gowtham

591 posts

gowtham

gowtham

@Gowthamtime

Journalist

Katılım Temmuz 2023
408 Takip Edilen3 Takipçiler
gowtham
gowtham@Gowthamtime·
@megaabhimani3 ఇమిటేషన్ మాత్రం ఎందుకు. సొంత క్రియేటివిటీ లేక ఇదో కవరింగ్. గురూజీ నుంచి నేటి దర్శకుల వరకు చాలా వరకు కాపీ గాళ్లే కదా. ప్రతి వాళ్లు నీతులు చెప్పడమే. మళ్లీ భజన....
తెలుగు
0
0
1
114
Mega Abhimani
Mega Abhimani@megaabhimani3·
పిచ్చి రొచ్చు రివ్యూలు రాయడం చాలా సులభం..!! ఇమిటేషన్ కు ఇన్స్పిరేషన్ కు తేడా తెలియని వాళ్లు కూడా సినిమా రివ్యూలు రాసే ఒక దౌర్భాగ్యం సినీ ఇండస్ట్రీకు పట్టినందుకు బాధపడుతున్నాను..! - సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ గారు #Biker
తెలుగు
9
131
817
29.4K
gowtham
gowtham@Gowthamtime·
@PsychDominant worst umpire decision. First Umpire should be fined for cheating a team with his powers.
English
1
0
2
1.4K
Neil🔪
Neil🔪@PsychDominant·
Abhishek Sharma literally cooked the umpire and rightly so. So he got fined for this😅
English
39
328
3.7K
314.1K
gowtham
gowtham@Gowthamtime·
@idlebraindotcom సినిమా బాగుంటే రివ్యూలను ఎవడూ పట్టించుకోడు. పకోడీ సినిమాల ప్రచారం చూసి దెబ్బైపోతున్నవారు కూడా ఉన్నారు. ఈరోజుల్లో డబ్బు కంటే సమయం విలువైనది. అందుకే జాగ్రత్తగా సినిమాలు తీస్తే ఆడుతాయి. రివ్యూయర్లు ఏమీ చేయలేరు.
తెలుగు
0
0
0
849
idlebrain.com
idlebrain.com@idlebraindotcom·
ఒక గ్రేట్ వెబ్ సైట్ మా సినిమా ట్విస్ట్ ట్విస్ట్ రాసారు. సినిమా బాగాలేదని రాయొచ్చు. కానీ రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇలా రాయకూడదు. మీ రివ్యూలు మాకు మరణ శాసనములు అవుతున్నాయి - Director Sathish Javvaji #BandMelam Thank You Meet
తెలుగు
13
65
793
65.6K
Kritika kumari
Kritika kumari@kritikatwtss·
Okay, I went to a general physician for my cough and cold checkup. OPD charges were 750, and medicine cost 1000. I think I can still afford it, but it shouldn’t be this expensive.
Kritika kumari tweet media
English
516
39
615
204.3K
gowtham
gowtham@Gowthamtime·
@TeluguScribe పెట్రోల్ కొరతలేదు. కానీ అడిగినంత దొరకదు. గ్యాస్ కొరత లేదు. కానీ బుక్ చేసుకోవాలంటే 35 రోజులు ఆగాలి. బుక్ చేసుకున్న 15 రోజులకు డెలివరీ అవుతుంది.
తెలుగు
1
0
8
1.6K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
పెట్రోల్ కొరత లేదంటూనే కేవలం రూ.50ల పెట్రోల్ మాత్రమే కొడుతున్న బంక్ సిబ్బంది ఆదిలాబాద్‌లో పెట్రోల్ బంక్ ముందు గంటలు గంటలు క్యూలో నిలబడ్డా కేవలం రూ.50 పెట్రోల్ మాత్రమే పోస్తున్నారని బంక్ సిబ్బందితో ప్రయాణికుల వాగ్వాదం
Telugu Scribe@TeluguScribe

రాష్ట్రంలో ఇంధన కొరత లేదు ఇంధన కొరతపై వస్తున్న వార్తలను ఖండించిన తెలంగాణ పెట్రోలియం అసోసియేషన్ HPCL, IOCL, BPCL పెట్రోలియం కంపెనీల్లో సరిపడా నిలువలు ఉన్నాయని ప్రకటన పెట్రోల్, డీజిల్ నిల్వలు చేసుకోవద్దని, అవసరానికి తగ్గట్టు పెట్రోల్ కొనుగోలు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి

తెలుగు
15
151
990
177.6K
gowtham retweetledi
Divya Gandotra Tandon
Divya Gandotra Tandon@divya_gandotra·
Hello @dpradhanbjp ji, Please bring some regulation to school textbook pricing as well. What exactly is being taught that a single book costs ₹1000? This is not education anymore, it’s becoming a financial burden on families.
English
542
4.2K
10.4K
236.1K
gowtham
gowtham@Gowthamtime·
@santhoshadvocte @09peakyblinder @Pinky_tweetss మీకు ఆరువేలన్నా పడ్డాయి. నాకు అది కూడా పడలేదు. మరి నేను ఎవరికి చెప్పుకోవాలి? కొత్తగా ఇచ్చాను. మరి నాకు వేస్తారో లేదో తెలియదు మరి.
తెలుగు
1
0
0
41
Santhosh
Santhosh@santhoshadvocte·
@Gowthamtime @09peakyblinder @Pinky_tweetss అంతే అన్న ,అలానే ఇవ్వాళి ,మొత్తం ఒకటేసారి ఇస్తే అయింత ఖర్చు చేస్తారు .ప్రజలను తండ్రి లాగా కాపాడుకుంటూ వస్తున్నారు 🙏
తెలుగు
1
0
0
307
Santhosh
Santhosh@santhoshadvocte·
ఇదెక్కడి మాస్ రా మొవ్వ అనే డైలాగ్ గుర్తుకు వచ్చింది.నా పేర ఐదు (5) ఎకరాల వ్యవసాయ భూమి ఉంది కానీ రైతు బంధు (బరోస ) ఒక ఎకరానికి పడింది. నాకు మత్లబ్ అర్థం కాలే @09peakyblinder and @Pinky_tweetss bros .Can you please explain?
Santhosh tweet media
తెలుగు
26
13
119
29.8K
gowtham
gowtham@Gowthamtime·
@here_soumya At least he is raising key issues. BJP and other party leaders are not even attending, as you can see from the empty seats.
English
0
0
0
4
gowtham
gowtham@Gowthamtime·
@DonthuRamesh @BJP4India కంగ్రాట్స్ ఎందుకు? కేంద్రం అన్నింట్లోనూ వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా మార్పులు చేస్తోంది. చట్టాలు కూడా చేస్తోంది. విద్య, వ్యవసాయం, ఉపాధి, వైద్యం, పేదరిక నిర్మూలన, టెక్నాలజీ సహా అన్నింట్లోనూ రాష్ట్రాలకు భాగస్వామ్యం కల్పిస్తోంది. ఇది బీజేపీ నినాదం కాదు. కేంద్రం పాలసీ.
తెలుగు
0
0
0
4
DONTHU RAMESH
DONTHU RAMESH@DonthuRamesh·
Congratulations to @BJP4India Telangana Government agenda also Vikasith Bharath
DONTHU RAMESH tweet media
English
1
0
3
292
gowtham
gowtham@Gowthamtime·
@Ravanaroy vadu peddayyaka meeku kuda chupstadu lendi Bhayam😀😀 school lo adagandi next day pamputaru kada. cctv footage kuda vuntundi
Indonesia
0
0
0
120
Nani
Nani@Ravanaroy·
మా వాడికి చూపించా... భయపడ్డాడు 🤣🤣🤣🤣. లేకపోతే నెలకి రెండు బాటిల్స్.. 🤣🤣🤣
తెలుగు
14
14
200
17.7K
gowtham
gowtham@Gowthamtime·
@KTRBRS సూపర్ అన్నా. పాదయాత్ర ఎప్పుడు మొదలు పెడుతున్నారు.
తెలుగు
0
0
0
23
KTR
KTR@KTRBRS·
Tired of hiding my paunch 😁 Started training again after a gap of 6 months. Hoping to be in better shape by July when I turn 50 #FitnessGoals
KTR tweet media
English
191
276
4.4K
147.6K
gowtham
gowtham@Gowthamtime·
@YaminiDiva హీరోలకు పాలు పోసి కంగాళీ చేసేవాళ్లు. థియేటర్లను కంపు చేసేవారు, పండగల పేరుతో సెన్స్ లేకుండా ప్రవర్తించే వారిని కూడా ఇలానే పంపించాలి. విదేశాల్లో ఉండి దేశం పరువు తీస్తున్నారు వెధవలు.
తెలుగు
0
0
0
28
Madhuri (తెలుగింటి అమ్మాయి)
1. War memorial దగ్గర డాన్స్ చెయ్యడం వలన తిట్లు తిన్నాడు. 2. డాన్స్ స్టూడియో మూతబడింది. 3. ఉద్యోగం పోయింది. 4. ఇప్పుడు deport కూడా అవ్వబోతున్నాడు. The saddest part is that all of this was completely avoidable. ఇకనైనా జనాలు కాస్త తెలిసి మసలుకుంటే మంచిదే.
తెలుగు
25
25
226
49.2K
gowtham
gowtham@Gowthamtime·
@KTRBRS బహుషా ప్రపంచంలో ఒక చిన్న ప్రాంతాన్ని...ఇది నా తెలంగాణ. ఇది నా గడ్డ అని స్ఫూర్తినిచ్చిన ఘట్ఠం అమోఘం. వెనుకుండి నడిపించిన ఆ మహనీయుడు కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలెప్పుడూ రుణపడి ఉంటారు.
తెలుగు
0
0
0
183
KTR
KTR@KTRBRS·
తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన కీలక ఘట్టాల్లో మిలియన్ మార్చ్ ఒకటి. మార్చి 10, 2011 నాడు నిర్బంధాలు, దిగ్భంధాలు, అడ్డంకులు, బ్యారికేడ్లు, ఇనుపకంచెలు... ఇవేవీ తెలంగాణ ఉద్యమకారుల స్ఫూర్తిని దెబ్బతీయలేకపోయాయి. లక్షల గొంతుకలు తెలంగాణ రాష్ట్రం కోసం ట్యాంక్‌బండ్‌పై నినదించిన అద్భుత పోరాట రూపానికి నేటితో 15 ఏళ్లు. తెలంగాణ అమరవీరులకు జోహార్లు. జై తెలంగాణ ✊🏼
KTR tweet mediaKTR tweet mediaKTR tweet media
తెలుగు
39
257
1.4K
57.6K
gowtham
gowtham@Gowthamtime·
@BharathMBNR @hydcitypolice అతన్ని వెంటనే సస్పెండ్ చేయండి. స్టూడెంట్స్‌తో ఆ మాటలేంటి? ఆ పొగరు ప్రవర్తన ఏంటి?
తెలుగు
0
0
0
352
MBR
MBR@BharathMBNR·
ఆ బాషా ఏందీ? హాస్టల్ లో పిల్లలను కొట్టడం ఏందీ? @hydcitypolice
తెలుగు
19
63
239
15.9K
gowtham
gowtham@Gowthamtime·
@TARUNspeakss Dont talk nonsense...I think its a festival activity.
English
0
0
0
6
Tarun Gautam
Tarun Gautam@TARUNspeakss·
China : Teaching AI to schools kids Japan : Teaching practical skills USA : Teaching daily life skills to students Meanwhile Indian schools :
English
1.5K
2.2K
8.9K
510.2K
gowtham
gowtham@Gowthamtime·
@anuswaram అతనిని నానమ్మ కూలీ పనులు చేసి పోషించింది. కష్టపడి చదువుకున్నాడు. ఉండటానికి ఇల్లు కూడా లేదు. చదువుకుంటే జీవితంలో ముందుకు వెళ్లేలా అంబేద్కర్ ఒక దారి చూపించాడు. ఇక బట్టీ కొడితే యూపీఎస్సీ రాదు. అంబేద్కర్ ఫోటోలు పట్టుకుంటే ఆత్మస్థైర్యం వస్తుంది. స్ఫూర్తి కలుగుతుంది.
తెలుగు
0
0
0
49
Ananda Sangeetam
Ananda Sangeetam@anuswaram·
కంగ్రాచ్యులేషన్స్. ఎవన్నా కంపెనీ పెట్టి కొత్త ఉద్యోగాలు తెచ్చాడా? కొత్ర ప్రోడక్ట్ రిలీజ్ చేసాడా? సంపద సృష్టించాడా? యే సంపద సృష్టించకుండా ప్రజల పన్ను మీద మిగిలిన జీవితం గడిపేందుకు బట్టికొట్టి పాసయ్యాడా?అంబేద్కర్ ఫోటోలు పట్టుకుంటే ఏం రాదు తమ్ముడూ. భీం సే కాం నై వోతా...క్యాతోభి? నిజంగా భీం అయితే కొత్త సంపద సృష్టించండి. యూ పి ఎస్ సి కాదు. ఇది దేశప్రగతికి దళిత వికాసానికి పెద్ద అవరోధం
Padidela Mahender@PadidelaM

అడవిలో పుట్టిన ఆణిముత్యం పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం దైనంపల్లి ప్రవీణ్ UPSC సివిల్స్ ఫలితాల్లో 793 ర్యాంక్ సాధించారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంకు చెందిన ప్రవీణ్ తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ప్రవీణ్ ను పరిశుద్ధ కార్మికరాలు అయినా తన నాన్నమ్మ పెంచి చదివించారు.

తెలుగు
25
39
324
38.1K
gowtham
gowtham@Gowthamtime·
@TeluguScribe మరోసారి చేయకుండా ఆమె మెడలో కూడా వేస్తే సరి. ఇక జీవితంలో తప్పు చేయదు. టీచర్లా లేకుంటే ఇంకేమన్ననా
తెలుగు
1
0
11
1.2K
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
ఏపీలో విద్యార్ధుల మెడలో చెప్పుల దండ వేసిన టీచర్ కృష్ణా జిల్లా ఉయ్యూరులోని విజయసాయి స్కూల్ లో అమానుష ఘటన బూట్లు వేసుకురాలేదని 10 మంది విద్యార్థుల మెడలో చెప్పుల దండ వేసి, తోటి విద్యార్థుల ముందు నిలబెట్టిన టీచర్ కనకలక్ష్మి ఇంటికెళ్ళి విద్యార్థులు జరిగిన విషయం చెప్పడంతో, పాఠశాల యాజమాన్యాన్ని నిలదీసిన తల్లిదండ్రులు ఘటనపై విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులు పిల్లలు క్రమశిక్షణతో ఉంటారనే ఇలా చేశామంటూ టీచర్ జవాబు
తెలుగు
21
77
333
25.1K
gowtham
gowtham@Gowthamtime·
@ashuvemulapalli atanu teacher kadata bhayya. Lab assistant. Atanu boothulu vadadu ata. ayina kottadam tappu. school lo boothulu matladatam kuda tappu
Eesti
0
0
0
39
ASHOK VEMULAPALLI
ASHOK VEMULAPALLI@ashuvemulapalli·
స్టూడెంట్ పిడిగుద్దులతో కొడుతుంటే ఆ టీచర్ అల్లాడిపోయారు .. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జెడ్పీ హైస్కూల్ స్టూడెంట్ .. ఇంత దారుణంగా టీచర్ ని కొట్టాడు .. ఆ దెబ్బలకి తట్టుకోలేక చిన్నపిలలాడిలా ఏడ్చేశారు ఆయన .. కొట్టిన స్టూడెంట్ మైనర్ కాబట్టి అతని ముఖాన్ని బ్లర్ చేశాను .. కానీ ఈ వయసులో ఈ ఆవేశం పిల్లలకి ఉండటం బాధాకరం 🙏🙏@naralokesh గారు .. ఈ స్టూడెంట్స్ కి పనిష్మెంట్ వద్దు కానీ కౌన్సిలింగ్ ఇప్పించండి ప్లీజ్ .. వారి భవిష్యత్తు కూడా అది మంచిది అవుతుంది @naralokesh
తెలుగు
11
15
64
5K