Royal Tej🤳

15.9K posts

Royal Tej🤳

Royal Tej🤳

@tej9991

Proud to be an Andhraite | Telugu at heart ❤️| TDP 💛 | Telugu Pride - NTR | Cricket 🏏 - Virat Kohli & Sanju Samson 😎

Hyderabad | Andhra Katılım Ağustos 2018
5.1K Takip Edilen1.8K Takipçiler
Sabitlenmiş Tweet
Royal Tej🤳
Royal Tej🤳@tej9991·
ఆంధ్ర రాష్ట్ర సాధనకై అశువులు బాసిన పొట్టి శ్రీరాములు గారికి 1995 March 16 న హైదరాబాదు లో ముఖ్యమంత్రి N.T Ramarao నివాళులు అర్పించే వీడియో. అప్పటి ఆర్ధిక, రెవెన్యూ శాఖ మంత్రి ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి @ncbn గారు కూడా పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించే దృశ్యం #NTR #narachandrababu #pottisreeramulu
తెలుగు
2
92
668
19.6K
Royal Tej🤳 retweetledi
Beast
Beast@Beast__07_·
Sanju: "I don't want to be the captain, I want to play under you, It's your team." Rutu: "Even if you become the captain, I'll be happy and play as a player."
English
7
292
2.6K
32K
Royal Tej🤳 retweetledi
𝗧𝗘𝗝𝗨
𝗧𝗘𝗝𝗨@TejuK__·
~ లక్ష్యసాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. #44YearsOfTDP #Telugudesam
𝗧𝗘𝗝𝗨 tweet media
తెలుగు
0
16
45
1.1K
Royal Tej🤳 retweetledi
Sanju Samson Fans Page
Sanju Samson Fans Page@SanjuSamsonFP·
Sanju Samson picked both his jersey numbers at the same time 🤯 11:09 💛🇮🇳
English
8
90
1.7K
65K
Royal Tej🤳
Royal Tej🤳@tej9991·
నా దృష్టిలో ఆకివీడు లో జరిగింది రఘురామ రాజు - క్రైస్తవ సంఘాల వ్యక్తిగత తగాదా ! నా భయం ఏంటంటే ఇద్దరి మధ్య గొడవలు వల్ల తెలుగుదేశం పార్టీ కి నష్టం ఏమో అని భయం గా ఉంది . "ఉండి " assembly 1983 నుండి @JaiTDP కి కంచుకోట ! అలాంటి చోట ఎప్పుడూ లేని మత విద్వేషాలు RRR వచ్చిన తర్వాతే రావడం బాధాకరం ! TDP Secular భావజాలాలు ఉన్న రాజకీయ పార్టీ! NTR సిద్ధాంతం సర్వమత సమ్మేళనం ! కొంచెం @ncbn గారు TDP పార్టీ కి రాజకీయంగా నష్టం లేకుండా చూడాలి ఈ issue లో ! జై తెలుగుదేశం జై NTR x.com/GulteOfficial/…
తెలుగు
0
0
3
127
Royal Tej🤳 retweetledi
Johns.
Johns.@CricCrazyJohns·
Sanju Samson as Wicket-Keeper in CSK Practice match. 💛
Johns. tweet media
English
93
510
10.4K
86.9K
Royal Tej🤳 retweetledi
Chennai Super Kings
Chennai Super Kings@ChennaiIPL·
Relive the roar when Anbuden became magical 🦁 More than a night, a celebration of legacy, pride & Yellove! 💛 #WhistlePodu #Roar26
English
21
731
5.3K
38.5K
Royal Tej🤳 retweetledi
Gottipati Ravi Kumar
Gottipati Ravi Kumar@ravi_gottipati·
సీఎం చంద్రబాబు గారు కష్టపడి పరిశ్రమలు తీసుకువస్తే.. నేనే తెచ్చాను అని చెప్పుకునే క్రెడిట్ చోర్..జగన్..! #PsychoFekuJagan #AndhraPradesh
తెలుగు
1
27
142
1.7K
Royal Tej🤳
Royal Tej🤳@tej9991·
2009లో నియోజకవర్గాల సంఖ్య పెరగలేదు కానీ, పునర్విభజన జరిగింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, నేదురుమల్లి జనార్దనరెడ్డి ఇద్దరూ కలిసి, కిరణ్‌కుమార్‌రెడ్డి, గాదె వెంకటరెడ్డిలను ముందు పెట్టి, తమకు నచ్చిన రీతిలో గీతలు గీశారు. ఆ కమిటీలో తెలుగుదేశం సభ్యులు కూడా వున్నప్పటికీ వారి మాట చలామణి కాలేదు. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపుకు ఈ పునర్విభజన వుపకరించిందని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. తమకు అనుకూలమైన మండలాలను ఒకేచోట చేర్చడం, వ్యతిరేకం అనుకొన్న వాటిని చీల్చి, ముక్కలు చేసి, ఎక్కడెక్కడో కలపడం వంటి ప్రయోగాలన్నీ చేసింది కాంగ్రెస్ పార్టీ. Jagan Reddy inner feelings 🤔 263 సీట్లు అంటే, దాదాపు 13వేల కోట్ల రూపాయలు కావాలి. కొన్నిచోట్ల అభ్యర్ధులే భరిస్తారనుకొన్నా, 10వేల కోట్లు తప్పనిసరి. అంత సొమ్ము సమీకరించడం ఒక సమస్యగా భయపెడుతుంటే, నియోజకవర్గాల సరిహద్దులు అధికార పార్టీకి అనుకూలంగా మారిపోవడం మరింత భీతి కలిగిస్తున్నది. జగన్ పార్టీకి రెడ్ల పార్టీ అనే ముద్రపడడం ఒక సమస్య. రెడ్లు ఆ పార్టీకే అధికంగా ఓటు వేస్తారనే అంచనా వుంది కాబట్టి, రెడ్ల జనాభా అధికంగా వున్న గ్రామాలను, మండలాలను చిందర వందర చేస్తారని YSRCP leaders భయపడుతున్నారు. దానివల్ల YSRCP విజయావకాశాలు దారుణంగా ప్రభావితమౌతాయి. #Delimitation #Andhrapradesh #TDP #YSRCP
తెలుగు
0
0
3
114
Royal Tej🤳 retweetledi
𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂
I’m teaching DevOps the way it SHOULD be taught: 🐧 Linux 🐳 Docker ☸️ Kubernetes ⚙️ CI/CD 🤖 AI-powered pipelines Not theory. Real skills. Ready to upgrade? 🚀 Stay tuned for more details … Paid Classes will start from Mid April… DM me for more details PS: Course is Completely in Telugu #DevOpsEngineer
𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂 tweet media
English
74
39
195
19.1K
Royal Tej🤳
Royal Tej🤳@tej9991·
ప్రజల నుండి ఎన్నిక అవాల్సిన ముఖ్యమంత్రులు, Delhi హైకమాండ్ నుంచి postbox లలో వస్తుంటే తట్టుకోలేక, తెలుగువారి ఆత్మగౌరవాన్ని Delhi నడివీధులలో తాకట్టుపెడుతుంటే చూసి బాధపడి బడుగు బలహీన వర్గాలు అన్నమో రామచంద్రా అంటూ ఆర్తనాదాలు పెడుతుంటే బరించలేక ఆంధ్రుల అన్నగారు శ్రీ NTR తెలుగుదేశం పార్టీ ని స్థాపించారు. 9 నెలల లో రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. జై NTR 🙏 #Telugudesam lhttps://x.com/CBNAgain/status/2037510407880143330/video/1
తెలుగు
0
0
16
1.2K
Royal Tej🤳
Royal Tej🤳@tej9991·
తెలుగువారి ఆత్మగౌరవ నినాదం తో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ 44 వ వసంతంలోకి అడుగుపెడుతోంది. ✅24 ఏళ్లు అధికారంలో అనేక సంక్షేమ, అభివృద్ధి పనులు పూర్తి చేసిన TDP ✅20 ఏళ్లు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడుతూ కాంగ్రెస్/YSR Congress ప్రభుత్వాల మెడలు వంచి 44 ఏళ్లుగా తెలుగు వారికి సేవలు అందిస్తున్న ఏకైక రాజకీయ పార్టీ - @JaiTDP @ncbn @naralokesh
Royal Tej🤳 tweet media
తెలుగు
0
0
13
293
Royal Tej🤳 retweetledi
SBS
SBS@SBSUSA007·
44 Years!! ✌️✌️ ప్రజలకి ఏ కష్టం వచ్చినా క్షణం ఆలస్యం చేయకుండా బరిలోకి దిగే నాయకత్వం!! 💥🔥 తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు పుట్టిన పార్టీ!! 💥🔥 మూడు రోజుల్లో 44 వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న తరుణంలో- శుభాకాంక్షలు!! #TeluguDesamParty #TDP #NTR #CBN #NBK #NaraLokesh
తెలుగు
3
31
147
1.8K
Royal Tej🤳 retweetledi
iTDP Official
iTDP Official@iTDP_Official·
కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరులో లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన తెలుగు గంగా. ఎండబడ్డ రాయలసీమ పంట పొలాలుగా మార్చిన అభివృద్ధి గాధ. చెన్నై దాహం తీర్చింది తెలుగు గంగా.. తెలుగు నాయకత్వం అంటే అభివృద్ధి, దూరదృష్టి, పరిపాలన అని దేశానికి చూపింది కూడా తెలుగు గంగానే! #44YearsOfTDP
iTDP Official tweet mediaiTDP Official tweet media
తెలుగు
4
69
349
7.1K
Royal Tej🤳
Royal Tej🤳@tej9991·
ఇంకా బుద్ధి రాలేదు అనుకుంట ! Buildup jagan mama 🤣 Jai Aara masthan Jai KS prasad 🤣🤣
Royal Tej🤳 tweet media
Eesti
20
36
217
10.2K
Royal Tej🤳
Royal Tej🤳@tej9991·
ఆంధ్రా అయోధ్య - ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణోత్సవం ఏప్రిల్ 1 - ఒంటిమిట్ట , కడప జిల్లా
తెలుగు
0
0
2
55
Royal Tej🤳
Royal Tej🤳@tej9991·
కేంద్రమంత్రి @PemmasaniOnX పెమ్మసాని చంద్రశేఖర్ గారికి YSRCP London convenor చింతా ప్రదీప్ రెడ్డి బహిరంగ బెదిరింపులు ! "పెమ్మసాని - నువ్వు ఫ్యాక్షన్ చూశావో లేదో, నిద్రపోతున్న మా ఫ్యాక్షన్ నాయకులను నిద్రలేపొద్దు. YSRCP నాయకులకు ఫ్యాక్షన్ కొత్త కాదు తట్టుకోలేవు అంటూ సాక్షాత్తూ కేంద్రమంత్రికి బెదిరింపులు ! YSRCP ఎలాంటి రక్త చరిత్ర కలిగిన రాజకీయ పార్టియో వివరిస్తున్న చింతా ప్రదీప్ రెడ్డి ( Native - జమ్మలమడుగు ఒకప్పటి ఫ్యాక్షన్ గడ్డ ) @JaiTDP @PemmasaniOnX @galla_madhavi @rayapati_amruth @AmruthRayapati @VKBandaru18 @TDP_Germany @Venu4TDP @Swathireddytdp @YashTDP_ @AndhraPradeshCM @Akshita_N @HMOIndia @IndiaToday @sardesairajdeep @naralokesh @paulesupaadham @simha_swapnam @prasana_kumar @RedBook_TDP
తెలుగు
15
17
57
8.9K
Royal Tej🤳 retweetledi
మన ప్రకాశం
మన ప్రకాశం@mana_Prakasam·
ఆంబోతు @AmbatiRambabu నీ ఓవర్ యాక్షన్....పెమ్మసాని మీద పోటీ చేయడానికి మీకు కాండిడేట్ కూడా లేడు గుంటూరు పార్లమెంటు కి. అది అక్కడ మీ @YSRCParty పార్టీ పరిస్థితి. 2029 లో నే కాదు 2034 లో కూడా నువ్వు గుంటూరు వెస్ట్ లో, మీ పార్టీ candidate ఎవరైనా సరే, ఆఖరికి జగన్ రెడ్డి పోటీ చేసినా సరే గుంటూరు పార్లమెంటు లో గెలిచే ఛాన్స్ లేదు. ఇది గుంటూరు లో గ్రౌండ్ reality... అక్కడ మీరు 2019 లో నే గెలవలేదు . మళ్లీ కనీసం ఇంకో పదేళ్లు మీరు గెలిచే అవకాశమే లేదు. అప్పటికి మీ పార్టీ ఇంకా వునికి లో వుంటే అప్పుడు చూద్దాం. ఇంకో పదేళ్లు Politics మానేసి సినిమాలకి డైలాగ్ లు రాసుకో.
మన ప్రకాశం tweet media
తెలుగు
24
70
389
20.9K
Royal Tej🤳
Royal Tej🤳@tej9991·
@AmbatiRambabu కాంబాబు ! గెలికి తన్నించుకోవడం అవసరమా ? కామ్ గా సుకన్య సంజన లతో థాయ్ మసాజ్ చేయించుకో మూసుకుని !
తెలుగు
0
0
3
88
Ambati Rambabu
Ambati Rambabu@AmbatiRambabu·
మాటతోనే చంపే రౌడీవ పెమ్మసాని! వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ తో తంతే అమెరికాలో పడతావ్ జాగ్రత్త!
తెలుగు
399
544
3.1K
100.2K
Royal Tej🤳
Royal Tej🤳@tej9991·
Updated Delimitation ✅ @YSRCParty Social Media intentionally including and showing Prakasam & Nellore districts as Greater Rayalaseema which is unfair! @renuka_jetti Rayalaseema - 78 Coastal Andhra - 132 North Coastal Andhra - 53 #Andhrapradesh #Assembly #2029delimitation
Royal Tej🤳 tweet media
RENUKA.JETTI.LL.B.@renuka_jetti

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్లు – జిల్లా వారీగా (ఇది ప్రస్తుత అంచనాల ఆధారంగా సిద్ధం చేసిన సమాచారం) గ్రేటర్ రాయలసీమ (6 జిల్లాలు) అనంతపురం 14➝21 (+7) కర్నూలు 14➝21 (+7) కడప 10➝15 (+5) చిత్తూరు 14➝21 (+7) నెల్లూరు 10➝15 (+5) ప్రకాశం 12➝18 (+6) మొత్తం: 74➝111 (+37) గుంటూరు – కృష్ణా గుంటూరు 17➝25 (+8) కృష్ణా 16➝24 (+8) మొత్తం: 33➝49 (+16) గోదావరి జిల్లాలు (ఈస్ట్–వెస్ట్) ఈస్ట్ గోదావరి 19➝28 (+9) వెస్ట్ గోదావరి 15➝22 (+7) మొత్తం: 34➝50 (+16) ఉత్తరాంధ్ర విశాఖ 15➝23 (+8) విజయనగరం 9➝15 (+6) శ్రీకాకుళం 10➝15 (+5) మొత్తం: 34➝53 (+19) ముఖ్య గణాంకాలు మొత్తం సీట్లు: 175➝263 (+88) మ్యాజిక్ ఫిగర్: 132 ప్రతిపక్ష హోదా: ~26 *మంత్రివర్గంప్రస్తుతం: 26* పెంపు తర్వాత: 39 వరకు పెరుగుదల: +13 *ఎమ్మెల్సీలుప్రస్తుతం: 58* పెంపు తర్వాత: 87–88 వరకు పెరుగుదల: +29/+30 *ఎంపీలు (లోక్‌సభ)ప్రస్తుతం: 25* పెంపు తర్వాత: 37–38 (అంచనా) పెరుగుదల: +12/+13 *రాజ్యసభ ప్రస్తుతం: 11* అసెంబ్లీ సీట్లు పెరిగినా వెంటనే మార్పు ఉండదు భవిష్యత్తులో జనాభా/డిలిమిటేషన్ ఆధారంగా మారే అవకాశం ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సీట్లు 175 నుంచి 263కి పెరుగుతూ మొత్తం 88 సీట్లు అదనంగా రానున్నాయి… ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 132 సీట్లు అవసరం… మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎంపీ సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంది.

English
0
1
2
405