Collector Siddipet

1.1K posts

Collector Siddipet

Collector Siddipet

@Collector_SDPT

Siddipet, India Katılım Nisan 2017
89 Takip Edilen17.7K Takipçiler
ShashanKTRS🚗
ShashanKTRS🚗@Shashanktrs8·
గాంధీ విగ్రహం పెట్టడానికి 5000 కోట్లు ఉంటాయి కానీ.. విద్యార్థుల అద్దె పాఠశాలలకు చెల్లించడానికి పైసలు లేవా రేవంత్ రెడ్డి? సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్లో అద్దె భవనంలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలకు కొన్ని నెలలుగా అద్దె చెల్లించని కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల తెరవకపోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు.. 👇 #CongressFailedTelangana
తెలుగు
5
11
41
374
Collector Siddipet retweetledi
Chief Electoral Officer Telangana
ఇంటర్నేషనల్ IDEA సభ్య దేశాల మండలి అధ్యక్ష పదవిని స్వీకరిస్తూ, భారత ప్రధాని ఎన్నికల కమిషనర్ శ్రీ జ్ఞానేశ్ కుమార్ గారు, స్వీడన్‌లోని స్విట్జర్లాండ్ రాయబారి శ్రీ అడ్రియన్ జంకర్ చేత గావెల్‌ను స్వీకరించారు. @Int_IDEA @SwissAmbSweden #IDEAIndia2026 #ECI #CEOTelangana @ECISVEEP @SpokespersonECI
Chief Electoral Officer Telangana tweet mediaChief Electoral Officer Telangana tweet mediaChief Electoral Officer Telangana tweet media
తెలుగు
0
5
5
1.5K
Collector Siddipet retweetledi
IPRDepartment
IPRDepartment@IPRTelangana·
🌱 #SiddipetGreenDrive | In a unique ‘One Employee, One Tree in Mother’s Name’ initiative, govt officers and staff planted 15,000 saplings in a single day. 💚 Led by Collector K. Haimavati & Addl Collector Garima Agrawal, employees rallied, planted trees, took selfies & pledged to nurture them in their mothers’ names. 🌍 Part of Vanamahotsavam 2025, Siddipet targets 23.329 lakh saplings this year, 103% of Vanamahotsavam target, Siddipet stands at First place boosting greenery & honoring both Mother & Mother Earth. #OneEmployeeOneTree #GreenTelangana #EnvironmentFirst #Siddipet #TelanganaRising #vanamahothsavam #iprtelangana #telanganarising2047 @Collector_SDPT @AcSiddipet
IPRDepartment tweet mediaIPRDepartment tweet mediaIPRDepartment tweet media
English
0
3
14
1.8K
Collector Siddipet
Collector Siddipet@Collector_SDPT·
సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్మాణంలో గల కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్మాణం త్వరగా పూర్తిచేసి విద్యాలయాన్ని నూతన భవనంలోకి తరలించాలని కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ ను ఆదేశించిన సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి గారు. @TelanganaCS @IPRTelangana @TelanganaCMO
Collector Siddipet tweet mediaCollector Siddipet tweet mediaCollector Siddipet tweet mediaCollector Siddipet tweet media
తెలుగు
3
2
32
4.1K
Collector Siddipet
Collector Siddipet@Collector_SDPT·
సిద్దిపేట మున్సిపాలిటీలోని 34 వ వార్డు మరియు కుకునూర్ పల్లి మండలం ముద్దాపూర్ గ్రామంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కొరకు నిర్వహిస్తున్న కుటుంబ వివరాల నమోదు కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఫ్యామిలీ డిజిటల్ కార్డుల తయారికి ఏ ఒక్క వ్యక్తి మిస్ కాకుండా అన్ని కుటుంబాల వివరాలను పక్కాగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించిన సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి గారు. #FamilyDigitalCards @TelanganaCMO @IPRtelangana @TelanganaCS
Collector Siddipet tweet mediaCollector Siddipet tweet mediaCollector Siddipet tweet mediaCollector Siddipet tweet media
తెలుగు
0
1
28
4.3K
Collector Siddipet
Collector Siddipet@Collector_SDPT·
జిల్లాలో రహాదారి ప్రమాదాలు జరుగకుండా సమన్వయంతో ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ లో సంబంధిత అధికారులను ఆదేశించిన సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్.అనురాధ గారు. #RoadSafety @TelanganaCMO @IPRtelangana @TelanganaCS
Collector Siddipet tweet mediaCollector Siddipet tweet mediaCollector Siddipet tweet mediaCollector Siddipet tweet media
తెలుగు
1
2
16
2.8K
Collector Siddipet
Collector Siddipet@Collector_SDPT·
జాతీయ ఆహార భద్రత చట్టం 2013 ప్రకారం జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన పౌష్టికాహారం అందేలా పర్యవేక్షించాలని సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో జిల్లా అధికార యంత్రంగానికి సూచించిన తెలంగాణ ఆహార కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు. #TelanganaFoodCommission @TelanganaCMO @IPRTelangana @TelanganaCS
Collector Siddipet tweet mediaCollector Siddipet tweet mediaCollector Siddipet tweet media
తెలుగు
0
1
9
2.1K
Collector Siddipet
Collector Siddipet@Collector_SDPT·
నిర్దేశిత లక్ష్యాల మేరకు ప్రాధాన్య రంగాలకు రుణాలు మంజూరు చేయాలని జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో బ్యాంక్ అధికారులను ఆదేశించిన సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి గారు. #DCC #DLRC @TelanganaCMO @IPRTelangana @TelanganaCS
Collector Siddipet tweet mediaCollector Siddipet tweet mediaCollector Siddipet tweet mediaCollector Siddipet tweet media
తెలుగు
0
1
15
1.8K
Collector Siddipet
Collector Siddipet@Collector_SDPT·
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వానకాలం సీజన్లో పండించిన వరిధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతుల నుండి ప్రణాళిక బద్ధంగా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి గారు. #Kharif #PaddyProcurement @TelanganaCMO @IPRTelangana @TelanganaCS
Collector Siddipet tweet media
తెలుగు
0
1
6
1.3K
Collector Siddipet
Collector Siddipet@Collector_SDPT·
జిల్లా అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం సమన్వయంతో కృషి చేద్దామని సిద్దిపేట జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు కొండా సురేఖ గారు కోరుకున్నారు. @TelanganaCMO @IPRTelangana @TelanganaCS
Collector Siddipet tweet mediaCollector Siddipet tweet mediaCollector Siddipet tweet media
తెలుగు
2
1
29
1.8K
Collector Siddipet
Collector Siddipet@Collector_SDPT·
సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో TGIIC ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో హుస్నాబాద్ ప్రాంతం అభివృద్ధి చెందాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి గారు కోరుకున్నారు. #TGIIC #IndustrialPark #Akkannapeta @TelanganaCMO @IPRTelangana @TelanganaCS
Collector Siddipet tweet mediaCollector Siddipet tweet mediaCollector Siddipet tweet mediaCollector Siddipet tweet media
తెలుగు
2
2
46
2.1K