Minority JanaSainyam (MJS)™

4.7K posts

Minority JanaSainyam (MJS)™ banner
Minority JanaSainyam (MJS)™

Minority JanaSainyam (MJS)™

@MinorityMjs

We Are Here For @PawanKalyan Garu & @JanaSenaParty (జనని - జన్మభూమి - జనసేన) Back Up @Minoritymjs2

Katılım Haziran 2021
46 Takip Edilen15.9K Takipçiler
Minority JanaSainyam (MJS)™ retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
స్వీయ నియంత్రణతో నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్ష ఆచరించి ఎంతో సంతోషంగా జరుపుకునే ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు. #Ramzan2026
JanaSena Party tweet media
తెలుగు
17
268
1.1K
11.6K
Minority JanaSainyam (MJS)™ retweetledi
Deputy CMO, Andhra Pradesh
Deputy CMO, Andhra Pradesh@APDeputyCMO·
రంజాన్ శుభాకాంక్షలు! ఇస్లాం ధర్మాన్ని అనుసరించే వారు రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించారు. శనివారం ఈద్-ఉల్-ఫితర్ వేడుక చేసుకుంటున్నారు. ఆ ధర్మాన్ని పాటిస్తున్న వారందరికీ రంజాన్ శుభాకాంక్షలు. - @PawanKalyan @PIB_India @IPR_AP @pibvijayawada
తెలుగు
61
841
4.5K
72.9K
Minority JanaSainyam (MJS)™
Minority JanaSainyam (MJS)™@MinorityMjs·
ఈ తెలుగు నూతన సంవత్సరం మీకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, సంపదలను సమృద్ధిగా తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఉగాది శుభాకాంక్షలు ❤️
తెలుగు
0
3
13
265
Minority JanaSainyam (MJS)™ retweetledi
F I G H T E R ✊ 🦾
F I G H T E R ✊ 🦾@pawanssoldier·
• ANDHRA PRADESH STATE GOVERNMENT IFTAR PARTY PROGRAM today 5:00pm I request to all my Muslim brother to participate in this GOVERNMENT IFTAR PARTY and make this event successful. ~ Mirza Abeed Hussain Baig ANDHRA Pradesh state Haj committee Director.
F I G H T E R ✊ 🦾 tweet media
English
0
5
11
341
Minority JanaSainyam (MJS)™
Minority JanaSainyam (MJS)™@MinorityMjs·
Believing in you @harish2you anna ❤️ Gabbar Singh ni minchi istunnav - if in case movie Ramzan roje vaste - eid namaz aipoyina Tarwata sidaaa show kee potham ade High tho bayataki vastunnam 💥 #UstaadBhagatSingh
English
0
175
1.1K
14.2K
Minority JanaSainyam (MJS)™
Chal bye saale Chal Nilantollani maa thathaalu chusaruuu Maa tandruluu chusaruuuu Memu chustunnammmm Ma pillalu chustaaruuuu మా అవసరం వచ్చిన రోజు ప్రాణం అడ్డు వేస్తాం- మమల్ని గౌరవించి ప్రతి హిందూ సోదరుడి ప్రతి కష్టంలో తోడు ఉంటాం 🙏 Always proud to be indian muslim ❤️ Jai Hind🇮🇳
DEVENDRA cυʅƚ@DEVAA_1

Visionary Director 🔥 Scenario of Indian muslims 💯

Eesti
57
79
483
67.5K
Minority JanaSainyam (MJS)™
Minority JanaSainyam (MJS)™@MinorityMjs·
ప్రతీ ఒక్కరి జీవితంలో ,కుటుంబాల్లో బొక్కలు ఉంటాయి నా బొక్క చూపించి నువ్వు గేలి చేస్తే - నీ బొక్క చూపించి నేను చేస్తా ఒకరి వ్యక్తిగత జీవితాల గురించి చర్చ పెట్టటమే తప్పు మళ్ళీ దాని మీద నువ్వు నేను అని కొట్టుకోవటం మూర్ఖత్వం వీకెండ్ స్ట్రెస్ రిలీఫ్ కి మళ్ళీ అదే స్ట్రెస్ కోసం కాదు ❌
Minority JanaSainyam (MJS)™ tweet media
తెలుగు
0
8
34
1.2K
Minority JanaSainyam (MJS)™
Minority JanaSainyam (MJS)™@MinorityMjs·
సినిమా హిట్ కొట్టేస్తున్నాం అన్న @harish2you 💥 నాల అనుకునే వాళ్ళు రిట్రీట్ బటన్ నొక్కి అవతల వెయ్యండమ్మ 👍 #UBSEuphoriaBegins
తెలుగు
1
361
935
9.5K
Minority JanaSainyam (MJS)™
Minority JanaSainyam (MJS)™@MinorityMjs·
This is an open statement to all parties. We are not ready to campaign for other parties. This is strictly for @JanaSenaParty ✅ Let’s not waste our & ur time. Politics doesn’t work for us. We will deactivate this account and move on, but we will never sell our identity.
Minority JanaSainyam (MJS)™ tweet media
English
27
148
633
19.3K
Minority JanaSainyam (MJS)™
Minority JanaSainyam (MJS)™@MinorityMjs·
Small request ఈ ట్వీట్ మీకు కనపడితే ప్రభుత్వంలో ఉన్న మీకు ఇష్టం ఉన్న ఏ నాయకుడిని అయినా ఇక్కడ కామెంట్ లేదా కోట్ రూపంలో మెన్షన్ చెయ్యండి 🙏 మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మీ నుండి మెన్షన్ అయ్యే ఏ ఒక్క నాయకుడు స్పందించిన ఒక పసి పాప కు సహాయం అందుతుంది 🙌
Minority JanaSainyam (MJS)™@MinorityMjs

గత కొద్ది రోజులుగా ఈ పసి పాప కోసం కురోళ్లు పాడుతున్న కష్టానికి సలాం 🙏 మనం ఎంత కష్టపడ్డ 16 కోట్ల దాకా చేరటం చాలా కష్టం అవుతుంది, ప్రభుత్వమే ఆదుకోవాలి అయ్య @PawanKalyan @ncbn @naralokesh మేము వేసిన ఓట్ హృద కాదు అని మేము అనుకోవాలి అంటే మీరు దిగిరావాల్సిందే 🙏 #SavePunarvika

తెలుగు
19
333
473
8.4K
Minority JanaSainyam (MJS)™
Minority JanaSainyam (MJS)™@MinorityMjs·
గత కొద్ది రోజులుగా ఈ పసి పాప కోసం కురోళ్లు పాడుతున్న కష్టానికి సలాం 🙏 మనం ఎంత కష్టపడ్డ 16 కోట్ల దాకా చేరటం చాలా కష్టం అవుతుంది, ప్రభుత్వమే ఆదుకోవాలి అయ్య @PawanKalyan @ncbn @naralokesh మేము వేసిన ఓట్ హృద కాదు అని మేము అనుకోవాలి అంటే మీరు దిగిరావాల్సిందే 🙏 #SavePunarvika
Minority JanaSainyam (MJS)™ tweet media
తెలుగు
35
876
2.1K
50.9K