jdp

1.4K posts

jdp

jdp

@DeviJamalpur

INDIAN🏏🎞️🎬🙏

Hyderabad, India Katılım Mart 2015
19 Takip Edilen28 Takipçiler
Jenny
Jenny@Jennnyyyyyy·
Riddle Time ⏰ Difficulty - Medium 😬
Jenny tweet media
English
5.7K
126
972
496.6K
jdp retweetledi
Telugu360
Telugu360@Telugu360·
Telangana Caste survey data is out Top 10 communities by population share • Madiga - 10.3% • Shaik Muslim - 7.9% • Mudiraj - 7.4% • Lambadis - 6.8% • Yadava - 5.7% • Reddy - 4.8% • Goud - 4.6% • Mala - 4.1% • Munnurukapu - 3.9% • Padmasali - 3.3% Top 5 in OC • Reddy - 4.8% • Komati - 1.4% • Kamma - 1.0% • Brahmins - 0.9% • Kapu / Naidu - 0.7% • Velama - 0.4% Top 5 in BC • Shaik Muslim - 7.9% • Mudiraj - 7.4% • Yadava - 5.7% • Goud - 4.6% • Munnurukapu - 3.9% Top 5 in SC • Madiga - 10.3% • Mala - 4.1% • Beda - 0.5% • Mala Sale - 0.5% • Mahar - 0.2% Top 5 in ST • Lambadis - 6.8% • Koya - 1.2% • Gond - 1.1% • Yerukulas - 0.5% • Kolam - 0.2%
Telugu360 tweet mediaTelugu360 tweet mediaTelugu360 tweet mediaTelugu360 tweet media
Indonesia
165
329
1.8K
475.2K
jdp
jdp@DeviJamalpur·
@DMPARKALTSRTC @TGSRTCHQ ఈరోజు కూడా patny దగ్గర ఉదయం 7:35 నుండి 8:20 వరకు వెయిట్ చేసిన అయిన ఒక్క 49/ 49A/ 49AG బస్ రాలేదు. అందుకే శ్రీశ్రీ అన్నారు "నువ్వ ఎక్కాల్సిన బస్సు ఒక జీవిత కాలం మిస్ అని"
తెలుగు
0
0
0
5
jdp
jdp@DeviJamalpur·
@TGSRTCHQ whether 49A, 49A/G number buses running or not. Tsrtc Gamyam app lo tracking chupistahaledhu. 45 mins nundi wait chesthuste okka bus kuda vasthaledhu
Eesti
2
0
0
57
jdp
jdp@DeviJamalpur·
@swaasthi Sorakaya/ bottle gourd scene lo same actor in Prince movie
English
0
0
0
443
Swaasthi
Swaasthi@swaasthi·
Yenni sarlu chusina navvu agatledhu 😂🤣
Eesti
19
92
1.2K
42.8K
jdp retweetledi
ChakravarthyNalamotu
ChakravarthyNalamotu@nalamotu·
అరబ్ ల శత్రువు? ఇజ్రాయెల్ కాదు ఇరాన్! || Nalamotu Chakravarthy || Join The Revolution centreforliberty.org/join-the-revol… Follow WhatsApp Channel whatsapp.com/channel/0029Vb… SOURCES ======== హిట్లర్ 60 లక్షల Jewsని చంపడం main.ushmm.org/teach/fundamen… Jews దేశం స్థాపించుకోవచ్చని UN తీర్మానం చేసింది un.org/unispal/histor…
18
145
732
21K
jdp
jdp@DeviJamalpur·
@KonathamDileep Then why hotels, tiffin centers and restaurants increased rates citing the shortage of LPG. Are they buying LPG cylinders in black?
English
0
0
1
700
Konatham Dileep
Konatham Dileep@KonathamDileep·
Appreciate your concern and the clarification Sir. But, it will look reliable if someone from the Telangana Civil Supplies Department, Union Petroleum Ministry, or PSU Oil Companies give such clarifications. Police Department giving clarifications about shortage of LPG and Petrol/Diesel only increases the anxiety of citizens!
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS

There is no shortage of fuel or LPG cylinders in #Hyderabad. Adequate stocks are available and supply is running smoothly across the city. Citizens are requested not to panic or rush to fuel stations, as such actions may lead to unnecessary congestion and disruption. Hyderabad City Police is closely monitoring the situation in coordination with all concerned departments. We urge everyone to remain calm, avoid spreading or believing in rumours, and cooperate with authorities to ensure normalcy is maintained. @TelanganaDGP

English
4
56
278
21.4K
jdp retweetledi
Srikanth Miryala
Srikanth Miryala@miryalasrikanth·
ఇందులో ఉపగణాలు (సూర్య,ఇంద్ర) ఎలా గుర్తించాలో తెలీదు. గుర్తించి చెప్పగలరా? నేను రాసిన గురు లఘువులు కూడా తప్పులుంటే సరిచెయ్యగలరు.
Srikanth Miryala tweet media
తెలుగు
37
42
612
43.8K
jdp retweetledi
కన్నేపల్లి #సరస #sarc Textrovert.
100 తృటులు =1 వేద 3 వేదలు=1 లవం 3 లవాలు=1 నిమేశం అంటే రెప్ప పాటుకాలం నిముషం కాదు.. 3 నిమేశాలు=1 క్షణం, 5 క్షణాలు=1 కష్ట 12 కష్టాలు = ఒక నిముషం 15 కష్టాలు=1 లఘువు 15 లఘువులు=1 దండం 2దండాలు=1 ముహూర్తం 2 ముహూర్తాలు=1 నాలిక 7 నాలికలు=1 యామము,ప్రహారం 4 ప్రహరాలు=ఒక పూట
తెలుగు
1
6
42
2.3K
jdp
jdp@DeviJamalpur·
@grok I want to start SIP. Any suggestions please
English
1
0
0
2
jdp
jdp@DeviJamalpur·
@bholination Not only India, the opponent teams played on same pitches I think
English
0
0
0
133
𝐊𝐨𝐡𝐥𝐢𝐧𝐚𝐭!𝟎𝐧_👑🚩
As an Indian, I feel that we have added one more trophy to our list, but honestly, this trophy is not giving me even 1% of the satisfaction and happiness that previous WCs or CTs gave me. This tournament started very well with competitive pitches, but after we lost vs SA, all the pitches seemed to be doctored and turned into highways. If we are hosting a bilateral series, then the home team has every right to prepare whatever pitches they want, but this is an ICC tournament and the pitches should be prepared under the ICC’s influence, not the BCCI’s. This feels unfair and this trophy will never give me the same satisfaction as the ones we won in 2024, 2025 or earlier.
English
828
1.1K
9.9K
655.1K
jdp retweetledi
Sachin Tendulkar
Sachin Tendulkar@sachin_rt·
Semi-final spot on the line, and the boys handled it beautifully! Handling the final overs well in both innings gave us the edge. Sanju Samson’s calm presence at the crease was wonderful to watch. That kind of presence lifts a side. Brilliant effort from everyone. On to the semi-finals! 🇮🇳
BCCI@BCCI

📸📸 A memorable night at Eden Gardens 🥳 #TeamIndia register their highest successful chase in ICC Men's T20 World Cups ✅ Scorecard ▶️ bit.ly/INDvWI-T20-Wor… #T20WorldCup | #MenInBlue | #INDvWI

English
326
3.4K
43.9K
663.6K
Himani
Himani@StarsHangout·
@Shebas_10dulkar @grok wherexis axer Patel in this list. He also conceded most run in over against SA T20wc 2024 final
English
2
0
0
3.6K
𝑺𝒉𝒆𝒃𝒂𝒔
𝑺𝒉𝒆𝒃𝒂𝒔@Shebas_10dulkar·
Most runs Conceded in an over for India in T20Is 34 - Shivam Dube vs NZ (2020) 32 - Stuart Binny vs WI (2016) 27 - Shardul Thakur vs SL (2018) 27 - Arshdeep Singh vs NZ (2023) 26 - Suresh Raina vs SA (2012) 26 - Arshdeep Singh vs SA (2022) 26 - Hardik Pandya vs SA (2024) 26 - Shivam Dube vs ZIM (2026)*
𝑺𝒉𝒆𝒃𝒂𝒔 tweet media
English
17
42
908
67.4K
jdp
jdp@DeviJamalpur·
#T20WorldCup semifanalists prediction after #INDvsSA match NEWS Newzealand England Westindies South Africa
English
0
0
0
107
jdp
jdp@DeviJamalpur·
@BRSHarish @INCTelangana @BJP4Telangana తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న , పార్టీ మొదటి నుంచి పని చేస్తున్న వాళ్ళని కాదని మధ్యలో వచ్చిన వేరే పార్టీ వాళ్ళని ప్రాధాన్యత ఇస్తారు మీరు
తెలుగు
0
0
0
19
Harish Rao Thanneeru
Harish Rao Thanneeru@BRSHarish·
తెలంగాణలో అధికారం కోసం జెండాలు అజెండాలను పక్కనపెట్టి అధికార పీఠం కోసం @INCTelangana , @BJP4Telangana ఎంతలా దిగజార్చవచ్చో నేడు నిరూపించాయి. మార్పు అంటే బీజేపీతో జతకట్టడమేనా? ఇదేనా మీరు తెస్తానన్న మార్పు.. గత 12 ఏండ్లుగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి బీ-టీమ్ అని కాంగ్రెస్, కాంగ్రెస్ కి బీ-టీమ్ అని బీజేపీ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలు అని, ఆ రెండు పార్టీలు తెలంగాణ వ్యతిరేక టీమ్ అని నిరూపించాయి. బీజేపీతో కలిసి సింగిల్ టీమ్ గా మారిపోయింది. ఈ అపవిత్ర కలయిక, ఈ అనైతిక పొత్తు ప్రజలు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న ఫెవికాల్ బంధం ఈరోజు మున్సిపల్ ఫలితాలతో మరోసారి స్పష్టమైంది. కేవలం బీఆర్ఎస్‌ను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు సిద్ధాంతాలను గాలికొదిలేశాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు ఒకటేనని ఈ మున్సిపల్ ఫలితాలు మరోసారి రుజువు చేశాయి. ఢిల్లీలో కొట్టుకున్నట్టు.. గల్లీలో మాత్రం చేతులు కలుపుతూ వాటాలు వేసుకొని పదవులు పంచుకుంటున్నారు. దీనికి ఆలియాబాద్, మెదక్, నర్సాపూర్, అమన్‌గల్ ఫలితాలే ప్రత్యక్ష సాక్ష్యం. @revanth_anumula నడిపేది కాంగ్రెస్ సర్కారా? బీజేపీ సర్కారా? బీజేపీ-టీడీపీతో కూడిన సంకీర్ణ సర్కారా? ఆలియాబాద్ నుంచి అమన్‌గల్ దాకా.. మెట్‌పల్లి నుంచి మెదక్ దాకా మీరు సాగిస్తున్న ఈ చీకటి ఒప్పందాలను ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒంటరిగా బీఆర్ఎస్‌ను ఎదుర్కొనే సత్తా లేదు. అందుకే సిగ్గు వదిలేసి బీజేపీతో కుమ్మక్కైంది. రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్ ను నిలువరించి అధికారాన్ని చేపట్టడానికి ఏదో ఒక విధంగా ఫలితాలను తారుమారు చేస్తూ మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నాయి.. రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఏమో దేశమంతా బీజేపీ మీద పోరాటం చేస్తే.. ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏమో బీజేపీతో జత కడుతున్నది. @RahulGandhi గారు.. మీరు ఢిల్లీలో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారు. దానికి ఈ పొత్తులే సాక్ష్యం. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డిని, బండి సంజయ్‌ను సూటిగా ప్రశ్నిస్తున్నాను.. మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నికకు బీజేపీ పార్టీ కాంగ్రెస్‌తో కలిసింది మీకు తెలియదా? తెలిసే చేశారా? ఢిల్లీలో పెద్దలు కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటారు.. ఇక్కడ మీరేమో కాంగ్రెస్ యుక్త్ బీజేపీ అని నిరూపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఉన్న బలాన్ని చూసి భయపడే మీరు ఈ కుట్రలకు తెరలేపారు. సింగిల్ గా మా పార్టీని ఎదుర్కొనే దమ్ములేక.. రెండు జాతీయ పార్టీలు ఒక్కటై, బీఆర్ఎస్ మీద దాడి చేస్తున్నాయి. ఇది మా విజయానికి నిదర్శనం కాక మరి ఏమిటి. బీఆర్ఎస్ అత్యధిక వార్డులు గెలుచుకున్న చోట్ల కూడా కుట్రలు చేసి పదవులు దక్కించుకున్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో చైర్మన్ పదవి కాంగ్రెస్ తీసుకుని, వైస్ చైర్మన్ పదవి బీజేపీకి ఇచ్చారంటే ఇంతకంటే దిగజారుడు రాజకీయం మరొకటి ఉంటుందా? ఒక పక్క నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటారు. మరోపక్క ఉత్తర తెలంగాణలో బీజేపీతో జతకడతారు. ఇదేనా ప్రజా పాలన. సిర్పూర్ కాగజ్‌నగర్‌లో, మెట్‌పల్లిలో కూడా ఇదే తంతు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను బీజేపీ కాంగ్రెస్ పంచుకోవడం రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా గమనిస్తున్నారు. నర్సాపూర్ లో కాంగ్రెస్ చైర్మన్ - బీజేపీ వైస్ చైర్మన్. సిర్పూర్ కాగజ్‌నగర్ లో బీఆర్ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ (11 సీట్లు) ఉన్నా.. కాంగ్రెస్, బీజేపీలు కలిసి అధికార పీఠాన్ని హైజాక్ చేశాయి. అలియాబాద్ లో బీజేపీకి ఉన్న 3 సీట్ల మద్దతుతో కాంగ్రెస్ చైర్మన్ సీటు దక్కించుకుంది. మెట్‌పల్లిలో విచిత్రం ఏంటంటే.. బీజేపీకి అధికారం దక్కేలా కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. అమన్ గల్.. ఇక్కడ కూడా బీజేపీ, కాంగ్రెస్ మధ్య లోపాయికారి ఒప్పందం నడిచింది. కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధాన్ని చూడలేక కొన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లో ఓటింగ్ కి దూరంగా ఉన్నాం. మరొకవైపు.. క్యాతనపల్లి, తొర్రూరు, జనగామ, జహీరాబాద్ లాంటి మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్‌కు ప్రజలు మెజారిటీ సీట్లు కట్టబెట్టినప్పటికీ.. అక్కడ ప్రజా తీర్పును గౌరవించకుండా అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని చైర్మన్ పీఠాలను హైజాక్ చేయాలని చూస్తున్నారు. కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేస్తూ, అధికారులను పావులుగా వాడుకుంటూ.. ఎలాగైనా సరే అందలం ఎక్కాలని కాంగ్రెస్, బీజేపీలు కుటిల రాజకీయాలకు తెరలేపాయి. బీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టడానికి సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చారు. కాంగ్రెస్ ముసుగులో బీజేపీ, బీజేపీ ముసుగులో కాంగ్రెస్ పనిచేస్తున్నాయి. ఈ అపవిత్ర కలయికను తెలంగాణ సమాజం అసహ్యించుకుంటున్నది. రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ బీజేపీలకు బుద్ధి చెప్తారు. #CongressFailedTelangana
Harish Rao Thanneeru tweet media
తెలుగు
282
242
845
42.1K
jdp retweetledi
తెలుగు సంఘాల సమాఖ్య
భాగ్యనగరంలోని ఈ ప్రాంతాల అసలు పేర్లు తెలుసుకుందాం :- ౧. మల్కాజ్‌గిరి ❌ మల్లికార్జునగిరి ✅ ౨. చాంద్రాయణగుట్ట :- చెన్నకేశవస్వామి ఆలయం ఉన్న ప్రాంతం. అసలు పేరు చెన్నరాయుడిగుట్ట 🛕🚩 ౩. కవాడిగూడ :- ట్యాంక్‌బండ్ నిర్మాణానికి కావడిలో రాళ్ళు మోసిన కూలీలు అక్కడే గుడిసెలు వేసుకుని నివసించేవారు. అప్పట్లో ఆ ప్రాంతాన్ని కావడీలగూడెం అని పిలిచేవారు. ౪. దోమలగూడ :- దోమలు ఎక్కువగా ఉండేవని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే 😅! దో మల్ గూడ! పూర్వం ఇద్దరు మల్ల యోధులు అక్కడ ఉండేవారు. వారిపేరుమీదనే దో‌మల్‌గూడ => దోమలగూడ అయింది. ౫. చిక్కడపల్లి :- చిక్కడ్ అంటే మరాఠీలో బురద. ట్యాంక్‌బండ్ పరీవాహక ప్రాంతం కావడంతో అక్కడ మోకాల్లోతు బురద ఉండేది. బురద ఉన్న ప్రదేశం కాబట్టి చిక్కడ్‌పల్లి అని పిలిచేవారు. ౬. అడిక్‌మెట్ :- అధికమెట్టు ౭. కాచిగూడ :- కచ్ అనే తెగ పేరుమీదుగా ౮. ఇక అంబర్‌పేట సహా 90% పేర్లకు నిజాం ప్రభుత్వ రాజభాష ఉర్దూనే మూలం! 👉 మీకు తెలిసిన తెలుగు పేర్లను పంచుకోండి 🙏 నెనర్లు.. #మనమాతృభాషతెలుగు #మనభాషమనబాధ్యత
తెలుగు
24
126
704
81.3K