




Mekala Satheesh Reddy
4.1K posts

@JspSatheesh
Indian Citizen | son | husband | father | 4everPKFan | politician | Janasena party Nalgonda Incharge



























తెలంగాణ రాష్ట్రంలో RTC ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు జనసేన పార్టీ తరపున సంఘీభావం తెలియజేస్తున్నాము. సమ్మె జరుగుతున్న సమయంలో వరంగల్ జిల్లా, నర్సంపేట కు చెందిన TGSRTC డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ గారు ఆత్మాహుతికి పాల్పడటం దురదృష్టకరం. ఆయన మృతికి జనసేన పార్టీ ప్రగాఢ సానుభూతి. ఆయన కుటుంబానికి ధైర్యం కలగాలని ఆకాంక్షిస్తూ, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉద్యోగులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, సాధ్యమైనంత త్వరగా ఈ సమ్మె విరమణ జరిగేలా, ప్రయాణికుల ఇబ్బందులు గురికాకుండా గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారి నేతృత్వంలో ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము - జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారు. @Ponnam_INC #JSPTelangana #TGSRTC #TelanganaRTC





















