krishna boddupalli

1.6K posts

krishna boddupalli

krishna boddupalli

@DMPARKALTSRTC

మౌలాలి Katılım Ekim 2021
341 Takip Edilen989 Takipçiler
jdp
jdp@DeviJamalpur·
@TGSRTCHQ whether 49A, 49A/G number buses running or not. Tsrtc Gamyam app lo tracking chupistahaledhu. 45 mins nundi wait chesthuste okka bus kuda vasthaledhu
Eesti
2
0
0
57
krishna boddupalli retweetledi
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
మరణంలోనూ మహోన్నతం.. ఆరుగురికి ప్రాణదానం! నల్గొండ జిల్లాకు చెందిన 25 ఏళ్ల యువకుడు బత్తిని హరీష్ అకాల మరణం అత్యంత బాధాకరం. రోడ్డు ప్రమాదం రూపంలో విధి ఆ యువకుడి ప్రాణాలను బలితీసుకున్న వేళ.. పుట్టెడు శోకంలోనూ ఆయన తల్లి చూపిన గుండె నిబ్బరం, సామాజిక బాధ్యత మరువలేనిది. తమ బిడ్డ ఇక లేడనే చేదు నిజాన్ని జీర్ణించుకుంటూనే, హరీష్‌ను మరో ఆరుగురి రూపంలో బతికించుకోవాలని ఆయన తల్లి శ్రీమతి మహేశ్వరి గారు తీసుకున్న నిర్ణయం మహోన్నతం. హరీష్ కిడ్నీలు, కాలేయం, గుండె, కళ్లు దానం చేయడం ద్వారా ఆరుగురికి పునర్జన్మ లభించింది. మరణానంతరం కూడా తోటి మనుషుల జీవితాల్లో వెలుగులు నింపిన హరీష్ త్యాగం చిరస్మరణీయం. సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన ఆ కుటుంబానికి నా సెల్యూట్. 🫡 అవయవ దానం చేయండి - ప్రాణదాతలు కండి. #OrganDonation #Inspiration #Telangana
V.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet media
తెలుగు
13
80
417
17.7K
krishna boddupalli retweetledi
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదు.. ఆశయమే ఊపిరిగా సాగుతున్న విద్యాదాతల ప్రయాణం స్ఫూర్తిదాయకం! చదువుకోవాలనే తపన ఉండి, ఆర్థిక స్థోమత లేని ఎంతోమంది మట్టిలో మాణిక్యాలకు అండగా నిలుస్తున్న ప్రసాద్ నారాయణ్ గారు, మక్కల జాగ్రతి, మాత్రం ఫౌండేషన్ వంటి సంస్థల కృషి అభినందనీయం. కేవలం ఆర్థిక సాయమే కాకుండా.. నైపుణ్యాలను నేర్పిస్తూ, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వారు చేస్తున్న ఈ సామాజిక యజ్ఞం ఎందరో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. చదువు ఒక్కటే పేదరికాన్ని పారద్రోలే గొప్ప ఆయుధం. ఇలాంటి సేవా దృక్పథం అందరిలో కలగాలని, ప్రతిభావంతులైన విద్యార్థులకు మనమంతా తోడుగా నిలవాలని కోరుకుంటున్నాను. #EducationForAll #Empowerment #SocialService #Inspiration #HelpingHands #SuccessStories
V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
3
16
81
6.2K
Jagadeesh
Jagadeesh@jagadeesh376·
@TGSRTCHQ Please extend the route no.189 upto Aramghar!!!!
English
2
0
1
52
krishna boddupalli
krishna boddupalli@DMPARKALTSRTC·
@ShivaKrishna321 Sir, Mam, Regret to the inconvenience caused,this is to inform that there are no ordinary schedules , we will conduct survey to introduce city ordinary for feasibility and arrange as per needs/ demand , thank you..DM, M.P.
English
0
0
0
20
Shivakrishna motapothula
Shivakrishna motapothula@ShivaKrishna321·
I get down and travelled to bandlaguda busstop in ordinary there is no ordinary buses direct to chilkur . So I again went to metro express again same answer from conductor then I buyed ticket. ?? Is this correct way?
Shivakrishna motapothula tweet media
TGSRTC@TGSRTCHQ

@ShivaKrishna321 @SajjanarVC_IPS Sir/Madam, Thank you for reaching us please share bus details.

English
2
0
0
101
krishna boddupalli retweetledi
AVM
AVM@AvmNews7·
గుర్తు తెలియని వ్యక్తులను ఇంట్లోకి రానీస్తున్నారా? 😳 ఎల్బీ నగర్లో ఓ యువకుడు ఏసీ మెకానిక్ అని చెప్పి ఇంట్లోకి వచ్చాడు. మహిళతో మాట్లాడుతున్నట్లు నటించి, ఆమె ఒంటరిగా ఉన్నట్లు గ్రహించి, ఒక్కసారిగా దాడి చేశాడు. #LBNagar #Unknown Person #Hyderabad
తెలుగు
0
24
108
22.5K
krishna boddupalli retweetledi
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ఫోన్.. ఇప్పుడు ఎంతోమంది ఆడపిల్లల పాలిట శాపంగా మారుతోంది. సోషల్ మీడియా వినియోగం పెరిగాక అపరిచితులతో ఏర్పడుతున్న పరిచయాలు యువతులను ఊహించని ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నాయి. ఇటీవల కాలంలో ఈ తరహా విషాదకర ఘటనలు నా దృష్టికి ఎక్కువగా వస్తున్నాయి. ఆ కథనాలు చూశాక ఎంతో బాధనిపిస్తోంది. సైబర్ నేరగాళ్లు అందమైన యువకులు లేదా సినీ నటుల ఫోటోలను డీపీలుగా పెట్టుకుని నకిలీ ఖాతాలతో అమ్మాయిలకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి వాటిలో ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతున్నారు. ఆ మాయమాటలకు ఆకర్షితులై కొందరు ఆడపిల్లలు వారిని గుడ్డిగా నమ్మి తమ వ్యక్తిగత ఫోటోలను, వీడియోలను పంచుకుంటున్నారు. అలా పంపగానే ఆ అపరిచితులు రాక్షసులుగా మారిపోయి వాటిని అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు. వాటిని మార్ఫింగ్ చేసి డబ్బులు కావాలని, భౌతికంగా కలవాలని వేధింపులకు గురిచేస్తున్నారు. పరువు పోతుందన్న భయంతో, ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేక కొందరు అమ్మాయిలు అడిగినంత డబ్బులు ముట్టజెబుతూ తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఈ వేధింపులు తాళలేక కొందరు తమ ప్రాణాలను సైతం తీసుకుంటున్నారు. ఆడపిల్లలకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే.. మీకు ఆన్‌లైన్‌లో ఇలాంటి సమస్య లేదా అన్యాయం ఎదురైతే అస్సలు భయపడకండి. ఆ సైబర్ నేరగాళ్ల బ్లాక్ మెయిలింగ్‌కు లొంగవద్దు, మీ ప్రాణాలు తీసుకోవద్దు. వెంటనే ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులకు లేదా స్నేహితులకు చెప్పండి. ఏమాత్రం సంకోచించకుండా డయల్ 100 కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీకు అండగా పోలీసులు ఎల్లప్పుడూ ఉంటారు. తల్లిదండ్రులు సైతం పిల్లలతో కాస్త సమయం గడుపుతూ, వారు ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనేదానిపై ఓ కన్నేసి ఉంచండి. ఫేక్ ప్రొఫైల్స్, ఫేక్ నెంబర్లు, వీపీఎన్‌లు వాడితే పోలీసులకు చిక్కం అని సైబర్ నేరగాళ్లు భ్రమపడొద్దు. మీరు ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. ఆడపిల్లలు సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉంటూ, అన్యాయం జరిగితే ధైర్యంగా ముందుకు రావాలని కోరుతున్నాను. @hydcitypolice @CPHydCity @SajjanarOffice @TelanganaCOPs @TelanganaDGP @Cyberdost #CyberSecurity #WomenSafety #CyberCrimeAwareness #TelanganaPolice #StaySafeOnline
తెలుగు
28
160
389
32.5K
krishna boddupalli retweetledi
TGSRTC
TGSRTC@TGSRTCHQ·
“జీఐ ఆన్ వీల్స్” బస్సులపై జీఐ వారసత్వ ప్రదర్శనకు టీజీఎస్‌ఆర్టీసీ శ్రీకారం". "తెలంగాణ వారసత్వాన్ని బస్సుల ద్వారా ప్రజలకు చేరువ చెయ్యడానికి కదిలిన టీజీఎస్ఆర్టీసీ". "బస్ ప్యానెల్‌లపై తెలంగాణ సాంస్కృతిక కళా వైభవాన్ని ప్రదర్శించడం ద్వారా కదిలే గ్యాలరీలుగా ప్రజా రవాణా".
TGSRTC tweet mediaTGSRTC tweet mediaTGSRTC tweet mediaTGSRTC tweet media
తెలుగు
3
14
33
1.7K
krishna boddupalli retweetledi
MEHDIPATNAM DEPOT
MEHDIPATNAM DEPOT@Mehdipatna31682·
Lost property found in the bus has been safely handed over to the concerned customer at Telangana State Road Transport Corporation, Mehdipatnam Depot. We are committed to ensuring the safety and security of passengers’ belongings. Conductor AMRUTH KUMAR Mehdipatnam Depot
MEHDIPATNAM DEPOT tweet media
English
1
2
3
65
krishna boddupalli retweetledi
sohail mohd yousuf
sohail mohd yousuf@sohail21575·
@CYBTRAFFIC Also illegal hawkers and parking should also be addressed
English
0
1
0
106
krishna boddupalli retweetledi
Cyberabad Traffic Police
Cyberabad Traffic Police@CYBTRAFFIC·
Speed thrills for seconds… A crash destroys lives forever. One rash decision on the road can mean 🚑 hospital beds 🚓 police cases 💔 shattered families Overspeeding. Signal jumping. Reckless overtaking. These are not “shortcuts” — they are direct routes to disaster. 🚫 No Overspeeding 🚫 No Reckless Driving 🚫 No Lane Cutting Your family is waiting for you — reach home safe, not sorry. Strict legal action will be taken against violators #CyberabadTraffic #RoadSafety #StopRashDriving #DriveResponsible #FollowTrafficRules #SafeHyderabad #TrafficAwareness #PublicSafety #AccidentPrevention #StayAlert #ThinkBeforeYouDrive #SaveLives
Cyberabad Traffic Police tweet media
English
3
4
13
943
krishna boddupalli retweetledi
Telangana Police
Telangana Police@TelanganaCOPs·
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన పిట్ల శ్రీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి దాడులకు పాల్పడితే కేసులతో జీవితాలు అంధకారంలోకి నెట్టబడతాయి. ఎదిగే వరకు ఓర్పు, ఎదిగిన తర్వాత జీవితాన్ని సరిదిద్దుకోగల నేర్పు అవసరం.
Telangana Police tweet media
తెలుగు
205
528
2.5K
81K
krishna boddupalli retweetledi
TGSRTC
TGSRTC@TGSRTCHQ·
Sri Y. Nagireddy garu, VC & MD, TGSRTC, visited Mehdipatnam, HCU Bus Depots, and Patancheruvu Bus Station, reviewed operations and interacted with the depot staff. #TGSRTC #Telangana #Hyderabad #TakingTelanganaForward
TGSRTC tweet mediaTGSRTC tweet mediaTGSRTC tweet mediaTGSRTC tweet media
English
9
9
47
2K
krishna boddupalli retweetledi
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన, బెదిరింపులకు దిగిన, దాడులు చేసిన చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేస్తే భారత న్యాయ సంహిత(బీఎన్ఎస్)లోని 221, 132, 121(1) సెక్షన్స్ ప్ర‌కారం బాధ్యుల‌పై క్రిమినల్ కేసులను నమోదు చేస్తాం. హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తాం. గుర్తుంచుకోండి.. ఒక్క‌సారి కేసు న‌మోదైతే భ‌విష్య‌త్ అంధ‌కార‌మ‌య్యే ప్రమాదం ఉంటుంది. పాస్ పోర్టు జారీకి, ప్ర‌భుత్వ ఉద్యోగానికి ఇబ్బందులు వ‌స్తాయి. క్ష‌ణికావేశంలో ఏ చిన్న‌త‌ప్పు చేసిన జీవితాంతం కుమిలిపోయేలా చేస్తాయి. @hydcitypolice @CPHydCity
V.C. Sajjanar, IPS tweet media
తెలుగు
258
318
1.4K
77.1K
krishna boddupalli
krishna boddupalli@DMPARKALTSRTC·
@qaisarjamalsto1 @TGSRTCHQ Sir, Regret to the inconvenience, this route from UPL , LBNR to Mehdipatnam being operated by M.P depot and not operated by upto Mind space please.
English
0
0
0
10
qaisarjamal
qaisarjamal@qaisarjamalsto1·
@TGSRTCHQ please increase the frequency of bus no 126/300. Traveller from Mindspace finding very tough to get bus .
English
1
0
0
11
krishna boddupalli retweetledi
TGSRTC
TGSRTC@TGSRTCHQ·
🚌At TGSRTC, we believe integrity defines true service. 💚 Our Metpally Depot staff recently returned a lost handbag containing ₹47,800 and important documents to its rightful owner. 👉🏼Your comfort and safety are always our top priority. #TGSRTCintegrity #PublicService #LostAndFound #HonestyInAction #CustomerTrust
TGSRTC tweet media
English
6
12
35
2K