Reddy

1.9K posts

Reddy

Reddy

@FarmingVenkat

Katılım Şubat 2021
248 Takip Edilen23 Takipçiler
Reddy retweetledi
Dr.Sivaranjini
Dr.Sivaranjini@dr_sivaranjani·
Today, on my birthday, I ask you all to share this message tagging @narendramodi @MoHFW_INDIA @JPNadda @eduminofindia @dpradhanbjp and ask 1)Only CDSCO approved medicines are sold in the pharmacies, and not FSSAI approved products, especially chocolates, biscuits, sugary liquids, misbranded tetrapacksetc 2)Make every school, every home, every office, every factory, every construction site, every public transport, and every public place safe by ensuring CPR training and First Aid training(especially for choking, seizures, poisoning, and trauma) is imparted to every one. 3) Ensure car seat and belt guidelines for children, helmet guidelines for children, and seat belt guidelines for those sitting in the rear seat are formulated and enforced 4) Teaching children about 'OK touch' and 'Not OK touch' is incorporated in the school curriculum. #childsafety #medicationerrors #publicsafety #CPR #FirstAid
English
77
1.2K
2.2K
20.2K
Reddy retweetledi
Swathi Reddy
Swathi Reddy@Swathireddytdp·
ఆటోలో రికార్డు వేసి, ఊర్లలో ఊడిపోయిన వెంట్రుకలను సవరాల కోసం కొనడానికి వచ్చేవాడు ఆశావాది. వాటిని విగ్గుల తయారీకి పంపి, సమాజంలో జుట్టు కోల్పోయిన ఎంతోమందికి ఆత్మస్థైర్యాన్ని, గౌరవాన్ని నింపుతారు. అదో అంతర్జాతీయ వాణిజ్యం. మనం వారిని గౌరవించాలి. ​కానీ, దాన్ని 'బొచ్చు కొనేవాడిలాగా' అనౌన్స్‌మెంట్ ఇస్తూ ఊర్లలోకి వస్తే సమాజం చులకనగా చూస్తుంది. సాక్షి టీవీలో ఈశ్వర్ అనే వ్యక్తి సరిగ్గా అలాగే వ్యవహరించాడు. ​గతంలో ఆఫ్రికా నమూనాలను చూపి మనల్ని తప్పుదోవ పట్టించి, 'మూడు రాజధానులు' అనే రాజకీయ పేకాటలో పదకొండో స్థానంలో ఉన్న జోకర్ అయ్యాడు జగన్. ​పగబట్టిన పెళ్ళాం (రాజారెడ్డి భార్యలలో రెండో భార్య వారసులైన తమను పక్కన పెట్టి తొక్కేసిన మొదటి బ్యాచ్ వారసుడైన జగన్‌కు, రెండో బ్యాచ్ వారు పిల్లను ఇచ్చారు. ఆ పిల్ల సొంత బావ మొదటి బ్యాచ్‌లో వైఎస్ఆర్ తర్వాత కీలకమైన చినమామను గొడ్డలితో నరికేసి పగ తీర్చుకుంది, 2వ బ్యాచ్. ఆపై 'గుండెపోటు' కథను అల్లి, దానిని 'నారాసుర రక్త చరిత్ర'గా మార్చి జగన్‌ను సీఎం చేసింది. తరువాత అదే వ్యక్తిని గులకరాయి బాధితుడిగా బ్యాండేజ్ వేయించి జోకర్‌ను చేసి, పులివెందుల కోటలో డిపాజిట్ కూడా రాకుండా చేసింది) తన పతికి మెంటల్ ఎక్కిస్తోందా? ​ఆ స్కెచ్ అలా ఉంచితే.. ​ఆఫ్రికా మోడల్ పక్కన పెట్టి, ఇప్పుడు 'మావిగన్ ఇంటర్నేషనల్ ప్లాన్' అని, అది చైనా 'జిన్ పింగ్' ప్లాన్ అని చెప్తూ, అప్పటికే గందరగోళంలో ఉన్న సాక్షి ప్రేక్షకులకు 13 కోట్ల జనాభా ఒకే పరిధిలోకి వస్తారని షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాడు ఈశ్వర్. ​రాష్ట్ర జనాభా 5 కోట్లు కూడా ఉందో లేదో తెలియదు కానీ.. మావిగన్ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) కారిడార్లో 13 కోట్ల జనం అంటే, కనీసం మూడు రాష్ట్రాల జనాన్ని ఆ రెండు ఉమ్మడి జిల్లాల్లో కుక్కేస్తారన్నమాట. ఇది జగన్ ఐడియా అంటే, ఆ మెంటల్ ఎక్కించే బ్యాచ్ స్కెచ్ ఎలా ఉందో అర్థం చేసుకోండి. ఆలోచించండి. ​పాపం, వైకాపా అసలు సిసలైన సున్నిత మనస్కుడు అయిన కార్యకర్తకు బీపీ వచ్చింది. దీనిని చీల్చి చెండాడి, ఉతికి ఆరేశాడు.
తెలుగు
3
57
268
7.1K
Reddy retweetledi
JSP Naresh
JSP Naresh@JspBVMNaresh·
దళితుల పేరు చెప్పుకొని రిజర్వేషన్లు అనుభవిస్తూ, కోట్లకు పడగలెత్తి రాజ భోగం అనుభవిస్తున్న కట్టర్ క్రిస్టియన్ హర్ష కుమార్ అనే మాజీ ఎంపీ గారి పుత్రరత్నం, ఆకాశంలో విహారిస్తూ, పుట్టినరోజు జరుపుకుంటున్న ఇలాంటి శ్రీమంతుల కుటుంబానికి రిజర్వేషన్లు అవసరమా ? అందులో ఎస్సీల పేరు చెప్పుకొని క్రైస్తవాన్ని పాటిస్తున్న ఈ అవినీతి కుటుంబాన్ని ఏ రకంగా చూడాలి? ఇటువంటి వారి వల్ల అమాయక హిందూ దళితులను మోసం చేస్తూ వాళ్ళని మత మార్పిడి చేస్తున్న ఇలాంటి నీచ నికృష్ట కుటుంబాన్ని తక్షణమే బహిష్కరించండి, రాజమండ్రి మాజీ ఎంపీ... మతం మారి కూడా దళితుడిని అని చెప్పుకునే మూర్ఖుడు... హర్షకుమార్ గారీ పుత్రరత్నం... కోడలు, ఎంత రాజభోగం అనుభవిస్తున్నారు ? ఇలాంటి మతం మారిన కుటుంబానికి రిజర్వేషన్లు అవసరమా?
తెలుగు
38
712
1.8K
88.7K
Reddy retweetledi
Anjali Bhardwaj
Anjali Bhardwaj@AnjaliB_·
India’s New Data Protection Law: Death Knell for Press Freedom? From the dilution of the RTI Act to the threat of ₹250 crore fines, which can be doubled to ₹500 crore, the new Data Protection Act makes it impossible for journalists to expose corruption and show truth to power. Watch our discussion with @nit_set - youtube.com/watch?v=oVyWOr…
YouTube video
YouTube
English
42
745
1.3K
16.4K
Reddy retweetledi
umeshchandra
umeshchandra@umeshchandrapvg·
రాజకీయాలకు సంబంధం లేని కుటుంబ సభ్యుల వ్యక్తిత్వాన్ని కించపరిచే స్థాయికి రాజకీయాలు దిగజారకూడదు. ఇటువంటి చర్యలకు పాల్పడేవారు ఎవరైనప్పటికీ, భవిష్యత్తులో ఇటువంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు గాను, వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి.
తెలుగు
1
3
14
481
Reddy retweetledi
UttarandhraNow
UttarandhraNow@UttarandhraNow·
తండ్రులకు పితృత్వ సెలవు (paternity leave) మీద చట్టం చేయాలి.. అది వారికి హక్కుగా పరిగణించాలి ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా డిమాండ్
తెలుగు
1
114
643
14.8K
Reddy retweetledi
Raghav Chadha
Raghav Chadha@raghav_chadha·
1 extra kg of baggage and airline bills you exorbitantly. But 4 hours of flight delay and airline owes you nothing. Airlines track your baggage weight to the gram. Why don’t they value your time to the hour? If they can charge you by the gram, they must compensate you by the hour. Today in Parliament, I asked the Civil Aviation Minister whether they are working towards a compensation framework for passengers affected by significant flight delays!
English
994
4.8K
22.1K
672.3K
Reddy retweetledi
Dr.Sivaranjini
Dr.Sivaranjini@dr_sivaranjani·
Tired, but not giving up! Pls download and share before there is a gag order on me. Thanks to @IndiaESI (who also impleaded in my PIL against misleading branding of sugary drinks as ORS), @FAIMA_INDIA_ , HRDA Andhrapradesh, HRDA Telangana, MARD Thane, MARD Nagpur, Junior Doctor's Association Ahmedabad, Telangana Junior Doctor's Association, Junior Doctor's Association Ranchi, T-SRDA, GARD, Telangana Doctor's Forum, RDA Aligarh, RDWS UP, IMA Telangana State, IMA Hyderabad Airport, Endocrine Society of Telangana, Indian Doctor's and Dermatologists against quackery, for condemning the notice of Johnson&Johnson and Kenvue in which they accused me of disparaging them for my commercial benefits and views! Thank you for staying by my side! Grateful!
English
277
8.7K
18.7K
482.8K
Reddy retweetledi
KRK
KRK@kamaalrkhan·
Netherland’s Ex PM handovers power to new PM and leave with his bicycle. Honest Politics is having only this much money.
English
201
1.5K
14.4K
477.1K
Reddy retweetledi
BSB2020
BSB2020@ManaTDPfamily·
రాజధానిలో చంద్రబాబు భూ గర్భం ద్వారా విద్యుత్ లైన్లు వేస్తున్నారు. కరెంట్ వస్తే అక్కడ భూమిపై ఉండే ప్రజల ప్రాణాల సంగతి ఏంటి.? -యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఇప్పుడు వీడిని కూడా మందుల కోసం YS Jagan Mohan Reddy అన్నాయికి తోడుగా #london పంపాలా మందులకోసం 🤣🤣🤣
BSB2020 tweet media
తెలుగు
29
74
405
22.4K
Reddy retweetledi
Looteri Dulhan
Looteri Dulhan@looteri_dulhan·
He dared to speak truth 💯
Looteri Dulhan tweet media
English
82
2.7K
15.6K
140.2K
Reddy retweetledi
GLOBAL NEWS
GLOBAL NEWS@MohiniWealth·
‘We pay taxes like in England, to get public services like in Somalia.’ Replugging this speech in context of yesterday’s Union Budget presented by the Hon’ble Finance Minister.
English
24
509
1.5K
18.3K
Reddy retweetledi
Divya Gandotra Tandon
Divya Gandotra Tandon@divya_gandotra·
A final-year law student, Rishi Kumar from Tamil Nadu National Law University, refuses to delete his blog criticising the Supreme Court… despite pressure from his own university. Why? Because the administration allegedly received calls from advocates, judges, and others claiming the post harms the institution’s “reputation.” The blog titled “The Supreme Court of India Has No Spine” questioned the court’s decision to ban an NCERT textbook chapter on judicial corruption. But here’s the real issue: A law student is being told to silence himself… for expressing a legal opinion. His response? Clear and powerful: “My opinions are mine… you do not own my voice or my conscience.” He even said he’s ready to face disciplinary action rather than back down. This isn’t just about one blog. This is about academic freedom vs institutional pressure. If law students… the future of the judiciary are discouraged from questioning the system, then who exactly is allowed to question it? Criticism of institutions ≠ disrespect. Silencing criticism = weakening democracy.
Divya Gandotra Tandon tweet media
English
869
10.8K
39.8K
814.6K
Reddy retweetledi
SBS
SBS@SBSUSA007·
⛔ YSR Files - Part 4 ⛔ ✅ అమెరికా అధ్యక్షుడినే ఆశ్చర్యానికి గురిచేసిన YS రాజశేఖర్ రెడ్డి అవినీతి - Wikileaks రిపోర్టు ✅ ( జగన్ రెడ్డిని సోనియా గాంధీ దూరం పెట్టడానికి అసలైన కారణాలు) ఇప్పుడు Epstein Files లాగానే.. 2010 సంవత్సరంలో Wiki Leaks చాలా famous exposure.. 2010 నుండి మొదలై 2016 దాకా దశలవారీగా కొనసాగిన ఈ Top-Secret flies విడుదల.. ప్రపంచ రాజకీయాలను ఒక్క ఊపు ఊపింది.. ఎన్నో మిత్ర దేశాలు బద్ధశత్రువులుగా మారాయి.. అమెరికా తరపున పనిచేసే గూఢచార సంస్థలు, అమెరికా ప్రభుత్వానికి పంపిన Top-Secret డేటా మొత్తాన్ని చేజిక్కించుకున్న Julian Assange అనే ఒక సామాజిక ఉద్యమకారుడు.. ప్రపంచ దేశాలు, రాజకీయ నాయకులు తెరవెనుక చేసే అనైతిక పనులను,, ప్రజల ముందు పెట్టాలనే ఉద్దేశంతో.. మొత్తం డేటా బహిర్గతం చేశాడు.. ➡️ పథకాల వెనుక దాక్కున్న అవినీతి తిమింగలం YSR - Wiki Leaks 2010 సంవత్సరంలో "Cablegate" పేరుతో భారతదేశంలోని అమెరికా గూఢచారులు,, అమెరికా ప్రభుత్వ అధికారులు.. అమెరికా అధ్యక్షుడికి పంపిన కొన్ని వందల E-Mails Wiki Leaks వారు విడుదల చేశారు.. ఇందులో రాజశేఖర్ రెడ్డి పేరు చాలా E-Mails లో పేర్కొనబడింది.. (రాజశేఖరరెడ్డి అవినీతి గురించి ప్రస్తావించిన మెయిల్స్ మాత్రమే ఇక్కడ discuss చేస్తున్నాను) చెన్నైలోని American Embassy లో Consular గా పని చేస్తున్న David Hopper అమెరికా అధ్యక్షుడికి పంపిన E-mails లో రాజశేఖరరెడ్డి చేస్తున్న ఘోరమైన అవినీతి గురించి అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాడు.. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.. ((E-mails అనేవి unfiltered గా ఉన్నాయి.. చాలామంది ప్రజల వ్యక్తిగత అంశాలు Social Security Numbers, Insurance Policy Details లాంటివి బహిర్గతం చేయడం అనైతికం అనే సాకుతో.. అమెరికా ప్రభుత్వం మొత్తం Data ఇంటర్నెట్ నుండి తొలగించడం వలన Mail Body ఇవ్వలేకపోతున్నాను.. వాటి మీద వచ్చిన News Reports కింద ఫోటోలలో జత చేస్తున్నాను)) 1️⃣. E-mail dated October 22, 2007 - Title - ఆంధ్రప్రదేశ్ కు అంటుకున్న అవినీతి జాడ్యం (Corruption Plagues Andhrapradesh - Big ticket spending programs) 👉 YS రాజశేఖర్ రెడ్డి భారతదేశంలోనే అత్యంత అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు" 👉 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతున్న రాజశేఖరరెడ్డి.. ఎవరి ఊహకు అందనంత అవినీతికి పాల్పడుతున్నాడు.. 👉 లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేయడానికి అతను సంక్షేమ పథకాలను ఎంచుకున్నాడు.. 👉 సంక్షేమ పథకాలను అతను ఏ విధంగా రూపొందించాడు అంటే.. ప్రతీ స్థాయిలో తమ పార్టీ నాయకులు ఎంతో కొంత సొమ్ము వెనకేసుకునేలా వెసులుబాటు కల్పించాడు.. దాని వలన scale of corruption.. ఊహకు అందని స్థాయికి చేరింది.. 👉 భారతదేశంలో ఏదైనా కార్యక్రమం జరిగితే అందులో 3 నుండి 5 శాతం రాజకీయ నాయకుడి జేబులోకి వెళ్ళడం అనేది చాలా మామూలు విషయమే.. కానీ.. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఆ వాటా 15 నుండి 20 శాతానికి చేరింది.. 👉 నేను హైదరాబాద్ వెళ్లినపుడు Irrigation Schemes అమలు మీద study చేస్తున్న ఒక ప్రముఖ ఆర్థికవేత్తను కలిశాను.. అతను చెప్పినదాని ప్రకారం మొత్తం పథకాలు రాజశేఖరరెడ్డి అనుయాయులకు సంబంధించిన 5 కంపెనీలు మాత్రమే చేస్తున్నాయి.. వీరే ఒకరికింద ఒకరు subcontract తీసుకుంటూ లక్షల కోట్ల పనులు చేసుకుంటారు.. 👉 నీటిపారుదల పథకాల తర్వాత అత్యధికంగా అవినీతి జరుగుతుంది గృహ నిర్మాణ పథకాల్లోనే.. 👉 ఈ ఘోరమైన అవినీతి ఒక open secret గానే కొనసాగుతుంది.. రాబోయే రోజుల్లో రాజకీయాల మీద దాని పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడే చెప్పలేము.. 👉 ఈ అవినీతి వలన ఆంధ్రప్రదేశ్ లో అమెరికా కంపెనీలకు ఏ విధమైన అభివృద్ది ఆస్కారం లేదు.. కాబట్టి అమెరికా కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలనే నిర్ణయాలు ఇప్పటిలో తీసుకోకపోవడమే ఉత్తమం.. 2️⃣. E-mail dated September 09, 2007 - Title - ఊహకు అందని అవినీతి (Corruption Beyond Pale).. ఈ Email లో రాజశేఖరరెడ్డి తో పాటు చంద్రబాబు పేరు కూడా ప్రస్తావించబడింది.. 👉 ఈరోజు హైదరాబాద్ లోని పంజాగుట్ట ప్రాంతంలో.. నిర్మాణం జరుపుకుంటున్న ఒక Flyover కూలిపోయింది.. ఇందులో 20 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.. ఇది రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న నాసిరకమైన పనులకు మరో ఉదాహరణ.. 👉 రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపాల మీద ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పలుసార్లు అసెంబ్లీలో ప్రస్తావించాడు.. అయినప్పటికీ అవి ఎవరూ పట్టించుకోని అరణ్య రోదనలుగానే మిగిలిపోయాయి..
SBS tweet mediaSBS tweet mediaSBS tweet mediaSBS tweet media
తెలుగు
5
107
284
19.5K
Utkarsh Sharma
Utkarsh Sharma@techxutkarsh·
1000 Powerful Claude Prompts🤯 For builders, developers & creators. I spent weeks compiling the most practical prompts for: • Coding & debugging • AI workflows • Research & analysis • Automation • Content creation • Productivity systems These prompts can replace hours of manual work. To celebrate finishing this prompt book, I’m giving it away to a few people here. How to get access: Follow MUST (so I can dm) Repost + Like Comment 'Prompt'
Utkarsh Sharma tweet media
English
2.6K
1.4K
4.2K
323.7K
Reddy retweetledi
S. Blackwood | Briefs
S. Blackwood | Briefs@BlackwoodBrief·
🔴The Italian Prime Minister launches a scathing attack on #Trump 🔴You must understand that you are only the president of #America, not #Italy, #France, or #Germany, and you will not have the right to dictate to the sovereignty of these countries. 🔴You are the one who made the Strait of #Hormuz unsafe because of your war with the Iranians, and we will not join you against them. You are obligated before the world to restore it to its previous state of safety for the passage of #oil tankers. 🔴Europe will not bear responsibility for your decisions, whether they are right or wrong, and Italy refuses to be part of this war, from which we will gain nothing but harm.
S. Blackwood | Briefs tweet media
English
1.2K
8.4K
20.2K
585.3K
Reddy retweetledi
Amock_
Amock_@Amockx2022·
🚨 People who tweeted against Dr Manmohan Singh when $1 = ₹65 in 2012 Amitabh Bachchan Akshay Kumar Kailash Kher Juhie Chawla Manoj Joshi Paresh Rawal Sri Sri Ravishankar Anjana Om Kashyap Sudhir Chaudhary 😂 People who tweeted against Narendra Modi when $1 = ₹94.05 in 2026 NONE OF THEM ❌🚨 ERROR 420 What an absolute shame for these clowns who brought down UPA with soft propaganda Pathetic
Amock_ tweet media
हिन्दी
145
947
2.6K
58.3K
Reddy retweetledi
Royal Tej🤳
Royal Tej🤳@tej9991·
True statement by Daggubati Sureshbabu garu 💯 సినీ పరిశ్రమ వాళ్ళు చంద్రబాబును మాత్రమే అవమానిస్తారు. ఆయన్నే లక్ష్యంగా చేసుకుంటారు. వాళ్ళు ఎప్పుడైనా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి గానీ, వైఎస్ జగన్ రెడ్డి గురించి గానీ ఒక్క మాటైనా మాట్లాడారా?- Daggubati suresh babu
తెలుగు
15
484
2.6K
138.1K
Guri Singh
Guri Singh@heygurisingh·
Everyone is hyped about Claude... but barely anyone knows how to actually use it to 10x their output. I collected 1500+ custom prompts that turn ChatGPT into a full-blown work replacement. Comment "Claude" and I'll DM you everything.
Guri Singh tweet media
English
128
12
61
13.1K