
#27thMarch2026
#HappySriRamaNavami 🕉️🙏🏻
శ్రీ సీతారాముల కళ్యాణం.. లోకానికి శుభప్రదం,
ఈ శ్రీరామనవమి వేళ, మీ ఇంట సుఖసంతోషాల వెల్లువ కురవాలని ఆకాంక్షిస్తూ.. ప్రజలందరికీ
"శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు" తెలిపిన
మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు

తెలుగు
































