NEXTCMRSP

121 posts

NEXTCMRSP banner
NEXTCMRSP

NEXTCMRSP

@Nextcmrsp

RSP Social Media Team

Katılım Mart 2024
12 Takip Edilen95 Takipçiler
NEXTCMRSP retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
తెలంగాణ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. 💐💐💐మీరందరు మీ కుటుంబాలతో హాయిగా గడపాలని కోరుకుంటున్నాను. అయితే… గత వారంలో మోకిల, తెలంగాణలో ఊహించని వేగంతో జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా, పండుగల సందర్భంగా ప్రజలు కింది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోమని చెప్పడం నా బాధ్యత గా భావిస్తున్న: 1. మీ బంధుమిత్రులతో భోజనం(దావత్) చేసే ప్లాను ఉంటే ఇంటి ముందు బ్రీత్ అనలైజర్లను, డ్రగ్ టూల్ కిట్లను దగ్గర ఉంచుకుంటే మంచిది. నీళ్లు బాగా తాగండి. యూరిన్ సాంపిల్స్ అవసరం పడవచ్చు. 2. మీ మ్యారేజ్ సర్టిఫికెట్, వచ్చే దోస్తుల కుటుంబాలను కూడా మారేజ్ సర్టిఫికెట్, పిల్లల బర్త్ సర్టిఫికేట్లు పదిలంగా ఉన్నయో లేదో చూసుకోమని చెప్పండి. లేకపోతే కుటుంబాలను పురుషులు-మహిళలు అనే ప్రమాదముంది. 3. తాగ మని సలహా ఇవ్వను, కాని తాగాలనుకుంటే తప్పకుండా మీ మందు సీసాలకు బిల్లులు ఉండేట్టుగా చూసుకోండి. ఎక్సైజ్ చట్టం ప్రకారం ప్రతి వ్యక్తి దగ్గరా డ్యూటీ ఫ్రీ మద్యం రెండు లీటర్లు ఉండ వచ్చు. IMFL అయితే 4.5 లీటర్లు ఉండవచ్చు. No Drunken Driving Please. 4. ప్రతి మందు పార్టీ కి పర్మిషన్ ఉండాలని మంత్రులు అంటున్నారు! కావున స్థానిక పోలీసు స్టేషన్/ఎక్సైజ్ పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వండి. 5. మీరంటే గిట్టని వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చి కుటుంబ సభ్యులు సరదాగా గడుపుతుంటే దాన్ని ‘రేవ్’ పార్టీ అనే ప్రమాదం ఉంది. పోలీసులు ఎక్సైజ్ అధికారులు, sniffer dogs, SOT లు ‘ఒక గంటలోనే’ మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. 6. ఇంట్లో, ఇంటి చుట్టూ సీసీటీవీ కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో సరిచూసుకోండి. మీ టవర్ లొకేషన్స్ మీరే తెలుసుకోండి. లేదంటే మన హోం శాఖ సహాయ మంత్రి గారు ఊరుకోరు. 7. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని ‘బిగ్’యూట్యూబ్, మీడియా చానల్లు పండుగ భోజనాన్ని రేవ్ పార్టీ అని, మీ కుటుంబ సభ్యుల ఫోటోలతో తప్పుడు శీర్షికలతో వైరల్ చేసే ప్రమాదం ఉంది. వాళ్ల మీద పరువునష్టం దావా కు పైసలు రడీగా పెట్టుకోండి. వాళ్ల మీద యూట్యూబ్ కు రిపోర్ట్ కొట్టడం నేర్చుకోండి. 8. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ స్థానిక అధికార పార్టీ నాయకులను అడగండి. వాళ్ల దగ్గర చాలా విలువైన సమాచారం ఉంటది. 9. టపాకాయలు కాల్చేటప్పుడు చిన్న పిల్లల మీద దృష్టి పెట్టండి. చాలా గాయాలు వాళ్లకే అవుతుంటాయి. This is not a satire, but a serious advisory. I am simply resonating here what a common man is feeling today in Telangana after Mokila Police raided a family get together on 26th October 2024 following allegedly a credible ‘tip off’. I leave it to your imagination to find out ‘who’ gave the tip off. Once again, Happy Diwali to you all. 💐💐💐
తెలుగు
264
488
1.8K
218.8K
NEXTCMRSP retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
URGENT AND IMPORTANT గౌరవ @TelanganaDGP గారూ, తెలంగాణ హోంమంత్రి, సీయం @revanth_anumula కు పోలీస్ కుటుంబాల గోస వినే టైం లేనట్లుంది. దయచేసి మీరైనా అర్జంటు గా స్పందించండి. ఇది చాలా సున్నితమైన సమస్య. Police is the ultimate symbol of state authority. We can’t afford to keep them unhappy అని మాకుIPS legend KF Rustomji గారు ట్రైనింగ్ లో చెప్పిండ్రు. పోలీసుల మనసుల్లో అశాంతి ఉండకూడదు. పోలీసు బాసులు అశాంతిని దరిచేరనీయకుండా చూడాలన్న విషయం మీకు తెలవంది కాదు. ఈ వివాదం మరింత ముదిరితే రాష్ట్రం లో శాంతిభద్రతల పరిస్థితి మరింత విషమిస్తుంది. ఇప్పటికే పట్టపగలే మర్డర్లు జరుగుతున్న పట్టించుకునే నాథుడే లేడు. అందుకే దయచేసి కొంత కాలం పాత పద్దతి లోనే రికార్డెడ్ పర్మిషన్ (RP) ని కొనసాగించండి. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని అప్పుడు కొత్త ప్రయోగం చేయండి. 🙏 పోలీసులే తమ సోదరుల భార్యలను ఈడ్చుకుంటూ పోవడం చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి.😭 మనందరి మూడు దశాబ్దాల సర్వీసులో డీజీపీలు ఎవ్వరూ ఈ పరిస్థితిని రానివ్వలేదు. ఎంతో అనుభవం ఉన్న మీరు కూడా ఇలాంటి పరిస్థితి ని రానివ్వరనే ఆశ నాకుంది. దయచేసి ‘ఏక్ పోలీస్’ మీద వేగంగా ఒక కమిటీ వేయండి. ఇప్పుడున్న కన్వర్షన్ సిస్టం అంతగా ఫలితాలు ఇస్తున్నట్లు లేదు. అప్పటి తరానికి ఈ తరానికి చాలా తేడాలున్నాయి….గమనించగలరు. ధన్యవాదాలు. @TelanganaCMO
9
155
537
10.6K
NEXTCMRSP retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
I welcome Telangana government’s gesture of appointing Boxer Nikhat Zareen and cricketer Siraj as Dy SPs in Telangana Police. But what is extremely perplexing is the cruel indifference of the same @revanth_anumula’s congress government towards Ms Agasara Nandini who also won bronze medal for India in heptathlon in Asian Games 2022 and many medals in national events. Her poor parents tried to meet the CM and others for justice, but in vain. Why this discrimination @TelanganaCMO @TelanganaCS ? Is it because she studied in social welfare hostels?? #JustAsking
Dr.RS Praveen Kumar tweet mediaDr.RS Praveen Kumar tweet mediaDr.RS Praveen Kumar tweet media
English
35
185
765
25.1K
NEXTCMRSP retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
శ్రీమతి కొండా సురేఖ గారు, ఐపీయస్ 🫡 కాంగీయుల పాలనలో చిత్ర విచిత్రాలు, నమ్మలేని నిజాలు…మంత్రి గారు అనుచరుల కోసం పోలీసు స్టేషన్ కు పోవడమా..😱మరి ఇదే పని చేసిన మా ఆదివాసి ఆణిముత్యం శ్రీమతి కోవ లక్ష్మి ఎమ్మెల్యే గారి మీద కేసు ఎట్ల పెట్టిండ్రు, డీజీపీ గారు? ⁦@TelanganaCOPs
Dr.RS Praveen Kumar tweet media
తెలుగు
44
231
834
26.5K
NEXTCMRSP retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
My heartfelt tributes to one of the most prominent doyens of Indian industry, #RatanTata ji. The memory of him coming up with an idea of #Nano so that every Indian family can own a car is still unforgettable. He made the Tata Group not only a synonym for trust and global ambitions, but also philanthropy. Rest in eternal peace, SIR. 🙏
Dr.RS Praveen Kumar tweet mediaDr.RS Praveen Kumar tweet media
English
8
102
591
16.4K
NEXTCMRSP retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
ఆరు గ్యారంటీల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన మరో అటెన్షన్ డైవర్షన్ ఎత్తుగడ - సమీకృత గురుకులాలు. కాంగీయులకు విద్య మీద ఏ మాత్రం అవగాహన లేదని ఈ సమీకృత గురుకులాల వ్యవహారం చూస్తే తెలుస్తుంది. ఇంత వరకు తెలంగాణ కు విద్యా శాఖ మంత్రి లేడు! గురుకులాలు అనాది నుండే సమీకృతం అన్న ఇంగింత జ్ఞానం లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారు! మీరు ఎప్పుడన్నా ఆ జీవో లన్ని చదివిండ్రా? తెలంగాణ గురుకులాలలో ఒక కులం వాళ్ళు మాత్రమే చదువుతారని మీకు చెప్పిన బుర్ర లేని సన్నాసి ఎవరు? అసలు ఎలాంటి చర్చ జరగకుండానే, జీవోలు విడుదల కాకుండానే మీరు ఆదరాబాదరాగా సమీకృత గురుకులాల బిల్డింగ్స్ డిజైన్స్ ను ఫైనల్ చేయడం అంటే ₹5000 కోట్లను మింగేయడానికే నన్న అనుమానం ప్రజలకు కలుగుతోంది. ఐదు వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంటు బకాయిలు కట్టలేని మీరు, వచ్చే మూడు నెలల్లో ₹5000 కోట్లు ఖర్చు చేస్తరంటే ఎట్ల నమ్మాలె? 640 మంది విద్యార్థులను మేనేజ్ చెయ్యడమే కష్టమైతున్న ఈ రోజుల్లో 2560 మంది పిల్లలను ఒకటే చోట పెట్టి ఎట్ల చదివిస్తరు? ఉండే ఒక గంట లంచ్ టైం లో 2560 మంది పిల్లలు ఒకటే డైనింగ్ హాల్ లో కూర్చొని ఎట్ల తింటరు? Children are not chicken, Please realise. 640 మంది పిల్లలకు కేసీఆర్ గారు 7-10 ఎకరాల భూమి కేటాయిస్తే, మీరు 2560 మందికి 25 ఎకరాల భూమి ని ఎట్ల కేటాయిస్తరు? దేనికి సరిపోతయి ఈ 25 ఎకరాలు? 640 మంది పిల్లల రెసిడెన్షియల్ స్కూల్ కట్టే బడ్జెట్ 20 కోట్ల రూపాయలు అయితే, 2560 మంది పిల్లలకు 25 కోట్లు ఎట్ల సరిపోతయి? మీ సమీకృత గురుకులాలు వచ్చినందున ఇక అన్ని గురుకులాల సొసైటీలను రద్దు చేస్తారా? 662 గురుకులాలకు పక్కా భవనాలు లేకపోతే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, కట్టించండి. ఊకె కేసీఆర్ గారి మీద ఎందుకు ఏడుస్తరు? 2014 నుండే గురుకులాలన్నింటినీ ఇంగ్లీష్ మీడియం లో కి మార్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు మీరు కొత్తగా చేసేదేముంది? అంతర్జాతీయ ప్రమాణాలు అన్నరు..అంటే సీయం గారు, మంత్రులుఅధికారులు మాత్రమే ఢిల్లీ లండన్ కొరియా అమెరికా, చివరికి పక్కనే ఉన్న నల్గొండ జిల్లా కు కూడా హెలికాప్టర్ లో పోవడమేనా? నాడు కేసీఆర్ గారిలాగా వందలాది విద్యార్థులను విమానం ఎక్కించి విదేశాలకు పంపి చదివించడం ఏమైనా ఉందా? మీకు నిజంగా చిత్తశుద్ధి వుంటే మెస్ చార్జీలు పెంచండి. టీచర్ల సంఖ్యను పెంచండి. కౌన్సిలర్లను నియమించండి. క్రీడా, సాంస్కృతిక పాఠశాలలను పెట్టండి. మంచి కోచ్ లను నియమించండి. వారికి మొదటి తారీఖునే జీతాలు ఇవ్వండి. కొత్త కోర్సులను ప్రవేశపెట్టండి. మీ విదేశీ పర్యటనలు తగ్గించి విద్యార్థులను విదేశాలకు పంపించి చదివించి వాళ్లను మళ్లీ తెలంగాణకు తీసుకురాండి. @brsparty
Dr.RS Praveen Kumar tweet mediaDr.RS Praveen Kumar tweet media
తెలుగు
16
179
572
23K
NEXTCMRSP retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
It’s once again proved today that Congress Party in Telangana is just a bunch of loose cannons who savour profanity at any cost. Ms Konda Surekha garu, the congress minister in Telangana today not only resorted to scurrilous comments on the personal life of a fellow woman, noted film actress Ms. @Samanthaprabhu2 ,but also stooped to the lowest level with her putrid language in public discourse. This is highly objectionable. @RahulGandhi ji, If you have any empathy, please ask your minister to tender unconditional apology to Ms Samantha and Mr @iamnagarjuna ‘s family OR sack her from cabinet immediately.
Dr.RS Praveen Kumar tweet media
English
36
354
1.5K
52.8K
NEXTCMRSP retweetledi
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
కొండా సురేఖకు మంత్రివర్గంలో ఉండే అర్హత లేదు కొండా సురేఖ వ్యాఖ్యలపై లీగల్‌గా ముందుకు వెళ్తాము కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోని క్షమాపణ చెప్పాలి కొండా సురేఖ వ్యాఖ్యలు కాంగ్రెస్ నీచ సంస్కృతికి నిదర్శనం - ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
తెలుగు
28
513
2.7K
98.8K
NEXTCMRSP retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
ముఖ్యమంత్రి @revanth_anumula గారిపై తెలంగాణ అంతటా మారుమోగుతున్న సోకాల్డ్ ‘అనుచిత’ వ్యాఖ్యలను తన మొబైల్ లో షేర్ చేసిండన్న ఆరోపణల మీద మా పార్టీ కార్యకర్త నరేష్ గౌడ్ గారిని రాత్రికి రాత్రే టాస్క్ ఫోర్స్ పోలీసులను కల్వకుర్తి- కడ్తాలకు పంపి అరెస్టు చేసి కంచన్ భాగ్ పోలీసు స్టేషన్ లో పడేసిండ్రు. ఆయన ఫోన్ తో పాటు ఆయన మిత్రుల నాలుగు ఫోన్లను కూడా అక్రమంగా గుంజుకున్నరు. నరేష్ ను బెయిల్ మీద BNSS 35(3) ప్రకారం రిలీజు చేసే అవకాశమున్నప్పటికీ ఇంకా చేయడం లేదు! అందుకే అందరం పోలీసు స్టేషన్ కు వచ్చినం. నిన్న రాత్రి నుండి తెలంగాణ వ్యాప్తంగా ఎంతో మంది పేద ప్రజల మీద కేసులు పెట్టిండ్రు. ఎన్ని రోజులని ఎంత మంది ప్రజలను ఇట్ల సతాయిస్తరు??భావప్రకటన స్వేచ్చ కు భంగం కలిగించే 66 IT Act చెల్లదని ముంబై హైకోర్ట్ చెప్పిన తరువాత కూడా ఇంకా జ్ఞానోదయం కాలేదా??? అసలు ఈ మూసీ-హైడ్రా వ్యవహారంలో నిజమైన బాధితులు తెలంగాణ పేద ప్రజలు, అసలు నిందితుడు సీయం రేవంత్ రెడ్డి. మూసీ పేరుతో లూటీకి ప్లాన్ వేసి, అడుగడుగునా జుగుప్సాకరమైన భాష వాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ముందు కేసులు పెట్టండి. ఆయన ఇంటి మీదికి టాస్క్ ఫోర్స్ పోలీసులను పంపించండి. పేదల ఇళ్లకు కాదు.. @TelanganaCOPs #HYDRAA #Musi @BRSparty
తెలుగు
12
251
1.1K
32.6K
NEXTCMRSP retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
ఈ ముసలాయన భాష కొంత అభ్యంతరకరమైనా, కానీ ఆయన బాధ నేడు తెలంగాణ ప్రజలందరి బాధ. ప్రజలు తమ గోస ఎవరికీ చెప్పుకోలేక సతమతమైతున్నరు. ప్రజలందరి ముందున్న తక్షణ కర్తవ్యం: ఎంత తొందరగా వీలయితే అంత త్వరగా కేసీఆర్ గారిని మళ్లీ సీయంను చేసి తెలంగాణను కాపాడటమే. #KCROnceAgain #HYDRAA
Telugu Scribe@TeluguScribe

అదిలాబాద్లో హైడ్రా తరహా కూల్చివేతలు నోటికొచ్చిన తిట్లు అన్ని తిట్టిన బాధితులు

తెలుగు
20
155
554
10.4K
NEXTCMRSP retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
నిరంతర పోలీసు పహారాలో, సీసీ టీవీ కెమెరాల నిఘాలో, ముళ్ల కంచెల మధ్యలో ఉన్న డిప్యూటీ సీఎం ఇంట్లోనే చోరీ జరుగుతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంది?? అదీ బీహార్ నుండి వచ్చి దొంగతనం? దొరికింది ఖరగ్ పూర్లో. పట్టుకున్నది బెంగాల్ పోలీసులు! మరి మన పోలీసులేంచేస్తున్నరు?? హైడ్రా కు బందోబస్త్ ఇస్తుండ్రా? ఇంతకూ మన హోం మంత్రి ఎవరు? ఆయన ఎక్కడ?? @TelanganaCOPs
Telugu Scribe@TeluguScribe

తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందంటే.. స్వయానా డిప్యూటీ సీఎం ఇంట్లో చోరీ అయ్యేంత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో నిందితులను అరెస్ట్ చేసిన బెంగాల్ పోలీసులు నిందితులు బిహార్‌కి చెందిన రోషన్ కుమార్ మండల్, ఉదయ్ కుమార్ ఠాకూర్‌గా గుర్తింపు నిందితుల నుంచి రూ.2.2 లక్షల నగదు, 100 గ్రా. బంగారం, విదేశీ కరెన్సీ స్వాధీనం

తెలుగు
12
139
479
14.2K
NEXTCMRSP
NEXTCMRSP@Nextcmrsp·
స్వాతంత్ర్య సమరయోధుడు,తెలంగాణ పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి ఫోటోకు పూలమాలవేసి నివాళులర్పించిన @BRSparty రాష్ట్ర నాయకులు @RSPraveenSwaero గారు.
NEXTCMRSP tweet mediaNEXTCMRSP tweet media
తెలుగు
0
1
12
169
NEXTCMRSP retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
హైదరాబాద్ శివార్లలో ఉన్న బండ్లగూడ జాగీర్ మునిసిపాలిటీ లో ఉన్న ఏకంగా పీరాన్ చెరువులోనే యధేచ్చగా పెద్ద పెద్ద భవంతులు కడుతున్నారు. ఎవరైనా అడుగుతే మాకు సీయం బాగా తెలుసు, R-Tax (Per Sft ₹50/-) కట్టుకుంటం, కోర్టుకు ఎట్ల పోవాలో మాకు తెలుసు అని దబాయిస్తున్నరంట! మరి ఇక్కడి అధికారులు ఏంచేస్తున్నరు? పేదోళ్ల ఇండ్లను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే శనివారం-ఆదివారం నాడు కూల్చేస్తున్నారు కదా! @Comm_HYDRAA ఎక్కడ? మీకు ఈ పెద్దోళ్ల దురాక్రమణలు కనిపించడం లేదా? పేదోళ్ల గుడిసెలే కనిపిస్తాయా? #RTax @LubnaSarwath
తెలుగు
89
495
1.8K
191.5K
NEXTCMRSP
NEXTCMRSP@Nextcmrsp·
ఈరోజు తాండూరు మాజీ శాసన సభ్యులు రోహిత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను కలిసిన @BRSparty రాష్ట్ర నాయకులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. @RSPraveenSwaero @KTRBRS
NEXTCMRSP tweet mediaNEXTCMRSP tweet mediaNEXTCMRSP tweet mediaNEXTCMRSP tweet media
తెలుగు
0
0
5
64
NEXTCMRSP retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
తెలంగాణ ఖజానా లో ఉన్న అవినీతి డబ్బులు ఎవరు దోచుకుంటున్నారు? ఇప్పటికీ దాదాపుగా లక్ష మంది పోలీసులకు ఇంత వరకు నాలుగు డీఏలు, మూడు సరెండర్ లీవులు, టీఏ లు, ఆసుపత్రుల్లో బిల్లులు ఇంకా క్లియర్ కాలేదు. పిల్లలకు రెండవ టర్మ్ ఫీజు కట్టనందుకు చాలా మంది పిల్లలను స్కూలు యాజమాన్యాలు క్లాసు బయటనే నిలబెడ్తున్నదంట! ఇక ఈయంఐ ల పరిస్థితి సరేసరి. ఒక వైపు పోలీసుల పహారాలో హైడ్రాతో మా పేదల గుడిసెలను కూలగొట్టి వాళ్ల పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నరు, మరోవైపు జీతాలియ్యకుండా ఇదే పోలీసు పిల్లల బతుకులను కూడా నాశనం చేస్తున్నరు!!! రెండు వైపులా చిన్న పిల్లలే నాశనమైతున్నరు. కాంగీయుల పాలనలో తెలంగాణ మరో శ్రీలంక కాబోతున్నది. రేవంత రెడ్డి మరో రాజపక్ష కాబోతున్నరు.. @TelanganaCMO @TelanganaDGP @TelanganaCOPs #Police #CongressQuitTelangana
తెలుగు
11
85
314
8.1K
NEXTCMRSP
NEXTCMRSP@Nextcmrsp·
భూమి కోసం,బుక్తి కోసం, వెట్టిచాకరి విముక్తి కోసం కొనసాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం రగిలించిన అగ్నికణం తెలంగాణ వీరనారి " చాకలి ఐలమ్మ జయంతి శుభాకాంక్షలు💐 #ChakaliIlamma
NEXTCMRSP tweet media
తెలుగు
0
0
0
26
NEXTCMRSP
NEXTCMRSP@Nextcmrsp·
గార్లపల్లి సంతోష్ వాళ్ళ నాన్న గారి అంతిమయాత్రలో పాల్గొన్న @RSPraveenSwaero సార్.
తెలుగు
0
0
7
76
NEXTCMRSP retweetledi
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
ఈ రోజు తెలంగాణ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ 633 ఫార్మాసిస్టుల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. సంతోషం, కానీ ఏ సామాజిక కేటగిరీకి ఎన్ని పోస్టులన్నది జోన్ వారిగా నోటిఫికేషన్లో చెప్పాలె కదా? ఇంత లోపభూయిష్టంగా నోటిఫికేషన్లు ఇస్తే ఎట్లా @TelanganaCMO ? #SocialJustice
Dr.RS Praveen Kumar tweet mediaDr.RS Praveen Kumar tweet mediaDr.RS Praveen Kumar tweet media
తెలుగు
9
121
325
7K