KDV PRASAD

2.3K posts

KDV PRASAD banner
KDV PRASAD

KDV PRASAD

@KDVPRASAD333

मेरा भारत महान 🇮🇳🇮🇳🇮🇳...LIFE FOR THE NATION

Srikakulam, India Katılım Temmuz 2017
3.2K Takip Edilen925 Takipçiler
KDV PRASAD
KDV PRASAD@KDVPRASAD333·
@ncbn అన్ని వర్గాలు వారు ప్రభుత్వ విధానాల వలన పూర్తి వ్యతిరేకత తో ఉన్నారు ....అభ్యర్ధుల ను తాత్కాలికంగా తమ ఆలోచన దిశ ను మలచడానికి....నోటిఫికేషన్ అని క్యాలెండర్ రిలీజ్ చేశారు ? క్యాలండర్ మాత్రమే కదా? మీరు నోటిఫికేషన్ కాదు అపాయింట్మెంట్ ఇచ్చి అప్పుడు చెప్పండి సార్ మీ నిబద్ధత కోసం
తెలుగు
1
0
3
517
N Chandrababu Naidu
#APJobCalender2026 జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానం. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 6 లక్షల పైచిలుకు ఉద్యోగ, ఉపాధి కల్పన జరిగింది. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో ఈ ఏడాది ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరగనుంది. ఈ క్రమంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖ‌ల్లో 10,060 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నాం. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు వీటికి సంబంధించిన నోటిపికేషన్లు రిలీజ్ చేస్తాం. ఉద్యోగార్థులు సన్నద్దతతో, ప్రతిభతో అవకాశాలను అందిపుచ్చుకోమని కోరుతున్నాను.
N Chandrababu Naidu tweet media
తెలుగు
187
1K
2.3K
19K
KDV PRASAD
KDV PRASAD@KDVPRASAD333·
@AndhraPradeshCM @ncbn మెడికల్ కాలేజ్ ల ప్రైవేటీకరణ అనే ఆలోచన మీది ...మీ కార్యకర్తలకే CMRF ఇచ్చే బదులు ....ప్రతి జిల్లా లో కనీసం ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కి అయినా సూపర్ స్పెసిలిటీ వసతులు కల్పించి అప్పుడు చెప్పండి మీ మాటలు
తెలుగు
0
0
1
152
CMO Andhra Pradesh
CMO Andhra Pradesh@AndhraPradeshCM·
పేదలకు ఆర్థిక సాయం చేసే సిఎంఆర్ఎఫ్ ఫైల్‌పై ఉగాది పండుగ రోజున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు. ఈ సంతకం తో 6787 మందికి ఆర్థిక సాయం అందించేందుకు రూ.55.63 కోట్లు విడుదల అవుతాయి. ప్రభుత్వం ఏర్పడిన 21 నెలల్లో 1 లక్షా 36 వేల 240 మందికి రూ.1241 కోట్ల ఆర్థిక సాయం అందించారు. #IdhiManchiPrabhutvam #AndhraPradesh
CMO Andhra Pradesh tweet mediaCMO Andhra Pradesh tweet media
తెలుగు
9
43
293
6.8K
KDV PRASAD
KDV PRASAD@KDVPRASAD333·
@naralokesh మీ సంతోషం కోసం చట్టాల్ని పణంగా పెట్టీ సామాన్యుడి కోసం పని చెయ్యాల్సిన ప్రభుత్వాన్ని మీ స్వార్దం కోసం పని చేయించి సంతోషం గా ఉండమంటే ఎలా? మీ సంతోషాన్నైనా పక్కన పెట్టి సామాన్యుడి సంక్షేమం కోరిన రోజు పండగ ఏ మతానికైనా ఏ కులానికైనా !
తెలుగు
0
0
0
19
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
#Ugadi2026 తెలుగు సంవత్సరాది శ్రీ పరాభవ నామ ఉగాది సందర్భంగా అందరికీ సర్వశుభాలు కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నూత‌న సంవ‌త్స‌రంలో ప్ర‌జాసంక్షేమం, రాష్ట్ర ప్ర‌గ‌తిలో దేశంలోనే అగ్ర‌స్థానం మ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంద‌రి ఇళ్ల‌ల్లో ఆయురారోగ్య ఆనందాల‌ ఉత్స‌వం తీసుకొచ్చే ఉగాది సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను.
Lokesh Nara tweet media
తెలుగు
113
258
1.9K
19.7K
KDV PRASAD
KDV PRASAD@KDVPRASAD333·
@ncbn మీ సంతోషం కోసం చట్టాల్ని పణంగా పెట్టీ సామాన్యుడి కోసం పని చెయ్యాల్సిన ప్రభుత్వాన్ని మీ స్వార్దం కోసం పని చేయించి సంతోషం గా ఉండమంటే ఎలా? మీ సంతోషాన్నైనా పక్కన పెట్టి సామాన్యుడి సంక్షేమం కోరిన రోజు పండగ ఏ మతానికైనా ఏ కులానికైనా !
తెలుగు
0
0
0
28
N Chandrababu Naidu
షడ్రుచుల సమ్మేళనం, పరవశింపచేసే వసంతకాల ఆగమనం, అన్నింటినీ మించిన ఆనందం, భావి జీవితంపై ఆశ రేకెత్తించే శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగు తేవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని, మీ ఆశలు, ఆకాంక్షలు తీరి, జీవన సాఫల్య ప్రయోజనాలు సిద్ధించాలని కోరుకుంటున్నాను. పేదరికం లేని సమ సమాజ నిర్మాణం కోసం మనం తలపెట్టిన పీ4 తో బాటు, వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందరూ అందిపుచ్చుకుని పురోగమించాలి. ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ విజయవంతంగా ముందుకు సాగాలి.
N Chandrababu Naidu tweet media
తెలుగు
108
391
3.2K
32.9K
KDV PRASAD
KDV PRASAD@KDVPRASAD333·
@katchannaidu మీ సంతోషం కోసం చట్టాల్ని పణంగా పెట్టీ సామాన్యుడి కోసం పని చెయ్యాల్సిన ప్రభుత్వాన్ని మీ స్వార్దం కోసం పని చేయించి సంతోషం గా ఉండమంటే ఎలా? మీ సంతోషాన్నైనా పక్కన పెట్టి సామాన్యుడి సంక్షేమం కోరిన రోజు పండగ ఏ మతానికైనా ఏ కులానికైనా !
తెలుగు
0
0
0
11
Kinjarapu Atchannaidu
Kinjarapu Atchannaidu@katchannaidu·
రాష్ట్ర ప్రజలందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగువారి సంప్రదాయానికి, కొత్త ఆశలకు, ఆశయాలకు ప్రతీకగా నిలిచే ఈ ఉగాది పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరం ప్రతి ఇంట్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని ఆశిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నాయకత్వంలోని మన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, రైతుల అభ్యున్నతి, యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా అడుగులు వేస్తోంది. రైతులకు అండగా నిలిచే 'అన్నదాత సుఖీభవ 3.0' మరియు దివ్యాంగుల కోసం 'దివ్యాంగ శక్తి' వంటి పథకాల ద్వారా ప్రతి వర్గానికి మేలు చేకూర్చేందుకు మేము కట్టుబడి ఉన్నాము. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల క్షేమమే మా ప్రభుత్వ ప్రాధాన్యత. ఈ తెలుగు నూతన సంవత్సరం మన రాష్ట్రానికి మరిన్ని విజయాలను, ప్రజలందరికీ ఆయురారోగ్యాలను అందించాలని మనసారా కోరుకుంటూ అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. #happyugadi
Kinjarapu Atchannaidu tweet media
తెలుగు
11
8
42
467
KDV PRASAD
KDV PRASAD@KDVPRASAD333·
@Tvr_Media7 మాకు డబ్బు పరపతి లేదు కదా సార్ ... మాకు దేవుడు కూడా పట్టించుకోడు
తెలుగు
0
0
4
1.3K
TVR Media🚩
TVR Media🚩@Tvr_Media7·
ఏ గుడి ఇది ? మనశ్శాంతిగా ఒక్క నిముషం కూడా దేవుడి దర్శనం చేసుకోనివ్వరా ! తిరుపతి లో కొంచం నయం ఒక్క నిమిషం అన్నా దేవుడిని ముక్కొనిస్తారు. #HinduTemples #Darshan #NorthIndia
తెలుగు
59
103
352
51.3K
KDV PRASAD
KDV PRASAD@KDVPRASAD333·
@katchannaidu మరి పాతపట్నం నియోజక వర్గం ప్రజలకు ఇచ్చిన మాట సంగతి ఏంటి సార్ ...... జగన్ అన్న ను విమర్శిస్తే మీ పదవి పది కాలాల పాటు పదిలం .... జిల్లాలో అందరూ MLA లను డమ్మీ చేసే పదవి వ్యామోహం ఇక ఇంకెన్నాళ్ళు ? తప్పకుండా ఒక సామాన్యుడే మీకు ఎదురుపడతాడు మిమ్మల్ని పడగొడతాడు . ఇది జగన్ అన్న శాసనం
తెలుగు
0
0
1
22
Kinjarapu Atchannaidu
Kinjarapu Atchannaidu@katchannaidu·
ప్రజల శ్రేయస్సే లక్ష్యం! ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే మా నైజం!
Kinjarapu Atchannaidu tweet media
తెలుగు
2
5
18
226
KDV PRASAD
KDV PRASAD@KDVPRASAD333·
నీకోసం ఏ నాయకుడు ప్రాణా త్యాగానికి సిద్ధ పడడు..... ఒక్క నిన్ను ప్రాణంగా బావించే నాలాంటి పిచ్చి వాడు , నాలాంటి నీ ఆత్మ బంధువు తప్ప జోహార్ YSR జై జగన్ @ysjagan అన్న @YSRCParty @JaganannaCNCTS
తెలుగు
0
0
5
65
KDV PRASAD
KDV PRASAD@KDVPRASAD333·
మీటింగులు పెట్టాల్సింది ఒంగోలు లేదా జిల్లా నేతలతో కాదు జగన్ అన్న ....నీకోసం ప్రాణం త్యాగానికైనా సిద్ధ పడే వారితో జోహార్ YSR జై జగన్ @ysjagan అన్న @YSRCParty @JaganannaCNCTS
తెలుగు
0
0
1
66
KDV PRASAD
KDV PRASAD@KDVPRASAD333·
@VSReddy_MP సాయి అన్న ఎప్పటికీ మీరు
KDV PRASAD tweet mediaKDV PRASAD tweet media
తెలుగు
0
0
0
34
Vijayasai Reddy V
Vijayasai Reddy V@VSReddy_MP·
శంకరాపురం వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ వ్యవసాయం లో భాగంగా అగ్నాస్త్రం మిరపచెట్లకు స్ప్రే చేస్తున్నాము. అగ్నాస్త్రం తయారీకి గోవుమూత్రం, నూరిన వేపాకులు, వెల్లుల్లి, మిరపకాయలు, పొగాకు ప్లాస్టిక్ డ్రమ్ము లో వేసి బాగా కలియబెట్టి, మరగపెట్టి 24 గంటలపాటు నిల్వవుంచి వడపోసి ఆపై చెట్లకు స్ప్రే చేస్తాము.
తెలుగు
61
68
962
94.6K
KDV PRASAD
KDV PRASAD@KDVPRASAD333·
మీరు రైతు బిడ్డా కాదు ...మీరు రైతు కూడా కాదు .... మీరు తెర పైనే కాదు నిజ జీవితం లో కూడా వేష దారులే ! You are an actor forever offscreen too @PawanKalyan
KDV PRASAD tweet media
తెలుగు
0
0
5
79
KDV PRASAD
KDV PRASAD@KDVPRASAD333·
నిలువెత్తు స్వార్దం తో నిండి ఉన్న మీరు ...దేవుడు కి ఎలా దండం పెడుతున్నారు ? దేవ దేవునికి పట్టు వస్త్రాలు ఎలా సమర్పిస్తారు ? స్వార్దం తో అన్ని పనులు చేసి పట్టు వస్త్రాలు సమర్పిస్తే దేవుడు క్షమిస్తాడా? @ncbn
తెలుగు
0
0
4
36
KDV PRASAD
KDV PRASAD@KDVPRASAD333·
ఈ రెండేళ్ల పాలన లో మీరు పాలనా పరంగా తీసుకున్న నిర్ణయాల వలన మీకు ; మీ సుపుత్రునుకు మీ బంధు వర్గానికి తప్ప మీతో ఏ సంబంధం లేని వారికి ఎవరికైనా మేలు జరిగిందా ? ఏమి నాయకుడువయ్యా మీరు @ncbn
తెలుగు
0
0
5
39
KDV PRASAD
KDV PRASAD@KDVPRASAD333·
ఎవడు వస్తాడని ఎదురుగా చూస్తాం YSRCP జెండా భుజమున మోస్తాం జోహార్ YSR జై @ysjagan అన్న
KDV PRASAD tweet media
తెలుగు
0
1
6
52
KDV PRASAD
KDV PRASAD@KDVPRASAD333·
@renuka_jetti @ysjagan అమ్మా...మీరు ఎలా ఏమి మాటాడుతున్నారో తెల్సా! పదవుల కోసం మీ ఔన్నత్యాన్ని కోల్పోతే ....మీరు ఏం కోల్పోయారు అనే విషయం వేరే వారితో చెప్పించుకోవాల్సి వస్తుంది .ఆఖరికి మీ కడుపున పుట్టిన వారితో అయినా సరే చెప్పించుకోవాల్సి వస్తుంది జగన్ అన్న కుటుంబం కోసం కూడా మీరు పద్దతి తప్పి మాటాడారు
తెలుగు
0
1
2
143
RENUKA.JETTI.LL.B.
RENUKA.JETTI.LL.B.@renuka_jetti·
తల్లిని వేశ్యని చేశాడు చెల్లిని వేశ్యాని చేశాడు అమరావతి మహిళలని వేశ్యలని చేశాడు తోటి పార్టీ నాయకులని వేశ్యలని చేశాడు తోటి పార్టీ కార్యకర్తలని ఎదుర్కో లేక వేశ్యలని చేస్తున్నాడు That is one and only @ysjagan ఛీ ఛీ నీ బతుకు 💦💦💦💦 #YcpCriminalPolitics #BanYCP #EndOfYCP #HOPEJETTI
తెలుగు
118
51
269
39.6K
Science girl
Science girl@sciencegirl·
A group of snakes is called?
Science girl tweet media
English
14.1K
611
5.9K
2.2M
KDV PRASAD
KDV PRASAD@KDVPRASAD333·
@AndraPradeshCM ఆవిడ మీ మనసుకి దగ్గర అయి ....తనలో మీకు మీ అమ్మ నాన్న లాంటి ప్రేమ కనపడితే ....మీ ఇంట్లో పెద్ద వాళ్ళకి చెప్పి ఆమెనే పెళ్లి చేసుకోండి
తెలుగు
0
0
0
31
KDV PRASAD
KDV PRASAD@KDVPRASAD333·
@miryalasrikanth ఆ అంబలి ఆ పేదరికమే మహా భాగ్యం అని ఎప్పుడు తెలుసుకుంటారో ? రోజు అంతా శారీరక శ్రమ ....చేతినిండా పని చేస్తే కానీ కడుపు నిండదు ....కుటుంబం మొత్తం కుల వృత్తి లేదా వ్యవసాయం ..... కుటుంబం తోనే కలకాలం...ఎంత ఆనందం ... చదువు ఉద్యోగం ...ఎవడి స్వార్థానికో గాడిదలా పని చేయటానికి మాత్రమే
తెలుగు
0
0
2
75
Srikanth Miryala
Srikanth Miryala@miryalasrikanth·
ఒక చిన్న ఆనందకరమైన విషయం. తమ్ముడికి (చిన్నాన్న కొడుక్కి) బ్యాంకు ఉద్యోగం వచ్చింది. ఒకప్పుడు అన్నం లేక అంబలి మాత్రమే తినే కుటుంబంలో పుట్టిన మనవళ్లు/రాళ్ళలో ఇప్పుడు ముగ్గురు డాక్టర్లు, ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు, ఒక సాఫ్టువేరు ఇంజనీరు ఉన్నారు. థాంక్యూ నాన్నమ్మ, తాతయ్య. 🙏
తెలుగు
37
97
2.1K
42.9K
KDV PRASAD
KDV PRASAD@KDVPRASAD333·
జగన్ అన్న అంటే చెప్పిందే బలంగా చెప్పటం కాదు .....నిజం మాత్రమే చెప్తాం .... అది మీకు అర్థం కావాలి అంటే మీరు కూడా జగన్ అన్న ను ఆరాధించాల్సిందే @PawanKalyan
తెలుగు
0
0
6
76
KDV PRASAD
KDV PRASAD@KDVPRASAD333·
పార్టీ సభ్యత్వ నమోదు పేరు తో ...ఇన్సూరెన్స్ కంపెనీ నడుపుతున్నారా? @PawanKalyan @NagaBabuOffl గొప్ప రాజకీయం ....దేశానికి దిక్సూచి మీరే నాయన
తెలుగు
1
1
3
85