Avinash

14.7K posts

Avinash banner
Avinash

Avinash

@JSPAvinash

జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి Jai Hind!!🇮🇳

India Katılım Şubat 2014
233 Takip Edilen3.2K Takipçiler
Sabitlenmiş Tweet
Avinash
Avinash@JSPAvinash·
కొంచెం లేట్ అయినా అన్నయ ఆశీస్సులు తీసుకున్న 🥹🥹🙏 Unforgettable Milestone – Meeting The Legendary #PadmaVibhushan & Our Beloved Annaya #MegaStar @KChiruTweets garu❤️ మా బలం మా అన్నయ్య.. జై చిరంజీవ.. #MegastarChiranjeevi
Avinash tweet mediaAvinash tweet media
11
114
1.4K
21K
Avinash retweetledi
Hanuma vihari
Hanuma vihari@Hanumavihari·
Dharmam gelavali.. History lo Epudu lenu majority tho gelipinchandi. #Pitapuram
388
7.6K
26.5K
708.9K
Avinash retweetledi
PJ Raghu Ranjith
PJ Raghu Ranjith@PJRaghuRanjith·
Super 💯 అలా రా పాయింట్ కి 😂 మేం ఏం చేసాం మానవ అక్రమ రవాణాని నియంత్రించడానికి అన్నావ్ కదా...చెప్తా విను మేం జూన్ 4 న గెలిచాం... జులై 31 కి రాష్ట్రంలో 13 anti-human trafficking units ఏర్పాటు చేసాం...దాని impact NCRB REPORT 2024 లో చూస్తావ్...there is decline in missing cases 👍🏻 పవన్ కళ్యాణ్ మీ వైసీపీని ప్రశ్నించినప్పుడు ఇలా ఓపికగా analytical గా సమాధానం ఇచ్చి ఉంటే...మీ జగన్ కి ప్రతిపక్ష హోదా వచ్చేది 😂 instead of that, @ysjagan started abusing @PawanKalyan and his family 🙏🏻🙏🏻 Andhra Pradesh is in Safe Hands 🤙 Crime Rate తగ్గించి మరీ చెబుతున్నాం ఈ మాట #AndhraPradesh
PJ Raghu Ranjith tweet mediaPJ Raghu Ranjith tweet media
Avinash@Abhi_7889

@PJRaghuRanjith నీకు చెప్పేది ఏంట్రా పూకా 45 మంది అంటే యాక్షన్ తీసుకోక ఏంటి ప్రతిదీ నీ చెవులో వచ్చి చెబుతారా lk గా

తెలుగు
2
64
163
8K
Avinash retweetledi
Trend PSPK
Trend PSPK@TrendPSPK·
గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిపై, NDA కూటమిపై చేసిన తప్పుడు వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నా. నాకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు - ప్రొఫెసర్ @K_Nageshwar.
తెలుగు
9
768
1.8K
12.4K
Avinash retweetledi
Hindutva Knight
Hindutva Knight@HPhobiaWatch·
Cockroach Janta Party is boting very hard to defeat BJP in 🇵🇰🇧🇩🇹🇷🇸🇦
Hindutva Knight tweet mediaHindutva Knight tweet mediaHindutva Knight tweet mediaHindutva Knight tweet media
English
227
2.8K
12.1K
243.7K
Avinash retweetledi
PJ Raghu Ranjith
PJ Raghu Ranjith@PJRaghuRanjith·
Sources are Revealed by MINISTER OF STATE IN THE MINISTRY OF HOME AFFAIRS @bandisanjay_bjp garu ✅ Pawan Kalyan garu cheppina Missing 29,000 - NCRB Report Later Pawan Kalyan cheppindi 100% correct kani miss aindhi 29,000 Women kadhu 44,685 Women ani Parliament lo Bandi Sanjay garu confirm chesaru!! And the PK Question was not about missing women, it was about precautions taken by the government to control women's missing cases 📍 Complete ga explain chesa chusko youtu.be/XHxll4kf_d0?si…
YouTube video
YouTube
PJ Raghu Ranjith tweet mediaPJ Raghu Ranjith tweet mediaPJ Raghu Ranjith tweet mediaPJ Raghu Ranjith tweet media
Arjun Reddy@ARJUNSSMB0223

Open challenge 👍🏻

Filipino
31
504
1.2K
75.5K
Avinash retweetledi
BANDLA GANESH.
BANDLA GANESH.@ganeshbandla·
నేను సామాన్యంగా ఎవరినీ ప్రేమించను… ఒక్కసారి ఒక మనిషిని మనస్ఫూర్తిగా ఇష్టపడితే, సచ్చేదాకా వదిలిపెట్టను… నువ్వంటే నాకిష్టం బాస్… ❤️ @PawanKalyan
BANDLA GANESH. tweet media
తెలుగు
63
2.5K
10.9K
61.1K
Avinash retweetledi
PJ Raghu Ranjith
PJ Raghu Ranjith@PJRaghuRanjith·
మీరు పోటీ చేసి గెలిచిన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎక్కడ @chirri_balaraju ?? @JSPWestGodavari ఏం జరుగుతుంది మీ జిల్లాలో... #AndhraPradesh
PJ Raghu Ranjith tweet mediaPJ Raghu Ranjith tweet media
తెలుగు
48
191
689
53.5K
Avinash retweetledi
Pawan Kalyan Creative Works
శ్రీ ఎన్.టి.ఆర్. గారికి జన్మదిన శుభాకాంక్షలు ప్రముఖ కథానాయకులు శ్రీ @tarak9999 గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. శ్రీ ఎన్.టి.ఆర్. గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను, సుఖ సంతోషాలను అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. #HappyBirthdayNTR
Pawan Kalyan Creative Works tweet media
తెలుగు
76
3.7K
16.6K
141.5K
Avinash retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
నిశి నుంచి శశి వెలుగుల్లోకి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం... • ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖకు అవార్డుల పంట • నూతన విధానాలతో జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు దిశ, దశ లేని పరిస్థితి ఉండేది. కనీసం పర్యాటకశాఖ కార్యక్రమాలకు కూడా నిధులు, నిర్వహణకు అధికారులు కూడా లేని దుస్థితిలో ఉండేది. పర్యాటక శాఖ భవనాలు అత్యంత దారుణంగా కనిపించేవి. అయితే ఇటీవల పర్యాటక శాఖ తీసుకొస్తున్న వినూత్న విధానాలు, పర్యాటక ప్రమోషన్ కార్యక్రమాల ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో రెండు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. 1. బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్ అవార్డు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ట్రావెల్ అండ్ ట్రేడ్ ఎక్స్‌పోలలో ఒకటైన గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖను ఈ అంతర్జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం డిజిటల్ బ్రాండింగ్, వినూత్న ప్రచారాలు, మౌలిక వసతుల విస్తరణను వేగవంతం చేసినందుకు ఈ అవార్డుకు గుర్తించారు. అరకు లోయ, లంబసింగి, గండికోట, సూర్యలంక బీచ్ వంటి పర్యాటక ప్రాంతాలను జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సమర్థవంతంగా ప్రమోట్ చేసినందుకు అవార్డు దక్కింది. ఈ పురస్కారాన్ని అందుకోవడానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ @kanduladurgesh గారు జూన్ 4న కేరళలోని కోవళంలో జరిగే అధికారిక వేడుకకు వెళ్లనున్నారు. 2. గ్లోబల్ టూరిజం అవార్డు: ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దినందుకు ఈ ప్రతిష్టాత్మక గ్లోబల్ టూరిజం అవార్డు దక్కింది. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ చేపట్టిన సుస్థిర పర్యాటకం, సాంస్కృతిక వారసత్వ సంరక్షణ, మరియు పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ మోడల్స్ ద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించడంలో సాధించిన విజయానికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ తరఫున టూరిజం కన్సల్టెంట్ శ్రీ నిశిత గోయల్ గారు ఈ అవార్డును స్వీకరించారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు ఈ అవార్డు రావడానికి ప్రధాన కారణం. పర్యాటక రంగంలో దాదాపు రూ.20 వేల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలను, పలు ప్రతిష్టాత్మక సంస్థలతో 103 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారు. దీంతోపాటు ఆధ్యాత్మిక (తిరుపతి, శ్రీశైలం), పర్యావరణ-అడ్వెంచర్ (అరకు, లంబసింగి), తీరప్రాంత బీచ్ టూరిజం వంటి వైవిధ్యమైన సర్క్యూట్‌లను అభివృద్ధి చేయడం కలిసొచ్చింది. పర్యాటకులకు సరికొత్త అనుభూతులను అందించేందుకు కారావాన్ వసతులు మరియు హోమ్‌స్టే విధానాలను ప్రోత్సహించడం కూడా అవార్డు రావడానికి పరిగణనలోకి తీసుకొన్నారు. దీంతో పాటు పర్యాటకశాఖ అటవీశాఖ సంయుక్తంగా ఎకో టూరిజం ప్రాజెక్టులను మొదలుపెట్టనున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో మరింత ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. శ్రీ కందుల దుర్గేష్ గారి నాయత్వములో టూరిజం శాఖ సాధించిన విజయాలను పురస్కరించుకుని ప్రత్యేక అభినందనలు తెలియజేసిన గౌరవ ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు. #VisitAndhra #APTourism
JanaSena Party tweet media
తెలుగు
21
1K
2.4K
81.1K
Avinash retweetledi
Team Rajakeeyam
Team Rajakeeyam@TeamRajakeeyam·
Booommm💥💥 కైలాసగిరి "త్రిశూలం" ఎఫెక్ట్.. మొన్న ఆదివారం రికార్డు స్థాయిలో కైలాసగిరకి పోటెత్తిన విశాఖ ప్రజలు Thank you @kanduladurgesh గారు @JanaSenaParty #APNDAWorks #JSPWorks #APTourism
Team Rajakeeyam tweet media
తెలుగు
3
147
565
6.4K
Avinash retweetledi
MegaPower 🇮🇳
MegaPower 🇮🇳@SandyDhanapala·
ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక రంగ అభివృద్ధిని వేగవంతం చేయడానికి 8 టూరిజం ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ₹428 కోట్లను మంజూరు చేసింది. పర్యాటక రంగానికి పెట్టుబడులు తీసుకురావడంలో, అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్న పర్యాటక శాఖ మంత్రి @kanduladurgesh గారికి అభినందనలు 👏👏 #JSPWorks
MegaPower 🇮🇳 tweet media
తెలుగు
5
307
686
5.9K
Avinash retweetledi
JSP WestGodavari
JSP WestGodavari@JSPWestGodavari·
ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారి మార్గదర్శకత్వంలో, మంత్రి @kanduladurgesh గారి కృషితో రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ.428 కోట్లతో 8 పర్యాటక ప్రాజెక్టులు మంజూరు 👏
JSP WestGodavari tweet media
తెలుగు
6
455
1.2K
9.7K
Avinash retweetledi
చైతన్య కొల్లా
వైసీపీ అవినీతి కేసు లో సస్పెండ్ అయిన వైసీపీ తొత్తు కలెక్టర్ ఏకంగా మీ సీఎంవోనే మేనేజ్ చేయడం ఏంటి @ncbn గారు ??🤨
తెలుగు
25
331
1.2K
51.2K
Avinash retweetledi
MegaPower 🇮🇳
MegaPower 🇮🇳@SandyDhanapala·
Idey villu Ruddey last unanimous positive talk… ABO - Watchable T360 - Dragged 2nd Half PP - 2 slow songs & weak mass songs #Rangasthalam #Peddi
MegaPower 🇮🇳 tweet mediaMegaPower 🇮🇳 tweet mediaMegaPower 🇮🇳 tweet mediaMegaPower 🇮🇳 tweet media
English
12
629
1.7K
48.9K