M.Karnakar🐘

4.5K posts

M.Karnakar🐘 banner
M.Karnakar🐘

M.Karnakar🐘

@KarnakarBSP

BSP4✊🏼✊🏼🐘🐘💙💙

BSP4TELANGANA Katılım Ağustos 2021
295 Takip Edilen474 Takipçiler
M.Karnakar🐘
M.Karnakar🐘@KarnakarBSP·
@AapannaHastham వీడు పక్క ఉగ్రవాదే వీడి మీద చర్యలు తీస్కోండి వెంటనే
తెలుగు
0
0
1
15
Aapanna Hastham
Aapanna Hastham@AapannaHastham·
వీడు లీడరా.. ఉగ్రవాదా??😡😡 రైతులు రాకపోతే రైళ్లను కాలవెట్టాల్నాట.. సింగరేణి భవన్‌కు అగ్గిపెట్టాల్నాట? మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయాల్నాట ఏ నేర్పిస్తున్నవురా డ్రామారావ్ నీ లీడర్లకు?
తెలుగు
6
34
103
3.2K
M.Karnakar🐘 retweetledi
Gudoori karunakar
Gudoori karunakar@Gudoorikarunak1·
ఇందిరమ్మ రాజ్యంలో ఇతాగానం దోచుకోవడమా ఆయా ..! ప్రజా ప్రభుత్వంలో గత నెలలోకరెంట్ బిల్ 4613 ఈ నెలలో 5907 రూపాయాలు వచ్చింది ఒక్క రోజు ఆగమంటే మీ కరెంట్ వాళ్లు కట్ చేసి పోతురు ...మీ రాజ్యంలో సామాన్య ప్రజాలు shops పెటుకోవద్ద సర్ ..👏 @Revanthreddy @KTRBRS @BRSHarish @Collector_SDPT
Gudoori karunakar tweet mediaGudoori karunakar tweet media
తెలుగు
0
2
2
44
M.Karnakar🐘
M.Karnakar🐘@KarnakarBSP·
@TeluguScribe అప్పుడు మీరే కదా విద్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అన్నావు 🤔
తెలుగు
2
0
4
351
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తానన్న రూ.1000 కోట్లు ఇప్పటికీ ఇవ్వలేదు మీరు అడగకపోయినా నేను ఇస్తున్నాను అని ప్రకటించాడు నాన్చి నాన్చి ఇచ్చినా ఉపయోగం లేదు - ప్రొఫెసర్ ఖాసీం
Telugu Scribe tweet media
Telugu Scribe@TeluguScribe

రేవంత్ రెడ్డి యూనివర్శిటీలకు ఒక్క రూపాయి ఇవ్వకపోగా ఉస్మానియా యూనివర్సిటీ 1500 కోట్ల మీద కన్నేసిండు ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు, చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి రూ.400 కోట్లు ఇచ్చామని చెబుతున్నారు కానీ ఇవన్నీ బూటకపు మాటలు ఎవరూ ఒక్క పైసా ఇవ్వకపోగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న రూ.1500 కోట్లు పెన్షన్ ఫండ్, జేఎన్టీయూలో ఉన్న రూ.600 కోట్లను ప్రభుత్వం తీసుకోవాలని చూస్తుంది - ప్రొఫెసర్ లక్ష్మణ్

తెలుగు
11
71
422
28.5K
M.Karnakar🐘
M.Karnakar🐘@KarnakarBSP·
@narendramodi అయ్యా ఇదేనా మన దేశా అభివృద్ధి అంటే 🤔
తెలుగు
0
0
0
13
M.Karnakar🐘 retweetledi
Jr.Periyar
Jr.Periyar@JrPeriyar·
రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని Bahujan Samaj Party తన సన్నాహాలను మరింత వేగవంతం చేసింది. పార్టీ అధినేత్రి Mayawati ఈరోజు Lucknowలో యూపీ రాష్ట్ర యూనిట్ పదాధికారులతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీల మోసపూరిత రాజకీయాల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పోలింగ్ బూత్ స్థాయి వరకు పార్టీ సంస్థాగత బలపరిచే అంశం, ఎన్నికల సన్నాహాలు, పార్టీ ఆర్థిక బలోపేతం, అలాగే సమాజంలోని అన్ని వర్గాల్లో పార్టీకి బలమైన ప్రజా మద్దతు పెంపొందించే విషయాలపై చర్చ జరిగింది. గత సమావేశంలో ఇచ్చిన సూచనల అమలుపై కూడా మాయావతి సమీక్ష నిర్వహించారు. దేశంలో ఎన్నికల సమయంలో ఏర్పడుతున్న కొత్త రాజకీయ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, పార్టీ సన్నాహాలు మరింత అప్రమత్తంగా, క్రమశిక్షణతో మరియు బలంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆమె పదాధికారులకు హెచ్చరించారు. రాష్ట్రంలో BSP పట్ల ప్రజాభిమానము క్రమంగా పెరుగుతోందని మాయావతి విశ్వాసం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఐదోసారి BSP ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించేందుకు పార్టీ కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి పూర్తి స్థాయిలో కృషి చేయాలని ఆమె ఆదేశించారు. అలాగే రాబోయే యూపీ అసెంబ్లీ సాధారణ ఎన్నికల కోసం ప్రజలకు చేరువైన, బలమైన మరియు నిబద్ధత కలిగిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని ఆమె తెలిపారు. #BSP @Mayawati ji @AnandAkash_BSP ji
Jr.Periyar tweet media
తెలుగు
3
6
32
813
M.Karnakar🐘
M.Karnakar🐘@KarnakarBSP·
ఎక్కడో ఉండి కాక్రోచ్ పార్టీ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది... మరి ఇక్కడే ఉండి బహుజన సిద్ధాంతం తెలిసిన మేధావులు అందరూ ఒక ఉద్యమంలా బాటకు వస్తే ఈ పార్టీలకు మనుగడ ఉందా...? అని నా... డౌట్!”
M.Karnakar🐘 tweet media
తెలుగు
0
1
2
15
M.Karnakar🐘
M.Karnakar🐘@KarnakarBSP·
@DocRGM_ ఈ మాట BSP ఎప్పటినుంచో చెప్పుతుంది ఇప్పుడు కాక్రోచ్ చెప్పుతుంది అంతే..🤷‍♂️
తెలుగు
0
0
0
23
Dr Ranjan
Dr Ranjan@DocRGM_·
Cockroach 🪳 Says; Ban EVMs. Ban EVMs. Ban EVMs.
Suomi
141
1.8K
6.7K
70.3K
M.Karnakar🐘 retweetledi
Jr.Periyar
Jr.Periyar@JrPeriyar·
ZXX
0
1
6
103
M.Karnakar🐘
M.Karnakar🐘@KarnakarBSP·
చరిత్రను చదివే యువత చాలామంది ఉంటారు... కానీ చరిత్ర ను మార్చే యువత BSP లో ఉంటారు. మొండి.కరుణాకర్ @bsp_ts @bspindia
తెలుగు
0
2
9
35