
@naralokesh @ncbn @PawanKalyan DSC అభ్యర్థులు ఒకే జిల్లా ఒకే పేపర్ కోరుకుంటున్నారు దయ చేసి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు దీని పైన స్పందించి ఒకే జిల్లాకు ఒకే పేపర్ పెట్టి ఉపాధ్యాయ పోస్టులు ఎటువంటి న్యాయవివాదాలు లేకుండా పూర్తి చేయాలి అని నిరుద్యోగులు తరుపున కోరుకుంటున్నాము.
తెలుగు






