Srinivas Pasumarthi retweetledi

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ @Tejasvi_Surya వ్యాఖ్యలు అత్యంత హేయమైనవి. వేలాది మంది బలిదానాలను, అమరుల త్యాగాలను కించపరిచే హక్కు నీకు ఎవరిచ్చారు? బాధ్యతాయుతమైన పదవిలో ఉండి విద్వేషాలు రచ్చగొట్టడం సిగ్గుచేటు. తెలంగాణ ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి! ✊
@AamAadmiParty
@ArvindKejriwal
@PKakkar_
@AAPTELANGANA
#TejasviSurya #TelanganaPride #RespectTelangana #PoliticsOfHatred #AAPTelangana
తెలుగు











































