kolan Hanmanth Reddy

7.2K posts

kolan Hanmanth Reddy banner
kolan Hanmanth Reddy

kolan Hanmanth Reddy

@HanmanthKolan

Advocate by profession. Politician by passion. Social servant at heart.

Katılım Şubat 2020
171 Takip Edilen1.4K Takipçiler
kolan Hanmanth Reddy
kolan Hanmanth Reddy@HanmanthKolan·
*కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ సర్కిల్ బాచుపల్లి పరిధిలోని ఐడిపిల్ కాలనీ మరియు ప్రగతి నగర్ శ్రీకల్ప కాలనీలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించబడింది* . *ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి గారు.
kolan Hanmanth Reddy tweet media
తెలుగు
0
2
13
57
kolan Hanmanth Reddy retweetledi
Ponguleti Srinivasa Reddy
Ponguleti Srinivasa Reddy@INC_Ponguleti·
పేదవారి ఆత్మగౌరవపు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత అప్పడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీదే.. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో అప్పటి 10 జిల్లాలో నాడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు 21 లక్షల ఇందిరమ్మ ఇళ్లను కట్టించి ఇచ్చింది. ఇప్పుడు ఈ ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున మొదటి విడత కేటాయించింది. 1 లక్ష ఇండ్లు పూర్తి కాగా, ఇంకో రెండు లక్షల ఇండ్లు వాాటి నిర్మాణాలు చివరి దశకు చేరుకోగా, ఏప్రిల్ లో 2వ విడత కేటాయింపుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది. ఇంతటి ఘనత అప్పుడు, ఇప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వానికే దక్కుతుంది. రాష్ట్ర విభజన తరువాత పదేండ్లు పాలించిన గత ప్రభుత్వం 2 లక్షల పై చిలుకు ఇండ్లు విడుదల చేసి.. దాంట్లో హైదరాబాద్ కు లక్ష ఇండ్లు కేటాయించారు. సుమారు 70 వేల 861 ఇండ్లకు మౌలిక వసతులు పూర్తి చేయకుండా ఇండ్లు కట్టారు. 21వేల 838 ఇండ్లు పిల్లర్లు, స్లాబ్ వెల్ వివిధ స్థాయిలో అసంపూర్తిగా ఉన్నాయి . ప్రజాప్రభుత్వం ఏర్పడిన తరువాత జిహెచ్ఎంసీ పరిధిలోని అసంపూర్తిగా ఉన్న సుమారు 26000 ఇండ్లకు 738 కోట్లు ఖర్చుపెట్టి వాటిని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడం జరిగింది. బేషజాలకు పోకుండా, రాజకీయాలకు తావు లేకుండా జిహెచ్ఎంసీ పరిధిలోని గత ప్రభుత్వం కట్టి అసంపూర్తిగా ఉన్న 62 వేల ఇండ్లు పూర్తి చేశాం. మిగిలిన వాటికి అక్కడక్కడ మాత్రమే కొన్ని మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. త్వరలోనే వాటిని పూర్తి చేసి లబ్దిదారులకు అందజేస్తాం. -శాసనసభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు #adminpost #IndirammaIndlu #2BHKHouses #HousingForPoor @TelanganaCMO @revanth_anumula @INCTelangana
తెలుగు
4
21
61
1.3K
kolan Hanmanth Reddy retweetledi
Ponguleti Srinivasa Reddy
Ponguleti Srinivasa Reddy@INC_Ponguleti·
జీవో నెం.76 ద్వారా రైతులకు సాధాబైనామ సమస్యకు సులభతరంగా పరిష్కారం. సాధాబైనామ ద్వారా భూమి కొనుగోలు చేసిన వారు ఇక నుండి అమ్మినవారి నుండి అఫిడవిడట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొనుగోలుదారు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే చాలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాదబైనామాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించింది, కానీ 2020 ఆర్.ఓ.ఆర్. చట్టంలో పరిష్కార మార్గాన్ని రూపొందించలేదు. తద్వారా 9 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. భూ భారతి చట్టంలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడం జరిగింది. అయితే కొనుగోలుదారు అమ్మకందారు ఇద్దరి నుంచి అఫ్ఫిడవిట్ తీసుకోవాలన్న నిబంధనను పొందుపరచడంవల్ల క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని కొనుగోలుదారు నుంచి మాత్రమే అఫిడవిట్ తీసుకోవాలని నిర్ణయించాం. వీలయినంత తొందర్లొ వాటిని పరిష్కరించబోతున్నాం. -శాసన మండలిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు #adminpost #Sadabainama #BhuBharati #FarmerRelief @TelanganaCMO @revanth_anumula
తెలుగు
3
7
20
599
kolan Hanmanth Reddy
kolan Hanmanth Reddy@HanmanthKolan·
*కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పనులను కొలన్ హన్మంత్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన పనుల పురోగతిని సమీక్షించి, పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు*. ⁦@revanth_anumula⁩ ⁦@Bmaheshgoud6666
kolan Hanmanth Reddy tweet media
తెలుగు
0
2
8
43
kolan Hanmanth Reddy retweetledi
Revanth Reddy
Revanth Reddy@revanth_anumula·
సిద్ధిపేట జిల్లా, నెర్మెట వేదికగా తెలంగాణలోని 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి తొలి విడత రైతు భరోసా నిధులను విడుదల చేశాం. వచ్చే 45 రోజుల్లో మొత్తం రూ.9000 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో వేయడం ద్వారా సాగుకు సాయం అందిస్తున్నాం. #FarmerSupport #RythuBharosa #FarmersFirst #TelanganaGrowth
Revanth Reddy tweet mediaRevanth Reddy tweet media
తెలుగు
10
81
279
5.3K
kolan Hanmanth Reddy retweetledi
RevanthVoiceofPeople
RevanthVoiceofPeople@Revanthvoice·
సిద్దిపేటలో... “కాంగ్రెస్ ఎమ్మెల్యేని” గెలిపించండి సిద్దిపేటలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను మంత్రిని చేస్తాం @revanth_anumula 🔥📈 #telangana #RevanthReddy
తెలుగు
5
5
35
613
kolan Hanmanth Reddy retweetledi
Ponguleti Srinivasa Reddy
Ponguleti Srinivasa Reddy@INC_Ponguleti·
ప్రతీపేదవారికి ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నది ప్రజా ప్రభుత్వం, అది పింక్ చొక్కా తొడుకున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలైనా సరే అర్హుడైన పేదవారైతే చాలు ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నాం. ఇది ప్రజా ప్రభుత్వ చిత్తశుద్ధి. -సిద్దిపేట జిల్లా నర్మెట లో ఆయిల్ పామ్ ఫ్యాక్టరి ప్రారంభం అనంతరం ప్రజా పాలన రైతు ఉత్సవాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు #Adminpost #RythuUtsavalu #RythuBarosa #indirammaIndlu #OilPalmFactory #Narmetta #Siddipet #Telangana @TelanganaCMO @revanth_anumula @INCTelangana
తెలుగు
2
14
49
666
Nageshwar Reddy
Nageshwar Reddy@NageshReddyOnX·
రైతుల ఖాతాల్లోకి... రైతు భరోసా డబ్బులు ✅ #RythuBharosa
తెలుగు
14
22
114
2.5K
kolan Hanmanth Reddy retweetledi
𝖲𝗁𝖾𝗄𝗁𝖺𝗋 𝖸𝖺𝖽𝖺𝗏
సిద్దిపేట నుంచి ఎమ్మెల్యే గెలిపించండి.... సిద్దిపేట నుంచి గెలిచిన ఎమ్మెల్యేను మంత్రిని చేసే బాధ్యత మాది @revanth_anumula 💥💥! @BRSHarish 2029 OUT ✅
తెలుగు
28
19
149
6.4K
kolan Hanmanth Reddy retweetledi
Congress for Telangana
Congress for Telangana@Congress4TS·
సిద్దిపేటలో... “కాంగ్రెస్ ఎమ్మెల్యేని” గెలిపించండి సిద్దిపేటలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను మంత్రిని చేస్తాం #RythuBharosa #Siddipet
తెలుగు
24
37
188
5K
kolan Hanmanth Reddy retweetledi
Congress for Telangana
Congress for Telangana@Congress4TS·
2029లో... ఎట్లా గెలుస్తారో చూస్తా..🥵 ఇదే నా సవాల్.. రాసిపెట్టుకోండి.. #RevanthReddy #Telangana
తెలుగు
104
177
1K
32.8K
kolan Hanmanth Reddy retweetledi
Kattar Congress
Kattar Congress@kattarcongresii·
నాకు నీకు పొలికేంది... నా కాలి గోటికి కూడా సరిపోరు మీరు🔥 ZPTC MLC 2 term MLA MP CM🔥 #RevanthReddy #Telangana
తెలుగు
27
137
896
14.3K