Sabitlenmiş Tweet
ITDP Guntur East
2.1K posts

ITDP Guntur East retweetledi

Introducing… the #ShiningStars of #AndhraPradesh!
Our Govt. school Class 10 toppers are here - and the list is dominated by brilliant young girls! Super proud of you all. I’m sure that this is just the trailer… bigger blockbusters ahead!
#APstudentsShineBright


English
ITDP Guntur East retweetledi

ఒక యాడ్..సెన్సేషన్ న్యూస్ కావడం ఎప్పుడైనా చూశారా?
ఇదిగోండి.. ఇప్పుడైంది..ఇదీ నారా లోకేష్ సృష్టించిన నయా ట్రెండ్
సోషల్ మీడియా ప్రపంచంలో విభిన్నత ఉన్న ఒక వీడియో వైరల్ అవుతుంది. కొత్తదనం, విషయం ఉంటే ఒక పోస్ట్ ట్రెండింగ్‌లోకి వస్తుంది. ఒక లుక్, ఒక ఎక్స్ ప్రెషన్, క్యాండిడ్ షూట్ లో బయటకొస్తే వైరల్ అవుతుంది. న్యూస్ వార్తగా మారుతుంది. న్యూసెన్స్ అయితే ట్రోల్ అవుతుంది. ఇలా ఒక్కో దానికి ఒక్కో మార్గం ఉంటుంది. ఇవేవీ లేకపోతే.. మన వస్తువు గురించో, మన సంస్థ గురించో, మన సేవల గురించో, మనం సాధించిన ఫలితాల గురించో ప్రచారం చేయాలంటే డబ్బు వెచ్చిస్తే ప్రకటనలు ఇవ్వగలం. అరుదైన ప్రకటనలు-ఆకట్టుకునే కాన్సెప్ట్, నవ్వించే గుణం ఉన్నవి అయితే తప్పించి పేపర్లో అయితే పేజీ తిప్పేస్తాం. టీవీలో అయితే చానల్ మార్చేస్తాం. యూట్యూబ్‌లో అయితే స్కిప్ కొడతాం. చేతికి ఎవరైనా ప్రకటన పాంప్లెట్ ఇస్తే వాళ్లు వెళ్లక ముందే చదవకుండా కింద పడేస్తాం. ఇదీ ప్రస్తుతం ప్రకటనల తీరు..
కానీ ఒక్క ప్రకటన...ఒకే ఒక్క యాడ్..సెన్సేషన్ అయ్యింది. యాడ్ వైరల్ అయి ట్రెండింగ్ న్యూస్ అయ్యింది. ఆ ప్రకటన గురించే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఒకటే చర్చ. ఆ యాడ్ వెబ్ సైట్లకు ప్రధాన వార్త, న్యూస్ సైట్లకు ఆసక్తికరమైన అంశంగా, రీల్స్, బైట్స్, షార్ట్స్ తో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. అదే ``సగర్వంగా నిల`బడి`` పేరుతో అన్ని ప్రధాన పత్రికలకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల విద్యార్థులు టెన్త్‌లో సాధించిన అత్యుత్తమ మార్కులు, వారి స్కూలు, ఊరు పేర్లతో ఇచ్చిన ప్రకటన.
తొలిసారి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల గురించి వచ్చిన ప్రకటనగా, రాజకీయాలు సోకని ప్రకటనగా, నిజాయితీగా వేసిన ప్రకటనగా మన్ననలు అందుకుంటూ... తెలుగు రాష్ట్రాల ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాకి ప్రధానమైన న్యూస్ అయ్యింది. ఇన్ ఫ్లుయెన్సర్లు దీనిపై షార్ట్స్, రీల్స్, ఇన్ స్టా పోస్టులు వేస్తున్నారు. బీబీసీ తెలుగు, ముచ్చట, దిశ వంటి చాలా వెబ్ సైట్లలో ఈ ప్రకటనపై చాలా ఆసక్తికరమైన కథనాలు వచ్చాయి. విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ బాపట్లలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగులో కార్పొరేటు వాళ్ల కంటే మిన్నగా మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఫలితాలు సాధిస్తారు, దీనిని మేము యాడ్ ఇస్తామంటూ నెలల క్రితం ప్రకటించారు. చెప్పినట్టే టెన్త్ ఫలితాల్లో ఉత్తీర్ణతాశాతం మెరుగుపడి, ప్రభుత్వ విద్యార్థులు సత్తా చాటడంతో అన్ని పత్రికలకు ప్రకటనలు ఇచ్చారు. ఇందులో మంత్రిగా తన పేరుకానీ, ఫోటో కానీ, కూటమి ప్రభుత్వం పెద్దల ఫోటోలు కానీ లేవు. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఫోటోలూ వేయలేదు. మార్కులు సాధించిన విద్యార్థుల ఫోటోలు మాత్రమే వేసి...ఈ యాడ్ సెన్సేషన్ న్యూస్ అయ్యే నయా ట్రెండ్ సృష్టించింది ముమ్మాటికీ విద్యాశాఖ మంత్రి @naralokesh ..

తెలుగు
ITDP Guntur East retweetledi

భారత దేశ చరిత్రలో తొలిసారి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ర్యాంకులు వీడియో యాడ్ రూపంలో
Thank you @naralokesh Anna
#NaraLokesh
#APstudentsShineBright
#NaraLokesh
#AndhraPradesh
తెలుగు
ITDP Guntur East retweetledi

37 of Andhra Pradesh’s finest Government teachers are heading to Singapore to pick up best practices in education. Through a 5-day programme at the National Institute of Education Singapore, they’ll dive into cutting-edge classroom practices, critical thinking, and learner-centric teaching. From lesson design to real school exposure, this initiative is about one thing: bringing the world’s best back to our classrooms and improving outcomes for students studying in government schools.
Because when teachers evolve, classrooms transform.
English
ITDP Guntur East retweetledi

#HistoricAmaravatiResolution
Today is a historic day for every citizen of #AndhraPradesh. With the Hon’ble President Smt. Droupadi Murmu Ji’s assent to the Andhra Pradesh Reorganisation (Amendment) Act, 2026, the dream of our capital has officially become a reality.
I join millions of Telugus to express my sincere thanks to Hon’ble Prime Minister Shri Narendra Modi Ji for his vision and support in championing our state's future. Heartfelt thanks to all the MPs who supported this bill in the parliament. A special salute to the farmers of #Amaravati, whose patience, sacrifice, and commitment have paved the way for this moment of triumph. We have achieved this together!
@rashtrapatibhvn
@narendramodi
#APThanksIndia
#APThanksModiJi


English
ITDP Guntur East retweetledi

మా..య
వి..ధ్వంసం
గన్.. దరగోళం / గన్..కల్చర్
ఇదేనా @ysjagan గారూ మీ ప్లాన్ B..
#MavigunMavayya
#HistoricAmaravatiResolution

తెలుగు
ITDP Guntur East retweetledi

గత ప్రభుత్వం సృష్టించిన భూ వివాదాలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ పోతున్నాం. ప్రతి నెల 9వ తేదీన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొని పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నాను. రెవెన్యూ శాఖలో ప్రభుత్వం తెచ్చిన మార్పులు, సంస్కరణలు ప్రజలకు వివరిస్తున్నాను. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కారం చేసేందుకు యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తున్నాను. ఇందులో భాగంగా నేడు బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం, సూరేపల్లిలో ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమం నిర్వహించి భూ యజమానులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందచేసినప్పుడు వారి ముఖాల్లో కనిపించిన ఆనందం ఎంతో సంతృప్తినిచ్చింది. ఇప్పటి వరకు 21.23 లక్షల పాసు పుస్తకాల పంపిణీ పూర్తి చేశాం. 2027 మార్చి నాటికి రీసర్వే 2.0 ప్రక్రియ ముగించి 1.12 కోట్ల పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఆటో మ్యూటేషన్ తరువాత పట్టాదారు పాస్ పుస్తకాన్ని నేరుగా ప్రజల ఇంటికే పంపాలని అధికారులను ఆదేశించాను. భూమే ప్రాణంగా, జీవితంగా, భవిష్యత్ గా భావించే రైతుల భూ వివాదాలు పరిష్కరిస్తాం. వారికి భద్రత, భరోసాను కల్పిస్తాం.
#PattadarPassbooks




తెలుగు
ITDP Guntur East retweetledi

ఏమి స్కెచ్ వేశావ్ @ysjagan?
అధికారంలోకి రాగానే కల్తీ నెయ్యి కుట్రను జగన్ ఎంత ప్లాన్ ప్రకారం చేశాడో చూడండి.
#YCPinsultsLordBalaji
#AntiHinduJagan
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#PsychoFekuJagan
#ChandrababuNaidu
#APAssembly
#AndhraPradesh
తెలుగు
ITDP Guntur East retweetledi

ఏమి నాటకాలు ఆడుతున్నావ్ @ysjagan?
మీ నాన్న ఏడు కొండలు కాదు, రెండు కొండలు అని జీవో ఇచ్చిన సంగతి ప్రతి హిందువుకూ గుర్తుంది.
తప్పు చేసింది మీరు. నాడు ప్రతిపక్షం టీడీపీ, హిందూ సంఘాలు చేసిన పోరాటంతో పాటు సమాజం అంతా తిరగబడితే వెనక్కు తగ్గారు.
ఇప్పుడు మళ్లీ తప్పుడు వేషాలు వేస్తున్నారు.
#YCPinsultsLordBalaji
#AntiHinduJagan
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#PsychoFekuJagan
#ChandrababuNaidu
#APAssembly
#AndhraPradesh
తెలుగు

కార్తీక పౌర్ణమి పర్వదిన సందర్భంగా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ, అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.
#MohammedNaseer
#GunturEastMla
#iTdpGunturEast
#TeluguDesamParty
#NaraChandraBabuNaidu
#NaraLokesh

తెలుగు

ప్రేమ, సహనం, శాంతి, సామరస్యాలను బోధించిన మహ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న ముస్లిం సోదర, సోదరీమణులందరికీ
*మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు* ఇట్లు
మొహమ్మద్ నసిర్
MLA - గుంటూరు తూర్పు నియోజకవర్గం #EidMiladUnNabi

తెలుగు

ఎందరో మహనీయుల త్యాగఫలం, నేటి మన స్వాతంత్రం... అలాంటి మహనీయులందరినీ స్మరించుకుంటూ #భారతీయులందరికీ.....78వ #స్వాతంత్ర్యదినోత్సవశుభాకాంక్షలు *మొహమ్మద్ నసీర్* #HarGharTiranga #IndependenceDayIndia
#స్వాతంత్ర్యదినోత్సవం #MohammedNaseer

తెలుగు

ఏపి బ్రాండ్ ఇమేజ్ పై, ఫేకు పోస్టులు పెట్టిస్తూ, సైకో ప్రచారం చేస్తున్న "ఫేకు జగన్"..
#FekuJagan
#EndOfYCP
#iTDPforTDP
#AndhraPradesh

తెలుగు


*ఆగస్ట్ నుంచి తనిఖీలకు వస్తున్నా..!! 95 సిబియన్ చూస్తారు..!!* 🔥🔥
#NaraChandrababuNaidu #iTDPforTDP #AndhraPradesh
తెలుగు

సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ మా విధానం. పరదాలు, బ్యారికేడ్లు, చెట్లు నరకటాలు లాంటివి వద్దు.. హోదా వచ్చింది ప్రజలకు సేవ చేయటానికి కానీ, వారిని ఇబ్బంది పెట్టటానికి కాదు.. #NaraChandrababuNaidu #iTDPforTDP #AndhraPradesh
తెలుగు





