N.Lalitha Reddy Advocate
135 posts

N.Lalitha Reddy Advocate
@NLalithaReddy2
• A Mother to family and a Lawyer to the World • Ex.Director and Secretary of Advocate Society.
Rajendra Nagar, India Katılım Mart 2019
141 Takip Edilen917 Takipçiler
N.Lalitha Reddy Advocate retweetledi

ఫండమెంటల్ లా ఫాలో అవ్వకుండా ఎన్ని తప్పుడు రిపోర్టులు ఇచ్చిన అవి తప్పుడు రిపోర్టులే అవుతాయి...
ఇంతకు ముందు కూడా తప్పుడు కేసులు పెడితే కోర్టులో ఆ కేసులు పటాపంచలు అయ్యాయి... ఇప్పుడు కూడా వాళ్ళు కొత్తగా కమిషన్లు వేసిన ఎన్ని తప్పుడు కేసులు పెట్టిన #Dekhlenge 🔥🔥
- బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్ @NLalithaReddy2
తెలుగు

@Savemusihomes @News18India @NewsLineTelugu @ZeeNews @rajinikanthlive @raghav_chadha @RahulGandhi @narendramodi @ndtv @ZeeNewsEnglish @KTRBRS Save the people, not just the project.
The so-called “development” along the Musi River cannot come at the cost of uprooting the poor, silencing livelihoods, and erasing communities that have lived there for generations.
A riverfront is not just land, it is people and survival.
English
N.Lalitha Reddy Advocate retweetledi

Tears fall among the people, yet the ribbon-cutting continues as if nothing is wrong.
You lay stones, we lose homes - STOP THIS INJUSTICE NOW!
#SaveOurHomes #MusiProtest
@News18India
@NewsLineTelugu
@ZeeNews
@rajinikanthlive
@raghav_chadha
English
N.Lalitha Reddy Advocate retweetledi

They don’t want toys; they want their homes 🏠
Dear @RahulGandhi, please listen!!
विकास के नाम पर विनाश नहीं !!
#SaveOurHomes #MusiProtest
@newsindia24x7_
@aajtak
@ndtv
@kharge
@AamAadmiParty
N.Lalitha Reddy Advocate retweetledi

Our Greedy Politicians busy grabbing real estate deals on the riverfront...
But cleaning the stinking Musi?
Our river is dying while they build empires on its banks.
Listen to the truth in every beat straight from the #SaveMusi team @RuchithAsha
#SaveOurHomes #MusiProtest
@KTRBRS
@TV9Telugu
@ABPNews
@CNN
@CNBC
English
N.Lalitha Reddy Advocate retweetledi

Drugs create monsters out of human beings. It is unfortunate that even people in responsible positions are resorting to drug usage
I personally am strictly against drugs and usage of illicit substances.
My party BRS condemns usage of drugs and any illegal activities. Any one using and peddling drugs should be strictly punished as per the law irrespective of their political affiliation
Having said that, I vehemently condemn the way BRS party is being dragged into this highly deplorable situation. Using the drug case to settle scores with BRS is a reflection of your disgusting politics
I have already repeated several times that am ready for any test. I welcome Mahesh Kumar Goud’s suggestion that public representatives from all political parties should take this test. Let’s lead by example
I also hereby warn strongly that dragging my name into any and every drug case will be responded with legal notices
English
N.Lalitha Reddy Advocate retweetledi

ఒక సాధారణ సోషల్ మీడియా కార్యకర్త కోసం సుప్రీం కోర్టు వరకూ వెళ్లి గెలవడమా!
హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ రేవంత్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పిటీషన్లో సిద్ధార్థ్ లూత్రా లాంటి టాప్ అడ్వకేట్‌తో పోరాడి కేసు గెలవడం అంటే మాటలా
అధ్బుతం చేసి చూపించిన బీఆర్ఎస్ లీగల్ సెల్
గత 18 నెలల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన 250 అక్రమ కేసుల్లో కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుతున్న బీఆర్ఎస్ లీగల్ సెల్
రెండేళ్లుగా ప్రభుత్వ వైఫల్యాలను అటు ప్రజాక్షేత్రంలోనూ, ఇటు సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తున్నది. దీంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసులతో, అరెస్టులతో అటు బీఆర్ఎస్ నాయకులను, సోషల్ మీడియా వారియర్లను క్యాడర్‌ను భయపెట్టాలని చూస్తున్నాడు.
అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం తగ్గేదే లే అంటూ ముందుకు దూసుకుపోతున్నది.
మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలను కేసులుపెట్టి వేధించాలనుకున్న కాంగ్రెస్ సర్కారుకు చుక్కలు చూపిస్తోంది బీఆర్ఎస్ లీగల్ సెల్.
సుమారు 250 కేసులు పెట్టి కొందరిని అరెస్ట్ చేసినా పార్టీ లీగల్ సెల్ ఎప్పటికప్పుడు కోర్టులను ఆశ్రయించి అక్రమ అరెస్ట్‌లను అడ్డుకుంటోంది.
ఇదే క్రమంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ నల్ల బాలు ను (శశిధర్ గౌడ్) అక్రమంగా అరెస్ట్ చేస్తే హైకోర్టుకు వెళ్లి కొట్లాడి మరే ఇతర సోషల్ మీడియా వారియర్‌ను అక్రమంగా అరెస్ట్ చేయకుండా ఒక చారిత్రాత్మక తీర్పు తీసుకురాగలిగింది బీఆర్ఎస్ లీగల్ సెల్. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు "శశిధర్ గౌడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ" కేసు తీర్పునే ఉదహరిస్తుండటం గమనార్హం.
హైకోర్టు గట్టిగా మందలించినా తీరుమార్చుకోక ఇప్పుడు చాలా ఖరీదైన లాయర్ సిద్ధార్థ లూత్రాను పెట్టి సుప్రీం కోర్టులో ఈ జడ్జిమెంటును సవాల్ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్.
నిన్న సుప్రీం కోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్ధించడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది.
ఒక సామాన్య కార్యకర్తను కాపాడుకోవడానికి సుప్రీం కోర్టు దాకా వెళ్లి కొట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్టుదల పార్టీలో కొత్త జోష్ నింపుతోంది. పార్టీ లీగల్ సెల్ ఇప్పుడు దేశంలోని ఇతర పార్టీలకు ఆదర్శంగా నిలుస్తోంది.

తెలుగు

When power trembles, it sends notices. Targeting KCR sir is not politics,it’s an assault on democratic dissent.Watch the video. Decide for yourself.
English

రాజకీయ కక్షకు చట్టం సహకరించదు.
సుప్రీంకోర్టు స్పష్టం.
న్యాయస్థానంలో సత్యమే గెలిచింది.
ప్రతీకార పాలనకు రాజ్యాంగం రెడ్ కార్డ్!
కాంగ్రెస్ దురుద్దేశానికి సుప్రీంకోర్టు బ్రేక్!
ఫోన్ ట్యాపింగ్ పేరుతో రాజకీయ డ్రామా – కోర్టులో ఫ్లాప్ షో!
న్యాయం వైపు నిలిచిన న్యాయస్థానం.
#BRS

తెలుగు

పాలమూరు నీళ్లపై కాంగ్రెస్ ఘోర ద్రోహం!
*60 ఏళ్లు = 1 లక్ష ఎకరాలు
*10 ఏళ్లు కేసీఆర్ = 10 లక్షల ఎకరాల మాగాణి
*SLBC: 7 ఏళ్లలో 11.5 కి.మీ
*కాంగ్రెస్ 2 ఏళ్లలో 18 మీటర్లు!
*90 TMCలను 45కి తగ్గించిన *చేతగానితనం
*చరిత్ర మరిచిపోదు!
#Palamuru #KCRVision #CongressFailed #BRS

తెలుగు

•“పెద్దలపై గౌరవం తెలంగాణ సంస్కృతి.అది మీ మాటల్లో కనిపించడంలేదు, ఆ పదవి వీధి భాషకు కాదు -రాష్ట్ర గౌరవానికి!”
#TelanganaAssembly
#PoliticalAccountability
#DemocracyUnderThreat
తెలుగు

“రోజూ KCR gari పేరు పలుకుతున్నారంటే, చెప్పుకోవడానికి తనకు సొంత అజెండా లేదన్న మాట.”
పాలన అనేది వీధి తగాదా కాదు-సంయమనం కావాలి, సంస్కారం కావాలి.”
“తెలంగాణ శిల్పిని దూషించి భవిష్యత్తును నిర్మించలేరు.”
#KTR
#KCR
#TelanganaAssembly
తెలుగు



