ITDP Puttaparthi

2.3K posts

ITDP Puttaparthi banner
ITDP Puttaparthi

ITDP Puttaparthi

@IPuttaparthi

@itdpPuttaparthi

Katılım Aralık 2020
264 Takip Edilen437 Takipçiler
ITDP Puttaparthi retweetledi
Palle Raghunath Reddy
Palle Raghunath Reddy@palleraghu_tdp·
పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకమ్మవారి పల్లికి చెందిన రామచంద్రమ్మ గారు మరణించిన నేపథ్యంలో నేడు వారి భౌతికకాయానికి నివాళి అర్పించి కుటుంబసభ్యులును పరామర్శించడం జరిగింది. @JaiTDP @palleraghu_tdp #TdpTwitter #TeluguDesamParty #Puttaparthi
Palle Raghunath Reddy tweet mediaPalle Raghunath Reddy tweet mediaPalle Raghunath Reddy tweet media
తెలుగు
1
3
12
0
ITDP Puttaparthi
ITDP Puttaparthi@IPuttaparthi·
ప్రపంచమానవాళికి శాంతియుతమైన, ప్రేమ పూర్వకమైన జీవన మార్గాన్ని ఉపదేశించి సమాజాన్ని సంస్కరించిన యుగకర్త క్రీస్తు. తన పేరుతో ఒక శకానికి నాంది పలికిన క్రీస్తు చరిత్ర పవిత్రం. ఆయన జన్మదినం సర్వ మానవాళికీ పవిత్రదినం. క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలతో @palleraghu_tdp గారు.
ITDP Puttaparthi tweet media
తెలుగు
1
2
5
0
ITDP Puttaparthi
ITDP Puttaparthi@IPuttaparthi·
భారత రాజ్యాంగ నిర్మాతగా భారతదేశ ఔన్నత్యాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వావ్యాపితం చేసిన మహోన్నత కీర్తి శిఖరం భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు.🙏 @JaiTDP #DrAmbedkar #ITDPPuttaparthi
ITDP Puttaparthi tweet media
తెలుగు
0
0
2
0
ITDP Puttaparthi
ITDP Puttaparthi@IPuttaparthi·
సమర్థులు మౌనంగా ఉంటే... అసమర్థులు రాజ్యమేలుతారు. - డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ "బాబా సాహెబ్ అంబేద్కర్" గారి వర్దంతి సందర్భంగా ఆ మహానుభావునికి ఘన నివాళులు..
ITDP Puttaparthi tweet media
తెలుగు
0
0
1
0
ITDP Puttaparthi retweetledi
iTDP Official
iTDP Official@iTDP_Official·
వరద వస్తే కనీసం ప్రాజెక్టు గేట్లు ఎత్తలేని పరిస్థితుల్లో రాష్ట్రంలో పాలన నడుస్తుంది.అన్నమయ్య తెగిపోవడం భారత దేశానికి ప్రపంచవ్యాప్తంగా సిగ్గుచేటు అంటూ పార్లమెంట్ సాక్షిగా జగన్ రెడ్డి అసమర్ధత గురించి చెప్పిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.ఇవి ప్రభుత్వ హత్యలు కాకపోతే మరేంటి ?
తెలుగు
3
153
430
0
ITDP Puttaparthi retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
సొంత జిల్లాలో ఇంత ప్రాణనష్టం జరిగితే నవ్వుతూ సెల్ఫీలు దిగడం, ప్రశ్నించిన ప్రతిపక్షంపై నిందలు వేసి పైశాచిక ఆనందం పొందడం ఆపి ఇకనైనా విపత్తులు ఎదుర్కోవడానికి ముందుగా మేల్కొనాలి.(4/4)
తెలుగు
4
108
443
0
ITDP Puttaparthi retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
8 గ్రామాలు పాక్షికంగానూ, 4 గ్రామాలు పూర్తిగాను దెబ్బతిన్నాయి. రూ.1721 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే.(3/4)
తెలుగు
5
109
443
0
ITDP Puttaparthi retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాజ్యసభలో ప్రకటించారు. @ysjagan గారి నిర్లక్ష్యం కారణంగా అధికారిక లెక్కల ప్రకారమే 39 మంది జలసమాధి అయ్యారు.(2/4)
తెలుగు
6
108
260
0
ITDP Puttaparthi retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
జలప్రళయం ముంచుకొస్తోందని వాతావరణశాఖ హెచ్చరించినా తాడేపల్లి ప్యాలస్ లో పవళిస్తున్న @ysjagan గారు నిద్రలేవలేదని ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది.(1/4)
తెలుగు
25
449
1.3K
0
ITDP Puttaparthi retweetledi
Kidari Sravan Kumar
Kidari Sravan Kumar@KidariSravan·
అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు సరైన టైంలో ఎత్తకపోడం, వరదల్లో కనిపోయించలేదని విలపించిన అయేషా లాంటి వారి ఘోషలకు కారణం జగన్. #JaganGovtBehindAnnamayyaDeaths @narendramodi @AmitShah @gssjodhpur
Kidari Sravan Kumar tweet mediaKidari Sravan Kumar tweet media
తెలుగు
1
8
13
0
ITDP Puttaparthi retweetledi
RENUKA.JETTI.LL.B.
RENUKA.JETTI.LL.B.@renuka_jetti·
వరదల వల్ల అన్నమయ్య ప్రాజెక్టు కింద 60 మంది చనిపోవడానికి జగన్ నిర్లక్షమే కారణం. వరద ముందస్తు చర్యలు తీసుకోకపోవడం. అన్నమయ్య ప్రాజెక్టులో నీళ్లను సరైన టైం లో విడుదల చేయకపోవడం. ఈ వరదల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది #JaganGovtBehindAnnamayyaDeaths
తెలుగు
0
6
18
0
ITDP Puttaparthi retweetledi
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
పింఛా ప్రాజెక్ట్ సామర్థ్యం 0.5 టీఎంసీలు, అన్నమయ్యప్రాజెక్ట్ సామర్థ్యం 2.2 టీఎంసీలు. పింఛా నుంచి నీళ్లు వదులుతున్న విషయం అన్నమయ్య ప్రాజెక్ట్ అధికారులకు చెప్పకుండా, ఉళ్ళకు ఊళ్లు ముంచేసి, చంపేసారు ఇరిగేషన్ మంత్రి, ముఖ్యమంత్రి ఏమి చేస్తున్నారు ? #JaganGovtBehindAnnamayyaDeaths
Telugu Desam Party tweet media
తెలుగు
6
73
186
0
ITDP Puttaparthi retweetledi
Palla Srinivasa Rao
Palla Srinivasa Rao@Pallasrinivas4u·
తెల్లవారుజామున 4.30కి అన్నమయ్య డ్యామ్ తెగే ముందు కట్టలు ఎక్కి ప్రవహిస్తున్న నీరు! #JaganGovtBehindAnnamayyaDeaths
తెలుగు
0
7
26
0
ITDP Puttaparthi retweetledi
Palla Srinivasa Rao
Palla Srinivasa Rao@Pallasrinivas4u·
వరదలతో జనం అల్లాడుతుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి @ysjagan సిగ్గు లేకుండా, మనస్సాక్షి లేకుండా పెళ్లికిపోయారు - @ncbn. #JaganGovtBehindAnnamayyaDeaths
తెలుగు
0
15
34
0
ITDP Puttaparthi retweetledi
N Amarnath Reddy
N Amarnath Reddy@NAmaranathReddy·
One gate of Annamayya project was lifted last year due to inflows. It malfunctioned and couldnot be closed due to poor maintenance leading to loss of water.Why didn’t the AP Irrigation Dept take cognizance and carry out repairs? 39 people have died #JaganGovtBehindAnnamayyaDeaths
N Amarnath Reddy tweet media
English
6
105
247
0
ITDP Puttaparthi retweetledi
K.S Jawahar
K.S Jawahar@ksjawahar·
వరదల వల్ల అన్నమయ్య ప్రాజెక్టు కింద 60 మంది చనిపోవడానికి జగన్ నిర్లక్షమే కారణం. వరద ముందస్తు చర్యలు తీసుకోకపోవడం. అన్నమయ్య ప్రాజెక్టులో నీళ్లను సరైన టైం లో విడుదల చేయకపోవడం. ఈ వరదల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది #JaganGovtBehindAnnamayyaDeaths @narendramodi @AmitShah @gssjodhpur
K.S Jawahar tweet mediaK.S Jawahar tweet media
తెలుగు
1
12
34
0
ITDP Puttaparthi retweetledi
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
సొంత జిల్లాలోని ప్రజల ప్రాణాలు కాపాడలేని ముఖ్యమంత్రి, వరదలు వచ్చిన రెండు రోజులు, తాడేపల్లి ప్యాలెస్ లో పబ్జీ ఆడుకుంటూ, పెళ్ళిళ్ళతో విందు భోజనాలు చేస్తూ గడిపాడు. #JaganGovtBehindAnnamayyaDeaths
Telugu Desam Party tweet media
తెలుగు
5
107
312
0