FOR 🅰 REASON
11.4K posts

FOR 🅰 REASON
@forareasoninx_
Opinions are strictly personal. Fan of YSR | YSJ | AA | Chiru | Respect all heroes - No hate.


Under the glow of premiere lights, Murthy garu has penned stories that stretch horizons and honor truth. A remarkable journalist and a genuinely wonderful person who lifts everyone around them. Happy Birthday, @sairaaj44 Garu to more fearless, compassionate storytelling. #films #cinema #journalism #tollywood





😂😂

కుట్రపూరిత ప్రచారాలపై న్యాయపరమైన కేసులు




వైయస్ఆర్సీపీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్, APNRTS , USA మాజీ కో-ఆర్డినేటర్ ముని గారి ఆకస్మిక మరణం పార్టీకి తీరని లోటు. పార్టీకి ఆయన సేవలు మరువలేనివి. ముని గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. ముని గారి కుటుంబ సభ్యులకు వైయస్ఆర్సీపీ అన్నివిధాలుగా అండగా ఉంటుంది.


పవన్, అమిత్ షా మధ్య జరిగిన సంభాషణ గురించి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక వీడియోలో చెప్పారు. నాగేశ్వర్ ప్రత్యక్ష సాక్షి కాదు. ఎవరో ఎవరికో చెబితే తెలుసుకున్నది. నిజంగా జగన్ అరెస్ట్ జరిగితే ఏమవుతుంది? వైసీపీ కుప్పకూలి పోతుందని, ఆ పార్టీకి నాయకుడు లేక కకావికలైపోతుందని ఎవరైనా అనుకుంటే అవివేకం. ఒకవేళ జగన్ అరెస్ట్ జరిగితే కూటమి తన పడవని తానే ముంచేసుకోవడం, వైసీపీ నెత్తిన పాలు పోయడమే.




