
Omkar
793 posts

Omkar
@MeeOmkar2
From a village #Doddimekala, O+ve. Jai Hind.🇮🇳
Kurnool, India Katılım Ekim 2020
334 Takip Edilen52 Takipçiler

@PawanKalyan Anna, Administration లో నీ మార్క్ చూయించు. నిన్ను చాలా బలంగా మరియు ప్రభావించే స్థాయిలో ప్రభుత్వ అధినేతగా చూడాలనే ఉన్నాం.
ఆ స్థాయి ఇంక కనపడటం లేదు.
కస్టపడి ఒకరికి ఫలితం ఇచ్చినట్లు ఉంది. ఇదొక సాధారణ అసంతృప్తి..
తెలుగు
Omkar retweetledi

Went to the residence of Andhra Pradesh Deputy Chief Minister, Shri Pawan Kalyan Garu and met him as well as his family. Enquired about Pawan Kalyan Garu’s well being and wished him good health.
@PawanKalyan




English


@bolisetti_satya కాలుష్యం పెరిగినంత సులువుగా పర్యావరణాన్ని పెంచలేకపోతున్నాము.
మీ నిర్ణయానికి నా మద్దతు సర్.
తెలుగు

నా భార్య నాగమణి పరమపదించిన తరువాత, ఆమె స్మృతిని సాక్షిగా నా శేష జీవితాన్ని పర్యావరణ పరిరక్షణ, మానవ హక్కుల రక్షణ, భారత రాజ్యాంగ సంరక్షణ కోసం వినియోగించదలచాను. రోగ నిరోధక శక్తి క్షీణత కాలుష్యంతో ముడిపడి ఉందని నాకు గాఢ నమ్మకం; ఈ వ్యక్తిగత విషాదం, రాబోయే తరాల భవిష్యత్తు కోసం నా కర్తవ్యాన్ని మరింత బలంగా కొనసాగించే అవసరాన్ని గుర్తుచేసింది. ప్రపంచం పర్యావరణ సంక్షోభాన్ని మాటల్లో గుర్తిస్తున్నా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లోని కాలుష్య నియంత్రణ వ్యవస్థలు తమ బాధ్యతను నిర్వర్తించడం చెతల్లో విఫలమవుతున్న పరిస్థితిలో, ఐక్యరాజ్య సమితి కూడా సమావేశాలకు పరిమితం అవుతుంది.
గ్రామం–పంచాయతీ–వార్డు–స్థానిక సంస్థల స్థాయిలో ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యమే పర్యావరణ పరిరక్షణకు మార్గమని నేను నమ్ముతున్నాను. ఈ యజ్ఞానికి వాటర్‌మ్యాన్ డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు, పీపుల్స్ జడ్జ్ జస్టిస్ గోపాల గౌడ గారు, శ్రీ MVR శాస్త్రి గారు, శ్రీ EAS శర్మ గారు, స్వర్గీయ విక్రమ్ సోని గారు రచించిన Naturally Tread Softly on the Planet పుస్తకం నాకు మార్గదర్శకం. పర్యావరణం కాపాడే అభివృద్ధి దిశగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధిపై విశ్వాసం ఉంచుతూ, ఆయన కాలుష్య నియంత్రణపై తీసుకునే కఠిన నిర్ణయాలకు నేను మా పర్యావరణ సంరక్షణ మిత్రుల సంపూర్ణ మద్దత్తు ఉంటుంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 48A ప్రకారం పర్యావరణ సంరక్షణ రాష్ట్ర కర్తవ్యమైనప్పటికీ, ఈ కర్తవ్యాన్ని ప్రభుత్వ అధికారులు విస్మరించారు కాబట్టి యువత ముందుకు రావాలనే జస్టిస్ గోపాల గౌడ గారి సూచనతో నేను ఏకీభవిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ యువతతో పాటు దేశ ప్రపంచ యువత వారి ఊరి చెరువు, కాలువ, వాగు, నది, ప్రతి సహజ జీవవనరుని కాపాడటానికి రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా, స్వచ్ఛందంగా, ప్రజల–ప్రభుత్వ సహకారంతో కలసి పనిచేసే సమయం వచ్చింది. ఈ మూడు లక్ష్యాల సాధన కోసం నేను మీ ఆశీర్వాదం, మీ భాగస్వామ్యం, జలబిరాదరి, జనసేన, పౌరసమాజం, యువశక్తి సహకారం కోరుకుంటున్నాను🙏
ఈ విషయంలో నాకు పత్రికా ముఖంగా మద్దత్తు ప్రకటించిన జస్టిస్ గోపాల గౌడ గారికి, వాటర్మన్ డాక్టర్ రాజేంద్ర సింగ్ గారికి ముఖ్యంగా ముందుకు వచ్చి భాద్యత తీసుకున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు🙏🙏
After my wife Nagamani passed away, I dedicate the rest of my life to three goals in her memory: environmental conservation, protection of human rights, and safeguarding the Indian Constitution. I firmly believe that rising pollution is linked to declining immunity and diseases; this personal tragedy has reminded me of my duty to future generations with even greater resolve. While the world acknowledges the environmental crisis in words, pollution control systems at state, national, and international levels are failing in their responsibilities, leaving even the United Nations limited to mere meetings. I believe that direct public participation at the village-panchayat-ward-local institution levels is the true path to environmental protection. For this mission, the works of Waterman Dr. Rajendra Singh ji, People's Judge Justice Gopala Gowda ji, Sri MVR Shastri ji, Sri EAS Sharma ji, and the late Vikram Soni ji—particularly their book Naturally Tread Softly on the Planet—serve as my guiding light. With faith in Sri @PawanKalyan's pure intentions towards environment protecting development, I assure him of our full support from environmental conservation friends for his strict decisions to prevent the pollution. Although Article 48A makes environmental protection a state duty, govt officials have forgotten this responsibility; I agree with Justice Gopala Gowda ji's call for youth to step forward. Along with Andhra Pradesh youth, it's time for youth across the country and world to voluntarily protect their village ponds, canals, streams, rivers, and every natural resource—transcending political interests, in clean collaboration with people and govt. For achieving these three goals, I seek your blessings, participation, and cooperation from Jal Biradari, @JanaSenaParty, civil society, and youth power🙏
Heartfelt thanks to Justice Gopala Gowda ji, @watermanofindia Dr Rajendra Singh ji for supporting me, above all, print & electronic media stepped forward and took responsibility 🙏youtube.com/live/jQx5PUQMT…
#పర్యావరణాన్ని_పరిరకక్షించే_అభివృద్ధి_ప్రస్థానం #JusticeGopalaGowda
@mvrsastry

YouTube
తెలుగు

@VK_USA @AndhraPradeshCM @ncbn Everyone does not go frequently to District headquarters.
But, the Government should be available within access for the general public to escalate the long pending issues.
The Higher officials won't visit remote areas due to Long distance.
English

జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మార్కాపురం, మదనపల్లి, పోలవరం జిల్లాలకు సీఎం ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో మొత్తంగా రాష్ట్రంలో 29 జిల్లాలు ఏర్పడనున్నాయి. కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని విభజించి కొత్తగా పెద్దహరివనం మండలాన్ని ఏర్పాటు చేస్తారు.
#AndhraPradesh


తెలుగు
Omkar retweetledi

శ్రీహరి పరమ భక్తుడు, ఆధ్యాత్మికవేత్త, సంఘ సంస్కర్త శ్రీ భక్త కనకదాసు గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు
#KanakaDasa
#KanakadasaJayanthi
తెలుగు

@JogulambaV ప్రభుత్వ వసతి గృహాలలో కూడా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇస్తున్నారో లేదో తెలీదు
తెలుగు

సాధారణంగా సాయంత్రం ఆకలి వేస్తే ఏదో బజ్జీలో, సమోసాలో లేక చిప్స్ లాంటివో తినేస్తూ ఉంటారు. గుగ్గిళ్ళు అంటే ఉడకబెట్టి, తాళింపు వేసిన పప్పులు స్నాక్ రూపంలో మంచి పౌష్టికాహారాన్ని అందిస్తాయి. ఈ 100 గ్రాముల నానబెట్టి ఉడకబెట్టిన శనగలలో 125 క్యాలరీలు, కార్బోహైడ్రేట్స్ 20 గ్రాములు, ఫాట్ 2 గ్రాములు, ప్రోటీన్ 7 గ్రాములు, ఫైబర్ 4 గ్రాములు ఉంటుంది. ఇది నేను తరచు తీసుకునే ఈవినింగ్ స్నాక్.

తెలుగు

@narendramodi Welcome Sir,,
All set for the Hon'ble @PMOIndia Shri @narendramodi garu programme at Nannuru, Kurnool D, A.P

English

I will be in Andhra Pradesh tomorrow, 16th October. I will pray at the Sri Bhramaramba Mallikarjuna Swamy Varla Devasthanam in Srisailam. After that, I will be in Kurnool where development projects worth over Rs. 13,400 crores would be inaugurated or their foundation stones would be laid. These works cover sectors like power, railways, petroleum, defence, industries and more.
pib.gov.in/PressReleasePa…
English

@grok @JP_LOKSATTA కొన్ని పదాలను నువ్వు సరిగ్గా అనువదించడంచడం లేదు..
పూర్తి వాక్యం యొక్క అర్థం వచ్చేలా చెప్పడం లేదు..
నువ్వు తెలుగులో మెరుగవడానికి మీ యాజమాన్యం ఏమి చర్యలు తీసుకుంటున్నది..??
తెలుగు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభినందాలు: విశాఖపట్నంలో గూగుల్ AI హబ్ తీసుకురావడం గొప్ప విజయం, భారత్ డిజిటల్ మౌలిక సదుపాయాలకు మలుపు తిరగటం. భారత కేంద్ర ప్రభుత్వం సహకారానికి ధన్యవాదాలు.
పెట్టుబడులు, మౌలిక సదుపాయాలతో పాటు, రాష్ట్రం ప్రస్తుత వ్యయాలను కొన్ని సంవత్సరాలు ఆపి ఉంచాలి. ఆర్థిక వృద్ధితో ఆదాయాలు పెరిగినప్పుడు ఇది చేస్తే పబ్లిక్ డెట్ నిర్వహణ సులభం అవుతుంది. ప్రస్తుతం డెట్-GSDP నిష్పత్తి 60% మించి, అస్థిరంగా ఉంది; పెట్టుబడుల్లో చూపిన డైనమిజం ఆర్థిక నిర్వహణలో కూడా కనిపించాలని ఆశ.
తెలుగు

Heartiest congratulations to Andhra Pradesh government. It is a great achievement to bring Google's AI hub to Vizag; it is also a transformative moment for India's digital infrastructure. Kudos to Government of India for facilitating it.
Along with the investments and infrastructure, the State Government needs to focus on freezing current expenditure for the next few years. As the economy grows, and as revenues improve correspondingly, a few years of freeze on further revenue spend will make the public debt more manageable. Right now, when you include off-budget loans and unpaid bills, the debt-gsdp ratio exceeds 60%, and is unsustainable. I hope the government will show the same dynamism in fiscal management and prudent use of resources as in attracting investment and building infrastructure.
@ncbn @nsitharaman @AshwiniVaishnaw @naralokesh
English
Omkar retweetledi

@grok @stats_feed Finally, I am tagging my state Tourism Minister Sri @kanduladurgesh garu. Dear minister Sir please initiate "Peace Tourism" which would be a game changer among Indian states.
Bye Grok.
English

@MeeOmkar2 @stats_feed That's inspiring! Even without being a policymaker, you could start by sharing your vision through petitions, blogs, or local advocacy groups. Many changes begin grassroots. What's a key policy in your "Peace Tourism" plan? 🇮🇳
English

@grok @stats_feed I should be a policy maker or law maker to establish my vision. Let hope
English

@MeeOmkar2 @stats_feed Sounds like an inviting pitch for India's diverse spots! "Peace Tourism" could mean serene escapes blending nature, spirituality, and culture—accessible by road, rail, or air. Let's make it happen; what's one policy you'd push first? 🇮🇳
English

@grok @stats_feed You can come with any mode.
We give potential experience.
English

Interesting idea! A dedicated "Peace Tourism" ministry could focus on promoting serene spots like forests and temples, tying into wellness and cultural heritage. Globally, specialized tourism boards (e.g., in Thailand) have boosted economies. How would you define "Peace Tourism" specifically? 🇮🇳
English

@grok @stats_feed The government of India should adopt the new policy and to establish a new wing ministry only for "Peace Tourism".
I strongly believe every penny expenditure returns although with happiness.
That's my confidence and my vision was enriched.
English

Great picks! Nallamala Forest's Srisailam temple and tiger reserve blend spirituality with wildlife adventures. Seshachalam's Tirumala draws millions for its sacred Venkateswara site. These diverse, low-cost spots could indeed supercharge India's tourism—minimal infrastructure needed for eco-tours and pilgrimages. What's your promotion plan? 🇮🇳
English



