DM WNP TSRTC

83 posts

DM WNP TSRTC banner
DM WNP TSRTC

DM WNP TSRTC

@DMWNPTSRTC

Wanaparti Katılım Ekim 2021
9 Takip Edilen625 Takipçiler
DM WNP TSRTC
DM WNP TSRTC@DMWNPTSRTC·
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS

#సంక్రాంతి సందర్భంగా #TSRTC ప్రజల సౌకర్యార్థమై షెడ్యూల్ బస్సులతోపాటు 4 వేల బస్సులను అదనంగా నడిపించింది,దాదాపుగా 55 లక్షల మంది ప్రయాణీకులను ఎలాంటి అధనపు ఛార్జీలు లేకుండా ప్రజా సేవయే లక్ష్యంగా వారి వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చడం జరిగింది #TSRTCThankPassengers @TV9Telugu

QHT
0
0
9
0
Srinivas P
Srinivas P@Srinivas3513560·
@tsrtcmdoffice @TSRTCHQ Name Of the Staff / Conductor: Laxman, Employee ID no.:153102 Working Place : Wanaparthy(Depot)
English
1
0
0
0
Srinivas P
Srinivas P@Srinivas3513560·
@tsrtcmdoffice If anything happens who takes the Risk. he completed his duty timings@tsrtcmdoffice were not takeing any action when I was tweet u. Staff health and passenger Health is also important. Kindly take care the situation. THANQ 🙏🙏🙏🙏
English
1
0
1
0
B ANAND KUMAR ( Modi Ka Parivar )
B ANAND KUMAR ( Modi Ka Parivar )@anandkumarbjym·
@tsrtcmdoffice సజ్జనర్ సార్ గారికి నమస్కారం.వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల్ల గ్రామం బి.ఆనంద్ కుమార్ మాగ్రామానికి 50సం"గా బస్సుసౌకర్యం లేదు.మా గ్రామంలో వయో వృద్దులు గర్భిణీలు,విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు.దయచేసి మాగ్రామానికి బస్సు సౌకర్యంకల్పించాలని వేడుకుంటున్నాను.🙏
తెలుగు
2
0
3
0
DM WNP TSRTC
DM WNP TSRTC@DMWNPTSRTC·
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS

చింత ఎందుకు దండగ మీ #TSRTC ఉండగా ఎటువంటి అవసరానికి అయినా సరే మనమందరం కనీసం ఒక్కరోజు #TSRTCBus లో ప్రయాణం చేసి సంస్థ మనుగడకి మన వంతు కృషి చేద్దాం. @TSRTCHQ @KChiruTweets @khushsundar @NagaBabuOffl @baraju_SuperHit @Chiru_FC @ChiruFanClub @chiranjeeviblog @MegaStarNation

QHT
0
2
3
0
DM WNP TSRTC
DM WNP TSRTC@DMWNPTSRTC·
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS

ప్రజలను గమ్యానికి చేర్చడానికి సిద్ధంగా ఉన్న #TSRTC సిబ్బందికి భోగి #bhogi పండుగ శుభాకాంక్షలు. ప్రయాణీకులను గమ్యం చేర్చడానికి ఆర్టీసీ ఎప్పుడు సిద్ధం. #ThanksToTSRTCCrew @TSRTCHQ @baraju_SuperHit @worldNTRfans @NTRFanTrends @MilagroMovies @BloreNandamuriF #Bhogi2022 #festival

QHT
1
1
4
0
DM WNP TSRTC
DM WNP TSRTC@DMWNPTSRTC·
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS

ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా, సంక్రాంతి పండుగ సందర్భంగా #TSRTC వారిచ్చే అదనంగా 3,318 బస్సులు మరియు 1000 ప్రత్యేక బస్సులు నడపబడుతున్నాయి. వివరాలకు MGBS: 9959226257 JBS: 9959226246 నెంబర్ లపై సంప్రదించండి @TSRTCHQ #ChooseTSRTC @baraju_SuperHit @HiHyderabad @NtvTeluguLive

QHT
0
0
3
0
DM WNP TSRTC
DM WNP TSRTC@DMWNPTSRTC·
#PatronageTSRTC Bus travel on route Wnp to Pebbair via Mallai palli and Chintakunta.,interacted with Villagers of Mallai palli for school trip.
DM WNP TSRTC tweet media
English
0
3
23
0