DocTor

1.4K posts

DocTor banner
DocTor

DocTor

@DrMatil

Learning, Unlearning, Relearning. 📚 Just a student trying to make sense of the world. 📍 Warangal

Warangal Katılım Aralık 2025
157 Takip Edilen71 Takipçiler
DocTor
DocTor@DrMatil·
ప్రతి నోటిఫికేషన్ వెనుక ఒక కుటుంబం ఆశ ఉంటుంది. ఆ ఆశలను నిజం చేసే దిశగా తెలంగాణ ముందుకు సాగుతోంది.
DocTor tweet media
తెలుగు
0
0
0
2
DocTor retweetledi
Sai Teja
Sai Teja@TejaSai884_·
BRS కు మిగిలింది ఒక్కటే నియోజకవర్గం... అదే "ఆన్‌లైన్ నియోజకవర్గం"! 😂 @RamMohanINC 🔥🔥🔥
తెలుగు
15
26
120
4.5K
DocTor retweetledi
Sai Teja
Sai Teja@TejaSai884_·
కాళేశ్వరం ఎండిపోయింది… ఎల్లంపల్లి రైతుల దాహం తీరుస్తోంది! కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశామని గొప్పలు చెప్పిన వాళ్లు… ఈరోజు రైతులకు నీళ్లు అందిస్తోంది మాత్రం శ్రీపాద ఎల్లంపల్లి వరద జలాలే! గాయత్రీ పంప్‌హౌస్ ద్వారా ఎల్లంపల్లి నీటిని ఎత్తి రైతులకు అందిస్తున్న ప్రభుత్వం… ఇది నిజం. ఇదే వాస్తవం. అయితే మరి… లక్ష కోట్ల కాళేశ్వరం ఇప్పుడు దేనికి?🤔
తెలుగు
18
15
42
5.6K
DocTor
DocTor@DrMatil·
కరువుతో కాళేశ్వరం చేతులెత్తేసిన వేళ… ఎల్లంపల్లి వరద జలాలు రైతులకు ఆశగా మారాయి. శ్రీపాద ఎల్లంపల్లికి వచ్చిన భారీ వరద నీటిని గాయత్రీ పంప్‌హౌస్ ద్వారా ఎత్తిపోసి రైతులకు అందిస్తున్న ప్రభుత్వం.
తెలుగు
2
0
2
27
DocTor
DocTor@DrMatil·
పోరాడే అవకాశమే కాదు... పాలించే అవకాశమూ యువతకే! 21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, మెరుగైన విద్య, నైపుణ్యాలు, పారదర్శక పరీక్షల వ్యవస్థ... ఇదే యువ తెలంగాణకు కొత్త దారి.
తెలుగు
0
0
0
10
DocTor
DocTor@DrMatil·
అక్రమాలకు అడ్డుకట్ట... ప్రభుత్వ భూములకు శాశ్వత రక్షణ కవచం! 💯
DocTor tweet media
తెలుగు
0
0
2
7
DocTor retweetledi
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
Delighted to meet young and dynamic founders Mr. Pawan Kumar Chandana and Mr. Naga Bharath Daka, of @SkyrootA Congratulated the team on the successful launch of Vikram-1, India's first privately developed orbital-class launch vehicle—an extraordinary milestone that reflects the nation's growing leadership in space technology and innovation. I had participated in Vikram-1 rocket flag off ceremony at Skyroot Aerospace HQ earlier in April. Telangana remains committed to fostering a world-class ecosystem for aerospace, space technology, and deep-tech innovation. #SkyrootAerospace #Vikram1 #TelanganaRising
Revanth Reddy tweet mediaRevanth Reddy tweet media
English
13
88
493
26.7K
DocTor retweetledi
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
ప్ర‌ధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) కింద 11,56,915 ఇండ్లు కేటాయించాల‌ని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌ను కోరాను. ఎల్‌నినో నేప‌థ్యంలో,వ్యవ‌సాయ ప‌నులు లేక‌పోవ‌డంతో ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు, రైతు కూలీలు జీవ‌నోపాధికి ఇబ్బంది ప‌డుతున్నందున రాష్ట్రం ప్ర‌తిపాదించే ప‌నుల‌ను వీబీ జీ రామ్ జీలో చేర్చాల‌ని కేంద్ర మంత్రిని కోరాను. రైతులు త‌మ భూముల్లో కూర‌గాయ‌ల పందిళ్లు, ప‌శుగ్రాస ప్లాట్ల అభివృద్ధి, మల్బరీ తోటల సాగు, పట్టు పురుగుల పెంపకం షెడ్లు, ఇళ్ల స‌మీపంలో ఆకు కూర‌లు, కూర‌గాయ‌ల తోట‌లు, వెదురు వ‌నాలు పెంచుకునే ప‌నులను వీబీ జీ రామ్ జీలో చేర్చాల‌ని కేంద్ర మంత్రి చౌహాన్‌కు విజ్ఞ‌ప్తి చేశాను. ఇందిరమ్మ ఇండ్ల ప‌థ‌కంలో మాదిరే లబ్ధిదారులు వీబీ జీ రామ్ లోనూ ఇళ్ల నిర్మాణ స‌మ‌యంలో 90 రోజుల వరకు ప‌నులు చేసే అవ‌కాశం క‌ల్పించాల‌ని కేంద్ర మంత్రికి విజ్ఞ‌ప్తి చేశాను.
Revanth Reddy tweet mediaRevanth Reddy tweet mediaRevanth Reddy tweet mediaRevanth Reddy tweet media
తెలుగు
11
87
428
19.6K
DocTor retweetledi
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
ఢిల్లీ: తెలంగాణ‌కు ప్ర‌ధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) కింద 11.56 లక్షల ఇండ్ల‌ను కేటాయించాల‌ని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శ్రీ @ChouhanShivraj గారికి ముఖ్య‌మంత్రి శ్రీ @revanth_anumula గారు విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన త‌ర్వాత పేద‌ల‌కు సొంత ఇల్లు నిర్మించి ఇవ్వ‌డానికి అధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. ✅ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గారు పలువురు ఎంపీలతో కలిసి కృషి భ‌వ‌న్‌లో కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణాన్ని వివ‌రించారు. గత ప్రభుత్వం #PMAYG ను వినియోగించుకోక‌పోవ‌డంతో రాష్ట్రంలో గ‌త ప‌దేళ్లు పేద‌లు సొంత ఇండ్లు నిర్మించుకోలేకపోయారని, ఇప్పుడు తీవ్ర డిమాండ్ నెల‌కొంద‌ని తెలిపారు. ✅కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రూపొందించిన ఆవాస్ ప్లస్ (#Awaas+) యాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్వ‌హించిన స‌ర్వేలో 11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించిన‌ట్లు ముఖ్యమంత్రి గారు వివరించారు. సాధ్య‌మైనంత త్వ‌రగా తెలంగాణ‌కు ఇళ్లు కేటాయించాల‌ని కేంద్ర మంత్రిని కోరారు. ✅ఎల్‌నినో, తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేప‌థ్యంలో విక‌సిత్ భార‌త్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ)లో (#VBGRAMG) అద‌న‌పు ప‌నులను చేర్చాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. వ‌ర్షాభావంతో ప‌నులు లేనందున ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు, రైతు కూలీల‌కు జీవ‌నోపాధులు మెరుగుప‌ర్చేందుకు, పంటల వైవిధ్యీకరణ ప్రోత్సాహానికి అద‌న‌పు ప‌నులను చ‌ట్టంలో చేర్చాల‌ని కోరారు. ✅రైతులు త‌మ భూముల్లో కూర‌గాయ‌ల పందిళ్లు, ప‌శుగ్రాస ప్లాట్ల అభివృద్ధి, మల్బరీ తోటల సాగు, పట్టు పురుగుల పెంపకం షెడ్లు, ఇళ్ల స‌మీపంలో ఆకు కూర‌లు, కూర‌ గాయ‌ల తోట‌లు, వెదురు వ‌నాలు పెంచుకునే ప‌నులను వీబీ జీ రామ్ జీలో చేర్చాల‌ని కేంద్ర మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు. ✅కొండ ప్రాంతాల‌తో పాటు కొండ వాలుల్లో నీటి నిల్వ చేసుకునే కంద‌కాలు, ఇప్పటికే ఉన్న ప్లాంటేషన్లు, పండ్ల తోటల్లో తేమ ర‌క్ష‌ణ‌కు కంద‌కాల నిర్మాణం, వ‌ర‌ద‌లు, ఇసుక మేట‌ల‌తో దెబ్బ‌తిన్న భూముల పున‌రుద్ధ‌ర‌ణ‌కు అవ‌స‌ర‌మైన ప‌నులు వీబీ జీ రామ్ జీలో చేప‌ట్టాల‌ని కోరారు. ✅ఉపాధి హామీ పథకం (#MGNREGS) కింద ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ స‌మ‌యంలో 90 రోజుల వరకు ప‌నులు చేసే అవ‌కాశం ఉండేద‌ని ముఖ్యమంత్రి గారు గుర్తుచేశారు. వీబీ జీ రామ్ జీ లోనూ అందుకు అనుమ‌తి ఇప్పించాల‌ని కోరారు. స్థానిక అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే ఇత‌ర ప‌నుల‌ను వీబీ జీ రామ్ జీలో చేర్చాల‌న్నారు. ✅ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి ప‌నుల విష‌యంలో సమస్యలను శివ‌రాజ్ సింగ్ చౌహాన్ గారి దృష్టికి తీసుకెళ్లామ‌ని, వాటి ప‌రిష్కారానికి వారు సానుకూలంగా స్పందించార‌ని ముఖ్యమంత్రి గారు తెలిపారు. తెలంగాణ‌లో ప‌రిస్థితుల ప‌రిశీల‌న‌కు క్షేత్రస్థాయి పర్యటనకు రావాల‌ని కేంద్ర మంత్రి గారిని ఆహ్వానించిన‌ట్లు తెలిపారు. ✅ముఖ్య‌మంత్రి గారి వెంట ఎంపీలు @AKY_INCMP గారు, @Vemnarenderredy గారు, @DrMalluRavi1 గారు, @porika_balram గారు, @suresh_shetkar గారు, @kiran_chamala గారు, @MP_KHAMMAM_RRR గారు, @KakaVamsiGaddam గారు, ఎక్స్-అఫిషీయో స్పెష‌ల్ సెక్ర‌ట‌రీ కె. రామ‌కృష్ణారావు గారు, సెక్ర‌ట‌రీ కో-ఆర్డినేష‌న్ అద్వైత్ కుమార్ సింగ్ గారున్నారు. @OfficeofSSC #IndirammaIndlu #HousingForAll #TelanganaHousing
Telangana CMO tweet mediaTelangana CMO tweet mediaTelangana CMO tweet media
తెలుగు
6
33
119
15.2K
DocTor retweetledi
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
నైతిక విలువ‌లు, సిద్ధాంత నిబ‌ద్ధ‌త‌తో రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని సాగించిన నాయ‌కుడు కేంద్ర మాజీ మంత్రి ఎస్‌. జైపాల్ రెడ్డి గారు. ఆయ‌న‌ వ‌ర్ధంతి సంద‌ర్భంగా చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళులర్పించాను. #SJaipalReddy #BestParliamentarian
Revanth Reddy tweet media
తెలుగు
11
70
322
16K
DocTor retweetledi
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
రాజనీతితో కూడిన రాజకీయం… విలువలతో గడిపిన ప్రజా జీవితం… తరతరాలకు ఆయన స్ఫూర్తిదాయకం. ఉత్తమ పార్లమెంటేరియన్ స్వర్గీయ ఎస్. జైపాల్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి. #JaipalReddy #BestParliamentarian
Revanth Reddy tweet media
తెలుగు
13
62
211
11K
DocTor retweetledi
K C Venugopal
K C Venugopal@kcvenugopalmp·
Held a meeting with Telangana CM Sh. @revanth_anumula ji, AICC In-Charge Smt. Meenakshi Natarajan ji, PCC President Sh. Mahesh Goud ji and AICC Secretaries to discuss organisational matters related to the state. Since we assumed office in 2023, the Government and Party has been working in complete sync to ensure our welfare measures reach the last mile, and we are further consolidating our position in the state.
K C Venugopal tweet mediaK C Venugopal tweet mediaK C Venugopal tweet mediaK C Venugopal tweet media
English
23
167
875
25.5K
DocTor retweetledi
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
India's Proud Daughters! Hon'ble Chief Minister Shri @revanth_anumula extended his heartfelt congratulations to Telangana's pride, @singhesha10, on winning the gold medal, and @realmanubhaker on securing the bronze medal in the women's 25m pistol event at the ISSF World Cup in Hangzhou, China. He lauded the remarkable achievement of two Indian shooters sharing the podium in the same event, describing it as a proud moment for the nation. He said the determination and success of women athletes continue to inspire the youth and aspiring sportspersons across the country. The Chief Minister expressed confidence that both Esha Singh and Manu Bhaker will achieve many more milestones and bring greater glory to India on the international stage. #ISSFWorldCup2026 #Hangzhou #IndianShooting #TelanganaSports
English
4
31
161
37.3K
DocTor
DocTor@DrMatil·
ప్రతి విద్యార్థి కడుపు నిండితేనే... ప్రతి కలకు రెక్కలు వస్తాయి. నాణ్యమైన పోషకాహారంతో ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.
DocTor tweet media
తెలుగు
0
0
0
117
DocTor retweetledi
Congress Hai Hum
Congress Hai Hum@Congress_HaiHum·
India has long debated who should be represented in its legislatures. Revanth Reddy is now asking why the generation that has just changed the course of Indian politics remains so poorly represented within them. The young people who forced power to listen, compelled governments to retreat and turned public anger into political consequence cannot be treated merely as voters, protesters or campaign volunteers. A generation capable of reshaping the national mandate is capable of carrying one. That is what gives Revanth Reddy’s proposal its political force. By demanding that the minimum age to contest elections be discussed alongside Seat Enhancement, Delimitation and Women’s Reservation, he is placing youth representation where it belongs: at the centre of the next restructuring of Indian democracy. And by calling for a Joint Parliamentary Committee, he is demanding a national consensus built through consultation with opposition parties, stakeholders and the people themselves. Congress has always believed in widening the circle of power. Today, Revanth Reddy is carrying that legacy forward by asking the Republic to recognise those who have already demonstrated their strength outside Parliament and give them the opportunity to exercise it within. “Jai Jawan, Jai Kisan, Jai Yuva” is therefore a declaration that the youth who defend India, build India and now decisively shape India’s politics must also be allowed to govern India. @revanth_anumula @INCIndia
English
4
34
42
3.2K
DocTor retweetledi
Congress Hai Hum
Congress Hai Hum@Congress_HaiHum·
Gen Z doesn’t want a seat in the audience. They want a seat at the table. CM Revanth Reddy gets it. The proposal to allow 21-year-olds to contest elections isn’t just policy- it’s proof that young leadership deserves real opportunitiesGen Z doesn’t want a seat in the audience. They want a seat at the table. CM Revanth Reddy gets it. Nearly 30% of India belongs to Gen Z, but less than 1% of the Lok Sabha does. His proposal to allow 21-year-olds to contest elections confronts that imbalance directly. It says young people should not be treated merely as voters, volunteers or social-media foot soldiers. They should be lawmakers, ministers and decision-makers. Revanth Reddy is building the institutions through which a generation can actually rise: Young India Integrated Residential Schools, Telangana Public Schools, Young India Skills University and a dedicated Sports University. As the Chief Minister holding the Education portfolio, he has also delivered what students should be able to take for granted: examinations without paper leaks and results without controversy. The same generational thinking runs through Bharat Future City, the EV policy, the revival of the Musi and Hyderabad’s lakes, the fight against drugs through EAGLE, and the action against food adulteration through H-FAST. These are not disconnected schemes. They are decisions about the Telangana young people will study in, work in and inherit. For years, Indian politics has praised the energy of the young while reserving power for the old. Revanth Reddy is breaking that contradiction. He is not asking Gen Z to wait for its turn. He is making room for it now. That is what makes Revanth Reddy India’s most Pro–Gen Z Chief Minister. While others protect the old playbook, he’s opening the door for the next generation. @revanth_anumula #TelanganaRising
English
5
40
81
5K
DocTor retweetledi
Kandula Tirupathi
Kandula Tirupathi@Kandula_19·
నియంత ను ఓడించిన జెన్ జీ 🔥 ఇంకా మీ పోరాటం ఆపకండి..♥️✊ యువతకు రేవంత్ రెడ్డి సందేశం..🙌💥
తెలుగు
1
5
19
295
DocTor
DocTor@DrMatil·
ప్రజల గొంతు వినిపించినప్పుడు మార్పు మొదలవుతుంది. నిజం ముందు ఎవరూ నిలవలేరు.
DocTor tweet media
తెలుగు
0
0
1
11
DocTor retweetledi
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
యువత భవిష్యత్తే దేశ భవిష్యత్.. యువతే మన బలం… బలగం. దేశ భవిష్యత్ కు యువ శక్తిని ఎలా వినియోగించుకోవాలనే అంశంపై జాతీయ మీడియా ప్రతినిధులతో నా అభిప్రాయాలు పంచుకున్నాను… జై జవాన్, జై కిసాన్, జై యువ నినాదంతో మనం ముందుకుసాగాల్సిన తరుణం ఆసన్నమయింది. యువ భారతమే ప్రపంచం దిశను నిర్దేశిస్తుంది.. 21 ఏళ్లకే యువతకు శాసనసభ, లోకసభ, 25 ఏళ్లకే శాసన మండలి, రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలి. 21 ఏళ్లకే సివిల్ సర్వీసులకు ఎన్నికవుతున్న యువత చట్టసభల్లో ఎందుకు ఉండకూడదు? ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు నాయకత్వం వహించడంతో పాటు వ్యాపార, సాంకేతిక రంగాల్లోనూ యువత సత్తా చాటుతోంది.. అందుకే మన కొత్త నినాదం.. జై జవాన్, జై కిసాన్, జై యువ #JaiJawanJaiKisanJaiYuva
Revanth Reddy tweet media
తెలుగు
35
97
422
17.6K
DocTor retweetledi
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
ప్ర‌తి కుటుంబం ఆత్మ గౌర‌వంతో బ‌త‌కాల‌నేది మా ల‌క్ష్యం. సొంత ఇల్లు ప్ర‌తి ఒక్క‌రి క‌ల‌. పెరిగిన ధ‌ర‌ల‌తో సొంత ఇల్లు క‌ట్టుకోవ‌డం పేద‌ల‌కు భారంగా మారింది. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో పేద‌ల‌కు ఇండ్లు క‌ట్టించాల‌ని నిర్ణ‌యించాం. ప‌థ‌కం పురోగ‌తిపై ఈ రోజు స‌మీక్ష నిర్వ‌హించాను. ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థ‌కం కింద 528 చదరపు అడుగుల విస్తీర్ణంతో, 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో ఫ్లాట్లు నిర్మించ‌నున్నాం. ఇంటి నిర్మాణానికి అయ్యే రూ. 11 లక్షల ఖర్చులో రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.5 లక్షలు సబ్సిడీగా అందిస్తుంది. మిగిలిన రూ.6 లక్షలు లబ్ధిదారుని వాటా. తొలి ద‌శ‌లో 17 నియోజ‌క‌వర్గాల ప‌రిధిలో 7,680 ఫ్లాట్లు నిర్మించి ఇస్తాం. హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో గ‌జం రూ.ల‌క్ష‌న్న‌ర నుంచి రూ.2 ల‌క్ష‌లు ప‌లుకుతోంది. గ‌త ప్ర‌భుత్వాలు న‌గ‌రానికి దూరంగా ఇళ్లు నిర్మించ‌డంతో ఎవ‌రూ అక్క‌డ‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి. ఆయా కుటుంబాలు నివ‌సించే ప్రాంతాలకు స‌మీపంలోనే ఇండ్లు నిర్మించి ఇవ్వాల‌ని మేం నిర్ణ‌యించాం. ఈ క్ర‌మంలో రూ.వంద‌ల కోట్ల విలువైన భూమిని ప్ర‌భుత్వం ఉచితంగా కేటాయిస్తోంది. జ‌నావాసాల మ‌ధ్య‌న నిర్మించే ఈ ఇండ్ల‌తో పేద‌ల‌కు విలువైన సొంత ఇల్లు అతి త‌క్కువ వ్య‌యంతో ల‌భ్య‌మ‌వ‌డంతో పాటు స్థానికంగానే ఉపాధి ల‌భిస్తుంది. #IndirammaIndlu #PrajaPalana
Revanth Reddy tweet mediaRevanth Reddy tweet mediaRevanth Reddy tweet mediaRevanth Reddy tweet media
తెలుగు
7
113
759
18K