Duvvada Srinivas MLC
234 posts

Duvvada Srinivas MLC
@DuvvadaMlc
Born for people
Tekkali, India Katılım Eylül 2022
2 Takip Edilen117 Takipçiler

తుస్సుమన్న జగన్ పిఠాపురం పర్యటన-- సైడ్ లైట్స్ ..
--> మొఖం చాటేసిన మాజీ MLA పెండెం దొరబాబు, ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్
--> మొత్తం జనాలని కాకినాడనుండి ద్వారంపూడి తరలించడం పై అసహనం వ్యక్తం చేసిన స్థానికులు
--> ఏలేరు ఆధునీకరణ ఎందుకు చెయ్యలేదు అంటూ నిలదీసిన స్థానికులు
--> జనసేనను బూతులు తిట్టడం ఎందుకు మానేశారు అంటూ స్థానిక నాయకుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్
--> తాను ఇస్తానని చెప్పిన కోటి రూపాయల చెక్కు చూపించాలి అంటూ జగన్ పై అక్కడ ప్రజలు జోకులు

తెలుగు
Duvvada Srinivas MLC retweetledi

నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం.జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు మాకు మార్గం.
మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా… చివరివరకూ మా కృషి.
తెలుగు


Duvvada Srinivas MLC retweetledi

.@ncbnకు ఓటమి ముందే తెలుసు కాబట్టి సైలెంట్ గా ఉండి, మెంటల్ గా ప్రిపేర్ అవుతున్నారు
ఎగ్జిట్ పోల్స్‌లో పొంతన లేని అంకెలు ఇచ్చిన జాతీయ సర్వేలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.
-వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
#YSRCPWinningBig
#TDPLosing
#ExitPoll
తెలుగు

ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం Duvada Srinivas గారిని గెలిపిద్దాం
#YSJaganMohanReddy
#YSJagan #CMYSJagan #AndhraPradesh #VoteForFan
తెలుగు

హృద్రోగ బాధితుల కోసం విశాఖ, గుంటూరు, కర్నూలులో 3 వైద్య హబ్లు.
గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో క్యాన్సర్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం
#YSRCPNavaratanaluPlus
#JaganannaNavaratanaluPlus
#HealthSector #HealthCare
తెలుగు

2014 లో చంద్రబాబు ఇచ్చిన హామీలు చూడండి ....ఒక్కటైనా చేశాడా చంద్రబాబు
-సీఎం జగన్ 🔥🔥
#YSRCPNavaratanaluPlus
తెలుగు

YSRCP మేనిఫెస్టో మానిఫెస్టోలో ముఖ్యమైన అంశాలు...
#YSRCPNavaratanaluPlus
#JaganannaNavaratanaluPlus
#YSRCPManifesto
తెలుగు

రోడ్లు, పార్కులు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలతో స్మార్ట్ సిటీలుగా జిల్లా కేంద్రాలను అభివృద్ధి చేసేలా తొలి దశలో రూ.2,000 కోట్ల కేటాయింపు.
#YSRCPNavaratanaluPlus
#JaganannaNavaratanaluPlus
#SmartCity
తెలుగు

అక్క చెల్లమ్మ లకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద
3లక్షల రూపాయల దాకా రుణాలు సున్నా వడ్డీతో ఇచ్చే కార్యక్రమం
మరో ఐదు సంవత్సరాలు కొనసాగిస్తాం
#YSRCPNavaratanaluPlus
#JaganannaNavaratanaluPlus
తెలుగు

500 మంది గిరిజన జనాభా ఉన్న ప్రతి తండా, గూడెంను పంచయతీగా వర్గీకరిస్తూ 165 గామ పంచయతీల ఏర్పాటు చేశం. ఎస్సీ, ఎస్ కాలనీలు, గిరిజన తండాలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చాము
#YSRCPNavaratanaluPlus
#JaganannaNavaratanaluPlus
తెలుగు

మౌలిక సంబంధించి *4 పోర్టు లు,10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు,* *భోగాపురం ఎయిర్పోర్టు* పూర్తి చేస్తాం, ఇప్పటికే పనులు వాయువేగంగా జరుగుతున్నాయి.
#YSRCPNavaratanaluPlus
#JaganannaNavaratanaluPlus
తెలుగు

*వైయస్సాఆర్ చేయూత పథకం రూ. 75వేల నుండి 1,50,000కు పెంపు.* 👩🏻
మాట ఇచ్చాడు అంటే మడం తిప్పడు మన జగనన్న
#YSRCPNavaratanaluPlus
#JaganannaNavaratanaluPlus
తెలుగు

*అర్హులై ఇళ్ల స్థలాలు లేని వారందరికీ ఇళ్లు,*
*ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది.*
#YSRCPNavaratanaluPlus
#JaganannaNavaratanaluPlus
తెలుగు

My land is the heartbeat of my existence.*Jagan, your son,SALUTE each of you who stood with me through every trial.* 🫡
Pulivendulameans *TRUST*,
Pulivendulameans *COURAGE*,
*DEVELOPMENT*,
Pulivendulameans a *SUCCESS STORY*
#YSJaganNomination #AndhraPradeshSiddham
#VoteForFan
English






