారణంతో ఆయన తన కోర్టుకు వచ్చే కేసులు, ముఖ్యంగా భూములకు సంబంధించిన వివాదాలను చాలా వేగంగా పరిష్కరిస్తారు. దీనివల్ల సామాన్య ప్రజలకు వీలైనంత త్వరగా న్యాయం జరుగుతుంది. సలాం జడ్జి గారు!
Dr. Chiranjeevi 🇮🇳 tweet media
తెలుగు
5
39
219
7.3K
Suresh Chowdary 🚩 retweetledi
Harman Singh Kapoor
Harman Singh Kapoor@kingkapoor72·
Sikhs were born to fight radical Islamists. I’m fighting that war.
English
321
790
7.7K
100.1K
Suresh Chowdary 🚩 retweetledi
Tathvam-asi
Tathvam-asi@tathvamasi6·
Finally Joseph is booked under some serious sections. Sections 13 and 39 of the Unlawful Activities (Prevention) Act (UAPA), 1967, are serious provisions under Indian anti-terrorism and national security law: Section 13 – Punishment for Unlawful Activities Punishment: Imprisonment up to 7 years + fine (or up to 5 years in some assisting cases). Section 39 – Offence Relating to Support Given to a Terrorist Organisation Punishment: Significant penalties (often aligned with terrorism-related sections, which can extend to life imprisonment in graver cases under related UAPA provisions). Real-World Implications: UAPA cases often involve prolonged detention, significant media/public attention, and challenges in getting bail. The process itself is burdensome. Hope next cases will be filed in spreading religious hatred as well.
Tathvam-asi tweet media
English
30
388
1.1K
37.3K
Suresh Chowdary 🚩 retweetledi
Bond-HakunaMatata
Bond-HakunaMatata@BondHakunaMtata·
సనాతనం 🙏 అంటే ఇదిరా జోసెఫ్ లంకొ🤬🤬🤬 నేలలో, నీళ్లలో, గోవులో, గాలిలో, అగ్నిలో అన్నింట్లో దైవాన్ని చూస్తాం మేము 🙏🙏🙏
తెలుగు
4
88
607
9.3K
Suresh Chowdary 🚩 retweetledi
B R Naidu
B R Naidu@BollineniRNaidu·
116 ఏళ్ల వయస్సులోనూ శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆ వృద్ధ భక్తురాలి అచంచల భక్తి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ఆ భక్తురాలికి, ఆమె కుటుంబ సభ్యులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పించాలని నిర్ణయించుకున్నాను. ఆమె గురించి ఎవరికైనా వివరాలు తెలిసి ఉంటే, దయచేసి టీటీడీ చైర్మన్ తిరుమల క్యాంపు కార్యాలయాన్ని నేరుగా సంప్రదించగలరు. శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహం ఆమెపై, ఆమె కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. #Tirumala #TTD #Srivaru #SanatanaDharma #Devotion #BRTNaidu
తెలుగు
19
142
905
17.6K
Suresh Chowdary 🚩 retweetledi
N Chandrababu Naidu
Age is truly just a number when it comes to pure devotion! Absolutely awestruck by this 116-year-old grandmother from Karnataka who trekked all the way up to Tirumala on foot to have the divine darshan of Lord Venkateswara Swamy. Wonderful to see her family supporting her lifelong faith. Truly inspiring!
English
84
843
6.2K
186.3K
Suresh Chowdary 🚩 retweetledi
Neeraj Goud Gollapelli
Neeraj Goud Gollapelli@NeerajGoudBJP·
నిజాలు దాచితే దాగవు! 'రావణ్' ముసుగులో ఉన్న జోసెఫ్ గాని రాసలీలల వీడియోలు బయటకు వచ్చాయి ఇప్పుడే మాట్లాడుతుందో
ThulasiChandu@thulasichandu1

రిలీజ్ వెంటనే 5వ కేసులో రావణ్ మళ్లీ అరెస్ట్..

తెలుగు
38
827
2.9K
73.3K
Suresh Chowdary 🚩 retweetledi
Bhagavad Gita
Bhagavad Gita@GitaShlokas_·
Make him famous, He deserves big applause 🔥
English
110
3.1K
33.2K
502.9K
Suresh Chowdary 🚩 retweetledi
Ram Talluri
Ram Talluri@itsRamTalluri·
ప్రశ్నిస్తుంటే అరెస్టులు చేస్తున్నారా? ఏం ప్రశ్నించాడు? ఎవరిని ప్రశ్నించాడు? ఏ సమస్యపై ప్రశ్నించాడు? వంద కోట్లకు పైగా హిందువులు ఆరాధించే శ్రీరామచంద్రుల వారిని బూతులు తిట్టడమా? నా ఆరాధ్య దైవం శ్రీరాముడిని అవహేళన చేస్తే దాన్ని ప్రశ్నించడం అంటారా? హిందువులను అవమానించేలా మాట్లాడటమా? హిందువుల సంక్షేమం కోసం, హైందవ ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తూ ప్రజా సేవలో ఉండే @RSSorg ను తీవ్రవాద సంస్థ అనడం ప్రశ్నించడమా? మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు జోసెఫ్ అనే పేరును దాచిపెట్టి, రాక్షసుడైన రావణ్ పేరుతో హిందువులపై విషం కక్కడమా? ఆడవారి గురించి లైవ్‌లు పెట్టడం ప్రశ్నించడమా? సోషల్ మీడియాలో ఉన్న అమ్మాయిల ఫోటోలు లైవ్‌లో చూపించి ముద్దులు పెట్టుకోవడం ప్రశ్నించడమా? కులాన్ని, మతాన్ని దాచిపెట్టి సమాజంలో కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టడం ప్రశ్నించడమా? వందలాది భద్రతా బలగాల ప్రాణాలు తీసిన మావోయిస్టు హిడ్మాను వెనకేసుకొస్తూ దేశ భద్రతను తాకట్టు పెట్టడం ప్రశ్నించడమా? చేసిన తప్పులకు అరెస్ట్ అయితే, వాటిని కప్పిపుచ్చుకోవడానికి 'జై భీమ్' నినాదాలు చేస్తూ, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ గారి స్ఫూర్తిని తుంగలో తొక్కడం ప్రశ్నించడమా? ఇలాంటి వ్యక్తిని సమాజం సమర్థించాలా? ఇలాంటి చీడపురుగులు సమాజంలో తిరగకుండా ప్రజలు, ముఖ్యంగా ప్రతి హిందువు ఆలోచించాలి. #SaveOurGirlChildFromRaavans
తెలుగు
19
765
1.9K
23.8K
Suresh Chowdary 🚩 retweetledi
Tanish Alladi
Tanish Alladi@IAmTanishAlladi·
సనాతన ధర్మాన్ని అవమానించడం , మేము పూజించే దేవతల గురించి తప్పుగా మాట్లాడటం భావ ప్రకటనా స్వేచ్ఛ కాదు… అది కోట్లాది భక్తుల విశ్వాసంపై దాడి. అలాంటి వారిని నాలుగు పోలీస్ స్టేషన్లు కాదు ద్వాదశ జ్యోతిర్లింగాల సాక్షిగా పన్నెండు పోలీస్ స్టేషన్లు తిప్పినా అది ప్రతీకారం కాదు… చట్టం ముందు జవాబుదారీతనం. ధర్మంపై దాడి చేస్తే, చట్టం ముందు సమాధానం చెప్పాల్సిందే. సనాతన ధర్మాన్ని అవమానించేవారికంటే… వారిని చట్టపరంగా ప్రశ్నించడాన్ని వ్యతిరేకించేవారే నా దృష్టిలో అసలు సమస్య. నా వ్యక్తిగత అభిప్రాయంలో, అది హిందూ వ్యతిరేక ధోరణే, అలాంటి వారు హిందూ వ్యతిరేకులే ! #సనాతనధర్మం #జనసేన
తెలుగు
89
427
1.4K
24.1K
Suresh Chowdary 🚩 retweetledi
JSP East Godavari
JSP East Godavari@JSPEastGodavari·
.@teamprashna , @prakashraaj ఆడియో లీక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రీల్ అయినా, రియల్ అయినా… స్క్రిప్ట్ ఉంటే చాలు, యాక్టింగ్ రెడీ అన్నట్టుగా ప్రకాష్ రాజ్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
తెలుగు
28
1.1K
3K
92.7K
RAVI
RAVI@ravikrishnaande·
@ChowdaryReal @MotorOctane Yes, ofcourse but I just wanted to ev sales. I am planning for one EV, I am so confused
English
1
0
0
29
MotorOctane
MotorOctane@MotorOctane·
Check out the Top 10 Best-Selling Cars of June 2026! Which cars did you expect to see on this list? Let us know in the comments below, and don’t forget to follow @motoroctane for more updates!
MotorOctane tweet media
English
9
4
74
11.4K
Suresh Chowdary 🚩 retweetledi
SRINIVASA RAO🦉
SRINIVASA RAO🦉@NeverSayYesDude·
మనం ఇప్పటికే ఫుడ్ సర్ప్లస్‌లో ఉన్నాం. జనాభా తగ్గుతోంది. పెరగడం లేదు. మరి ఎవరి కోసం ఇంకిన్ని ప్రాజెక్టులు? ఇంకిన్ని నీళ్లు? తాగు నీటికి, ఇంటి అవసరాలకు, పరిశ్రమలకు అయితే ఓకే. దానికి భారీ ప్రాజెక్టులు అక్కర్లేదు. కడితే కట్టండి. కానీ రైతు పేరు చెప్పొద్దు. దొంగ కతలు వద్దు. పరిశ్రమల కోసం అని నిజం చెప్పండి. నీళ్లు అమ్మండి. అప్పులు తీర్చండి.
తెలుగు
18
10
92
13.4K
Kabir Singla
Kabir Singla@Kabir_kb13·
Hi @Airtel_Presence, My device fully supports 5G Standalone (SA), but Airtel has not provisioned SA on my connection. The 5G SA option is greyed out, which means I can’t use 5G Fastlane, even though it’s one of the advertised benefits of Airtel Postpaid plans.
English
2
0
0
102
RAVI
RAVI@ravikrishnaande·
@MotorOctane How many are punch ev or nexon ev? Do you have any data? TIA
English
1
0
0
367