లోకేష్ అన్న అభిమాన్నీ

80.2K posts

లోకేష్ అన్న అభిమాన్నీ banner
లోకేష్ అన్న అభిమాన్నీ

లోకేష్ అన్న అభిమాన్నీ

@Karthikmkdp

Do what your mind said, either SUCCESS or FAILURE with you...😍 #TDPTwitter #NatureLover 💚🌴🌾🌳🌲🌻🌹✌ NTR//NCBN//NBK//Nara Lokesh//TDP💛 🚲

Katılım Ocak 2018
1.6K Takip Edilen3K Takipçiler
లోకేష్ అన్న అభిమాన్నీ retweetledi
మన ప్రకాశం
ఈలోపు యజమాని @ysjagan రహస్యంగా ఢిల్లీ పోయి కాళ్లు పిసిగొస్తాడు.
మన ప్రకాశం tweet media
తెలుగు
1
10
36
1.1K
లోకేష్ అన్న అభిమాన్నీ retweetledi
ఆంధ్రుడు
ఆంధ్రుడు@Gogineni_Pa1onX·
ఇది BRS ఆడిస్తున్న నీచపు రాజకీయం ..విజ్ఞత కలిగిన తెలుగు ప్రజలారా గత వారం రోజులుగా ఆంధ్రా- తెలంగాణ మధ్యన జరుగుతున్న విషయాలను గుర్తు పెట్టుకోండి, ఇది KCR & KTR చేయిస్తున్న రాజకీయం ఎంత నీచంగా ఉంటుందో చూడండి..కేవలం ఓట్ల రాజకీయం కోసం తెలుగు వారి మధ్యన గొడవలు పెడుతున్నారు
తెలుగు
18
128
407
15.4K
లోకేష్ అన్న అభిమాన్నీ retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా షోలింగర్ పట్టణంలోని ప్రసిద్ధ అమృతవల్లి తాయారు యోగ నరసింహస్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాను. అనంతరం మరో కొండపై కొలువై ఉన్న శ్రీ యోగ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నాను.
Lokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet media
తెలుగు
25
150
1.7K
32.5K
లోకేష్ అన్న అభిమాన్నీ retweetledi
Swathi Reddy
Swathi Reddy@Swathireddytdp·
ఈ పిచ్చోడు చదుకుంది తిరుపతి లో ఉద్యోగం చేస్తుంది అమెరికా లో వీడు మళ్లీ ATA అనే సంఘం లో మెంబెర్ అంట..ఇంత సోంబేరిని ఎన్నుకున్నరు అంటే ATA కి సరి అయినా విలువలు లేవు ఏమో కాబోలు.. మరి నీకు ఏమి పనిరా అమెరికా లో, ఇతగాడి పేరు: యర్రంరెడ్డి తిరుపతి రెడ్డి ఉండేది: అమెరికా లో ! పవన్ కళ్యాణ్ ను అడుగుతున్నాడు మీకు హైదరాబాద్ లో ఏమి పని రా !? ఎందుకు వస్తున్నారు అసలు .. !? నువ్వు అమెరికా వెళ్లి ఎందుకు బతుకున్నడో చెప్పడు .. అమెరికా వాళ్ళ ఉద్యోగం కొట్టేసి వీడు ఎందుకు అక్కడ బతుకుతున్నదీ చెప్పడు .. వీడు ఎక్కడికి వెళ్లి అయినా బతకవచ్చు .. కానీ దశాబ్దాల నుంచి హైదరాబాద్ లో ఉంటున్న పవన్ కళ్యాణ్ పైన అతని బూతులు, అతని ఏడుపు వినండి. పవన్ కళ్యాణ్ పైన ఇలాంటి వాళ్ళ ఏడుపు కి అసలు కారణం అందరికీ తెలుసు.. కేసిఆర్ అనీ , ప్రాంతం అని ముసుగేసుకొని వస్తారు పవన్ పైకి. వారి " వారికి" ఆంధ్రా లో నోటి కాడ కూడు లాగేసాడు పవన్ అనే ఫ్రస్ట్రేషన్ తప్ప ఏమైనా ఉందా...???
Swathi Reddy tweet mediaSwathi Reddy tweet media
తెలుగు
13
75
321
26K
లోకేష్ అన్న అభిమాన్నీ retweetledi
మన ప్రకాశం
🚨 breaking news🚨 ఫేక్ జీఓల భూ దందాలో మాజీ @YSRCParty వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు..! హైదరాబాద్‌లో మాజీ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై చీటింగ్ కేసు నమోదు. నకిలీ జీఓలు, ఫోర్జరీ పత్రాలతో ప్రభుత్వ భూముల అమ్మకానికి కుట్ర చేశారన్న పోలీసుల ఆరోపణలు.. గండిపేట ప్రభుత్వ భూమిని తమదిగా చూపిస్తూ ఫేక్ ప్రచారం చేశారన్న పోలీసులు. బొల్లా బ్రహ్మనాయుడు నుంచి నిందితుల ఖాతాలకు కోట్ల రూపాయల ట్రాన్స్ఫర్లు జరిగినట్లు వెల్లడి.. హైకోర్టు పిటిషన్లు కొట్టివేసినా భూమి అమ్మకానికి ప్రయత్నించారన్న డీసీపీ శ్రీనివాస్. ప్రస్తుతం పరారీలో బొల్లా బ్రహ్మనాయుడు.. నాలుగు ప్రత్యేక బృందాలతో గాలింపు..
మన ప్రకాశం tweet media
తెలుగు
2
22
60
5.3K
లోకేష్ అన్న అభిమాన్నీ
వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు భూకబ్జా యత్నంపై పోలీసుల వివరణ - రూ.1,500కోట్ల భూమి కబ్జాకు యత్నించారు - గండిపేట SyNo.18లోని భూమి కబ్జాకు యత్నించారు -నకిలీ GOతో భూమి కబ్జాకు యత్నించారు - నిమ్మల రాజేశ్, వేణుగోపాల్, సాయికిరణ్‌ను అరెస్టు చేశాం :శేరిలింగంపల్లి DSP శ్రీనివాస్
లోకేష్ అన్న అభిమాన్నీ tweet media
తెలుగు
0
1
1
41
లోకేష్ అన్న అభిమాన్నీ
(10టీవీ స్క్రోలింగ్) అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చంద్రబాబు లంచ్ మీటింగ్ - మంత్రులు పయ్యావుల, అచ్చెన్నాయుడు, అనిత, అనగానితో సీఎం భేటి - డీఎస్సీపై వైసీపీ నేతల ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రులకు సీఎం సూచన - ప్రజల ముందు ఉంచాలని మంత్రులకు సూచించిన సీఎం చంద్రబాబు
తెలుగు
0
2
5
86
లోకేష్ అన్న అభిమాన్నీ
పట్టాభిరామ్ వ్యాఖ్యలు: మంగళగిరిలో జరిగిన సమావేశంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ ఈ సంచలన ఆరోపణలు చేశారు
తెలుగు
0
0
0
35
లోకేష్ అన్న అభిమాన్నీ
₹20 కోట్ల బ్యాంకు లావాదేవీలు: గొడ్డలి పార్టీ అధినేత పీఏ (K. నాగేశ్వరరెడ్డి) సతీమణి బ్యాంకు ఖాతాలోకి ₹20 కోట్లు ఎలా వచ్చాయో ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలి.ఆధారాలు బయటకు వస్తున్నాయి: ఎవరి ఖాతాల్లోకి ఎన్ని కోట్ల రూపాయలు వెళ్లాయో అన్ని వివరాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి
తెలుగు
1
0
0
67
లోకేష్ అన్న అభిమాన్నీ
సిఎం చంద్రబాబు పీ-4 విజన్: పేదలను ఆదుకోవడమే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు 'పీ-4' (P-4) పథకాన్ని ఆలోచించారు. విపక్షంపై 'పీ-4' విమర్శలు: ప్రతిపక్ష 'గొడ్డలి పార్టీ' కి కూడా ఒక 'పీ-4' ఉంది. అదే—'పవర్, ప్రాపర్టీ, పైసా, పార్టనర్‌షిప్'. అడ్డగోలుగా ఆస్తులు కూడబెట్టడమే వారి లక్ష్యం.
తెలుగు
1
0
2
114
లోకేష్ అన్న అభిమాన్నీ retweetledi
sunanda🇮🇳
sunanda🇮🇳@Boppana_Sunanda·
Hats off to @kotamreddy_NLR Garu. You have truly voiced the sentiments of the TDP Cadre .👏👏👏
English
22
395
1.8K
49.6K
లోకేష్ అన్న అభిమాన్నీ retweetledi
Kotamreddy Sridhar Reddy
Kotamreddy Sridhar Reddy@kotamreddy_NLR·
Best participated Assembly Constituency - #NelloreRural in 1st place. Best participated clusters - Cluster 2, cluster 9, cluster 8 from Nellore Rural. Cluster 2 - 3rd place Cluster 9 - 9th place Cluster 8 - 10th place 3 clusters from Nellore Rural in top ten in the state.
English
7
114
932
33.4K
లోకేష్ అన్న అభిమాన్నీ retweetledi
Narendra Modi
Narendra Modi@narendramodi·
మహనీయులు ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. పేదలకు, అణగారిన వర్గాలకు గౌరవాన్ని కల్పించే దిశగా ప్రజా సంక్షేమం, సుపరిపాలన పట్ల ఆయనకున్న అంకితభావం నేటికీ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచి ఉంది. చలనచిత్ర రంగానికి ఆయన అందించిన సేవలు తరతరాలను అలరిస్తూనే ఉన్నాయి. ఆయన జీవితం, ఆశయాలు ఎంతోమందికి అపారమైన స్ఫూర్తిని అందిస్తూనే ఉంటాయి.నా మిత్రుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లోని ఎన్ డిఎ ప్రభుత్వం, ప్రజల కోసం ఆయన కలగన్న ఆశయాలను సాకారం చేయడానికి కట్టుబడి ఉంది. @ncbn
తెలుగు
1.5K
6K
42.4K
9M
లోకేష్ అన్న అభిమాన్నీ retweetledi
🔱🐎 సుజత్ 🕉️☪️✝️
బాబు గారి పక్కన కూర్చో తల్లి 😍 అంటూ... ట్రాన్స్‌జెండర్ మరియు తెలుగుదేశం కార్యకర్త అయిన..గళ్ళా మాధవి గారి PA కి, తాను కూర్చున్న కుర్చీ ఇచ్చిన లోకేష్ గారు😍😍😍!
తెలుగు
8
190
2K
67.8K
లోకేష్ అన్న అభిమాన్నీ retweetledi
🔱🐎 సుజత్ 🕉️☪️✝️
మేము ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించి భుజాన వేసుకుని మోసే రెండు జెండాలు... 👇 ఒకటి “భారత” దేశం కోసం రెండొది “తెలుగు” దేశం కోసం నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ ఈ జెండాలు శాస్వతం ... జై తెలుగుతల్లి జై జై తెలుగుదేశం జై హింద్
🔱🐎 సుజత్ 🕉️☪️✝️ tweet media
తెలుగు
3
18
100
1.1K
లోకేష్ అన్న అభిమాన్నీ
(టీవీ5 స్క్రోలింగ్) తిరుమలలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం – దాదాపు గంట నుంచి ఏకధాటిగా వర్షం – వర్షంతో తిరుమలలో చల్లబడ్డ వాతావరణం
తెలుగు
0
2
9
307