JanaSena Party

29.7K posts

JanaSena Party banner
JanaSena Party

JanaSena Party

@JanaSenaParty

Official Twitter Handle - JanaSena Party

Katılım Ekim 2016
6 Takip Edilen2.7M Takipçiler
Sabitlenmiş Tweet
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
#PawanKalyanTransformsAP #MayDay Deputy CM Sri @PawanKalyan garu was the one who want to erase the word "కూలీ (Coolie)" and change it to "శ్రామికులు (Daily Workers)" - Hon'ble speaker Ayyana Patrudu May Day wishes to everyone - Indian actor, Producer @NameisNani Whenever something wrong happened at the workplace, it used to be 50,000/- financial assistance, which was later increased to 4–6 Lakhs! – Olympic Medalist, Indian badminton player PV Sindhu @Pvsindhu1
English
27
1.9K
6.2K
109.7K
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
మేధావి ముసుగులో అజ్ఞాన ప్రదర్శనలు తగదు @K_Nageshwar గారు. ఇకపై మీడియాలో విశ్లేషణలు ఇచ్చే సమయంలో మీరు ప్రొఫెసర్ అనే విషయం గుర్తు తెచ్చుకుని మాట్లాడతారు అని ఆశిస్తున్నాం.
తెలుగు
66
1K
3K
99.6K
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
దేశ ప్రగతి ఎంత ముఖ్యమో... ప్రజల ఆరోగ్యం అంతే ముఖ్యం -కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు.
తెలుగు
4
392
1.2K
16.1K
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
తాగు నీటి నాణ్యతపై రాజీపడొద్దు -గ్రామీణ నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
తెలుగు
12
566
1.7K
36.6K
JanaSena Party retweetledi
Deputy CMO, Andhra Pradesh
తాగు నీటి నాణ్యతపై రాజీపడొద్దు •నెల రోజుల్లోగా ఫిల్టర్ బెడ్ల క్లీనింగ్ పూర్తి కావాలి •పనులు పూర్తయ్యేలా కలెక్టర్లు పర్యవేక్షించాలి •గృహ అవసరాలకూ పూర్తి స్థాయిలో శుద్ధి చేసిన నీరు •వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో నీటి నాణ్యత పరిశీలనకు ఎఫ్టీకే కిట్ల ఏర్పాటు •గ్రామీణ నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీటి నాణ్యతను పెంచడానికి, ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రతి పంచాయతీలో ఉన్న ఫిల్టర్ బెడ్లను నెల రోజుల్లో శుభ్రం చేయాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియ విజయవంతం అయ్యేలా జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఆర్సెనిక్, ఫ్లోరైడ్ లాంటి రసాయన మూలకాలు లవణీయత తదితరాలు ప్రమాదకర స్థాయిలో ఉన్న ప్రాంతాల్లో తాగునీటిని మాత్రమే కాకుండా... గృహ అవసరాలకు సరఫరా చేసే నీటిని కూడా పూర్తిగా శుద్ధి చేసి సరఫరా చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. విద్యార్ధుల వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి నాణ్యత పరిశీలనకు ఎఫ్టీకే కిట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో సమావేశమయ్యారు. జలజీవన్ మిషన్ పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “గ్రామాల్లో నివసించే ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన, సురక్షితమైన తాగు నీరు అందించడం గ్రామీణ ఆరోగ్యానికి, అభివృద్ధికి అత్యంత కీలకం. భూగర్భ జలాల్లో ఆర్సెనిక్, ఫ్లోరైడ్, లవణీయత ఎక్కువగా ఉన్న గ్రామాలను శాస్త్ర సాంకేతిక పద్ధతుల్లో గుర్తించాలి. ఈ ప్రాంతాల్లో వాటిని తొలగించే అధునాతన వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి శుద్ధ జలాలను ప్రజలకు అందించాలి. కేవలం తాగడానికే కాకుండా, వంట, స్నానం, దుస్తులు ఉతకడం వంటి ఇంట్లో వాడే అన్ని అవసరాలకు కూడా శుద్ధి చేసిన నీటినే సరఫరా చేయాలి. నీటి వల్ల చర్మవ్యాధులు రాకుండా కూడా చూడాలి. ఇలాంటి ప్రాంతాల్లో ప్రజల అనారోగ్య సమస్యలు గుర్తించడానికి వైద్య శిబిరాలు నిర్వహించాలి. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్ మెంట్ ను సమన్వయం చేసుకుంటూ ఒక నిర్దిష్ట కాలపరిమితిని నిర్దేశించుకుని యాక్షన్ ప్లాన్ అమలు చేయాలి. తాగు నీటి కొరత తీవ్రంగా ఉన్న గ్రామాలను గుర్తించి తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలి. ప్రతి నెలా నేనే స్వయంగా రివ్యూ చేస్తా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న జలజీవన్ మిషన్ పనులను వేగవంతం చేసి, సకాలంలో పూర్తి చేయాలి. క్యాబినెట్ ఆమోదం తెలిపిన 3 వేల నీటి ఎద్దడి గ్రామాల్లో తాగు నీటి పనులను యుద్ధప్రాతిపదికన ముందుకు తీసుకెళ్లాలి. నీటి సమస్య తీవ్రంగా ఉన్న గ్రామాల్లో స్వయంగా పర్యటించి, ప్రజల ఇబ్బందులను పూర్తిస్థాయిలో ప్రత్యక్షంగా తెలుసుకుంటాను. నీటి సమస్యను తీర్చడానికి అవసరమైతే కేంద్రం నుంచి మరింత సాయం కోరుతాను. ప్రస్తుతం పురోగతిలో ఉన్న తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల మల్టీ విలేజ్ స్కీమ్స్ పనులను అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్లాలి. పనులు ఆలస్యం కాకుండా ఉండేందుకు ప్రతి నెలా ఒక లక్ష్యం పెట్టుకుని, అనుకున్న సమయానికి పనులను పూర్తి చేయాలి. ఈ తాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై స్వయంగా ప్రతి నెల ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తాను. పనుల్లో ఎలాంటి అలసత్వాన్ని దరిచేరనీయొద్దు. ప్రభుత్వం ఆమోదించిన మరో 7 మల్టీ విలేజ్ స్కీమ్స్ తాగునీటి పనులకు సంబంధించిన ముందస్తు ప్రక్రియలను తొందరగా పూర్తి చేసి, వెంటనే వాటిని క్షేత్రస్థాయిలో ప్రారంభించాల”ని అధికారులను ఆదేశించారు.
Deputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet mediaDeputy CMO, Andhra Pradesh tweet media
తెలుగు
24
616
2.3K
71.1K
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఆస్తులను మించిన ఆత్మీయులను సంపాదించుకున్నారు ఎదుటివారికి సహాయం చేయడమే కానీ, ఇతరులను సహాయం అడగడం ఆయనకు తెలియదు ఆయన మా తెలుగువాడని, ప్రతి తెలుగువారు గర్వంగా చెప్పుకొనేంత గొప్ప మహనీయులు 'సిరివెన్నెల స్మృతివనం' శంకుస్థాపన కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు శ్రీ @NagaBabuOffl గారు
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
4
379
1.7K
28.6K
JanaSena Party retweetledi
Sirisha Kota
Sirisha Kota@sirishaponnuru·
“పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని కోరారు” అనే వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని డిమాండ్ చేస్తున్నాం. అవును… పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్లారు. కానీ ఎందుకో ప్రజలకు నిజాలు తెలియజేయాలి. - అమరావతిని శాశ్వత రాజధానిగా నిలబెట్టేందుకు - విశాఖ రైల్వే జోన్ సాధన కోసం - విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడేందుకు - ఉప్పాడ తీర ప్రాంత ప్రజల రక్షణ కోసం రూ.300 కోట్ల నిధులు తీసుకురావడానికి - పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేయడానికి - పర్యాటక శాఖ అభివృద్ధికి కేంద్ర నిధులు సాధించేందుకు - గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకురావడానికి ఇలాంటి ప్రజా ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్లారు గానీ, వ్యక్తిగత రాజకీయ ప్రతీకారాల కోసం కాదు. మీలాంటి మేధావులు ప్రజలకు నిజాలను తెలియజేయాలి గానీ, అసత్య ప్రచారాలకు వేదిక కాకూడదు. ఇటువంటి వ్యాఖ్యల ద్వారా మీ పెద్దరికం మాత్రమే కాదు, ప్రజల్లో మీపై ఉన్న గౌరవం కూడా దెబ్బతింటుంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. — సాయి శిరీష పొన్నూరు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకురాలు ఎల్బీనగర్ నియోజకవర్గ ఇంచార్జి @JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila @PawanKalyan @APDeputyCMO #SirishaPonnuru #PawanKalyan #ProfNageshwarRao
తెలుగు
17
219
654
9.9K
JanaSena Party retweetledi
𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 𝐆𝐮𝐧𝐮𝐤𝐮𝐥𝐚
ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు..మీరు జర్నలిస్టా, జోకరిస్టా, ఎనలిస్టిస్టా, హెలీసనిస్టా .... #KishoreGunukula - @JanaSenaParty ప్రధాన కార్యదర్శి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా @APDeputyCMO శ్రీ @PawanKalyan గారి గురించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారూ… మీరు నిజాలను విశ్లేషించే ఎనాలిస్ట్‌గా మాట్లాడుతున్నారా? లేక ఒక రాజకీయ వర్గానికి అనుకూలంగా మాట్లాడే వ్యక్తిగా మారిపోయారా? అక్రమ కేసులు ఎదుర్కొంటూ ప్రజల విశ్వాసం కోల్పోయిన నాయకులను డిఫెండ్ చేస్తూ, ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన #PawanKalyan గారిపై అనవసర వ్యాఖ్యలు చేయడం మీ స్థాయికి తగదు. 2014లోనే రాజకీయ ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నప్పటికీ, అధికారాల కోసం కాదు… ప్రజల కోసం రాజకీయాలు చేయాలని నిర్ణయించుకుని, పారదర్శకత – జవాబుదారీతనం – నిజాయితీ అనే విలువలతో ముందుకు సాగుతున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఒకరిని అరెస్ట్ చేయించడానికి, ఒకరిని కట్టడి చేయడానికి, ఓడించడానికి లేదా గెలిపించడానికి ఆయన రాజకీయాలు చేయడం లేదు. ప్రజాప్రయోజనాల కోసం సేవ చేయడమే ఆయన లక్ష్యం. ఎన్నో విపత్కర పరిస్థితుల్లో ఎవరి సహాయం లేకుండా ధైర్యంగా నిలబడ్డ నాయకుడి గురించి మీరు చేసే ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. జరిగినది జరిగినట్టుగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉన్న ఎనాలిస్ట్‌లు, యూట్యూబ్ స్టూడియోలలో కూర్చొని కల్పిత కథనాలు సృష్టించడం మానుకోవాలి. మీరు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ప్రజలు మిమ్మల్ని విశ్వసించే పరిస్థితి పూర్తిగా కోల్పోతారు అని స్పష్టం చేస్తున్నాం... @mnadendla @NagaBabuOffl @itsRamTalluri @AjayaKumarJSP @JSPShatagniTeam #Nellore #Nellorecity #Andhrapradesh #PawanKalyanAneNenu
తెలుగు
15
223
687
7.5K
JanaSena Party retweetledi
JanaSena Shatagni
JanaSena Shatagni@JSPShatagniTeam·
జనసేన పార్టీ ప్రజల గురించి ఆలోచిస్తుంది. ఇతర పార్టీల గురించి, వ్యక్తుల గురించి ఇంకొకరి దగ్గర మాట్లాడే అవసరం మాకు లేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు గారు చేసిన వ్యాఖ్యలు అవాస్తవం, వాటిని ఉపసంహరించుకోవాలి. - గౌరవ పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పీఏసీ చైర్మన్‌ శ్రీ @mnadendla గారు.
తెలుగు
22
754
2.1K
101K
JanaSena Party retweetledi
JanaSena Shatagni
JanaSena Shatagni@JSPShatagniTeam·
Fake News Alert మేధావి ముసుగులో అసత్యాలు ప్రచారం చెయ్యడం తగదు నాగేశ్వర్ గారు... జగన్ రెడ్డిని అరెస్ట్ చేయమని చెప్పడానికి మాకేం @YSRCParty వారిలా పనీపాట లేదనుకుంటున్నారా? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు? మీకు తెలిసిన విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తే మేధావులు అంటారు, అంతేకాని ఇతర రాజకీయ పార్టీలు సృష్టించిన వార్తను మాట్లాడితే మేతావి అంటారు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, రాజకీయంగా నానా ఇబ్బందులు పెట్టిన రోజునే జగన్ రెడ్డిని పూచిక పుల్లలా తీసి పక్కన పెట్టారు, కేంద్రం ఆరోజు ఏమైనా సపోర్ట్ కావాలా అని అడిగినా, నా సమస్య నేనే ఎదుర్కొంటా అని చెప్పిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు కనీస ప్రతిపక్ష హోదా లేకుండా బెంగళూరు - తాడేపల్లి షటిల్ సర్వీస్ చేసుకునే టూరిస్ట్ గురించి గౌరవ కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారి వరకు వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు. విదేశాలకు వెళ్లాలన్నా కూడా కోర్టు పర్మిషన్లు తెచ్చుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్న వ్యక్తి గురించి ఆలోచన సమయం, అవసరం రెండూ జనసేనకు కానీ, మా అధినేతకు కానీ లేవు... మీకు నిజంగా అంత పక్క సమాచారం ఉంటే, మీకు ఎవరు చెప్పారో పేర్లు బయట పెట్టండి, అనవసరంగా ఉన్న గౌరవం పోగొట్టుకోకండి. #YSRCheapPolitics #FakeNews
తెలుగు
47
891
2.1K
80.2K
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
గౌరవ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ @kanduladurgesh గారి కృషితో, రాష్ట్రంలోని 8 ప్రముఖ పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధి కోసం రూ. 428 కోట్ల నిధులను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం. సూర్యలంక బీచ్, బొర్రా గుహలు, అఖండ గోదావరి, గండికోట, అన్నవరం, సింహాచలం, అహోబిలం, నాగార్జునసాగర్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు. #VisitAndhra #APTourism
JanaSena Party tweet media
తెలుగు
23
712
1.8K
32.8K
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
కావలి నియోజకవర్గం నుండి భారీగా జనసేన పార్టీలో చేరికలు జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆశయాలు, అన్ని కుల, మతాలను సమానంగా గౌరవించే జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై, నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గానికి చెందిన పలువురు పాస్టర్లు, మైనారిటీ నాయకులు, వైసీపీ సీనియర్ నాయకులు ఈరోజు కావాలి నియోజకవర్గ ఇంచార్జీ అలహరి సుధాకర్ గారి నేతృత్వంలో, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. జనసేన పార్టీ పట్ల అన్ని వర్గాల్లో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనంగా, పెద్ద సంఖ్యలో పాస్టర్లు ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకుని అధికారికంగా పార్టీలో చేరడం విశేషం. ఈ కార్యక్రమంలో ఆలూరు మండలానికి చెందిన వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి దేవరకొండ సోము (శేషి కుమార్) గారితో పాటు రేవూరు విజయ్ కుమార్, M. ప్రసన్న కుమార్, D. మోషే, A. జాషువా, KS ప్రభాకర్ (గుర్రం జాషువా గారి మనవడు), V. నాగరాజు తదితర పాస్టర్లు , అలాగే చౌటపాలెం ప్రాంతానికి చెందిన మైనారిటీ నాయకులు ఆసిఫ్ SK, మీరా మధీన్ SK, ఇమ్మానుయేల్ (ఆలూరు మండలం), శ్రీనివాసులు చెవూరి, అగాపే జాడ్సన్, నాథాను, రవి తదితరులు జనసేన పార్టీలో చేరి తమ మద్దతు ప్రకటించారు. #JSPForNewAgePolitics
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
3
545
2.1K
22.7K
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
జై అమరావతి అని కాదు జై ఆంధ్ర అని ఉద్యమించండి. ఇది కేవలం ఒక ప్రాంతం కోసం కాదు రాష్ట్ర రాజధాని కోసం అని @PawanKalyan గారు 2019 లోనే చెప్పారు. దానికి తగ్గట్టు రాజధాని ఉద్యమకారులు జై ఆంధ్ర అనే నినాదంతో ఉద్యమాన్ని కొనసాగించారు. అమరావతి మనందరి రాజధాని అనే భావనతోనే ముడుముక్కలాట ఆడిన వైసీపీని అన్ని ప్రాంతాల ప్రజలు తిరస్కరించారు. కొసమెరుపు ఏంటంటే ఇది ఇంకా ముడుముక్కల వైసీపీకి అర్థం కాకపోవడం. అర్థం అయ్యే పరిజ్ఞానం లేకపోవడమే కాదు, అర్థం చేసుకోవాలనే ఆలోచన కూడా రాకపోవడం వైసీపీ దురదృష్టం, రాష్ట్ర ప్రజల అదృష్టం. #Amaravati #AndhraPradesh #YCheaPolitics
తెలుగు
12
966
2.6K
34.1K
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
నిశి నుంచి శశి వెలుగుల్లోకి ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం... • ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖకు అవార్డుల పంట • నూతన విధానాలతో జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు దిశ, దశ లేని పరిస్థితి ఉండేది. కనీసం పర్యాటకశాఖ కార్యక్రమాలకు కూడా నిధులు, నిర్వహణకు అధికారులు కూడా లేని దుస్థితిలో ఉండేది. పర్యాటక శాఖ భవనాలు అత్యంత దారుణంగా కనిపించేవి. అయితే ఇటీవల పర్యాటక శాఖ తీసుకొస్తున్న వినూత్న విధానాలు, పర్యాటక ప్రమోషన్ కార్యక్రమాల ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో రెండు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. 1. బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్ అవార్డు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ట్రావెల్ అండ్ ట్రేడ్ ఎక్స్‌పోలలో ఒకటైన గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖను ఈ అంతర్జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం డిజిటల్ బ్రాండింగ్, వినూత్న ప్రచారాలు, మౌలిక వసతుల విస్తరణను వేగవంతం చేసినందుకు ఈ అవార్డుకు గుర్తించారు. అరకు లోయ, లంబసింగి, గండికోట, సూర్యలంక బీచ్ వంటి పర్యాటక ప్రాంతాలను జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సమర్థవంతంగా ప్రమోట్ చేసినందుకు అవార్డు దక్కింది. ఈ పురస్కారాన్ని అందుకోవడానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ @kanduladurgesh గారు జూన్ 4న కేరళలోని కోవళంలో జరిగే అధికారిక వేడుకకు వెళ్లనున్నారు. 2. గ్లోబల్ టూరిజం అవార్డు: ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దినందుకు ఈ ప్రతిష్టాత్మక గ్లోబల్ టూరిజం అవార్డు దక్కింది. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ చేపట్టిన సుస్థిర పర్యాటకం, సాంస్కృతిక వారసత్వ సంరక్షణ, మరియు పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ మోడల్స్ ద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించడంలో సాధించిన విజయానికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ తరఫున టూరిజం కన్సల్టెంట్ శ్రీ నిశిత గోయల్ గారు ఈ అవార్డును స్వీకరించారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు ఈ అవార్డు రావడానికి ప్రధాన కారణం. పర్యాటక రంగంలో దాదాపు రూ.20 వేల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలను, పలు ప్రతిష్టాత్మక సంస్థలతో 103 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారు. దీంతోపాటు ఆధ్యాత్మిక (తిరుపతి, శ్రీశైలం), పర్యావరణ-అడ్వెంచర్ (అరకు, లంబసింగి), తీరప్రాంత బీచ్ టూరిజం వంటి వైవిధ్యమైన సర్క్యూట్‌లను అభివృద్ధి చేయడం కలిసొచ్చింది. పర్యాటకులకు సరికొత్త అనుభూతులను అందించేందుకు కారావాన్ వసతులు మరియు హోమ్‌స్టే విధానాలను ప్రోత్సహించడం కూడా అవార్డు రావడానికి పరిగణనలోకి తీసుకొన్నారు. దీంతో పాటు పర్యాటకశాఖ అటవీశాఖ సంయుక్తంగా ఎకో టూరిజం ప్రాజెక్టులను మొదలుపెట్టనున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో మరింత ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. శ్రీ కందుల దుర్గేష్ గారి నాయత్వములో టూరిజం శాఖ సాధించిన విజయాలను పురస్కరించుకుని ప్రత్యేక అభినందనలు తెలియజేసిన గౌరవ ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు. #VisitAndhra #APTourism
JanaSena Party tweet media
తెలుగు
21
1K
2.3K
78.3K
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు సమీక్ష సమావేశం - ⁠ప్రధానంగా వీబీ-జి రామ్ జి, పల్లె పండుగ పనుల పురోగతిపై చర్చించారు. - ⁠ఈ వేసవిలో వేగంగా పనులు సాగించాలని ఉప ముఖ్యమంత్రివర్యులు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. - ⁠పనులు ఏ దశలో ఉన్నాయో అధికారులు వివరించారు.
తెలుగు
8
606
1.8K
17.7K
JanaSena Party retweetledi
Manohar Nadendla
Manohar Nadendla@mnadendla·
Had a productive meeting with @JoshiPralhad ji, Union Minister of Consumer Affairs, Food and Public Distribution of India. Discussed ways to enhance food security and consumer welfare in Andhra Pradesh. Looking forward to positive outcomes! @ncbn @PawanKalyan
Manohar Nadendla tweet mediaManohar Nadendla tweet media
English
6
407
1.9K
19.2K
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ప్రస్తుతం తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు - ⁠ప్రధానంగా వీబీ-జి రామ్ జి, పల్లె పండుగ పనుల పురోగతిపై చర్చిస్తున్నారు - ⁠ఈ వేసవిలో వేగంగా పనులు సాగించాలని ఉప ముఖ్యమంత్రివర్యులు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు - ⁠పనులు ఏ దశలో ఉన్నాయో అధికారులు వివరిస్తున్నారు
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
25
1.3K
5.2K
61.9K
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
పంచాయతీరాజ్ శాఖను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దుదాం..! * స్వచ్ఛ రథం తరహాలోనే గ్రీన్ షాప్ విధానం ప్రజల్లోకి తీసుకువెళ్లండి * రోడ్ల పురోగతి తెలిసేలా ప్రత్యేక డ్యాష్ బోర్డు * స్వమిత్వ కార్యక్రమంలో రెవెన్యూ, సర్వే శాఖలతో సమన్వయం అవసరం * పంచాయతీరాజ్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్థానిక సంస్థలు చేసే అభివృద్ధి పనులు మరింత పారదర్శకంగా ప్రజలకు తెలియాలి. ఇందు కోసం ప్రత్యేకంగా ఒక పబ్లిక్ డాష్ బోర్డును తయారు చేయండి. దీనిలో రాష్ట్రంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణం, సంబంధిత అభివృద్ధి పనులు, అలాగే రోడ్ల పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు ప్రతి ఒక్కరికి కల్పించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరానికి స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ విధానంతో పారదర్శకంగా పన్నులు వసూళ్లు చేసిందని చెప్పారు. పంచాయతీలు ఆదాయ వనరులు మరింత పెంచుకొని ముందుకు సాగాలని, ఇదే రీతిలో సమష్టి కృషిని కొనసాగించి వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఆ స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. పంచాయతీరాజ్ శాఖ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో సోమవారం క్యాంపు కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇటీవల పంచాయతీరాజ్ శాఖ ప్రగతిపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “శాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటులో భాగంగా తీసుకొచ్చిన స్వచ్ఛరథాల విధానం మంచి ఫలితాలను ఇస్తోంది. స్వచ్ఛందంగా ప్రజలు రథాల వద్దకు వచ్చి పొడి వ్యర్థాలను ఇచ్చి, నిత్యావసరాలను తీసుకెళ్లడం బాగుంది. దీన్ని ప్రతి నియోజకవర్గంలోనూ అమలు చేస్తున్నాం. ఈ విధానాన్ని మరింత విస్తరించేలా ఆలోచన చేయండి. దీంతోపాటు గ్రీన్ షాప్ పేరుతో తిరుపతి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చిన విధానాన్ని మరింత విస్తరించి, రాష్ట్రమంతటా అమలు చేయాలి. స్వచ్ఛరథాల ద్వారా ఏప్రిల్ నెలలో 18.86 లక్షల కేజీల చెత్తను సేకరించాం. ఆ వ్యర్థాల విలువ రూ. 3 కోట్ల వరకు ఉంటుంది. గ్రీన్ షాపులను ఇదే స్ఫూర్తితో ప్రజలకు దగ్గర చేయాలి. పొడి వ్యర్థాలను గ్రీన్ షాపుల్లో ఇస్తే, ప్రజలు నిత్యావసరాలను తీసుకెళ్లొచ్చని విస్తృత ప్రచారం కల్పించండి. తద్వారా ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన పెంచండి •రోడ్లు పూర్తి చేయడానికి నిర్దుష్ట సమయం పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపడుతున్న రోడ్ల నిర్మాణ పనులు నిర్దుష్ట సమయంలో నాణ్యతతో పూర్తయ్యేలా చూడండి. రోడ్ల నిర్మాణం, పనుల పురోగతి ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ప్రత్యేకమైన డ్యాష్ బోర్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకురండి. రోడ్ల నిర్మాణ పనులను అధికారులు బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి పని మొదలుపెట్టే ముందు కచ్చితంగా ఎప్పటిలోగా పూర్తి చేస్తామనేది సమయం పెట్టుకోండి. ప్రజల వినతుల ద్వారా వచ్చే ప్రతి రోడ్డు పని చక్కగా జరగాలి. ప్రజలకు శాఖ తరఫు నుంచి పూర్తి జవాబుదారీ తనం కనిపించాలి. రోడ్ల విషయంలో నాణ్యతకు పెద్దపీట వేయాలి. నిరంతరం క్షేత్రస్థాయి పరిశీలనలు ఉంటేనే రోడ్ల పరిస్థితి అర్ధం అవుతుంది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలి” అని చెప్పారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ కాంతిలాల్ దండే, పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణతేజ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఈఎన్సీ శ్రీ బాలునాయక్ పాల్గొన్నారు.
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
16
1.2K
4.6K
46.9K
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
150 మందితో మొదలైన జనసేన ప్రస్థానం 22 లక్షల క్రియాశీలక సభ్యులతో బలంగా నిలిచింది. రానున్న కాలంలో పార్టీని మరింత పటిష్టపరిచేలా అన్ని విభాగాల్లో కమిటీలు, బాధ్యతలు ఉండనున్నాయి. పార్టీకి అండగా నిలిచి, పార్టీని నమ్ముకుని పనిచేసే ప్రతిఒక్కరికి తగిన గుర్తింపు, అవకాశాలు దక్కుతాయి.
JanaSena Party tweet media
తెలుగు
28
728
2.4K
19.2K
JanaSena Party retweetledi
Deputy CMO, Andhra Pradesh
గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలందర్నీ తన సొంత కుటుంబంలా చూసుకుంటారని @IamNiharikaK గారు పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో ఒక ఎలక్ట్రీషియన్ చనిపోతే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 300కి పైగా ఎలక్ట్రీషియన్లకు సేఫ్టీ కిట్లు అందజేయడమే అందుకు నిదర్శనం అని, ప్రజల సమస్యల పట్ల సకాలంలో స్పందించే ఆయనకి ఆయనే సాటి అని అభిప్రాయపడ్డారు. #PawanKalyanTransformsAP #Chapter10
తెలుగు
65
1.9K
9.8K
171.7K