Hitler retweetledi

భూసేకరణ మొదలైనప్పుడే
రైతులు కనీసం ఊహించని
విపత్తు ఊహించి చట్టబద్ధత
మొదట్లోనే డిమాండ్ చేసాడు
@pawankalyan గారు
అప్పటి డిమాండ్
ఇప్పటికి fulfill అయ్యింది
అప్పట్లో టీడీపీ వాళ్ళు తిట్టారు
ఆ పై వైసీపీ వాళ్ళు కూడా
రైతులకి భరోసా ఎనిమిదేళ్ల తర్వాత ✊
తెలుగు















