ITDP Vijayawada west
5.8K posts


మీరు కన్న కలలు నిజం అవ్వాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు Nara Lokesh అన్న..!!
#HBDManaLokesh
#iTDPforTDP
తెలుగు

పసుపు సైనికుల ధైర్యం Nara Lokesh అన్నకి జన్మదిన శుభాకాంక్షలు..!!🔥🔥
#HBDManaLokesh
#iTDPforTDP
#AndhraPradesh
తెలుగు

226 రోజులు, 2028 గ్రామాలు, 11 జిల్లాలు, 97 నియోజకవర్గాలు, 232 మండలాలు, 3132 కిలోమీటర్లు.... రాష్ట్ర చరిత్రపై చెరిగిపోని యువ సంతకం చేసిన లోకేష్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు..!!
#HBDManaLokesh
#iTDPforTDP
తెలుగు

"స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" కాన్సెప్ట్ తో పారిశ్రామిక రంగంలో దూసుకుపోతోంది ఆంధ్ర ప్రదేశ్. ఆక్వా ,సిమెంట్, రెన్యువబుల్ ఎనర్జీ ,క్వాంటం లాంటి 22 క్లస్టర్లలో పెట్టుబడులను సాధించాం.
#AndhraIsBack
#InvestInAP
#APatWEF
#WEF26
#NaraLokesh
#AndhraPradesh
#ChooseSpeedChooseAP
తెలుగు

తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ గారైతే అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ సీబీఎన్ గారు..!!
#LokeshInDallas
#TeluguDiaspora
#NaraLokesh #iTDPforTDP
#NaraChandrababuNaidu
తెలుగు

మంత్రి నారా లోకేష్ రాకతో డల్లాస్ డయాస్పోరా ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది..!!
టీడీపీ, బీజేపీ, జనసేన జెండాలు రెపరెపలాడాయి..!!
#LokeshInDallas
#TeluguDiaspora #iTDPforTDP
#NaraLokesh
తెలుగు

అమెరికాలో సుమారు తొమ్మిదేళ్లు ఉన్నాను. కానీ ఎప్పుడూ జరగని సంఘటన ఈ రోజు జరిగింది..!!
#LokeshInDallas
#TeluguDiaspora
#NaraLokesh #iTDPforTDP
తెలుగు

మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలోని పార్లమెంట్ భవనం వద్దకు చేరుకున్నారు..కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్ తో సమావేశమై ఏపీలో మొంథా తుపాను నష్టంపై వివరించనున్నారు..
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#kesinenisivanath
#iTDPforTDP
#iTDPVijayawada
తెలుగు
ITDP Vijayawada west retweetledi

My sincere thanks to Hon’ble Prime Minister Shri @narendramodi ji for participating in the historic centenary celebrations of Bhagawan Sri Sathya Sai Baba at Puttaparthi. Bhagawan dedicated His life to “Love All, Serve All” and uplifted millions through education, healthcare, and spiritual guidance. Your gesture of releasing the commemorative coin and postal stamp beautifully reflects the nation’s respect for His legacy and inspires us to carry His message forward.
#100YearsofSriSathyaSai




English
ITDP Vijayawada west retweetledi

#Super6SuperHit
#AnnadathaSukhibhava
#FarmersFriendlyGovt
సూపర్ సిక్స్ – సూపర్ హిట్!
ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని నెరవేర్చుతున్న కూటమి ప్రభుత్వం, నేడు అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులను విడుదల చేయనుంది. రాష్ట్ర వాటా కింద రూ.5,000, కేంద్రం వాటా కింద రూ.2,000తో కలిపి, రైతుల ఖాతాల్లో మొత్తం రూ.7,000 జమ కానుంది. కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రిలో సీఎం చంద్రబాబు గారు నిధులను విడుదల చేయనున్నారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh

తెలుగు
ITDP Vijayawada west retweetledi

#AnnadathaSukhibhava2
#FarmersFriendlyGovt
సూపర్ సిక్స్ హామీలో భాగంగా ఈరోజు కడప జిల్లా, కమలాపురం నియోజకవర్గం, పెండ్లిమర్రి నుండి 'అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్' రెండో విడత నిధులను విడుదల చేయడం సంతోషంగా ఉంది. రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఏటా రూ.20,000ల ఆర్థిక సాయం చేస్తామన్న మాటకు కట్టుబడి ఆగస్టు 2వ తేదీన ప్రతి రైతు ఖాతాలో మొదటి విడతగా రూ.7,000 జమ చేసాం. ఈరోజు రెండో విడతగా మరో రూ.7,000లు జమ చేయడం జరిగింది. రెండు విడతలు కలిపి ఒక్కొక్క రైతుకు రూ.14,000 చొప్పున 46,85,838 మంది రైతుల ఖాతాల్లో రూ.6309 కోట్ల మేర జమ చేయడం వారి సంక్షేమం పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.




తెలుగు

అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.. #APpreparesForCycloneMontha
#CycloneMontha
#NaraLokesh
#iTDPforTDP
#iTDPVijayawada
#AndhraPradesh
తెలుగు

ఆస్తి-ప్రాణ నష్టం నుంచి ప్రజలను రక్షించడమే ప్రభుత్వ లక్ష్యం..ఇప్పటివరకు 1,238 గ్రామాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాం.. #APpreparesForCycloneMontha
#CycloneMontha
#NaraLokesh
#AndhraPradesh
తెలుగు



