जै जनसेना वर्मा lజై జనసేన వర్మ | 🛕🚩🇮🇳🦚🐯✊

80.8K posts

जै जनसेना वर्मा lజై జనసేన వర్మ | 🛕🚩🇮🇳🦚🐯✊ banner
जै जनसेना वर्मा lజై జనసేన వర్మ | 🛕🚩🇮🇳🦚🐯✊

जै जनसेना वर्मा lజై జనసేన వర్మ | 🛕🚩🇮🇳🦚🐯✊

@KeanuReeveSpeed

చార్టర్డ్ అకౌంటెంట్ మార్కెట్ ఎనాలిస్ట్ PMS SEBI REGISTERED Rts are not my endorsements 🤟 @JanaSenaParty @BJP4India @JaiTDP Sagiraju Muralidhar VARMA

Bhimavaram Katılım Ekim 2022
2.9K Takip Edilen1.1K Takipçiler
Sabitlenmiş Tweet
जै जनसेना वर्मा lజై జనసేన వర్మ | 🛕🚩🇮🇳🦚🐯✊
30.05.2026 శనివారం 🌺నీతి వాక్యం🌺 🌹కుటుంబం అంటే కేవలం ఒకే ఇంట్లో కలిసి జీవించడం కాదు.ఒకరి కష్టసుఖాలను మరొకరు పంచుకుంటూ, ఎంతటి కష్ట కాలంలోనైనా 'నేనున్నాను' అంటూ ఒకరికొకరు అండగా నిలబడటం🌹 🌻సర్వేజనా సుఖినోభవంతు🌻
जै जनसेना वर्मा lజై జనసేన వర్మ | 🛕🚩🇮🇳🦚🐯✊ tweet media
తెలుగు
0
0
0
75
Praveen Baddam
Praveen Baddam@PraveenBaddam1·
This is a cheap attitude. At the end of the day, you are a public servant, entrusted with serving the peoplenot acting above them. Learn to respect citizens, stay accountable, and behave with dignity. Public office is a responsibility, not a privilege.
M9 NEWS@M9News_

డిప్యూటీ సీఎం ని ఫుల్‌గా ఇంప్రెస్ చేసిన అధికారి! "I don't want a single penny, sir." అధికారితో పర్సనల్‌గా 1-on-1 మీటింగ్స్ సెట్ చేయమని చెప్పిన @APDeputyCMO - @PawanKalyan

English
25
118
504
12.6K
Dr. P@Indiamusings, PhD
Dr. P@Indiamusings, PhD@indiamusings·
So, these ppl own 1000’s of acres of land misusing their power; corrupt are free in India and in much of the world😒🤔
जै जनसेना वर्मा lజై జనసేన వర్మ | 🛕🚩🇮🇳🦚🐯✊@KeanuReeveSpeed

Ysr grilled by karan thapar @JrPeriyar నువ్వు అప్పుడు చిన్న పిల్లోడివిలే డిసెంబర్ 2006 లో ... నీకు తెలియదు District survey numbers 1215 217 1219 1220 1221 1225 150 acres ఇంక చాలా ఉన్నాయి... మొత్తం 618 ఎకరాలు వెనక్కి ఇచ్చాడు 30సంవత్సరాలనుండి అనుభవించి 🤦‍♂️😂

English
1
0
1
50
जै जनसेना वर्मा lజై జనసేన వర్మ | 🛕🚩🇮🇳🦚🐯✊
ఇది వాడు @sai_badra చేసింది.నేను ss లు తీసా.వాడు డిలీట్ చేసాడు పోస్ట్లుముల్లు ని ముల్లుతోనే తీస్తా వజ్రాన్ని వజ్రంతోనే కోస్తా @LoudAndKlear @BhAAiWOOD_1408 @NandepuB49296 @CONCISE99 @CockroachOnX @molakalaravi @NandepuB49296 నేను పర్సనల్ గా అసలు ఏం మాట్లాడలేదు..వాడే చేసాడు 😂
जै जनसेना वर्मा lజై జనసేన వర్మ | 🛕🚩🇮🇳🦚🐯✊ tweet mediaजै जनसेना वर्मा lజై జనసేన వర్మ | 🛕🚩🇮🇳🦚🐯✊ tweet mediaजै जनसेना वर्मा lజై జనసేన వర్మ | 🛕🚩🇮🇳🦚🐯✊ tweet mediaजै जनसेना वर्मा lజై జనసేన వర్మ | 🛕🚩🇮🇳🦚🐯✊ tweet media
తెలుగు
3
0
0
480
जै जनसेना वर्मा lజై జనసేన వర్మ | 🛕🚩🇮🇳🦚🐯✊
*🙏ఓం నమఃశివాయ🙏* 🌹నిన్ను కాదని పొందే సుఖాలను సంతోషాలను మాయం చేయి. మాయలో పడి వస్తు విషయాలలో కొట్టు మిట్టాడుతున్న నన్ను ఉద్దరించు. నాకు అర్హత లేకపోవచ్చు కానీ నీ దయకు అవధులు లేవుగా శివయ్య *🙏శివోహం శివోహం🙏* 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
जै जनसेना वर्मा lజై జనసేన వర్మ | 🛕🚩🇮🇳🦚🐯✊ tweet media
తెలుగు
0
0
1
9
जै जनसेना वर्मा lజై జనసేన వర్మ | 🛕🚩🇮🇳🦚🐯✊
31.05.2026 ఆదివారం 🌺నీతి వాక్యం🌺 🌹స్వార్థం, కపటం ఉన్న వ్యక్తుల నుండి మనం నిజాయితీని ఆశిస్తే చివరికి మనమే మోసపోతాము🌹 🌻సర్వేజనా సుఖినోభవంతు🌻
जै जनसेना वर्मा lజై జనసేన వర్మ | 🛕🚩🇮🇳🦚🐯✊ tweet media
తెలుగు
0
0
0
7
जै जनसेना वर्मा lజై జనసేన వర్మ | 🛕🚩🇮🇳🦚🐯✊
🌺🙏ఓం నమో వేంకటేశాయ🙏🌺 31.05.2026 ఆదివారం 🌻మహనీయుని మాట🌻 చెడ్డవారితో బలమైన స్నేహాన్ని కలిగి ఉండడం కంటే మంచి వారితో చిన్న పరిచయం ఉన్నా చాలు. అది నీకు ఎప్పుడూ మంచి అనుభవాన్నే మిగుల్చుతుంది 💐నేటి మంచి మాట💐 🌹🙏ఓం నమో వేంకటేశాయ🙏🌹 దీపం విలువ చీకట్లో రూపాయి విలువ
जै जनसेना वर्मा lజై జనసేన వర్మ | 🛕🚩🇮🇳🦚🐯✊ tweet media
తెలుగు
1
0
1
20
जै जनसेना वर्मा lజై జనసేన వర్మ | 🛕🚩🇮🇳🦚🐯✊
*🔔 _శుభోదయం_ 🔔* *_ఎవరైనా మన ముందు ఎలా ఉన్నారన్నది నిజం కాదు, మన వెనకాల ఎలా ఉన్నారన్నది నిజం._* *_మనముందు ఎలా ఉన్నారో మన వెనకాల కూడా అలా ఉన్నవారే మనల్ని నిజంగా అభిమానించేవారు._* 🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
తెలుగు
0
0
0
8
जै जनसेना वर्मा lజై జనసేన వర్మ | 🛕🚩🇮🇳🦚🐯✊
ఓం నమో భగవతే శ్రీ రమణాయ నిజానికి ఈశ్వరుడు గాని, గురువు గాని ఎప్పుడూ ముముక్షువైన(మోక్షేచ్ఛ గలవాడు) వాని అన్వేషణలో ఉంటారు. కాబట్టి సాధకుడు, భక్తి మొదలైన మార్గాల ద్వారా మొదట యోగ్యతను సంపాదించుకోవాలి.
जै जनसेना वर्मा lజై జనసేన వర్మ | 🛕🚩🇮🇳🦚🐯✊ tweet media
తెలుగు
0
0
0
11