N Reddeppa

2.4K posts

N Reddeppa banner
N Reddeppa

N Reddeppa

@N_Reddeppaa

Former Lok Sabha MP Chittoor @YSRCParty

Chittoor, India Katılım Kasım 2019
118 Takip Edilen6.4K Takipçiler
N Reddeppa
N Reddeppa@N_Reddeppaa·
Ayyanna patrudu, who does not have the basic sense of how to behave in a public place, how will he maintain discipline among MLAs in the Assembly? (2/2) #TDPAntiDalit
English
0
1
3
161
N Reddeppa
N Reddeppa@N_Reddeppaa·
For a long time, the @JaiTDP and @ncbn have shown disregard toward Dalits. This has been proven on many occasions. Now, during a festival in Narsipatnam, Ayyannapatrudu abused Dalits who were enthusiastically playing drums & even slapped one of them in front of the police (1/2)
English
4
83
232
2.7K
N Reddeppa retweetledi
PV Midhun Reddy FC
PV Midhun Reddy FC@PVMidhunReddy·
An extraordinary today in the Loksabha...!! Mithun anna Vs 21 MPs 💥 Powerful display of leadership & courage. #Amaravathi #LokSabha
English
2
237
936
6.7K
N Reddeppa
N Reddeppa@N_Reddeppaa·
దళిత యువతిపై పేట్రేగిన పోలీసులు తన తండ్రిని పోలీసుస్టేషన్ కు ఎందుకు తీసుకొచ్చారని అడిగినందుకు దాడి కృష్ణా జిల్లా పామర్రు ఎస్ఐ ఓవరాక్షన్ బూటుకాలితో తన్నుతూ.. జుట్టు పట్టుకుని లాగుతూ పోలీసుల దౌర్జన్యం బాధితురాలిపైనే కేసు కట్టిన పోలీసులు #SaveWomenFromKutami
N Reddeppa tweet media
తెలుగు
0
0
0
36
N Reddeppa retweetledi
YSRCP Women's Voice
YSRCP Women's Voice@YSRCPWomenVoice·
మహిళను మోసం చేసిన బీఆర్ నాయుడికి టీటీడీ చైర్మన్ పదవి. తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులూ ఇవ్వవద్దని బాధితురాలు నేరుగా చంద్రబాబుకు లేఖ రాశారు. కానీ, చంద్రబాబు చర్యలు తీసుకోకపోగా ఏకంగా ఆయనకు టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెట్టాడు. బీఆర్ నాయుడికి టీటీడీ చైర్మన్ గా ఉండే అర్హత ఉందా?? #SaveWomenFromKutami #CBNFailedCM
తెలుగు
1
4
11
181
N Reddeppa
N Reddeppa@N_Reddeppaa·
అన్యాయాలను ఎదుర్కొంటూ, కుట్రలను తట్టుకుంటూ, 15సంవత్సరాలుగా ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తూ నేడు 16వ వసంతంలోకి వైఎస్ఆర్సీపీ అడుగుపెడుతున్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు. #YSRCPFormationDay #16YearsOfYSRCP
N Reddeppa tweet media
తెలుగు
0
0
1
33
N Reddeppa
N Reddeppa@N_Reddeppaa·
కూటమి పాలనలో ఎస్సీల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని నిరూపితమైంది. #CBNFailedCM #APNeedsYSJaganAgain
N Reddeppa tweet media
తెలుగు
0
0
2
38
N Reddeppa
N Reddeppa@N_Reddeppaa·
ప్రజలకు మంచి జరగడం కోసం ఎన్ని అవరోధాలు ఎదురైనా నమ్మిన సిద్ధాంతానికి అనుగుణంగా ముందుకు నడిచే నాయకుడు శ్రీ @ysjagan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🎂 #HappyBirthdayYSJagan
N Reddeppa tweet media
తెలుగు
0
1
2
66
N Reddeppa retweetledi
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య రంగంలో 15 సెప్టెంబ‌ర్, 2023 ఒక గొప్ప రోజు. ఒక ముఖ్యమంత్రిగా ప‌రిపాల‌నా కాలంలో నాకు అత్యంత సంతృప్తిని మిగిల్చిన రోజు. నేను ఒక మంచి ప‌ని చేయ‌గ‌లిగాన‌న్న తృప్తి నాకు ల‌భించింది. 1923 నుంచి 2019 వ‌ర‌కు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ రంగంలో కేవ‌లం 12 మెడిక‌ల్ కాలేజీలు ఉంటే, ఒక్క మా హ‌యాంలోనే ఒకేసారి 17 మెడిక‌ల్ కాలేజీల‌ను సంక‌ల్పించాం. ఇందులో భాగంగా 2023 సెప్టెంబ‌ర్ 15న విజ‌య‌న‌గ‌రం, రాజ‌మండ్రి, ఏలూరు, మ‌చిలీప‌ట్నం, నంద్యాల మెడిక‌ల్ కాలేజీల‌ను ఒకేసారి ప్రారంభించి ప్రజ‌ల ఆరోగ్య ప‌రిర‌క్షణ‌లో గొప్ప అడుగు ముందుకేశాం. ఈ ఐదు కాలేజీల ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తేవ‌డం నాకు సంతోషాన్ని క‌లిగించింది. వీటితో పాటు పాడేరు, పులివెందుల కాలేజీల‌ను అడ్మిష‌న్లకు కూడా సిద్ధం చేశాం. మిగిలిన ప‌నుల‌ను పూర్తి చేయాల్సిన ఈ ప్రభుత్వం ఆ 10 కాలేజీల‌ను ప్రైవేటుకు కట్టబెట్టేలా నిర్ణయం తీసుకోవడం అత్యంత దారుణం. ప్రజలంతా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తక్షణం ఈ ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. September 15, 2023, remains one of the most satisfying days of my tenure as Chief Minister. It gave me the joy of knowing that I had done something truly good for the people of Andhra Pradesh. From 1923 to 2019, the state had only 12 government medical colleges. But during our term alone, we took up the ambitious task of establishing 17 medical colleges at one go. As part of this effort, on September 15, 2023, we inaugurated medical colleges in Vizianagaram, Rajahmundry, Eluru, Machilipatnam, and Nandyal, marking a historic step forward in strengthening public healthcare. These five colleges alone added 750 MBBS seats, which was a source of immense satisfaction for me. Along with this, the medical colleges in Paderu and Pulivendula were also made ready for admissions. However, instead of completing the construction of the remaining 10 medical colleges, the present government is trying to hand them over to private entities. This is a grave injustice to the people. Citizens across the state are opposing this move, and we strongly demand that the government immediately withdraw such an attempt.
తెలుగు
117
1K
3K
58.2K
N Reddeppa
N Reddeppa@N_Reddeppaa·
కూటమి ప్రభుత్వం చెరిపేసే ప్రయత్నం చేసినంత మాత్రానా చెరిగిపోని చారిత్రక ఘట్టాలు...!! #APNeedsYSJaganAgain #CBNFailedCM
తెలుగు
0
3
5
68
N Reddeppa
N Reddeppa@N_Reddeppaa·
🚨 Exposed 🚨 జమ్మలమడుగు నుంచి వచ్చి పులివెందులలో దొంగ ఓట్లు వేస్తూ దొరికిపోయిన టీడీపీ నేతలు #CBNFailedCM #TDPGoons #PulivendulaZPTCByElections
N Reddeppa tweet media
తెలుగు
0
1
3
101
N Reddeppa
N Reddeppa@N_Reddeppaa·
చంద్రబాబే మద్యం మాఫియా డాన్! Please read and share these facts to maximum people. #WeStandWithMidhunReddy
N Reddeppa tweet mediaN Reddeppa tweet media
English
0
2
10
180
N Reddeppa
N Reddeppa@N_Reddeppaa·
రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. #WeStandWithMidhunReddy
N Reddeppa tweet media
తెలుగు
0
3
6
141
N Reddeppa
N Reddeppa@N_Reddeppaa·
ప్రజలకు మంచి జరగడం కోసం ఎన్ని అవరోధాలు ఎదురైనా నమ్మిన సిద్ధాంతానికి అనుగుణంగా ముందుకు నడిచే నాయకుడు శ్రీ @ysjagan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🎂 #HBDYSJagan #YSJaganMohanReddy
N Reddeppa tweet media
తెలుగు
3
17
64
577
N Reddeppa retweetledi
Lok Bhavan, Andhra Pradesh
Lok Bhavan, Andhra Pradesh@governorap·
"I extend my heartiest felicitations and warm greetings to Sri Y.S. Jagan Mohan Reddy, former Chief Minister on his Birthday. May God Almighty bless you with good health, happiness and long life in the service of the people." @ysjagan
Lok Bhavan, Andhra Pradesh tweet media
English
73
1.3K
7.4K
63.5K
N Reddeppa
N Reddeppa@N_Reddeppaa·
ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రూ. 5 ఉన్న యూనిట్ ధరను నేను కేంద్రం దగ్గర రూ 2.49 పైసలకు పవర్ కొని 5 సంవత్సరాలకు లక్ష కోట్లు ప్రజల మీద భారం పడకుండా నేను హిస్టరీ క్రియాట్ చేశాను. ఇలా మంచి చేసినందుకు ఈ పచ్చ మీడియా బుడద జల్లుతుంది - @ysjagan
తెలుగు
0
20
69
592
N Reddeppa
N Reddeppa@N_Reddeppaa·
చంద్రబాబు హయాంలో వార్షిక అప్పుల వృద్ధి రేటు 19.54% వైఎస్ జగన్ గారి హయాంలో 15.61% అంటే వైఎస్ జగన్ గారు అన్నీ పథకాలు అమలు చేసి, రెండేళ్లు కరోనా వలన ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అయినప్పటికీ,. చంద్రబాబు ప్రభుత్వం కంటే వైఎస్ జగన్ గారి ప్రభుత్వం 4% తక్కువే అప్పులు చేసింది.
N Reddeppa tweet media
తెలుగు
0
6
18
163