DM ADB

269 posts

DM ADB

DM ADB

@Dmadbtsrtc

Katılım Eylül 2022
6 Takip Edilen45 Takipçiler
DM ADB retweetledi
IPRDepartment
IPRDepartment@IPRTelangana·
On the occasion of their visit to the public meeting and laying of foundation stones for the development works at Pipri village in Bazarthnoor Mandal, Hon’ble Chief Minister Sri A. @revanth_anumula , Deputy Chief Minister Mallu Bhatti Vikramarka, and District In-charge Minister Jupally Krishna Rao, were warmly welcomed by District @Collector_ADB @RajarshiShahIAS , SP Akhil Mahajan.
IPRDepartment tweet mediaIPRDepartment tweet media
English
0
5
43
1.1K
Syed Akramullah
Syed Akramullah@SyedAkramullah8·
@Ponnam_INC @jupallyk_rao @VBhojjuPatel @TGSRTCHQ @rmadbtsrtc @Dmadbtsrtc ప్రస్తుత వేసవి దృష్ట్యా ఆదిలాబాద్/ఉట్నూర్ నుండి జన్నారం కరీంనగర్ మీదుగా రాజధాని ఏసీ సర్వీసు ప్రారంభించగలరు ఉట్నూర్ జన్నారం మీదుగా రాజధాని సర్వీసు ఒక్కటి కూడా లేదు ప్రయాణికుల సౌకర్యార్థం రాజధాని వేయగలరు
తెలుగు
1
0
1
41
Shreyanmaloth
Shreyanmaloth@TGBIAN·
Dear @TGSRTCHQ @Dmadbtsrtc Facing so much inconvenience due to stoppage of buses on roads instead of busstand.Full of traffic jam &road blockage. Pl initiate suitable action ensure to restore operations at ichoda busstation and allow buses only via bypass service inside busstand
Shreyanmaloth tweet media
English
2
0
0
201
Syed Akramullah
Syed Akramullah@SyedAkramullah8·
@TGSRTCHQ @rmadbtsrtc @Dmadbtsrtc @DMKRMR1_TSRTC @RmKrmr ఉట్నూర్-జన్నారం నుండి హైదరాబాద్ వెళ్ళే సర్వీసులన్నీ ఫుల్ అయ్యాయి కేవలం 3సర్వీసులు అదనంగా వేసి చేతులు దులుపుకున్నారు RTC అధికారులు దయచేసి కరీంనగర్ డిపో బస్సులను జన్నారం నుండి హైదరాబాద్ నడిపేలా చర్యలు తీసుకోగలరు @VBhojjuPatel
Syed Akramullah tweet media
తెలుగు
3
1
1
225
RAJ KUMAR NUKALA
RAJ KUMAR NUKALA@RaazKumarNukala·
@tgsrtc @TGSRTCHQ Service No 8085 | Date: 24-12-2025 Seat Nos: 23 & 24 – There are two open holes near these seats, due to which cold air is continuously entering, making travel very uncomfortable in this winter season. We approached the driver,but he advised us to contact the MD
RAJ KUMAR NUKALA tweet media
English
2
0
0
97
DM ADB
DM ADB@Dmadbtsrtc·
@SrinivasRTIA @TGSRTCHQ We regret for the incident occured . It is not due to failure of brakes, We will ensure to take care of the lapses noticed
English
0
1
1
29
DM ADB
DM ADB@Dmadbtsrtc·
@TeluguScribe We regret for the incident occured. But it has not occurred due to brake issue for the vehicle,we are escalating the lapses noticed to concerned departments. We will surely take care not to repeat such incidents in future pls
English
0
0
0
9
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం పంటపొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో బస్సును పత్తి చేను వైపు తీసుకెళ్ళిన డ్రైవర్ కెరమెరి మండలం పరందోలి నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాద సమయంలో 40 మందికి పైగా ప్రయాణికులు ఓ మహిళకు తీవ్ర గాయాలు, పలువురికి స్వల్ప గాయాలు.. రిమ్స్ ఆసుపత్రికి తరలింపు
తెలుగు
3
14
92
7.9K
DM ADB retweetledi
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
ఆర్టీసీతో నాలుగేళ్ళ నా ప్రయాణం ముగిసింది. ప్రియమైన టీజీఎస్ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు!! నేను తేది 03.09.2021 నాడు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆర్టీసీకి వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించాను. మీ అందరి సహాయ సహకారాల వల్ల నాలుగేళ్లకు పైగా ఈ పోస్టింగ్‌లో కొనసాగాను. నేను బాధ్యతలు స్వీకరించేనాటికి సంస్థ చాలా క‌ష్ట‌కాలంలో ఉంది. ఆ సమయంలో ఆర్థిక లోటుతో సంస్థ మనుగడ ఉంటుందా? లేదా? అనే భయం అందరిలోనూ గూడుకట్టుకుని ఉంది.  అలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి సంస్థను బయటికి తీసుకువచ్చేందుకు అందరి అభిప్రాయాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని.. ఉన్నతాధికారులు, ఆర్థిక  నిపుణులతో చర్చించాం. అనేక మేధోమథన సదస్సులు నిర్వహించి.. ప్రతి ఉద్యోగిని సంస్థ అభివృద్ధిలో భాగస్వామ్యం చేశాం. వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు వెళ్లాం. ‘కృషితో నాస్తి దుర్బిక్షం’ అన్న నానుడిని అందరం కలిసి నిరూపించాం. ఈ నాలుగేళ్లు అనేక ఒడిదొడుకులతో మ‌న ప్ర‌యాణం సాగిన‌ప్ప‌టికీ.. మీ అందరి సంపూర్ణ మద్దతుతో సంస్థను ఉన్నత శిఖరాలకు చేర్చగలిగాము.  మీ సహకారంతో అనేక కీలక సంస్కరణలను అమలు చేశాం. పాత బస్సులను కొత్త బ‌స్సుల‌తో రిప్లేస్ చేయ‌డం, ఏడాదికి రూ. 9000 కోట్లకు పైగా రాబ‌డి సాధించడం, కార్పొరేట్‌కు దీటుగా తార్నాక ఆస్ప‌త్రిని తీర్చిదిద్దడం,  గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్‌ల నిర్వ‌హ‌ణ, శిక్షణ కార్యక్రమాల ద్వారా  మిమ్మ‌ల్ని సాధికారత చేయడం వంటి వినూత్న కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టాం. మీ అందరి కృషి, పట్టుదలతో పాటు నిబద్దత, అంకితభావంతో పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని నేను గర్వంగా చెబుతున్నాను. గత నాలుగేళ్ల కాలంలో ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటూనే.. ఉద్యోగుల సంక్షేమానికి పెద్ద పీట వేయ‌డం జ‌రిగింది. నేను మొదట మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల 1వ తేదిన జీతాలు ఇస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న, 2017కు సంబంధించిన 21 శాతం ఫిట్‌మెంట్‌ను ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రకటించి.. ఇచ్చాం. పెండింగ్ లో ఉన్న డీఏలన్నింటినీ దశల వారీగా చెల్లించాం. ముఖ్యంగా ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ ఆరోగ్యంగా ఉంటుందని భావించి.. నాలుగేళ్లలో గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ ను మూడు సార్లు నిర్వహించాం. 44 వేల ఉద్యోగుల హెల్త్ ఫ్రొఫైల్స్‌ను రూపొందించాం. ఉద్యోగుల జీవిత భాగ‌స్వాముల‌కు వైద్య ప‌రీక్ష‌లు చేయించాం. ఈ ఛాలెంజ్‌లలో వైద్య పరీక్షలు చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యలున్న సుమారు 1000  మంది ఉద్యోగుల, వారి జీవిత భాగ‌స్వాముల ప్రాణాలను కాపాడుకున్నాం. తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిని కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా రూపొందించుకుని.. ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రకటించిన 48 గంటల్లో మనం అమలు చేశాం. ప్రతి రోజు సగటున 35 లక్షల మంది మహిళలు ఈ స్కీమ్ ను వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల సహకారంతో ఆర్టీసీ తిరిగి తన కాళ్లపై తాను నిలబడేలా కృషి చేశాం. సంస్థ ప్రకటించిన ప్రతి ఛాలెంజ్ ను విజయవంతం చేశాం. ఈ మహాయజ్ఞంలో నాతో కలిసి పనిచేసిన ప్రతి అధికారికి, ఉద్యోగికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిజేస్తున్నాను.  గతంలోనూ మీరే సంస్థలో విధులు నిర్వర్తించారు. అప్పుడు ఇప్పుడూ సంస్థలో ఎంత తేడా వచ్చిందో మీకు తెలియనిది కాదు.  ఒక మహాకవి చెప్పినట్లుగా ‘ఎవరో వస్తారని, ఎదో చేస్తారని, ఎదురుచూసి మోసపోకుమా’ అన్నది నిజం. సంస్థలోని ప్రతి ఉద్యోగి కూడా ఈ సంస్థ నాది అనే భావనతో శక్తివంచన లేకుండా అంకితభావంతో ప్రతి క్ష‌ణాన్ని ఒక సవాల్ గా తీసుకుని ముందుకెళ్లాలి. ప్రయాణికులకు మరింతగా మెరుగైన, నాణ్యమైన సేవలను అందించి వారి మన్ననలు పొందినట్లైతే, సంస్థ రాబోయే కాలంలో ఎంతో వృద్ధి చెందుతుందనే నమ్మకం నాకుంది. ‘ప్రయాణికులే మన సంస్థకు దేవుళ్లు’ అనే విషయం ఎప్పుడు మన హృదయాల్లో నాటుకుపోవాలి. ప్రయాణికుల పట్ల చాలా గౌరవంతో మెలగాలి.  చివరగా.. ఆర్టీసీకి పరిమిత కాలంలో అపరిమిత పేరు ప్రతిష్ఠలు దక్కడంలో మనమంతా చేయి చేయి కలిపి పనిచేశాం. భవిష్యత్‌లోనూ మీరంతా ఇలానే పనిచేస్తూ దేశంలోనే అత్యున్నత రవాణా సంస్థగా.. మన టీజీఎస్ఆర్టీసీని నిలబెడతారని ఆశిస్తున్నాను. ఆర్టీసీతో నాలుగేళ్ల ఈ పయనం నాకెంతో సంతృప్తిని ఇచ్చింది.  భ‌విష్య‌త్‌లో నేను ఎక్క‌డ ఉన్నా ప్రజా రవాణా వ్యవస్థవ్య‌వ‌స్థ‌కు, ఈ గొప్ప సంస్థ‌కు నా మద్దతు కొనసాగుతుంది. ప్రజలకు రవాణా సేవలందించే ఈ గొప్ప సంస్థలో వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా నాకు అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ.. మీ.. వీసీ సజ్జనర్, ఐపీఎస్, అదనపు డీజీపీ @TGSRTCHQ @PROTGSRTC
V.C. Sajjanar, IPS tweet mediaV.C. Sajjanar, IPS tweet media
తెలుగు
66
102
1K
36.9K
T R
T R@atreddy_2100·
Hello @TGSRTCHQ is there any exception for service no 8087 in gamyam app. Its not showing tracking @SajjanarOffice not only today its happening regularly
T R tweet media
English
3
0
1
242
DM ADB
DM ADB@Dmadbtsrtc·
@pasumarthy13 @TGSRTCHQ Verified above issue,the actual ticket fare is 90/-.crew was counselled and advised to tell exact fare price when verified by passengers pls
English
0
1
1
29
Srinivas Pasumarthi
Srinivas Pasumarthi@pasumarthy13·
@TGSRTCHQ కోదాడ నుండీ నేలకొండపల్లి16 కిలోమీటర్లు కు కీఅడిగితే 60/- టికెట్ అని చెప్పి 90 /- ప్రింట్ వచ్చింది. అని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, కండక్టర్ లు.ఎంతో తెలవకుండా కాండక్టర్ పని చేస్తున్నారు.
Srinivas Pasumarthi tweet media
తెలుగు
1
0
0
37
DM ADB retweetledi
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
ఒక సంక్షేమ పథకం… అనేక విప్లవాత్మక మార్పులకు కారణమైంది… “కొందరు” ఎగతాళి చేసినా… ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం… ఆడబిడ్డలకు ఆర్థిక భారం తగ్గించి… ఆరోగ్య రక్షణకు ఆసరాగా నిలిచి… ఆనందకర జీవితానికి ఆలంబన అయ్యింది. ఈ ఒక్క పథకం వల్ల… ఆర్టీసీలో ఆడబిడ్డల ఆక్యుపెన్సీ 35 నుండి 60 శాతానికి పెరిగిందని… పేద ఆడబిడ్డలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యల చికిత్స కోసం ఆసుపత్రులకు వచ్చే సంఖ్య 31 శాతం పెరిగిందని… ఆర్టీసీ సంస్థ గట్టెక్కిందని… అదే ఆర్టీసీలో పని చేస్తున్న… ఈ చెల్లెమ్మలు చెప్పిన వివరాలు… నాకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చాయి. ప్రజా పాలన ప్రారంభమయ్యే నాటికి… ఇక ఆర్టీసీ కథ కంచికే అన్న పరిస్థితి… పేదవాడి ప్రగతి రథ చక్రం ఇక చరిత్ర పుటల్లోకి… జారి పోతుందనే పరిస్థితి… అక్కడ నుండి మొదలైన ప్రయాణం… నేడు 200 కోట్ల జీరో టికెట్లతో… ఆడబిడ్డలకు సాయం చేసి… ఆర్టీసీకి ప్రాణం పోసిన ప్రతి ఉద్యోగి, సిబ్బంది, కార్మికులకు నా శుభాకాంక్షలు. సంస్థ యాజమాన్యానికి… మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ కు నా ప్రత్యేక అభినందనలు. ఇదే స్ఫూర్తిని ఇక పై కూడా మీరంతా కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. #Mahalakshmi #TelanganaRising #PrajaPalana #TelanganaPrajaPrabhutwam
Revanth Reddy tweet media
తెలుగు
62
202
526
29.5K
DM ADB
DM ADB@Dmadbtsrtc·
@AlkeAshwini @revanth_anumula @PPonnam @SajjanarVC Another Baby feeding is available beside this cabin which can be seen in above picture also. We are providing all the amenities to passengers and hereafter also we do care for our customers pls
English
0
0
1
37
Alke Ashwini
Alke Ashwini@AlkeAshwini·
CM @revanth_anumula @PPonnam @SajjanarVC🙏it is a problem to give milk to infants in public,it is the responsibility of the govt to recognize tht problem,but don't the govts even know how to properly use the special room set up by the #Swas ? Pls find a solution to this problem🙏
Pranay Karingula Kp@karingulapranay

SWAS proudly donated a baby feeding room at RTC bus stand, launched with the District Judge & Depot Manager. Now, it lies in ruins—glass broken, misused, abandoned, as reported by @dishapaper. We urge @SajjanarVC sir to restore this vital space for mothers! #RestoreFeedingRoom

English
2
1
2
443
Shaik Shahid
Shaik Shahid@ShaikShahid7362·
Good morning everyone, How are people sitting at the Ichoda bus stand every day? The RTC is not giving them hope. At least they should put a proper CC and make the good. I request the Honorable Minister on behalf of the people of Ichoda Mandal immediately. Do Action on this 🙏
English
1
1
0
196