JaiDesh Party

29.9K posts

JaiDesh Party banner
JaiDesh Party

JaiDesh Party

@JaiDeshParty

| #JaiDeshParty | #OurVoicePeopleVoice | |India| |JaiDesh Political Advocacy Right To Youth(PAC) | India's Non Electoral Political Advocacy Group |

AndhraPradesh Telangana India Katılım Kasım 2020
1 Takip Edilen61 Takipçiler
JaiDesh Party retweetledi
JaiDesh Party retweetledi
JaiDesh Party retweetledi
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగం పురోగతి; రైతుల ఆర్థిక స్థితిలో అభివృద్ధి #NDA4Farmers
BJP ANDHRA PRADESH tweet media
తెలుగు
7
14
30
561
JaiDesh Party retweetledi
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
మన్యానికి మహర్దశ. NH 516E నిర్మాణంతో మన్య ప్రాంతాల్లో పెరగనున్న పర్యాటక ,ఉపాధి అవకాశాలు #NDA4APDevelopment
BJP ANDHRA PRADESH tweet media
తెలుగు
6
20
48
618
JaiDesh Party retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ప్రగతి పథంలో పిఠాపురం ! పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు - A.K మల్లవరం రోడ్డు పనులు ప్రారంభం. @PithapuramJSP @PawanKalyan #PawanKalyanForPithapuram #PawanKalyanAneNenu
తెలుగు
19
1.3K
4.1K
49.9K
JaiDesh Party retweetledi
Deputy CMO, Andhra Pradesh
Deputy CMO, Andhra Pradesh@APDeputyCMO·
గ్రామ స్వరాజ్యానికి నిదర్శనం... విస్సాకోడేరు గ్రామ పంచాయతీ గ్రామస్థాయిలో ఉన్న సమస్యలను గ్రామ స్థానిక సంస్థలు పరిష్కరించడమే స్థానిక స్వయం పరిపాలన అంటారు. కానీ గత ఐదేళ్ల కాలంలో పంచాయతీ నిధులను దుర్వినియోగం చేయడం, పంచాయతీల వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో గ్రామాల అభివృద్ధి కుంటుపడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి గౌ|| ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా, గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ, నిర్ణయాధికారం కల్పించింది. గౌ|| ప్రధాని శ్రీ @narendramodi గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ 15వ ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలకు విడుదల చేసిన నిధులను సద్వినియోగం చేసుకుంటూ, గ్రామ తాగు నీటి సమస్యకు పరిష్కారం చూపేలా రూ.10 లక్షల ఖర్చుతో 2 ఫిల్టర్ బెడ్లను మరమ్మత్తు చేయడంతోపాటుగా, నిరుపయోగంగా ఉన్న నీటి శుద్ధి కేంద్రం మరమ్మత్తులు చేయడం, నూతన పైప్ లైన్లు వేయడం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా విస్సా కోడేరులో తమ గ్రామ త్రాగునీటి సమస్యను తామే పరిష్కరించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ స్వరాజ్య దిశగా అడుగులు వేసిన విస్సా కోడేరు గ్రామ పంచాయతీనీ, గ్రామ ప్రజలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే ఈ అభివృద్ధి పనులను పర్యవేక్షించిన జిల్లా పంచాయతీరాజ్, నీటి సరఫరా శాఖ అధికారులకు ప్రత్యేక అభినందనలు. (1/2) - @PawanKalyan #APTowardsGramSwaraj #GramSwaraj
Deputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet media
తెలుగు
60
1.2K
4.6K
119.6K
JaiDesh Party retweetledi
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
ఆంధ్రప్రదేశ్ రైల్వేకు ప్రగతి దశ 2009-14 కాలం సగటు బడ్జెట్ కేటాయింపుతో సరిపోల్చితే, 2014-25 కాలం సగటు బడ్జెట్ కేటాయింపు 5 రెట్లు అధికం. +447% పెరుగుదల #ViksitBharatBudget2025
BJP ANDHRA PRADESH tweet media
తెలుగు
5
17
25
523
JaiDesh Party retweetledi
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
రూ. 852 కోట్ల వ్యయంతో ప్రపంచస్థాయి సౌకర్యాలతో ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నం రైల్వే స్టేషన్ల అభివృద్ధి #ViksitBharatBudget2025
BJP ANDHRA PRADESH tweet media
తెలుగు
7
33
97
1.3K
JaiDesh Party retweetledi
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
మౌలిక సౌకర్యాల అభివృద్ధి లో భాగంగా గత 10 సంవత్సరాల్లో పూర్తిచేసిన పనులు • 398 కిమీ పొడవైన కొత్త రైల్వే లైన్లు నిర్మాణం • 2014-24 కాలంలో ఏడాది సగటున సుమారు 40 కిమీ కొత్త రైల్వే లైన్లు నిర్మించబడ్డాయి • 1,152 కిమీ పొడవైన డబ్లింగ్, ట్రిప్లింగ్ మరియు క్వాడ్రప్లింగ్ పనులు పూర్తిచేయబడ్డాయి #ViksitBharatBudget2025 #Railways
BJP ANDHRA PRADESH tweet media
తెలుగు
5
21
41
588
JaiDesh Party retweetledi
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
అమృత్ భారత్ స్టేషన్ పునరాభివృద్ధి పదకం ఈ పథకం లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లో 69 రైల్వే స్టేషన్లను గుర్తించి ఆధునీకరణ గత 10 సంవత్సరాలలో: • 92 పాదచారుల వంతేన లు నిర్మించబడ్డయి • 34 ఎస్కలేటర్లు ఏర్పటు చేయబడ్డాయి • 65 లిఫ్ట్లు ఏర్పాటు • 123 ప్లాట్ఫారమ్ ల విస్తరణ పనులు పూర్తి చేయబడ్డాయి #ViksitBharatBudget2025 #Railways
BJP ANDHRA PRADESH tweet media
తెలుగు
10
23
54
944
JaiDesh Party retweetledi
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
డిజిటల్ రైల్ డిజిటల్ ఇండియా • వేగవంతమైన ఉచిత వై-ఫై సౌకార్యం • డిజిటల్ స్టేషన్లు • మొబైల్ UTS •ఆటోమేటిక్ వెండింగ్ మెషిన్ (AVM) #ViksitBharatBudget2025 #Railways #DigitalIndia
BJP ANDHRA PRADESH tweet media
తెలుగు
6
21
39
1.1K
JaiDesh Party retweetledi
BJP Telangana
BJP Telangana@BJP4Telangana·
సమాజహితం, ప్రజల మేలు కోరే, ప్రతిభావంతులైన శ్రీ @MalkaKomaraiah గారు లాంటి వారి సేవలు సమాజానికి ఎంతో అవసరం అని మాజీ ఐఏఎస్ అధికారి, ప్రముఖ మేధావి శ్రీ @JP_LOKSATTA గారు వ్యాఖ్యానించారు. రాబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రజలు ఇలాంటి మేధావి ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. #MLCElections2025 #BJP4MLC
తెలుగు
3
29
94
1.5K
JaiDesh Party retweetledi
BJP Telangana
BJP Telangana@BJP4Telangana·
డైవర్షన్ డ్రామాలకి పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ అయ్యింది అంచుకు పెట్టుడు .. కానిది ముందుకు నెట్టుడు చిచ్చు రాజేసి చలి కాచుకునుడు కాంగ్రెస్ కు అలవాటే ! #PrashnisthunnaTelangana
BJP Telangana tweet media
తెలుగు
20
28
87
2K