
Muneer మునీర్ منیر🇮🇳
71.4K posts








What a powerful way to conclude a term! Smt. @priyankac19 Ji's speech on the Amaravati Bill in the Rajya Sabha today was filled with passion and integrity. Using her final address to advocate for the future of Amaravati proves her statesmanship. Thank you for being a strong voice for us until the very last minute of your term! #PriyankaChaturvedi #Amaravati #RajyaSabha #APCapital











టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నివాసం వద్ద హిందూమత పున:స్వీకరణ మహోత్సవం తిరుపతి పి.కే.లేఅవుట్ చెందిన అబ్దుల్లా, అమీనా దంపతులు తిరిగి హిందూ మతంలోకి ఆహ్వానిస్తూ ప్రత్యేక హోమం 27 ఏళ్లుగా కువైట్ లో జీవనోపాధికి వెళ్ళి ఇస్లాం మతం స్వీకరించిన యాలమూరి శ్రీనివాసులు రెడ్డి, పుష్ప దంపతులు అబ్దుల్లా, అమీనగా పేరు మార్పు ఇండియాకు 2015లో తిరిగి వచ్చిన ఈరోజు టిటిడి మాజీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి ప్రోత్సాహంతో హిందూ మతం స్వీకరణ భూమన నివాసం పద్మావతి పురంలో హిందూమత పున:స్వీకరణ మహోత్సవం నిర్వహించిన భూమన కరుణాకర్ రెడ్డి



