boyinikoti

1.3K posts

boyinikoti

boyinikoti

@KotiBoyini

Katılım Ekim 2022
412 Takip Edilen106 Takipçiler
boyinikoti
boyinikoti@KotiBoyini·
@MirrorTvTelugu ఎంత ప్యాకేజీ ముట్టింది ఎన్ని డబ్బులు తీసుకొని ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు మీ తప్పుడు ప్రచారం నిజం కాదులే నీదో చానలు మీద ఫేకు బండి సంజయ్ గారి మంత్రి పదవి పోవడం కాదు మీరు బండి సంజయ్ గారి కాలి గోటికి బండి సంజయ్ గారి వెంట్రుకలు కూడా పీకలేరు #mirror TV
తెలుగు
0
0
0
25
Mirror TV
Mirror TV@MirrorTvTelugu·
బిగ్ బ్రేకింగ్ న్యూస్ బండి సంజయ్ మంత్రి పదవి ఔట్? రేపు సాయంత్రం మోడీ అధ్యక్షతన జరిగే మినిస్టర్ ఆఫ్ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం బండి సంజయ్ కొడుకు POCSO కేసు వ్యవహారంపై అధిష్టానం అసంతృప్తిగా ఉందని ఢిల్లీ పర్యటనలో ఉన్న రామచందర్ రావు వెల్లడి రేపు సాయంత్రం 4:30 గంటలకు జరిగే మినిస్టర్ ఆఫ్ కౌన్సిల్ సమావేశంపై ఉత్కంఠ
Mirror TV tweet media
తెలుగు
8
16
129
9.3K
boyinikoti
boyinikoti@KotiBoyini·
@pulsenewsbreak ఇటువంటి పనికిరాని పార్టీలు వస్తూ ఉంటాయి ఏమీ తెలియని మెదడు లేని వారు అటువంటి సోషల్ మీడియా అకౌంటును ఫాలో అవుతుంటారు అదో దిక్కుమాలిన cjp ఆ పార్టీని స్థాపించినటువంటి వారు మూర్ఖులు వారు దేశద్రోహులు ఎన్ని వచ్చినా మోడీ గారిని ఏమి చేయలేరు #cjp
తెలుగు
0
0
0
65
PulseNewsBreaking
PulseNewsBreaking@pulsenewsbreak·
బీజేపీని దాటిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఫాలోవ‌ర్స్ కోటి మంది దాటిన‌ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు దేశంలో జెన్‌జీ రాజ‌కీయం మొద‌లైందా? 'కాక్రోచ్ జనతా పార్టీకి పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు దేశ‌వ్యాప్తంగా వినూత్న విప్ల‌వం సృష్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కేవలం ఒక జోక్‌గా, పొలిటికల్ సెటైర్‌గా ప్రారంభ‌మైన పార్టీ మే 15న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ వ్యాఖ్య‌లపై... నిర‌స‌న‌గా పుట్టిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఒక కేసు విచార‌ణ సంద‌ర్భంగా నిరుద్యోగుల‌ను... ప‌రాన్న జీవులు, బొద్దింక‌లతో పోల్చిన జ‌స్టిస్ సూర్య‌కాంత్ ఈ వ్యాఖ్యలకు వ్యంగ్యంగా స్పందించిన 30 ఏళ్ల అభిజీత్ డిప్కే మే 16న 'కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించిన అభిజీత్
PulseNewsBreaking tweet media
తెలుగు
20
49
153
7K
boyinikoti
boyinikoti@KotiBoyini·
@AmbatiRambabu @naralokesh @ncbn అంబటి రాంబాబు గారు ప్రజలు ఈవీఎంల ద్వారా ఓటు వేస్తేనే రాజ్యాధికారం సాధ్యమవుతుంది అది కూడా తెలియని మూర్ఖుడిలా మాట్లాడుతున్నారు గతంలో మీకు కూడా 150 యొక్క సీట్లు వచ్చాయి అప్పుడు మీరేం పీకి కట్టలు కట్టారు ఇటువంటి మాటలు మీకు మంచివి కావు #ambati Rambabu
తెలుగు
0
0
0
30
Ambati Rambabu
Ambati Rambabu@AmbatiRambabu·
నక్సల్స్ తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధించలేకపోయారు! కానీ బాబు గారు EVM బటన్ ద్వారా రాజ్యాధికారాన్ని సాధించి చూపించారు శభాష్! @naralokesh @ncbn
Ambati Rambabu tweet media
తెలుగు
105
318
1.1K
26.9K
boyinikoti
boyinikoti@KotiBoyini·
@Nani_goud_ @RSPraveenSwaero ప్రవీణ్ కుమార్ గారు భారత రాష్ట్ర సమితికి దాస్యం చేస్తున్నాడు తను ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్ అని మర్చిపోయి పరిణితి కోల్పోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు ప్రవీణ్ కుమార్ గారు పిల్లలలో విష బీజాలు నాటడంలో దిట్ట ఇతర మతాలపై విషం చిమ్మడంలో కూడా ఈయనే దిట్ట #dr rs Praveen Kumar #దాస్యం
తెలుగు
0
0
0
25
🇮🇳N_Nani🕉️🚩
నీ బతుకు చెడ @RSPraveenSwaero ఎందుకురా ఇంట్లో ఉన్న పిల్లలని రాజకీయం కోసం బైటికి లాగుతావ్ సిగ్గు లేని ఎదవ కనీసం ఒక్కరు అంటే ఒక్కరైనా బీజేపీ వాళ్ళు నీ పిల్లల గురించి మాట్లాడారా ఎందుకురా లేని ఆరోపణలు చేసి నీ పిల్లలని నువ్వే బయటికి లాగుతావు 😡😡 నీచపు ఎదవ 🤙🤙🤙
Mirror TV@MirrorTvTelugu

బీజేపీ శ్రేణులు నా పిల్లల గురించి ఎంక్వైరీ చేస్తున్నారని తెలిసింది మా పిల్లల గురించి ఎంత వెతికినా మీకు పుస్తకాలు మాత్రమే కనిపిస్తాయి దేశ సేవ చేయాలి, చదువుకోవాలి అని మాత్రమే మా పిల్లలకు నేర్పించాము – బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తెలుగు
2
10
56
1K
boyinikoti
boyinikoti@KotiBoyini·
@RSPraveenSwaero @Nallabalu1 ప్రవీణ్ కుమార్ గారు మీ నాటకాలు ఆపండి ఎందుకంటే మీరు చేస్తున్నది అంతా ఇంతా కాదు అంతా తప్పుడు ప్రచారమే మిమ్మల్ని అడ్డుపెట్టి మిమ్మల్ని ముందర పెట్టి మిమ్మల్ని బలి చేయాలనుకుంటున్నారు ఇది మీరు గుర్తించడం లేదు మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేనేలేదు #dr rs Praveen Kumar
తెలుగు
0
1
3
314
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
సత్యమేవ జయతే సంజయ్ గారు. లొంగుబాటైనా అరెస్ట్ అయినా తెలంగాణ సమాజం యావత్తూ బెదిరింపులకు బెదరకుండా, ప్రధాన స్రవంతి మీడియా లా లొంగకుండా, వీరోచితంగా పోరాడబట్టే భగ్గీ అరెస్టు (సారీ) లొంగిపోయాడు. 😊 ఇది కేవలం ఆరంభం మాత్రమే. మన ‘ఫ్రెండ్ రేవంత్ రెడ్డి’ గారి కనుసన్నల్లో జరగనున్న ఈ కేసు పురోగతిని తెలంగాణ సమాజం ప్రతిరోజూ గమనిస్తూనే ఉంటుంది. @BRSparty కూడా బాధితురాలికి న్యాయం జరిగే దాకా నిద్రపోదు. ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వదు. రానున్న రోజుల్లో సిట్(SIT) వాళ్లు ఇంకా చాలా మందిని ఈ కేసు పరిశోధనలో వాంగ్మూలం ఇవ్వమని పిలుస్తారు. వాళ్లందరితో దయచేసి ఆంజనేయస్వామి మీద మరీ ఒట్టేసి నిజాలు మాత్రమే చెప్పించాల్సిన బాధ్యత కూడా హోంమంత్రి గా తమరే తీసుకోవాలి. అమ్మ గారు పూర్తిగా కోలుకున్నారని తలుస్తాను. 🙏🙏🙏 జై భీం. జై తెలంగాణ. జై హింద్. 🇮🇳🫡 #TelanganaPocsoCase
Bandi Sanjay Kumar@bandisanjay_bjp

భగీరథ్ అరెస్ట్ కాలేదు...తానే స్వయంగా పోలీసుల విచారణకు హాజరయ్యారు ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన భగీరధ్

తెలుగు
104
371
1.9K
98.5K
boyinikoti
boyinikoti@KotiBoyini·
@MirrorTvTelugu తెలంగాణలో సర్ ప్రక్రియ కొనసాగి తీరుతుంది కేటీఆర్ గారు పెట్టి బొర్లాడిన కూడా సర్ ప్రక్రియ ఆగదు అక్రమంగా ఓటు నమోదు చేసుకున్న వారి ఓటు కచ్చితంగా తొలగించబడతాయి కాబట్టి ఇకనైనా మీరు మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలను మానుకోండి ఎక్కడ కావడం లేదు #ktr #sir
తెలుగు
0
0
1
76
Mirror TV
Mirror TV@MirrorTvTelugu·
బీజేపీ సోషల్ మీడియాలో ఎక్కువ సొసైటీలో తక్కువ ముస్లింలు, క్రిస్టియన్లు మాకు ఓట్లు వేయరు అని SIR ప్రక్రియ ద్వారా వాళ్ల ఓట్లు తొలగించాలని బీజేపీకి పాడు ఆలోచన వచ్చింది బీహార్, పశ్చిమ బెంగాల్‌లో SIR ప్రక్రియ ఆగం ఆగం చేశారు నేను బతికే ఉన్నానని చెప్పినా కొందరి ఓట్లు తొలగించారు మన రాష్ట్రంలో అలా జరగొద్దు అంటే బూత్ స్థాయిలో మనం పనిచేయాలి – బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తెలుగు
33
140
811
33.6K
boyinikoti
boyinikoti@KotiBoyini·
@BRSparty బండి సంజయ్ గారి కుమారుడు కేసు ఆయనే చూసుకుంటారు ఇరు కుటుంబాలు చూసుకుంటాయి మీరేమీ పెద్ద సంఘసంస్కర్తల్లాగా ప్రశ్నించవలసిన అవసరం లేదు కాబట్టి ఇతర సమస్యలపై దృష్టి పెట్టండి మీ అత్యుత్సాహాన్ని సోషల్ మీడియాని రెచ్చగొట్టే ధోరణి ఆపండి సిట్ విచారణ జరగనివ్వండి #brs party
తెలుగు
0
0
0
22
BRS Party
BRS Party@BRSparty·
బండి సంజయ్ కొడుకు పోక్సో కేసు కులాలకు సంబంధించిన సమస్య కాదు ఇది లా అండ్ ఆర్డర్‌కు సంబంధించిన సమస్య.. దయచేసి దీనిని కులాలకు అంటగట్టకండి! బాధ్యత గల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ చట్టానికి, పోలీసులకు సహకరించాలి.. బాధితురాలికి న్యాయం చేయాలి! నిన్న కరీంనగర్ లో బెదిరింపు ధోరణిలో మాట్లాడిన బండి సంజయ్ ఎవరి అంతు చూస్తావ్? బాధితురాలిని అంతం చేస్తావా, లేకపోతే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళను అంతం చేస్తావా? - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @GangulaBRS
తెలుగు
3
63
231
2.5K
boyinikoti
boyinikoti@KotiBoyini·
@BRSparty బండి సంజయ్ గారు పరిణితితో మాట్లాడారు ఎవరిని ఆయన కించపరచలేదు మీ సామాజిక మాధ్యం అత్యుత్సాహం వల్ల ఒక ఆడపిల్ల వీడియోలు ఫోటోలు బయటకు వచ్చాయి మరి తమరి ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్ కేస్ ఏమైంది అని కూడా ప్రశ్న వస్తుంది. దయచేసి దీన్ని రాజకీయాలకు ముడి పెట్టవద్దు #brs party
తెలుగు
0
0
0
19
boyinikoti
boyinikoti@KotiBoyini·
@BRSparty @GelluSrinuBRS నీ ప్రశ్న పత్రం లీక్ కావడం ముమ్మాటికి తప్పు ఇది అందరూ ఖండిస్తున్నారు కానీ తమరి ప్రభుత్వ హయాంలో గ్రూప్ వన్ గ్రూప్ టు ప్రశ్నాపత్రం లీకై సెంటర్లో దొరికి ఆ ప్రశ్న పత్రాలు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో మీ ప్రభుత్వం ఆడుకోలేదా మీకు ప్రశ్నించే అర్హత ఎక్కడిది #brs
తెలుగు
0
0
0
23
BRS Party
BRS Party@BRSparty·
నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీకేజీకి మోదీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ, నీట్ పరీక్ష రద్దుకు నిరసనగా బీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు @GelluSrinuBRS ఆధ్వర్యంలో లోక్ భవన్ వద్ద బీఆర్ఎస్వీ నాయకుల భారీ ధర్నా ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ: 🔸 నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే! 🔸 దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును బీజేపీ సర్కార్ అంధకారంలోకి నెట్టింది. 🔸 పరీక్ష నిర్వహణలో 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ' (NTA) ఘోరంగా విఫలమైంది. 🔸 పగలు రాత్రి కష్టపడి చదివిన విద్యార్థులకు మోదీ ప్రభుత్వం ఇచ్చే బహుమతి పేపర్ లీకేజీలా? 🔸 బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇప్పుడు పేపర్ లీకేజీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. 🔸 రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను తుంగలో తొక్కి, వేల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకోవడానికే ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించడం లేదు. 🔸 నైతిక బాధ్యత వహిస్తూ NTA డైరెక్టర్ జనరల్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. 🔸 విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం సిగ్గుచేటు. 🔸 లీకు వీరులను కఠినంగా శిక్షించాలి. అకడమిక్ క్యాలెండర్ దెబ్బతినకుండా వెంటనే పకడ్బందీగా పరీక్షా తేదీలను ప్రకటించాలి. 🔸 ఈ ధర్నాలో బీఆర్ఎస్‌వీ నాయకులు పాల్గొన్నారు.
తెలుగు
2
65
234
3.2K
boyinikoti
boyinikoti@KotiBoyini·
@BRSparty @Nallabalu1 మీరు పెట్టిన కేసుల వల్ల ఎక్కువగా నష్టపోయింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు ఇతర ప్రతిపక్షాలు ఫోన్ టైపింగ్ జరిగింది అని బహిరంగంగా ఆరోపించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీ పార్టీలోనే ఉన్నారు కోదండరాం గారిని కూడా ఆఖరికి మీరు వదలలేదు #brs party
తెలుగు
0
0
0
12
BRS Party
BRS Party@BRSparty·
తెలంగాణలో పోలీసులు ఉన్నది శాంతి భద్రతలు కాపాడడం కోసమా? ప్రతిపక్షాలను వేధించడం కోసమా? రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారినయ్! మొన్న వరంగల్ ఎలాంటి తప్పుడు మాట్లాడని కేటీఆర్ గారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. మీ అంతుచూస్తా అని బీఆర్ఎస్ నాయకులను బహిరంగంగా బెదిరిస్తుంటే బండి సంజయ్ మీద కేసు ఎందుకు పెట్టలేదు? బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ వ్యక్తులకు వ్యతిరేకం కాదు.. ఈ సమాజంలో ఎవ్వరికీ అన్యాయం జరుగుతుంటే వారి తరపున ముందుండి పోరాడుతుంది. - ఎమ్మెల్సీ @RajuShambipur
తెలుగు
3
47
178
2.2K
boyinikoti
boyinikoti@KotiBoyini·
@BRSparty @Nallabalu1 అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోన్ టాపింగ్ కూడా మీ హయాంలోనే హైదరాబాదులోనే జరిగింది కేటీఆర్ గారు మంచి చదువుకున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి భాష సరిగా లేదు ఆ భాషను మార్చుకోమని పార్టీ వారు చెప్పండి #brs #ktr
తెలుగు
0
0
0
19
boyinikoti
boyinikoti@KotiBoyini·
@BRSparty @Nallabalu1 పోలీసులు అన్యాయంగా కేసులు పెడుతున్నారా మీ హయాంలో పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ప్రతిపక్ష నాయకులను వారిపై ఉగ్రవాదులు అని ముద్ర వేసి వారిని జైల్లో మగ్గించిన మాట వాస్తవం కాదా అవును ఇలాంటివి మీ దాకా వస్తే గాని మీకు అర్థం కావు #brs party
తెలుగు
0
0
0
15
boyinikoti
boyinikoti@KotiBoyini·
@BRSparty మీ హయాంలో జూబ్లీహిల్స్ ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు ఈ కేసు గురించి ప్రశ్నించే నైతిక అర్హత కూడా మీకు లేదుబండి భగీరథ గారు కచ్చితంగా పోలీస్ విచారణకు హాజరవుతున్నాడు ప్రత్యక్షంగా పరోక్షంగా మీ సోషల్ మీడియా వలన ఆ బాలిక జీవితం మీరే నాశనం చేస్తున్నారుబెంగ వద్దు #brs party
తెలుగు
0
0
0
59
BRS Party
BRS Party@BRSparty·
పోక్సో నిందితుడు బండి భగీరథ్ ఏమైనా విదేశీ టెర్రరిస్టా? లేదా ఒసామా బిన్ లాడెనా? నిత్యానంద స్వామి లెక్క ఏదైనా ద్వీపంలో దాక్కున్నాడా? అసలు ఇండియాలోనే ఉన్నాడా? విదేశాలకు పారిపోయిండా? FIR అయ్యి 4 రోజులైనా బండి భగీరథ్ ను ఎందుకు పట్టుకుంటలేరు? తప్పించడానికి పోలీసులెందుకు ప్రయత్నం చేస్తున్నారు? బండి భగీరథ్ అరెస్టుపై పోలీసు అలసత్వాన్ని నిలదీసిన బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero🔥
తెలుగు
2
118
334
3.6K
boyinikoti
boyinikoti@KotiBoyini·
@Ramvarma2025 ఉదయినిది స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానంటున్నాడు అది వాడి వల్ల కాదు ఉదయ్ నిధి స్టాలిన్ వారి పూర్వీకులు వచ్చిన కూడా సనాతన ధర్మాన్ని నిర్మూలించే ధైర్యంగానే వాళ్ళకి లేదు అది నిర్మూలన కాదుపిచ్చెక్కి అరుస్తున్నాడు అంతే పిచ్చి వెధవ #udayanidhi Stalin
తెలుగు
0
0
0
118
Uppalapati Ramvarma
Uppalapati Ramvarma@Ramvarma2025·
ద్రవిడ వాదం vs సమన్వయ రాజకీయాలు ! ఉదయనిధి వ్యాఖ్యలు… విజయ్ సందేశం !! తమిళనాడు రాజకీయాల్లో మరోసారి “సనాతన ధర్మం” అంశం హాట్ టాపిక్‌గా మారింది. అసెంబ్లీలో చేసిన డిఎంకె నేత ఉదయనిధి తాజా వ్యాఖ్యలు రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. “సమాజంలో కుల, సామాజిక అసమానతలకు కారణమయ్యే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి” అన్న ఆయన వ్యాఖ్యలు డీఎంకే ద్రవిడ సిద్ధాంతానికి కొనసాగింపుగానే కనిపిస్తున్నాయి. అయితే అదే సమయంలో తమిళనాడు రాజకీయాల్లో మరో భిన్న దృక్పథం కూడా వెలుగులోకి వస్తోంది. సీఎం విజయ్ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు ప్రత్యేక చర్చకు కారణమైంది. క్రిస్టియన్ నేపథ్యం ఉన్నప్పటికీ ఆయన అన్ని మతాల పట్ల సమాన దృష్టితో వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం బలపడుతోంది. తన కేబినెట్‌లో బ్రాహ్మణ సమాజానికి చెందిన నేతకు మంత్రి పదవి ఇవ్వడం, జ్యోతిష్యుడిని సలహాదారుగా నియమించడం వంటి నిర్ణయాలు రాజకీయంగా స్పష్టమైన సంకేతాలుగా మారాయి. ద్రవిడ రాజకీయాల పేరుతో ఒక వర్గ భావజాలాన్ని తీవ్రంగా వ్యతిరేకించే రాజకీయాలు ఒకవైపు సాగుతుంటే… మరోవైపు “అందరూ మనవాళ్లే” అనే సమన్వయ ధోరణిని విజయ్ ప్రదర్శిస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ముఖ్యంగా తమిళనాడులో చాలా పార్టీలకు దూరంగా ఉన్న బ్రాహ్మణ వర్గానికి కూడా ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా విజయ్ కొత్త రాజకీయ సంస్కృతిని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారనే విశ్లేషణ వినిపిస్తోంది. ఇక ఉదయనిధి వ్యాఖ్యలు మాత్రం మరోసారి తమిళనాడులో భావజాల రాజకీయాలకు నాంది పలికే అవకాశం కనిపిస్తోంది. డీఎంకే తన సంప్రదాయ ద్రవిడ సిద్ధాంతాన్ని మరింత గట్టిగా ముందుకు తీసుకెళ్తుందా? లేక విజయ్ లాంటి నేతలు సమన్వయ రాజకీయాలతో కొత్త దారిని చూపిస్తారా? అన్నది రాబోయే రోజుల్లో ఆసక్తికరంగా మారనుంది. #TamilNaduPolitics #UdhayanidhiStalin #Vijay #SanatanaDharma #DMK #TamilNaduAssembly #DravidianPolitics #SocialJustice #PoliticalAnalysis #BJP #TamilNadu #IndianPolitics #Equality #VijayPolitics #TrendingNews
Uppalapati Ramvarma tweet media
తెలుగు
2
2
3
327
boyinikoti
boyinikoti@KotiBoyini·
@NTVJustIn అన్న డీఎంకేను చీలుస్తూ అన్న డీఎంకే పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నటువంటి షణ్ముగం లాంటి వ్యక్తులను ముందే బహిష్కరించి ఉండాల్సింది జయలలిత గారి ఆత్మ ఎం జి ఆర్ ఆత్మ శోభిస్తూ ఉంటుంది ప్రజలు ఓట్లు వేస్తే ప్రతిపక్షంలో ఉండకుండా ప్రజలను ఫూల్స్ చేస్తున్నారు #Anna DMK #tamilnadu #ntv telugu
తెలుగు
0
0
0
498
NTV Breaking News
NTV Breaking News@NTVJustIn·
బీజేపీ-ఎన్డీఏ కూటమికి గుడ్ బై చెప్పిన అన్నాడీఎంకే మేజర్ ఎమ్మెల్యేలు.. విజయ్‌కి మద్దతిస్తున్నట్లు ప్రకటించిన అన్నాడీఎంకే రెబల్ వర్గం నేత షణ్ముగం.. ఇకపై ఎన్డీఏ కూటమికి మాకు సంబంధం లేదు, మేం బయటికి వచ్చేశాం.. మాదే అసలైన అన్నాడీఎంకే.. డీఎంకేతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు పళనిస్వామి కుట్ర చేశారు.. పళనిస్వామి ప్రతిపాదనను మేం అంగీకరించలేదు.. పళనిస్వామి మాకు విరుద్ధంగా వ్యవహరించారు.. అందుకే ఎన్డీఏ కూటమికి గుడ్ బై చెప్పాం.. వరుస ఓటములకు పళనిస్వామినే కారణం.. పళనిస్వామి అన్ని పదవుల నుంచి దిగిపోవాలి: షణ్ముగం #AIDMK #DMK #Shanmugam #Palaniswami
తెలుగు
4
23
337
30.1K
boyinikoti
boyinikoti@KotiBoyini·
@NTVJustIn అన్నా డీఎంకే లో చీలికలు కొత్త కాదు షణ్ముగం ఎవరైతే ఉన్నాడో అతను అధికారం కోసమే అధికార దాహంతో విజయ్ గారికి మద్దతు ఇవ్వదలుచుకున్నాడు అన్న డిఎంకె సిద్ధాంతాలకు వెన్నుపోటు పొడిచిన వాడు ఎవడంటే శంముగంషణ్ముగం లాంటి వారు పార్టీలో ఉండటం వల్ల ఆ పార్టీ నష్టపోతుంది #Anna Dmk #Tamil Nadu
తెలుగు
0
0
0
330
boyinikoti
boyinikoti@KotiBoyini·
@BRSparty @KTRBRS నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం బయటకు రావడం ముమ్మాటికి తప్పు. ఒకరిని ప్రశ్నించే ముందు మీ ప్రభుత్వంలో గతంలో ఏం జరిగిందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి గ్రూప్ వన్ గ్రూప్ టు పరీక్ష పత్రాలు ప్రశ్నాపత్రాలు ఏ విధంగా గిరాక్స్ సెంటర్లు దొరికాయో ప్రతి ఒక్కరికి తెలుసు #brs
తెలుగు
1
0
2
133
BRS Party
BRS Party@BRSparty·
♦️ నీట్ ప్రశ్నాపత్రం లీకై ఏకంగా పరీక్షనే రద్దు చేయాల్సిన దుస్థితి రావడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔹 పగలూ రాత్రి కష్టపడి చదివిన ఎంతోమంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడింది. 🔹 పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం చేతకాని ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యం వల్లే మరోసారి పేపర్ లీకైంది. 🔹 2024 లోనూ నీట్ ప్రశ్నాపత్రం లీకైన ఉదంతం నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడం వల్లే మళ్లీ ఈ ఘటన పునరావృతమైంది. 🔹 జాతీయ అర్హత పరీక్ష నిర్వహణలో వరుసగా వెలుగుచూస్తున్న ఈ అసమర్థత విద్యార్థుల పట్ల శాపంగా మారింది. 🔹 ఏకంగా వందకు పైగా ప్రశ్నలు పరీక్షకు ముందు రోజే లీక్ కావడం వ్యవస్థలో ఉన్న దారుణమైన లోపాలను బయటపెట్టింది. 🔹 దేశవ్యాప్తంగా ఈ ఏడాది నీట్ పరీక్ష రాసిన దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కేంద్ర సర్కారు తీవ్ర మానసిక క్షోభకు గురిచేసింది. 🔹 ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారాన్ని అత్యంత సీరియస్ గా తీసుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించాలి. 🔹 దీని వెనక ఎంత పెద్దవాళ్ల హస్తం ఉన్నా, వాళ్లందరినీ పట్టుకుని కఠినంగా శిక్షించాలి, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలి. 🔹 అలాగే సాధ్యమైనంత త్వరగా మళ్లీ నీట్ పరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి. 🔹 నీట్ పేపర్ లీకేజీకి పూర్తి బాధ్యత వహించి కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాలి.
BRS Party tweet media
తెలుగు
7
139
397
6.6K
boyinikoti
boyinikoti@KotiBoyini·
@narendramodi @bandisanjay_bjp గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారికి నమస్కారం స్వాగతం సుస్వాగతం ఈరోజు మీరు తెలంగాణకు వస్తున్న సందర్భంగా స్వాగతం సుస్వాగతం మీ ప్రసంగం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తున్నారు ఇట్లు బోయిని కోటి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ సభ్యుడు #narendra modi
తెలుగు
0
0
0
23
Narendra Modi
Narendra Modi@narendramodi·
నేను రేపు, మే 10న, కర్ణాటక, తెలంగాణల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటాను. ఉదయం 11 గంటలకు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ స్థాపించి 45 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటాను. సమాజానికి సేవ చేయాలనే మన విలువలకు అనుగుణంగా, ఈ సంస్థ అనేక రంగాల్లో ప్రశంసనీయమైన సేవలు అందిస్తోంది. మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని, సుమారు రూ. 9500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలను,శంకుస్థాపనలను చేస్తాను. ఈ పనులు రహదారులు, లాజిస్టిక్స్, చేనేత ఉత్పత్తులు, రైల్వేలు, ఇంధన, అనేక ఇతర రంగాలకు సంబంధించినవి. తర్వాత సింధు ఆసుపత్రిని దేశానికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొంటాను. సాయంత్రం నగరంలో నిర్వహించే బీజేపీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తాను. గతంలో బీఆర్‌ఎస్ దుష్పరిపాలనతో, ఇప్పుడు కాంగ్రెస్ అసమర్థ పాలనతో కూడా విసిగిపోయిన తెలంగాణ, బీజేపీ వైపు చూస్తోంది. మాకు పెరుగుతున్న మద్దతు, తెలంగాణలో బీజేపీనే మొదటి ఎంపికగా నిలుస్తోందని స్పష్టం చేస్తోంది! pib.gov.in/PressReleasePa…
తెలుగు
954
2.9K
25.2K
5.1M
boyinikoti
boyinikoti@KotiBoyini·
The Congress Party extended its support to TVK—and did so, moreover, by backstabbing the DMK. In the future, should some hero—a truly good hero—establish a political party, the Congress Party would likely backstab that party as well.#Congress #TVK#dmk #tamilsvsdmk
English
0
0
0
33
boyinikoti
boyinikoti@KotiBoyini·
@SuvenduWB I extend my heartfelt congratulations to Mr. Suvendu Adhikari, who is taking the oath on May 9th as the Chief Minister of West Bengal—the first Chief Minister from the Bharatiya Janata Party. — Boyini Koti, Andhra Pradesh #Suvendu adhikari #West Bengal
English
0
0
0
57