VV

12.6K posts

VV banner
VV

VV

@CockroachOnX

Katılım Ekim 2009
1.1K Takip Edilen1.8K Takipçiler
Sabitlenmiş Tweet
VV
VV@CockroachOnX·
AP Schools Transformation #NaduNedu @BergerPaintsInd విద్యార్థులను తిరిగి వచ్చేలా ప్రోత్సహించడానికి మేకోవర్‌లో మీ అద్భుతమైన ప్రయత్నాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు 🙏. We see @ysjagan anna government vision and admiration on your words 👏👏👏👏 "పాఠశాలలను మరింత ఉల్లాసంగా, ఆకర్షణీయంగా మరియు స్వాగతించేలా చేయడానికి రంగులను సరదాగా ఉపయోగించడం ద్వారా పాఠశాలల నిర్మాణాలలో జీవం పోయడం మా లక్ష్యం. " "మేము సుమారు 2,42,000 మంది విద్యార్థులను తిరిగి పాఠశాలకు తీసుకురావడంలో సహాయం చేసాము. మేము గోడలకు మాత్రమే రంగు వేయలేదు, మేము ఊహలను చిత్రించాము. " #NaduNedu #WhyAPNeedsYSJagna
తెలుగు
11
413
786
50.8K
VV retweetledi
SRINIVAS
SRINIVAS@sreddynlr·
వన్ నేషన్.. వన్ ఎలక్షన్.. వన్ నేషన్.. వన్ హెగ్జామ్.. వన్ నేషన్.. వన్ కాకరకాయ్.. లాంటి కాయ్ కచోరి పిచ్చిగిచ్చకాయ్ ప్రోగ్రామ్ ల కోసం కుస్తీలు చేసేదానికన్నా.. వన్ నేషన్.. వన్ వాటర్ గ్రిడ్ ప్రోగ్రామ్ కోసం కష్టపడి పూర్తిచేస్తే పేరు శాశ్వతంగా నిల్చిపోతాదిగా జీ.. జర సోచియే.. .
GIF
తెలుగు
1
2
6
83
VV
VV@CockroachOnX·
Crude Oil 🔵 vs Petrol Prices 🔴 2014-24
VV tweet media
Español
0
0
6
110
VV retweetledi
రామ్
రామ్@ysj_45·
జగన్ సీఎం అయితే తట్టుకోలేకపోయాడు…
ఇప్పుడు విజయ్ సీఎం అయ్యే సరికి ఇంకా తట్టుకోలేకపోతున్నాడు😭
తెలుగు
20
237
1.3K
13.2K
VV retweetledi
Abhijeet Dipke
Abhijeet Dipke@abhijeet_dipke·
Cockroaches survive everything, The CJP movement will be no different. Our website and the petition to sack @dpradhanbjp is live again. The goal: To reach 1 million petition signatures Sign up, because India’s students deserve better than an Education Minister who treats exams like a practical joke. petition.cockroachjantaparty.org/sack/ #EduMinisterMustResign
Abhijeet Dipke tweet media
English
275
1.6K
5.5K
86.3K
VV retweetledi
FOR 🅰 REASON
FOR 🅰 REASON@forareasoninx_·
పాపం బాగా ఫీల్ అయినట్లున్నాడు 🤣🤣🤣
తెలుగు
8
53
159
1.7K
VV
VV@CockroachOnX·
Tweet of the Day 🔥 అన్ని ఉన్నా ఆకు అణిగిమణిగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరి ఎగిరి పడుతుంది. Jai Sanatani 🙏
తెలుగు
0
2
9
136
VV retweetledi
ravikiran molakala
ravikiran molakala@molakalaravi·
Polavaram - Hydroelectric power plant 👏👏👏 Amazing Job Jagan 2019. 2023
ravikiran molakala tweet mediaravikiran molakala tweet media
YS Chowdary (Sujana Chowdary)@yschowdary

2019-2024 మధ్య గత ప్రభుత్వ పాలనలో పోలవరం ప్రాజెక్టును రివర్స్ టెండరింగ్ పేరుతో పూర్తిగా నిర్వీర్యం చేయగా, నేడు NDA కూటమి ప్రభుత్వ నేతృత్వంలో ఒక యజ్ఞం లాగా శరవేగంగా ముందుకు వెళ్తుంది. ​గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారి అండదండలతో, కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో 2027 జూన్ నాటికి తొలి దశ పూర్తి చేయడమే లక్ష్యంగా రికార్డు స్థాయిలో పనులు కొనసాగుతున్నాయి.

English
1
24
47
803
VV retweetledi
SRINIVASA RAO🦉
SRINIVASA RAO🦉@NeverSayYesDude·
2026 ఏప్రిల్. ఇంగ్లండ్ లో ఒక రైతు చనిపోయాడు. అతను వదిలి వెళ్ళింది 300 ఎకరాల పచ్చని మేత భూమి, 1892 నాటి ఒక రాతి ఇల్లు, 180 ఆవులు, అన్నింటికంటే ముఖ్యంగా — 1847 నుండి 179 సంవత్సరాలుగా ఆ కుటుంబం ప్రాణంగా చూసుకుంటున్న ఒక చరిత్ర. రెండు ప్రపంచ యుద్ధాలు, కరువులు దాటి నిలబడిన ఫార్మ్ అది. కాగితం మీద ఆ ఎస్టేట్ విలువ £3.2 మిలియన్లు (దాదాపు ₹34 కోట్లు). కానీ ఆ విలువ కొడుక్కి ఒక షాక్. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఒక లండన్ హెడ్జ్ ఫండ్ (Hedge Fund) సంస్థ కార్బన్ క్రెడిట్స్ కోసం భూములు కొనడం వల్ల చుట్టుపక్కల రేట్లు పెరిగిపోయాయి. మార్కెట్ లాజిక్ ప్రకారం ఇతని భూమి విలువ కూడా పెరిగింది. కానీ, ఫార్మ్ నుండి వచ్చే అసలు లాభం ఎంతో తెలుసా? మంచి సంవత్సరం అయితే కేవలం £28,000 (దాదాపు ₹30 లక్షలు). చెడు సంవత్సరం అయితే మైనస్. అందుకే ఆ కొడుకు ఫార్మ్ ని బతికించుకోవడానికి వేరే చోట కూలీగా పని చేసేవాడు. అతనికి తగిలిన రెండో షాక్ — **Inheritance Tax (వారసత్వ పన్ను) బిల్. ప్రభుత్వం ఆ ₹34 కోట్ల విలువైన భూమికి దాదాపు £140,000 (₹1.5 కోట్లు) టాక్స్ కట్టమంది. ఆ కొడుకు బ్యాంకు ఖాతాలో ఉన్నది కేవలం £4,200 మాత్రమే. టాక్స్ కట్టడానికి వేరే దారి లేక 60 ఎకరాలు డెవలపర్‌కు అమ్మేశాడు. అక్కడ సోలార్ ప్యానెల్స్ వచ్చాయి. మిగిలిన భూమిలో ఆవులను పోషించలేక వాటన్నింటినీ అమ్మేసి, తన పాత ఇంటిని లండన్ వాసుల కోసం వీకెండ్ రిసార్ట్‌గా మార్చాడు. ఆ భూమి నుండి ఇకపై బ్రిటీష్ తరహా ఆహారం రాదు. అదే క్రిస్మస్‌కు లండన్ లో బ్రిటీష్ ఫ్యామిలీ బ్రెజిల్ దేశపు బీఫ్ తింటుంది. దూరంగా ఒక ఫార్మ్ మూతపడిందని వారికి తెలియదు. తెలంగాణ లో మనకు వారసత్వ పన్ను లేదు. కానీ కథ భిన్నంగా లేదు. మన రైతు భూమి పోగొట్టుకుంటాడు — అనేక కారణాల వల్ల, అనేక ఏళ్లుగా, నరకం చూస్తూ. కానీ చివరి రిజల్ట్ ఒక్కటే. 1. కాగితం మీద కోట్లు... చేతిలో పేదరికం: ఖమ్మం జిల్లాలో ఒక రైతుకు 3 ఎకరాల భూమి ఉందనుకోండి. హైవే విస్తరణ వల్ల ఎకరం ₹కోటి అయింది. మార్కెట్లో అతను రూ.3 కోట్ల ఆసామి. కానీ ఆ భూమి నుండి వచ్చే నికర లాభం ఏడాదికి ₹60,000. పిల్లల చదువులు, హాస్పిటల్ ఖర్చులు దీనితోనే అవ్వాలి. భూమి అమ్మితే బతుకు తెరువు పోతుంది, ఉంటే ఆకలి తీరదు. ఇది బ్రిటీష్ కొడుకు పరిస్థితి కాదా? 2. రియల్ ఎస్టేట్ మాయాజాలం: అక్కడ హెడ్జ్ ఫండ్ వస్తే, ఇక్కడ హైదరాబాద్ చుట్టూ ORR, ఐటీ కారిడార్ అని రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లు వచ్చారు. శంషాబాద్ నుండి షాద్‌నగర్ దాకా రేట్లు పెరిగాయి. ప్లాట్లు ఫాం హౌస్ లు అయ్యాయి. దీనివల్ల రైతు ల్యాండ్ లాక్ అయిపోయింది. రోడ్డు యాక్సెస్ పోయింది, కాలువలు ఆక్రమణకు గురయ్యాయి. భూమి అమ్మాలన్నా కొనేవాడు వ్యవసాయం కోసం రాడు, స్పెక్యులేషన్ కోసమే వస్తాడు. 3. తరాల చరిత్ర... రెవెన్యూ లోపాలు: బ్రిటీష్ ఫార్మ్‌కు 179 ఏళ్ల చరిత్ర ఉంటే, మన రైతుకు “మా తాత నాటిన చెట్లు, అమ్మమ్మ పోసిన గట్టు” హిస్టరీ. కానీ ధరణిలో ఒక తప్పు రికార్డు వస్తే... ఆ తాత పేరు మీద ఉన్న భూమి కోసం క్లర్కుల చుట్టూ తిరగాలి. 50 ఏళ్ల పొసెషన్‌ను నిరూపించలేక మెల్లగా ఒక్కో ఎకరా చేజారిపోతుంది. 4. న్యాయాన్ని కొనుక్కోవడానికి భూమి అమ్మకం: ఇక్కడే ఒక దారుణమైన లూప్ ఉంది. భూమి మీద సమస్య వస్తే సరిచేయడానికి డబ్బు కావాలి. కోర్టు ఖర్చులు, లాయర్ ఫీజులు, సర్వేయర్ ఫీజులు... కేసు పదేళ్లు నడిస్తే లక్షలు అవుతుంది. గెలిచినా అప్పు, ఓడిపోయినా అప్పు. ఆ అప్పు తీర్చడానికి మళ్లీ ఆ భూమే అమ్మాలి. లేఅవుట్ డెవలపర్లు రైతు భూమిని తక్కువకు లాక్కోవడానికి రెవెన్యూ రికార్డుల్లో వివాదాలు సృష్టిస్తారు. కోర్టుల చుట్టూ తిరగలేక రైతు విసిగిపోయి "సగం రేటుకైనా తీసుకో" అని డెవలపర్‌కే ఇచ్చేస్తాడు. ఒక తరం పంట పండించిన చోట G+2 అపార్ట్‌మెంట్లు వస్తాయి. అక్కడ వరి, మిర్చి పండటం ఆగిపోతుంది. దూరంగా మన ఇంట్లో విదేశీ వంట నూనె వాడుతుంటాం... ఎందుకో మనకు తెలియదు. ఆ బ్రిటీష్ రైతు వారసుడికి శత్రువు స్పష్టంగా కనిపించాడు — ₹1.5 కోట్ల టాక్స్ బిల్ రూపంలో. మన రైతుకి శత్రువు కనిపించడు. అతను ధరణి లోపాల్లో ఉంటాడు, తహసీల్దార్ టేబుల్ మీద, లాయర్ ఫీజుల్లో, పెండింగ్ ఫైళ్లలో ఉంటాడు. ఆ ఇంగ్లండ్ రైతు వారసుడు భూమి అమ్మాడు . టాక్స్ కట్టడానికి డబ్బు లేక. మన రైతు భూమి అమ్ముతున్నాడు న్యాయం కొనుక్కోవడానికి డబ్బు లేక. "భూమి ఉంటే బతుకు ఉంది" అనే మాట ఒకప్పుడు. కానీ ఇప్పుడు అర్థమవుతోంది. భూమి కాపాడుకోవాలంటే కూడా డబ్బు కావాలని. లేని వాడికి భూమి దక్కదు!
తెలుగు
15
37
155
22.7K
VV
VV@CockroachOnX·
PM about PM❤️
English
0
2
4
99
🚩 నారదా 🚩
వీళ్లకి రాష్టం బాగుపడుతుంటే నచ్చదు సర్ మనకి వాటర్ ప్రాబ్లెమ్ లేదుగా కృష్ణ , గోదావరి, పెన్నా సముద్రం ఉండగా 🤫
VV@CockroachOnX

@Praja_Prastanam @SKVizion @Garybabai @Hikeragain @MrJagan2029 బ్యాంకు హాలిడే కాబట్టి ఈ రోజుకు “ఖండిస్తున్నాం “ అని @UKkutami జి ఇందాక స్పేస్లో చెప్పారు ✊

తెలుగు
1
0
2
140
VV
VV@CockroachOnX·
👌
QME
0
1
4
125