KoppulaEshwarBRS

4.6K posts

KoppulaEshwarBRS banner
KoppulaEshwarBRS

KoppulaEshwarBRS

@Koppulaeshwar1

Former Minister..

Dharmapuri Katılım Nisan 2018
123 Takip Edilen65K Takipçiler
Sabitlenmiş Tweet
KoppulaEshwarBRS
KoppulaEshwarBRS@Koppulaeshwar1·
125 అడుగుల బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ నిర్మాణంలో నన్ను బాధ్యుడుగా చేసి, దళిత జాతి గర్వించేలా ఇంతటి గొప్ప అవకాశాన్ని అందించిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు @TSwithKCR గారికి యావత్ దళితబిడ్డల తరుపున హృదయపూర్వక కృతజ్ఞతలు..🙏💐@BRSparty @ambedkariteIND @KTRBRS @TelanganaCMO
KoppulaEshwarBRS tweet media
తెలుగు
26
56
484
31.4K
KoppulaEshwarBRS
KoppulaEshwarBRS@Koppulaeshwar1·
తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తి - తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం పోరాడి అమరత్వం పొందిన వీరుడు దొడ్డి కొమరయ్య. దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు ✊
KoppulaEshwarBRS tweet media
తెలుగు
0
2
7
112
KoppulaEshwarBRS
KoppulaEshwarBRS@Koppulaeshwar1·
త్యాగానికి ప్రతిరూపమైన గుడ్ ఫ్రైడే సందర్భంగా, మానవాళి కోసం యేసు క్రీస్తు చేసిన త్యాగాలను, ప్రబోధించిన శాంతి బోధనలను గుర్తు చేసుకోవాలని క్రైస్తవ సోదర,సోదరీమణులకు 'గుడ్ ఫ్రైడే' శుభాకాంక్షలు. #HappyGoodFriday #goodfriday #GoodFriday2026
KoppulaEshwarBRS tweet media
తెలుగు
0
0
4
66
KoppulaEshwarBRS
KoppulaEshwarBRS@Koppulaeshwar1·
ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకమ్ ! తరుణార్క ప్రభం శాన్తం రామదూతం నమామ్యహమ్ !! ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు !!!
KoppulaEshwarBRS tweet media
తెలుగు
1
0
6
144
KoppulaEshwarBRS
KoppulaEshwarBRS@Koppulaeshwar1·
ధర్మపురి నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి @Adluri12 నియోజకవర్గం లో దివ్యాంగుడు రాయమల్లు కు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి స్వయంగా కట్టిస్తా అంటివి.కానీ ఇప్పుడు ఇతని పరిస్థితి ఇతని మాటల్లో వినండి. @KTRBRS @BRSparty @BRSHarish @KonathamDileep @TSwithKCR @TNewsTelugu @minister_adluri
తెలుగు
0
2
6
217
KoppulaEshwarBRS
KoppulaEshwarBRS@Koppulaeshwar1·
సకల గుణాభిరాముడు, పితృవాక్య పరిపాలకుడు, మనందరికీ ఆదర్శప్రాయుడు ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ.. రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.🙏 #RamNavami2026 #HappyRamNavami #JaiShreeRam
KoppulaEshwarBRS tweet media
తెలుగు
1
1
12
220
KoppulaEshwarBRS
KoppulaEshwarBRS@Koppulaeshwar1·
అతి పవిత్రమైన రంజాన్ పర్వదినం మన అందరిలో సోదర భావాన్ని పెంపొందించి, మనలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ.. ముస్లిం సోదర, సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు @BRSparty @KTRBRS @BRSHarish
KoppulaEshwarBRS tweet media
తెలుగు
1
2
13
124
KoppulaEshwarBRS
KoppulaEshwarBRS@Koppulaeshwar1·
శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీ అన్ని కష్టాలు తొలగి, సుఖసంతోషాలతో, విజయాలతో నిండిన జీవితం గడపాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ… రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు 💐 #HappyUgadi
KoppulaEshwarBRS tweet media
తెలుగు
0
2
12
259
KoppulaEshwarBRS
KoppulaEshwarBRS@Koppulaeshwar1·
తెలంగాణలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతోన్న నేపథ్యంలో.. పరీక్షలకు హాజరవుతున్న ప్రతి విద్యార్థికి హృదయపూర్వక శుభాకాంక్షలు.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి.. మీ కష్టానికి తప్పకుండా ఫలితం ఉంటుంది.
KoppulaEshwarBRS tweet media
తెలుగు
0
3
13
225
KoppulaEshwarBRS
KoppulaEshwarBRS@Koppulaeshwar1·
సమాజంలో అసమానతల మీద అలుపెరగని పోరాటం చేసి, అణగారిన వర్గాల్లో విద్యావ్యాప్తి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలే వర్ధంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు అర్పిస్తున్నాము 🙏
KoppulaEshwarBRS tweet media
తెలుగు
0
1
12
98
KoppulaEshwarBRS
KoppulaEshwarBRS@Koppulaeshwar1·
సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అపారమైనది. కుటుంబం నుంచి దేశ నిర్మాణం వరకు ప్రతి రంగంలో సత్తా చాటుతున్న మహిళా శక్తికి హృదయపూర్వక వందనం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు! #internationalwomensday
KoppulaEshwarBRS tweet media
తెలుగు
0
1
6
137
KoppulaEshwarBRS retweetledi
Office of Harish Rao
Office of Harish Rao@HarishRaoOffice·
Live: చొప్పదండి నియోజకవర్గం, కురిక్యాల గ్రామం కొండన్నపల్లి బ్రిడ్జి వద్ద వరద కాలువను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు twitter.com/i/broadcasts/1…
తెలుగు
0
33
81
1.9K
KoppulaEshwarBRS
KoppulaEshwarBRS@Koppulaeshwar1·
ఈ రంగుల పండుగ మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని కోరుకుంటున్నాను. ప్రతి రోజు హోలీ రంగులా సంతోషంతో కళకళలాడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ.. రాష్ట్ర ప్రజలందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలు!🙏
KoppulaEshwarBRS tweet media
తెలుగు
0
1
14
307
KoppulaEshwarBRS retweetledi
KTR
KTR@KTRBRS·
మేడిగడ్డ బ్యారేజీపై కుట్రలు చేసింది చాలదన్నట్టు, అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుతంత్రాలకు తెరతీశారా ?? నిబంధనలకు పాతరేసి ఏకంగా బ్యారేజీ కిందే భారీ ఎక్సవేటర్లతో ఇసుక తవ్వకాలు జరపడం దుర్మార్గమే కాదు.. అతిపెద్ద నేరం. బ్యారేజీ సమీపంలో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదన్న రూల్స్ ను బ్రేక్ చేసిన మాఫియాపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఏకంగా బ్యారేజీని బలహీనపరిచి బీఆర్ఎస్ పై బురదజల్లే పన్నాగాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలి. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసేందుకు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ చేస్తున్న అరాచకపర్వాన్ని అన్నదాతలు క్షమించే ప్రసక్తే లేదు. నిబంధనలు తుంగలో తొక్కి అన్నారం బ్యారేజి పిల్లర్ల వద్ద ఇసుక తవ్వకాలు చేసి బ్యారేజీని ప్రమాదంలోకి నెడుతుంది రేవంత్ సర్కార్.. ఇది ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే కుట్రే. పట్టపగలే, నిస్సిగ్గుగా అన్నారం బ్యారేజ్ నుండి కాంగ్రెస్ నాయకుల ఇసుక మాఫియా ఇసుకను తోడేస్తుంది. తెలంగాణ వనరులను కాంగ్రెస్ పార్టీ ఎలా కొల్లగొడుతుందో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. కాళేశ్వరం బ్యారేజీలకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదే. అందినకాడికి దోచుకో.. దొరికినకాడికి అమ్ముకో.. ఇవే తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రజా పాలన సూత్రాలు. తెలంగాణను నిలువు దోపిడి చేస్తున్న కాంగ్రెస్ నాయకులారా.. ప్రజలు మీ భరతం పట్టే రోజు అతి దగ్గరలోనే ఉంది.. ఖబడ్దార్.
తెలుగు
149
473
1.4K
64.8K
KoppulaEshwarBRS
KoppulaEshwarBRS@Koppulaeshwar1·
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థిని, విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితాలు దక్కాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.
KoppulaEshwarBRS tweet media
తెలుగు
0
3
10
148
KoppulaEshwarBRS
KoppulaEshwarBRS@Koppulaeshwar1·
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అరాచక పాలన నడుస్తోంది - మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ @balkasumantrs @BRSparty @KTRBRS @BRSHarish @KonathamDileep
తెలుగు
0
5
45
402
KoppulaEshwarBRS retweetledi
TNews Telugu
TNews Telugu@TNewsTelugu·
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో నిన్న మంత్రి వివేక్ ఆదేశాలతో సింగరేణి అధికారులు దౌర్జన్యానికి పాల్పడ్డ 11 వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ భీమా గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి బీఆర్ఎస్ పార్టీ తరపున అండగా ఉంటామని దైర్యం చెప్పిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మరియు బీఆర్ఎస్ నేతలు
TNews Telugu@TNewsTelugu

బ్రేకింగ్ న్యూస్ మంత్రి వివేక్ ఆదేశాలతో క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్ల కుటుంబసభ్యులపై బెదిరింపులకు దిగిన సింగరేణి అధికారులు క్యాతనపల్లి మున్సిపాలిటీ 11 వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ బొమ్మ బీమా గౌడ్ ఇంటిపై సింగరేణి అధికారుల దౌర్జన్యం 10 సంవత్సరాల నుండి భీమా గౌడ్ కుటుంబం ఉంటున్న ఇంటికి వచ్చి సింగరేణి స్థలంలో కాంపౌండ్ వాల్ నిర్మించారని, కాంపౌండ్ వాల్ కూలగొడతామని భీమా గౌడ్ కుటుంబ సభ్యులను బెదిరించి ఇంటి చుట్టూ ఉన్న ఫెన్సింగ్ ని తొలగించి సింగరేణి బోర్డు పాతిన సింగరేణి అధికారులు సింగరేణి అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం

తెలుగు
0
12
58
1.2K
KoppulaEshwarBRS
KoppulaEshwarBRS@Koppulaeshwar1·
గుణంలో, వీరత్వంలో, ధీరత్వంలో అందరికీ ఆదర్శంగా నిలిచిన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి....🙏💐💐💐
KoppulaEshwarBRS tweet media
తెలుగు
3
3
31
315
KoppulaEshwarBRS
KoppulaEshwarBRS@Koppulaeshwar1·
@balkasumantrs అరెస్ట్ ప్రజాస్వామ్యంపై చెరగని ముద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తే కేసులతో బెదిరించడం ప్రజాస్వామ్య పాలనకు నిదర్శనమా..?” కాంగ్రెస్‌ దౌర్జన్యాలను అడ్డుకున్నందుకు మాజీ ఎమ్మెల్యే, దళిత నాయకుడు @balkasumantrs అరెస్టును ఖండిస్తున్నాను @BRSparty @KTRBRS @BRSHarish
తెలుగు
0
6
32
754