
మంత్రి @KTRTRS గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రారంభించిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తున్నది. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ @RajuShambipur తన వంతు సాయంగా కుత్బుల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 200 బెంచీలను అందజేశారు.
తెలుగు


























































