S Chaitanya Kumar, IPS.,

46 posts

S Chaitanya Kumar, IPS., banner
S Chaitanya Kumar, IPS.,

S Chaitanya Kumar, IPS.,

@DCPSEZHyd

DCP, SOUTH EAST ZONE, HYDERABAD CITY, TELANGANA, INDIA.

Hyderabad, India Katılım Haziran 2023
54 Takip Edilen262 Takipçiler
S Chaitanya Kumar, IPS., retweetledi
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
నల్గొండ జిల్లా చండూరుకు చెందిన 75 ఏళ్ల రైతు పాలకురి రామస్వామి గారి అవ‌య‌వ‌దానం ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపింది. మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శంగా నిలిచిన ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు నా హృదయపూర్వక అభినందనలు. అవ‌య‌వ‌దానం-మ‌హాదానం. మరణించినా అవ‌య‌వ‌దానంతో జీవించవచ్చు. అంద‌రూ అవ‌య‌వ‌దానం చేయండి. ప్రాణ‌దాత‌లు కండి.
V.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet media
తెలుగు
14
32
224
9.9K
S Chaitanya Kumar, IPS., retweetledi
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
మీ పిల్లలను కిడ్నాప్ చేసామంటూ పోలీసుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్త! పిల్లల పేర్లు చెప్పి, వారు ఏడుస్తున్న శబ్దాన్ని వినిపిస్తే మానసికంగా ఆందోళనకు గురై భయపడకండి. అత్యాశ, భయం.. ఈ రెండే సైబర్‌ నేరగాళ్లకు వరంలా మారుతున్నాయి. ఈ నేరాలకు చెక్ పెట్టాలంటే అవగాహనతో కూడిన అప్రమత్త అవసరం. మీ పిల్లలు, బంధువుల వ్యక్తిగత విషయాలను ఎట్టి పరిస్థితుల్లోను సోషల్ మీడియాలో పంచుకోకండి. ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు కాల్ గానీ, జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. @Cyberdost @CyberCrimeshyd
తెలుగు
21
210
621
36.3K
S Chaitanya Kumar, IPS., retweetledi
Hyderabad City Police
Hyderabad City Police@hydcitypolice·
#HyderabadCityPolice extends warm wishes to all citizens on the occasion of Diwali. May this Festival of Lights bring joy, prosperity, and harmony to every home. Let us celebrate responsibly and ensure safety for all. #HappyDiwali #SafeDiwali
Hyderabad City Police tweet media
English
16
14
113
6.5K
S Chaitanya Kumar, IPS., retweetledi
S Chaitanya Kumar, IPS., retweetledi
S Chaitanya Kumar, IPS., retweetledi
Office of V.C. Sajjanar, IPS
Office of V.C. Sajjanar, IPS@SajjanarOffice·
Beware of digital arrest!  Cybercriminals are an impersonating state/UT police, NCB, CBI, RBI, and other law enforcement agencies. Extort money by convincing people that they are under digital arrest. There is nothing like digital arrest in the law. If anybody tells you that you are digitally arrested, please report it to the Cybercrime Wing or the nearest police station immediately.  @Cyberdost @HMOIndia @TGCyberBureau @PIBHomeAffairs
English
130
805
1.6K
287.4K
S Chaitanya Kumar, IPS., retweetledi
Hyderabad City Police
Hyderabad City Police@hydcitypolice·
Ganesh & Milad processions have concluded peacefully in Hyd reflecting communal harmony Request people not to believe or spread rumors We assure citizens that situation is peaceful, under control due to tireless efforts of City Police and faith & cooperation from both communities
English
25
66
265
12.9K
S Chaitanya Kumar, IPS., retweetledi
Telangana Police
Telangana Police@TelanganaCOPs·
టీనేజ్ పిల్లలని తల్లిదండ్రులు గమనిస్తూండాలి. వారి డివైజ్ లు, అవి వాడుతున్న విధానం మన కుటుంబం పాలిటే శాపంగా మారవచ్చు. వారు ఎవరితో చాట్ చేస్తున్నారన్నది తెలుసుకోవాలి. డ్రగ్స్ ముఠా మంచి-చెడుకు తేడా తెలియని వారికే డ్రగ్స్ ఎరగా వేస్తుంది. ఏదైనా అనుమానంగా ఉంటే #Dial100 కి కాల్ చేయాలి.
Telangana Police tweet media
తెలుగు
7
86
200
23K