Guntur Collector

3.8K posts

Guntur Collector banner
Guntur Collector

Guntur Collector

@CollectorGuntr

Official Twitter handle of The Collector & District Magistrate of Guntur District, Andhra Pradesh. Grievances can be tagged here.

Guntur, Andhra Pradesh. Katılım Ocak 2018
1 Takip Edilen10.3K Takipçiler
Guntur Collector
Guntur Collector@CollectorGuntr·
రైతులు పరిమితిలోనే ఎరువులు వినియోగించాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ గారు సూచించారు. ప్రకృతి వ్యవసాయం వాతావరణ మార్పులను తట్టుకునేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.రైతులకు విత్తనాలు, ప్రకృతి వ్యవసాయ కిట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. #NaturalFarming #GunturCollector
Guntur Collector tweet mediaGuntur Collector tweet mediaGuntur Collector tweet mediaGuntur Collector tweet media
తెలుగు
0
0
2
143
Guntur Collector
Guntur Collector@CollectorGuntr·
Heat Wave Alert in Guntur District Temperatures may reach 41°C – 43°C on May 26 & 27. Please stay hydrated, avoid direct sun exposure, and take care of children and elderly people. Stay safe, Guntur! #Guntur #HeatWave #StaySafe #GunturDistrict
Guntur Collector tweet media
English
0
0
3
139
Muneer Shaik
Muneer Shaik@muneer_sk27·
@ravi_gottipati @ncbn @CollectorGuntr from yesterday night suffering children and elders suffering without power. Ponnur AE posting this letter when asking about power. Power restoration is the urgency. Don’t understand this. Please intervene
Muneer Shaik tweet media
English
3
0
0
45
Guntur Collector
Guntur Collector@CollectorGuntr·
జిల్లా కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ గారు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.వయోవృద్ధులు, దివ్యాంగుల వద్దకు స్వయంగా వెళ్లి వారి వినతులు స్వీకరించారు. #GunturUpdates #PublicGrievance #Gunturcollector
Guntur Collector tweet mediaGuntur Collector tweet mediaGuntur Collector tweet mediaGuntur Collector tweet media
తెలుగు
0
0
1
179
Guntur Collector
Guntur Collector@CollectorGuntr·
కారుణ్య నియామకాల కింద ఏడుగురు అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ గారు నియామక పత్రాలు అందజేశారు. విధులను అంకితభావంతో నిర్వహించి మంచి గుర్తింపు పొందాలని సూచించారు. #CompassionateAppointments #GovernmentJobs #GunturDistrict #Gunturcollector #Gunturupdates
Guntur Collector tweet mediaGuntur Collector tweet mediaGuntur Collector tweet media
తెలుగు
0
0
2
215
Guntur Collector
Guntur Collector@CollectorGuntr·
దివ్యాంగులకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ గారు తెలిపారు. ప్రత్యేక గ్రీవెన్స్‌లో అర్జీలు స్వీకరించి,నైపుణ్య శిక్షణతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. #EmploymentSupport #Gunturcollector #Gunturupdates
Guntur Collector tweet mediaGuntur Collector tweet mediaGuntur Collector tweet mediaGuntur Collector tweet media
తెలుగు
0
0
2
213
Guntur Collector
Guntur Collector@CollectorGuntr·
గుంటూరు భవిష్యత్ రవాణాకు మరో ముందడుగు ✨ నల్లపాడు – బందరుపల్లి మధ్య నిర్మించనున్న రోడ్ ఓవర్ బ్రిడ్జి ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గి, ప్రజలకు మరింత సులభమైన మరియు సురక్షితమైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. #Infrastructure #GunturDevelopment #Gunturcollector #Gunturupdates
Guntur Collector tweet media
తెలుగు
1
1
5
395
Guntur Collector
Guntur Collector@CollectorGuntr·
“ఒక నెల–ఒక నియోజకవర్గం–నాలుగు సందర్శనలు”లో భాగంగా తిక్కిరెడ్డిపాలెంలో కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ గారు,ఎమ్మెల్యే డా.బూర్ల రామాంజనేయులు గారు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. #OneMonthOneConstituency #FourVisits #PublicGrievances #Gunturcollector #GunturUpdates
Guntur Collector tweet mediaGuntur Collector tweet mediaGuntur Collector tweet mediaGuntur Collector tweet media
తెలుగు
0
0
9
228
Abdul Shaik
Abdul Shaik@AbdulSh44328544·
@CollectorGuntr pericherla గ్రామం లో 4 సంవత్సరాల నుంచి పంచాయతీ కు తిరుగుతున్నారు ..కాలువలు తీస్తాం అంటున్నారు కానీ చేయడం లేదు ,CC road వేస్తాము annaru వేయడం ledu ...daani వల్ల మా చిన్న పిల్లలకు టైఫాయిడ్,వస్తున్నాయి దయచేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాము
తెలుగు
1
0
0
32
Guntur Collector
Guntur Collector@CollectorGuntr·
వర్షాకాలానికి ముందుగానే అప్రమత్తం అవుతున్న జిల్లా యంత్రాంగం. జిల్లాలో ఎక్కడా నీటి ముంపు లేకుండా కాలువల పూడిక తొలగింపు, ఛానళ్ల శుభ్రపరిచే పనులు వేగంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీ సి.యం.సాయికాంత్ వర్మ గారు అధికారులను ఆదేశించారు. #MonsoonPreparedness #WaterManagement #గుంటూరు
Guntur Collector tweet media
తెలుగు
0
1
4
226
Guntur Collector
Guntur Collector@CollectorGuntr·
జిల్లాలో జరుగుతున్న తాగునీటి, రహదారులు, చెరువులు, భవనాలు తదితర ఇంజనీరింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ గారు అధికారులను ఆదేశించారు. #DevelopmentWorks #Infrastructure #DrinkingWater #RoadWorks #Gunturcollector
Guntur Collector tweet mediaGuntur Collector tweet mediaGuntur Collector tweet media
తెలుగు
0
0
12
454
Guntur Collector
Guntur Collector@CollectorGuntr·
పదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన గుంటూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎమ్మెల్యే గల్లా మాధవి గారి ప్రోత్సాహంతో ఢిల్లీకి బయలుదేరారు.వారి విజయాన్ని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ గారు అభినందించారు. #GovernmentSchools #StudentSuccess #Gunturcollector #FutureLeaders
Guntur Collector tweet mediaGuntur Collector tweet mediaGuntur Collector tweet mediaGuntur Collector tweet media
తెలుగు
0
1
5
208
Guntur Collector
Guntur Collector@CollectorGuntr·
గుంటూరు జిల్లాలో వచ్చే ఐదు రోజులు తీవ్ర ఎండలు నమోదయ్యే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ గారు తెలిపారు.ప్రజలు అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లి, తగిన జాగ్రత్తలు పాటిస్తూ నీరు, మజ్జిగ వంటి ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. #HeatAlert #GunturCollector
Guntur Collector tweet mediaGuntur Collector tweet media
తెలుగు
0
0
5
237
Guntur Collector
Guntur Collector@CollectorGuntr·
జనగణనలో ప్రతి కుటుంబం పాల్గొనాలని కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ గారు కోరారు. బుడంపాడులో రైతుల సమస్యలు పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. #జనగణన2026 #FarmerWelfare #Gunturcollector #Gunturupdates
Guntur Collector tweet mediaGuntur Collector tweet mediaGuntur Collector tweet media
తెలుగు
0
0
3
192
Guntur Collector
Guntur Collector@CollectorGuntr·
జనగణన 2026లో ప్రతి కుటుంబం తప్పకుండా పాల్గొని గణకులకు సరైన వివరాలు అందించాలి.విద్య, ఆరోగ్యం, సంక్షేమ పథకాల రూపకల్పనకు ఖచ్చితమైన జనాభా సమాచారం కీలకం. #జనగణన2026 #Census2026 #Gunturcollector #Gunturupdates
తెలుగు
0
0
3
158
Guntur Collector
Guntur Collector@CollectorGuntr·
బక్రీద్ సందర్భంగా గో వధ పూర్తిగా నిషేధమని కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ గారు తెలిపారు. అధికారిక స్థలాల్లో మాత్రమే గొర్రెలు, మేకల వధకు అనుమతి ఉందన్నారు. నిబంధనల అమలుపై కట్టుదిట్టమైన పర్యవేక్షణకు ఆదేశాలు జారీ చేశారు. #GunturCollector #AnimalWelfare #PublicAwareness #Gunturupdates
Guntur Collector tweet mediaGuntur Collector tweet mediaGuntur Collector tweet media
తెలుగు
2
14
35
1.1K
Guntur Collector
Guntur Collector@CollectorGuntr·
ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే నిధికి కోస్టల్ బ్యాంక్ CSR కింద రూ.75,000 విరాళం అందించింది. బ్యాంక్ ప్రతినిధులు కలెక్టర్ సి.యం. సాయి కాంత్ వర్మకు చెక్కు అందజేయగా, మాజీ సైనికుల సంక్షేమానికి ఇది ఉపయోగపడుతుందని కలెక్టర్ అభినందించారు. #GunturCollector #SupportOurHeroes #Gunturupdates
Guntur Collector tweet media
తెలుగు
0
0
1
135