JaganBRS Tweets

15.8K posts

JaganBRS Tweets banner
JaganBRS Tweets

JaganBRS Tweets

@Jaganktrs

బంగారు తెలంగాణ రధసారధి శ్రీ #KCR సర్ గారు @BRSparty, @KTRBRS అన్న బాటలోనే.... @JAGANBRS .

Hyderabad, India Katılım Ocak 2017
24 Takip Edilen3.2K Takipçiler
Sabitlenmiş Tweet
JaganBRS Tweets
JaganBRS Tweets@Jaganktrs·
పెద్ద సార్ తో జగన్ అన్న. #BRSParty #KCR
JaganBRS Tweets tweet media
తెలుగు
6
26
279
0
JaganBRS Tweets
JaganBRS Tweets@Jaganktrs·
#BRS నేతలపై అసభ్యకర వార్తలు.. తన వ్యక్తిగత ప్రతిష్టను భంగం కలిగిస్తూ చేస్తున్న రేవంత్ సైన్యం.. గత కొన్ని రోజులుగా ఊరు పేరు లేని పేపర్ల,వాట్సాప్ గ్రూప్ లో అసభ్యకరమైన వార్తలు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని కోరిన మాజీ #TSTS చైర్మన్ @JAGANBRS గారు. @KTRBRS
JaganBRS Tweets tweet media
తెలుగు
0
2
8
58
JaganBRS Tweets retweetledi
BRS Party
BRS Party@BRSparty·
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబురాల ముగింపు సందర్భంగా తెలంగాణ భవన్ కు చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
తెలుగు
1
77
371
4.7K
JaganBRS Tweets retweetledi
Konatham Dileep
Konatham Dileep@KonathamDileep·
25 years ago, a 47-year-old politician took a bold step. He resigned from his posts as Deputy Speaker and MLA on that day and launched a political party. No other politician has taken such a huge risk at such a young age. The aim of his party was to achieve statehood for Telangana, which had remained unfulfilled for 50 long years. He launched his party when Atal Bihari Vajpayee was the Prime Minister, and N. Chandrababu Naidu was the Chief Minister. And Y. S. Rajasekhara Reddy was the Opposition leader. All three were very strong leaders at that time. He did not have the backing of a powerful caste or cinema charisma. He did not have moneybags or power brokers behind him. What he had was deep commitment, raw passion and a never-say-die attitude. Many said the goal was impossible to achieve. But after 14 long years of agitation, and countless sacrifices, he rallied the entire region and succeeded in achieving Telangana state and went on to rule it for almost a decade. And in that #TelanganaDecade, benchmarks were created across all sectors: agriculture, irrigation, IT exports, and the overall economy. The state achieved many things that no other state had achieved in independent India. He is KCR! A rare leader who has created both new History and Geography in our country.
Konatham Dileep tweet media
English
8
129
628
18.5K
JaganBRS Tweets retweetledi
BRS Party
BRS Party@BRSparty·
బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా నాయకుడు గులాబీ దళపతి కేసీఆర్ గారి దిశానిర్దేశం కోసం తెలంగాణలోని లక్షలాది మంది గులాబీ సైన్యం ఎదురు చూస్తున్నది. ఇది కచ్చితంగా మాకు మరింత ఉత్సాహం, ఉత్తేజాన్ని ఇస్తుంది. @KTRBRS
తెలుగు
25
107
364
7.7K
JaganBRS Tweets retweetledi
BRS Party
BRS Party@BRSparty·
ఎత్తిన జెండాను దించకుండా పట్టుదల, నిబద్ధతతో ప్రయాణం చేసి ఎన్నో కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొని గమ్యాన్ని ముద్దాడిన ఉద్యమ వీరుడు కేసీఆర్! దశాబ్దాల స్వరాష్ట్ర పోరాటాలను గమ్యానికి చేర్చిన తెలంగాణ అస్థిత్వం బీఆర్‌ఎస్. పార్టీ శ్రేణులకు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు 💐
తెలుగు
13
154
438
5.2K
JaganBRS Tweets retweetledi
BRS Party
BRS Party@BRSparty·
నల్గొండ జిల్లా రైతు బైరెడ్డి రాంరెడ్డి, సమైక్య రాష్ట్రంలో 30 ఎకరాలు ఉన్నా, నీళ్లు లేక 100కు పైగా బోర్లు వేసి, బోర్ల రామయ్యగా పేరు తెచ్చుకున్నడు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ గారు ‘మా తెలంగాణ రైతు ఇంత బాధపడాల్సిన అవసరం ఏంటని’.. అప్పటి ప్రభుత్వాన్ని నిలదీసిండు. ఈరోజు బీఆర్‌ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో ముఖ్య నాయకులతో జరిగిన సమావేశం అనంతరం తిరిగి వెళ్తూ,బోర్ల రాంరెడ్డి గారిని చూసి ఆప్యాయంగా పలకరించిన బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు.
తెలుగు
13
95
567
18.5K
JaganBRS Tweets retweetledi
Jagan Patimeedi
Jagan Patimeedi@JAGANBRS·
Sir, You are a fantastic role model for all those seeking to understand how to make an impact with their life. Thank you for the state, your service and happy birthday #KCR Sir 🙏 File pic : 2010 #HappyBirthdayKCR @KTRTRS
Jagan Patimeedi tweet media
India 🇮🇳 English
14
90
614
0
JaganBRS Tweets retweetledi
KTR
KTR@KTRBRS·
మొన్న ఉద్యమ పార్టీగా.. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కీర్తి మనది..!! నిన్న అధికార పార్టీగా.. పదేళ్లపాటు రాష్ట్రాన్ని ప్రగతి పథాన నడిపించిన ఘనత మనది..!! నేడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా.. కోట్లాది ప్రజల పక్షాన దగాకోరు సర్కారుపై సమరశంఖం పూరించి తెలంగాణ గొంతుకగా నిలిచిన చరిత మనది..!! ప్రజలతో విడదీయలేని పేగు బంధానికి ప్రతీక.. తెలంగాణ స్వీయ రాజకీయ అస్థిత్వ పతాక.. " మన గులాబీ జెండా " 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తమ శక్తినంతా ధారపోసి నిస్వార్థంగా పనిచేస్తున్న బీ.ఆర్.ఎస్ పార్టీ సైనికులందరికీ పేరుపేరునా హృదయపూర్వక శుభాకాంక్షలు.. తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి సారథ్యంలో ఈ రెండున్నర దశాబ్దాల ప్రయాణంలోని ప్రతి పేజీ చారిత్రాత్మకం.. ప్రతి పోరాటం ప్రతిష్టాత్మకం.. ప్రతి మలుపు ఓ చెరగని సంతకం.. ఎన్నెన్నో త్యాగాలు, బలిదానాల పునాదుల మీద సాధించిన తెలంగాణ, కాంగ్రెస్ కబంధహస్తాల్లో విధ్వంసం అవుతున్న వేళ.. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన.. మరో ప్రతినబూనుదాం..!! తెలంగాణను కాపాడుకునేందుకు మరోసారి తెగించి కోట్లాడుదాం..!! రాష్ట్ర పునర్నిర్మాణం కోసం.. మనమంతా పునరంకితం అవుదాం..!! జై బీఆర్ఎస్ జై తెలంగాణ
తెలుగు
31
349
1.4K
30.8K
JaganBRS Tweets retweetledi
Jagan Patimeedi
Jagan Patimeedi@JAGANBRS·
BRS పార్టీ ఆవిర్భావ దినోత్సవ రోజున తెలంగాణ భవన్లో ...। #KCR
తెలుగు
5
51
436
9.9K
JaganBRS Tweets retweetledi
ANI
ANI@ANI·
#WATCH | Hyderabad, Telangana: On 25 years of party foundation, BRS Working President KT Rama Rao says, "...For 14 years, Telangana has fought hard under KCR's leadership. Every segment of society fought and rebelled against the powers in Delhi. After 14 years of agitation, when we had the opportunity to run the government for 10 years, Telangana was made the number one state in per capita, GSDP, and agricultural production. For the last two years, when we are the main opposition, if there is any voice for Telangana today, it is only BRS and KCR ji..."
English
3
50
161
8K
JaganBRS Tweets retweetledi
Harish Rao Thanneeru
Harish Rao Thanneeru@BRSHarish·
నాలుగు కోట్ల గొంతులను ఏకం చేసి విప్లవ శంఖం మోగించిన ధిక్కార వేదిక, సమైక్య సంకెళ్లను తెంచి స్వరాష్ట్ర కాంక్షను సాకారం చేసిన యుద్ధ గీతిక, పదేళ్ల పాలనతో ఉద్యమ తెలంగాణను ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దిన అభివృద్ధి పతాక, తెలంగాణ జాతి ఆత్మగౌరవ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గులాబీ దీపిక, ప్రజల విశ్వాసానికి ప్రతీక, ప్రజా ఉద్యమ పతాక.. భారత రాష్ట్ర సమితి 26 వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. పాపపు పాలనలో ప్రజల జీవితాలు నలిగిపోతున్న వేళ, ప్రజల గుండెల్లో మార్మోగుతున్నది ఒక్కటే నినాదం.. సంక్షేమం అడుగంటి, అభివృద్ధి నిలిచిపోయి, అరాచకం తాండవం చేస్తున్న కాలంలో వినిపిస్తున్నది ఒక్కటే ఆవాజ్‌.. "రేవంత్ పోవాలి… కేసీఆర్ రావాలి” ఉద్యమంలోనైనా, అధికారంలోనైనా, ప్రతిపక్షంలోనైనా ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడి, తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్న పార్టీ మన బీఆర్‌ఎస్. పోరాటాల పునాది మీద పుట్టి, ప్రజల విశ్వాసంతో ఎదిగి, ప్రతి గుండెలో నాటుకుపోయిన గులాబీ శక్తి మన బీఆర్‌ఎస్. గులాబీ జెండా సగర్వంగా ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదు, నిలిచిపోయిన తెలంగాణ ప్రగతి రథం మళ్లీ పరుగులు తీసే రోజు ఎంతో దూరంలో లేదు. జై తెలంగాణ జై కేసీఆర్ జై బీఆర్‌ఎస్
Harish Rao Thanneeru tweet media
తెలుగు
276
337
1.7K
15.7K
JaganBRS Tweets retweetledi
BRS Party
BRS Party@BRSparty·
తల్లిలాంటి పార్టీని వీడితే ఎంత దీన స్థితి ఉంటుందో మన పార్టీ నుండి వెళ్లిపోయిన హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యేనే ఉదాహరణ!
తెలుగు
5
78
496
13.4K
JaganBRS Tweets retweetledi
BRS Party
BRS Party@BRSparty·
ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే!
BRS Party tweet media
తెలుగు
300
1.1K
6.5K
311.6K
JaganBRS Tweets retweetledi
BRS Party
BRS Party@BRSparty·
సమైక్య రాష్ట్రంలో కరెంటు గోసలు పడ్డాం.. రోజంతా నాలుగు గంటల కరెంటు కూడా ఉండేది కాదు.. కానీ.. తెలంగాణ వచ్చినంక మొట్టమొదట కరెంటును మంచిగ జేసిండు.. 24గంటలు కరెంటు కోతలు లేకుండా చూసి, తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిండు కేసీఆర్‌ 💥
తెలుగు
85
96
358
8.1K
JaganBRS Tweets retweetledi
BRS Party
BRS Party@BRSparty·
దళిత నేతపై కాంగ్రెస్ సర్కార్ దమనకాండ.. క్రిశాంక్‌పై రెండేళ్లలో 20 కేసులు ♦️కాంగ్రెస్ మార్క్ కక్ష సాధింపు రాజకీయాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు.. సంకెళ్లే ♦️బీఆర్ఎస్ నేత క్రిశాంక్ పై అక్రమ కేసుల వల.. ఒకే సంవత్సరంలో డజనుకుపైగా కేసులు ♦️రేవంత్ రెడ్డి పాలనలో ఇప్పటివరకు 20 కేసులు ♦️తన భార్యపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపిన క్రిశాంక్ పై ఉల్టా పోలీసు కేసు ♦️14 రోజుల రిమాండ్, సంగారెడ్డి జైలుకు తరలింపు.. న్యాయం అడిగితే రిమాండా? తెలంగాణలో ప్రతిపక్ష నాయకులపై కక్షసాధింపు రాజకీయాలు పరాకాష్టకు చేరాయి. ప్రజాస్వామ్యంలో విమర్శలను స్వీకరించాల్సింది పోయి, అక్రమాలను ప్రశ్నించిన, అవినీతిపై గొంతెత్తిన వారిపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. ప్రభుత్వ అవినీతిని ఎండగట్టినా, కుంభకోణాలను వెలికితీసినా అక్రమ కేసులతో గొంతునొకడం నిత్యకృత్యమైంది.. క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్‌ నేతలను ఎదుర్కోలేక, పోలీసు యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకొని సాగిస్తున్న ఈ దాష్టీకం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని ఎండగడుతున్న బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కో ఆర్డినేటర్‌, పార్టీ అధికార ప్రతినిధి దళిత నేత మన్నె క్రిశాంక్‌ను లక్ష్యంగా చేసుకొని అక్రమ కేసుల వల విసురుతున్నారు.. పక్కా ప్లాన్‌తోనే అరెస్ట్‌ పక్కా ప్లాతోనే క్రిశాంక్‌ను అరెస్ట్‌కు రంగం సిద్ధంచేశారు. మొదట కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ నుంచి బాలానగర్‌ ఏసీపీ ఆఫీస్‌కు తరలించా రు. గురువారం రాత్రి వరకు ఇది కొనసాగింది. రాత్రి 11గంటల సమయంలో క్రిశాంక్‌ను కూకట్‌పల్లి పోలీసులు అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకుపోతున్నారనే సమాచారం లేకపోవడంతో బీఆర్‌ఎస్‌ లీగల్‌ బృందం, నాయకులు ఆరా తీశారు. వైద్య పరీక్షలకు తీసికెళ్తున్నారని గుర్తించి, అక్కడికి చేరుకున్నారు. అర్ధరాత్రి 12గంటల సమయంలో జడ్జి ఇంటి వద్దకు క్రిశాంక్‌ను తీసుకుపోయారు. అర్ధరాత్రి తర్వాత 1.30 గంటలకు జడ్జి ముందు పోలీసులు రిమాండ్‌ రిపోర్టును ఉంచారు. అయితే ఫిర్యాదులో లేని 308 క్లాస్‌-5 సెక్షన్‌ పెట్టడం అభ్యంతరం వ్యక్తమైనట్టు తెలిసింది. ఈ కారణంగానే తిరిగి క్రిశాంక్‌ను తిరిగి పోలీస్‌స్టేషన్‌కు తీసికెళ్లారు. పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగా స్టేషన్‌లోనే రాత్రంతా క్రిశాంక్‌ను నిర్బంధించారు. సొంత పూచీకత్తుపై వదిలేసి, ఉదయం రమ్మని చెప్పే వీలున్నా.. పోలీసులు మాత్రం వేధించాలనే ఉద్దేశంతోనే ఉన్నట్లు ఆయన అనుచరులు ఆరోపించారు. క్రిశాంక్‌ లేవనెత్తిన అవినీతి అంశాల్లో కొన్ని ఇవే.. 🎯ఏడాదికి 2లక్షల ఉద్యోగాలు? జాబ్‌ క్యాలెండర్‌? మెగా డీఎస్సీ హామీలు ఏమయ్యాయని మీడియా సాక్షిగా నిలదీశారు. 🎯సీఎం మీడియా ముఖంగా ఏదైనా ఒక వ్య వహారంపై బెదిరిస్తారని, ఆ తర్వాత తన అన్న తిరుపతిరెడ్డి వెళ్లి సెటిల్‌మెంట్‌ చేస్తారని, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ సంస్థతో అదే దందా జరిగిందని ఆధారాలతో వెల్లడించారు. 🎯రాష్ట్రంలో ఇసుక తవ్వకాల ద్వారా వచ్చే ఆ దాయంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలు అనుమానాస్పదంగా ఉన్నాయని మీడియాకు చెప్పారు. 🎯సర్వీస్‌ చార్జ్‌లను టన్నుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.3 నుంచి రూ.100కి పెంచినా ఆదాయం మాత్రం పెరుగకపోవడం అనుమానం కలిగిస్తున్నదని ఆరోపణలు చేశారు. 🎯హైదరాబాద్‌లో అందాల పోటీల్లో తన పట్ల కాంగ్రెస్‌ నేతలు కొందరు అసభ్యంగా ప్రవర్తించారని మిస్‌ ఇంగ్లండ్‌ చేసిన ఆరోపణలు ఒక మీడియాలో ప్రచురితమైతే ఆ క్లిప్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 🎯టెండర్‌ లేకుండానే మూసీ అభివృద్ధి పనులను నకిలీ కంపెనీలను కట్టబెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి చూస్తున్నారని ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన కొన్ని వివరాలను మీడియాకు వెల్లడించారు. 🎯కేపీసీపై అడ్డగోలు ఆరోపణలు చేసిన రేవంత్‌.. ఇప్పుడు అదే కంపెనీకి రూ.400 కోట్ల కాంట్రాక్ట్‌ ఎందుకిచ్చారని ప్రశ్నించారు. 🎯సీఎం రేవంత్‌ ఎఫ్‌-3 ఫార్ములా(ఫ్రెండ్‌, ఫ్యామిలీ, ఫ్రాడ్‌స్టర్స్‌) అనుసరిస్తున్నారని, సుంకిశాల, మూసీ, అమృత్‌, మ్యాక్స్‌బీన్‌ పనులను తన వారికే కట్టబెడుతున్నారని ఆధారాలతో మీడియాకు వివరించారు. 🎯హెచ్‌సీయూలోని కంచె గచ్చిబౌలి భూము ల్లో జీవవైవిధ్యం ఉన్నదని, ఆ భూమిని అమ్మేందుకు జీవవైధ్యాన్ని రేవంత్‌రెడ్డి స ర్కార్‌ బుల్డోజర్లతో ధ్వంసం చేస్తున్నదని ఫొటోలు, వీడియోలతో పోస్ట్‌ చేశారు. 🎯రూ.8 కోట్లు ఇవ్వాలని భ్రమర ఇన్‌ఫ్రా యాజమాన్యాన్ని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ బెదిరించారని, ఆయనపై కేసు న మోదు చేయాలని డిమాండ్‌ చేశారు. 🎯సీఎంవో నుంచి ఫేక్‌న్యూస్‌ రాకెట్‌ నడుస్తున్నదని, అడ్డగోలు థంబ్‌ నెయిల్స్‌ ఫేక్‌వార్తలు వండి వారుస్తారని ఆరోపించారు. వారు చేస్తున్న తప్పుడు వార్తలను ఆధారాలతో మీడియాకు వివరించారు. 🎯సోం డిస్టిలరీ సంస్థ కమీషన్లపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని, 1.31 కోట్లు ఆ డిస్టిలరీ నుంచి కాంగ్రెస్‌కు ముడుపులు అందాయని పేర్కొన్నారు. నకిలీ సంస్థపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 🎯కొడంగల్‌లో ఫార్మా కంపెనీ ఏర్పాటు అంశంలో వందల కోట్లు చేతులు మారాయని, విచారణ కోసం ఈడీకి ఫిర్యాదు చేశారు. 🎯తాజాగా పోషన్‌ అభియాన్‌ కింద అంగన్‌వాడీ కార్యకర్తలకు మొబైల్‌ ఫోన్లు కొనుగోలు చేసి అందజేసే అంశంలో రూ.8.5 కోట్ల ప్రజాధనం కొల్లగొట్టే కుట్ర జరుగుతున్నదని బయటపెట్టారు. మంత్రి సీతక్క చూస్తున్న ఈ శాఖలో జరిగే అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.
BRS Party tweet media
తెలుగు
59
64
186
9.1K
JaganBRS Tweets retweetledi
BRS Party
BRS Party@BRSparty·
📣 నేడే గులాబీ ఆవిర్భావ పండుగ 🎉 ♦️ రాష్ర్టాన్ని సాధించి.. వెలుగులు పంచిన పార్టీ 💥 📢 25 ఏండ్ల కింద జలదృశ్యం నుంచి ప్రస్థానం ✴️ నేడు బీఆర్‌ఎస్‌ 26వ ఆవిర్భావ దినోత్సవం ✅ 14 ఏండ్లు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం. పదేండ్ల పాలనలో సబ్బండవర్ణాల సంక్షేమం 🔸 ప్రతిపక్ష పాత్రలో ప్రజల కోసమే పోరాటం 🎊 ముస్తాబైన పార్టీ కేంద్ర కార్యాలయం 🎯 మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కార్యవర్గ సమావేశం 💥 హాజరుకానున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 📢 పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం ✊🏻 ఊరూరా గులాబీ జెండాలు ఎగురవేయాలి.. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలపై కేటీఆర్‌ పిలుపు బీఆర్‌ఎస్‌.. ఆత్మగౌరవ ప్రతీక.. ప్రజాఉద్యమ పతాక. ఆరు దశాబ్దాల అన్యాయం, అణచివేయబడిన ఆకాంక్షల మధ్య 2001లో జలదృశ్యంలో పురుడుపోసుకున్న గులాబీ జెండా.. పాతికేండ్ల ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులను తట్టుకొని నిలబడింది. పోరాటంలో నైనా, పాలనలోనైనా తన పటిమను చూపింది. అగాధాలు, అడ్డంకులు ఎన్ని ఎదురైనా.. ఆ పతాకం తలవంచలేదు. ఎత్తిన పిడికిలి సడలనివ్వలేదు. అందుకే గులాబీ జెండా ప్రజలకు ఓ గుండెధైర్యం! తెలంగాణకు ఓ భరోసా! 25 వసంతాల బీఆర్‌ఎస్‌ నేడు 26వ పడిలోకి అడుగుపెడుతున్నది. బీఆర్‌ఎస్‌ 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించనున్నారు. గ్రామగ్రామన గులాబీ జెండాలు ఎగురవేయాలని నిర్ణయించారు. హైదరాబాద్‌ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ గారు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
BRS Party tweet mediaBRS Party tweet media
తెలుగు
0
57
209
3K
JaganBRS Tweets retweetledi
JaganBRS Tweets retweetledi
BRS Party
BRS Party@BRSparty·
కేసీఆర్ ఎగరేసిన జెండా దోపిడీ పాలకులను తరిమేసిన జెండా తెలంగాణ రాష్ట్రం సాధించిన జెండా స్వరాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన జెండా ప్రగతి పాలనకు అర్ధం చెప్పిన అజెండా ఆత్మగౌరవ నినాదమై ప్రతి గుండెనిండా బీఆర్ఎస్ రజతోత్సవ ముగింపు కార్యక్రమానికి హాజరవుతున్న నాయకులకు సాదర స్వాగతం.
BRS Party tweet media
తెలుగు
55
109
370
4K