Mr.Palnadu retweetledi

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారం.
విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్. రాష్ట్ర అభివృద్ధితో పాటు పెరగనున్న రైల్వే మౌలిక సదుపాయాలు, ఉద్యోగ వ్యాపార అవకాశాలు.
#VisakhaRailwayZone #Visakhapatnam #AndhraPradesh

తెలుగు









