HiHyderabadi

122 posts

HiHyderabadi banner
HiHyderabadi

HiHyderabadi

@HiHyderabadi

True blue Hyderabadi. Proud Telanganite!

Hyderabad, Telangana Katılım Şubat 2019
18 Takip Edilen120 Takipçiler
HiHyderabadi
HiHyderabadi@HiHyderabadi·
ఇటీవల ఈటెల రాజేందర్ ను ఇంటర్వ్యూ చేయడానికి ఆయన ఇంటికి వెళ్ళిన ఒక జర్నలిస్టు, ఆఫీసుకు తిరిగివచ్చి, "మనం ఊరికే ప్రగతి భవన్ పెద్ద భవంతి అంటాం, కానీ ఈటెల రాజేందర్ భవంతి ముందు ప్రగతి భవన్ పనికిరాదు" అన్నారు.
తెలుగు
0
0
0
0
HiHyderabadi
HiHyderabadi@HiHyderabadi·
రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడికి లేనంత పెద్ద భవంతి ఈటెల రాజేందర్ కు ఉన్నది. ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్న ఈ అయిదెకరాల భవంతి నిర్మాణానికి సుమారు వంద కోట్ల వరకు వెచ్చించినట్టు అంచనా!
HiHyderabadi tweet media
తెలుగు
1
0
0
0
HiHyderabadi
HiHyderabadi@HiHyderabadi·
కొద్ది మంది మంత్రులు, ఎమ్మెల్యేల తో టచ్ లో ఉన్న ఈటెల. ఇక ఉపేక్షిస్తే డేంజర్ అని కదిలిన పార్టీ యంత్రాంగం. నిన్న ఈటెల రాజేందర్ మీద భూకబ్జా ఆరోపణలు వచ్చిన అర్థగంట లోనే ఆయనకు మద్దతుగా సోషల్ మీడియాలో పాటలు, పోస్టర్లు రావడంతో ముందుగానే అన్నీ సిద్ధం చేసుకున్నాడు అని స్పష్టం
తెలుగు
0
0
1
0
HiHyderabadi
HiHyderabadi@HiHyderabadi·
ఔటర్ రింగురోడ్డు మీద అయిదెకరాల్లో వంద కోట్లతో పెద్ద భవంతి నిర్మించుకుని అందులో నివసిస్తున్న ఈటెల ఇక్కడే భూ దందాకు తెర తీసిన ఈటెల అనుచరగణం. గత నెలలో కొండా విశ్వేశ్వర్ రెడ్డిని, రేవంత్ రెడ్డి ని కలిసి కొత్త పార్టీ కోసం సన్నాహాలు చేసుకున్న ఈటెల
HiHyderabadi tweet media
తెలుగు
1
0
1
0
HiHyderabadi
HiHyderabadi@HiHyderabadi·
ఈటెల రాజేందర్ ఎపిసోడ్ లో షాకింగ్ నిజాలు!! టీఆర్ఎస్ పార్టీ చీల్చడానికి ఈటెల దుస్సాహసం! రెండేళ్లుగా ముఖ్యమంత్రి కావాలన్న కాంక్షతో పావులు కదుపుతున్న ఈటెల. మొదటి టర్మ్ లోనే పలువురితో మంతనాలు. ఇది తెలిసి రెండో టర్మ్ మంత్రి పదవికి దూరం పెట్టాలని నిర్ణయం.
HiHyderabadi tweet media
తెలుగు
1
0
1
0
HiHyderabadi
HiHyderabadi@HiHyderabadi·
నిన్న భూ కబ్జాల వార్తలు వచ్చిన అరగంటలో ఈటెల కు మద్దతుగా పాటలు, పోస్టర్లు రిలీజ్. ముందే పక్కా వ్యూహంతో ఉన్న ఈటెల వర్గం. భూ కబ్జాల విషయం వెల్లడి అవడంతో ఈటెల ను ఇక ఉపేక్షించేది లేదని సమాచారం
తెలుగు
0
0
0
0
HiHyderabadi
HiHyderabadi@HiHyderabadi·
కొత్త పార్టీకి రంగం సిద్ధం చేసుకున్న ఈటెల ఆల్రెడీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రేవంత్ రెడ్డి తదితరులతో మంతనాలు మూడు నాలుగు నెలలుగా ఈటెల బాగోతాలు చూసి అలెర్ట్ అయిన కేసీఆర్ గత ఏడాదిగా వివిధ సభల్లో ప్రభుత్వాన్ని, పార్టీని ఇరుకున పెట్టేందుకు పలుసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఈటెల.
HiHyderabadi tweet media
తెలుగు
1
0
0
0
HiHyderabadi
HiHyderabadi@HiHyderabadi·
నాన్నా గోపాల, రోడ్డు మీద బిక్ష అడిగేవాడు కూడా ట్యాక్స్ కడతాడు అని నీలాంటి సమాచార హక్కు activist కి తెలియదా?
Vijay Gopal@VijayGopal_

పని చేసుకునే హౌల గాల్లు టాక్స్ కడతారు, మీరు వసతులు కల్పించకుండా, ఇట్లా పంచి పెట్టండి

తెలుగు
0
1
1
0
HiHyderabadi
HiHyderabadi@HiHyderabadi·
@Tejaswini7 Tejaswini Akkayya, enduku Hyderabad nu kelakadam. Manaku "Glocal" Babu garu kattina Amaravathi undi kadaa. Akkadaithey ee varshaalu, varadalu undavu. Pani choosukondi akka. Pakka raashtram rajadhaani gurinchi manakenduku?
हिन्दी
6
0
0
0
Tejaswini Pagadala
Tejaswini Pagadala@Tejaswini7·
Is it an irony that at the time the TRS Govt launched the Land Regularisation Scheme (which also allows illegal layouts to get regularised apart from usual ones), the #HyderabadFloods happened. A bigger sign? #JustSaying
English
5
38
120
0
HiHyderabadi
HiHyderabadi@HiHyderabadi·
@sudhakarudumula Adey annaa. Mee kocchenu key answer cheppina. City antha varshalu varadalu kadaa. Sanitary staff anthaa field meedaney unnaaru. Akkadakkada mana police Annalu koodaa help chestunnaaru annaa. Andla antha thappemundi Anna?
Eesti
0
0
0
0
Sudhakar Udumula
Sudhakar Udumula@sudhakarudumula·
@HiHyderabadi Hi question is it's not the duty of traffic cop to dewater or clear the drain. Sanitation contractors swindle crores of money while sanitation workers are paid pittance though they work hard. A chargesheet is pending for trial filed by CCS for the scam.
English
1
0
0
0
HiHyderabadi
HiHyderabadi@HiHyderabadi·
@sudhakarudumula Saari annaa. Kopam vacchinattundi baagaa. Em chesthaam annaa. Memu koodaa mee lakkaney. Ekkadanna thappu jariginaa, evarannaa thappu maatlaadina ventaney etthi chooputhaam annaa.
हिन्दी
1
0
0
0
Revathi
Revathi@revathitweets·
Don’t step out until it is an emergency or you are part of relief or you are covering #HyderabadRains Stay indoors, stay safe. At least for the next couple of hours. Poor visibility and roads are flooding already. Take care #Hyderabad
English
10
24
80
0
HiHyderabadi
HiHyderabadi@HiHyderabadi·
@Ashi_IndiaToday Not sure if you live in Telangana, but wanted to let you know that your reporting sucks! 1) Learn to spell Telangana correctly 2) KTR is a Minister, and a four time MLA. Referring him as just CM's son is cheap reporting! Hope @IndiaToday team is observing!
HiHyderabadi tweet media
English
1
1
1
0