YSJagan Manishi
14.3K posts

YSJagan Manishi
@EvmDcm
చేతకాని పాలకుల చేతిలో వున్న ఆంధ్రప్రదేశ్ #SaveApFromTDP




ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేయడం కరెక్ట్ కాదు. విశాఖపట్నం పార్కుల్లో నడకపై "వాకింగ్ టాక్స్" విధిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (GVMC) స్పష్టం చేస్తున్నది. అయినా సరే కొందరు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం గత రెండేళ్లలో సుమారు రూ.35 కోట్ల పెట్టుబడితో అన్ని సౌకర్యాలతో దాదాపు 45 పార్కులను GVMC అభివృద్ధి చేసింది. మరో రూ.30 కోట్ల తో పలు క్రీడా స్టేడియాలు, ఆట స్థలాలను ఆధునీకరిచింది. ప్రస్తుతం, నగరంలోని ఏ బహిరంగ పార్కులోనూ వాకర్స్ నుండి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. అయితే, శివాజీ పార్కులో మాత్రం గత 25 ఏళ్లుగా నామమాత్రపు రుసుము రూ 5.00 వసూలు చేస్తున్నారు. మిగిలిన 180 పార్కులను GVMC నేరుగా లేదా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల (RWA) సమన్వయంతో నిర్వహిస్తోంది. అక్కడ ఎటువంటి వాకింగ్ ఫీజు లేదు. ఇటీవల, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంను రూ.18 కోట్ల వ్యయంతో పునరుద్ధరించడం జరిగింది. దీనిని ఏ ఏజెన్సీకి అప్పగించకుండా, ప్రజలపై ఆర్థిక భారం పడకుండా GVMC నేరుగా నిర్వహిస్తోంది. అక్కడ వాకర్స్ కోసం తాగునీటి సౌకర్యం, సురక్షితమైన, పరిశుభ్రమైన వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. దీని నిర్వహణ ఖర్చుల కోసం రోజుకు కేవలం రూ 2 (నెలకు రూ 60 / ఏడాదికి రూ 720) నామమాత్రపు రుసుమును మాత్రమే వసూలు చేస్తున్నారు. ఈ స్వల్ప రుసుమును చెల్లిస్తూ ఇప్పటికే పెద్ద సంఖ్యలో వాకర్స్ స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం, శివాజీ పార్కు సౌకర్యాలను వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు ఎవరి నుండి ఎటువంటి అభ్యంతరాలు రాలేదని కమిషనర్ తెలిపారు. కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. గాజువాకలోని రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇందిరా ప్రియదర్శిని స్టేడియాలను ఒక్కొక్కటి రూ 10 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశారు. వాటి నిర్వహణ కోసం ప్రతి నెలా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. "వాకింగ్ టాక్స్" అనే అవాస్తవ ప్రచారాన్ని నమ్మవద్దు. #FactCheck #AndhraPradesh





Former Chief Minister and YSRCP President Sri @ysjagan visited Pulivendula. At his residence in Pulivendula, Vedic scholars from the Kodanda Rama Temple visited and offered special blessings



Failed to create significant impact anta 😂 thokkithey Bengaluru ki address maarchukunnadu














