Sabitlenmiş Tweet
Vokay 👽
705 posts

Vokay 👽
@Luhith81066
NOTA First,, Ranga Gari BhaavaJaalana,, Cinema.
Katılım Eylül 2025
8 Takip Edilen8 Takipçiler

@KarnaReddy4512 Rajanna bidda ee vishayam gurinchi Assembly lo matladali....! 🙂
Hyderabad, India 🇮🇳 हिन्दी

Avg chainsnatcher in TN Top hero in TN


𝗕𝗵𝗮𝗿𝗮𝗻𝗶🥃🇦🇷@Bharanivk18_
Avg ChainSnatcher in TN Telugu Top Hero
English

@OG_Ruthless_ PR stunts ivi...
To gain support for GOW..! 🙂
Hyderabad, India 🇮🇳 English

.@ysjagan this is next level anna
Rajyalakshmi Reddy@Raju84834416
6 వ సం ఎనివర్సరీ సెలబ్రెషన్ జై జగన్ జై జై జగన్.
English

@_Ysrkutumbam Indhulo Rajanna Bidda Hastham emi ledhu gaa...! 🙂
Hyderabad, India 🇮🇳 हिन्दी

కాపు ఉద్యమ నేత...మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత
అనారోగ్యం తో గత కొన్ని రోజులుగా హైదరాబాదు సిందూ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న ముద్రగడ
ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యే గా...రెండు మంత్రిగా..కాకినాడ ఎంపీగా పని చేసిన ముద్రగడ.
వై.యస్.ఆర్ కుటుంబం™@_Ysrkutumbam
ముద్రగడ పద్మనాభం గారు మృతి చెందారు!
తెలుగు

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం గారి మృతిపై వైయస్ జగన్ గారు తీవ్ర సంతాపం..
ముద్రగడ గారి కుమారుడు గిరిబాబును ఫోన్ లో పరామర్శించిన వైయస్ జగన్ గారు.
ప్రజలకోసం ముద్రగడ గారు చేసిన సేవలు చిరస్మరణీయం.. ఆయన హఠాన్మరణం తీవ్రంగా కలచివేసిందన్న వైయస్ జగన్ గారు !
@ysjagan @YSRCParty
#AndhraPradesh #YSJagan #YSJaganInVizag

తెలుగు

@YSRCParty Indhulo Rajanna Bidda Hastham emi ledhu gaa...! 🙂
Hyderabad, India 🇮🇳 हिन्दी

తాడేపల్లి
ముద్రగడ పద్మనాభం గారి మృతిపై వైయస్ జగన్ గారు తీవ్ర సంతాపం
ముద్రగడ కుమారుడు గిరిబాబు గారికి వైయస్.జగన్ ఫోన్‌లో పరామర్శ
ముద్రగడ హఠాన్మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన వైయస్.జగన్
ముద్రగడ గారి మరణం తీవ్రంగా కలచివేసిందన్న వైయస్.జగన్ గారు
ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలన్న వైయస్.జగన్ గారు
ప్రజలకోసం ముద్రగడ గారి సేవలు చిరస్మరణీయమన్న వైయస్.జగన్ గారు

తెలుగు



@Venkat_karmuru Indhulo Rajanna Bidda Hastham emi ledhu gaa...! 🙂
Hyderabad, India 🇮🇳 हिन्दी

మా పార్టీ సీనియర్ నాయకులు, నాకు పితృసమానులైన ముద్రగడ పద్మనాభంగారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది.
ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన క్రమంగా కోలుకుంటున్నారనే వార్త మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మన మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా దూరం కావడం అత్యంత బాధాకరం.
ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందించిన ముద్రగడగారు విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారు. పదవులకన్నా ప్రజలనే గొప్పగా భావించారు. తన జీవితాంతం పేదల బతుకుల్లో మార్పు కోసం తపించారు.
ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి పెద్దదిక్కుగా నిలిచి, వారి సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారు. తాను నమ్మిన మాటకు కట్టుబడి నిలబడే తత్వం, మంచికోసం ఎంతదూరమైనా వెళ్లే ధైర్యం ఆయన సొంతం. ఆత్మగౌరవానికి, నిజాయితీకి, వ్యక్తిత్వానికి ఆయన నిలువెత్తు రూపం.
ముద్రగడగారి మరణం ఆయన కుటుంబానికే కాదు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆయనను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటు.
ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని, ముద్రగడగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముద్రగడగారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.

తెలుగు

@DrPradeepChinta Indhulo Rajanna Bidda Hastham emi ledhu gaa...! 🙂
Hyderabad, India 🇮🇳 हिन्दी

@mafia_ajit85265 Okay🙂👍
Mohit@Warlock_mohit
Joseph Vijay himself is a fan of pawan Kalyan.🔥🥶
Hyderabad, India 🇮🇳 English

@SangeethGokul Okay🙂👍
Mohit@Warlock_mohit
Joseph Vijay himself is a fan of pawan Kalyan.🔥🥶
Hyderabad, India 🇮🇳 English

Avg DrugDealer in TN Telugu Top Comedian 😂


𝗕𝗵𝗮𝗿𝗮𝗻𝗶🥃🇦🇷@Bharanivk18_
Avg ChainSnatcher in TN Telugu Top Hero
Nederlands

@itz_mekani Okay🙂👍
Mohit@Warlock_mohit
Joseph Vijay himself is a fan of pawan Kalyan.🔥🥶
Hyderabad, India 🇮🇳 English

@DrPradeepChinta Mavayya will understand better...! 🙂
Hyderabad, India 🇮🇳 English




















