నల్లుల
25.2K posts

నల్లుల
@NallulaHere
నా మనసులో మెదిలి...మొలిచిన మొలకలే...ఇక్కడ...✍🏻 #నల్లుల


KBR పార్క్ వద్ద చెట్ల తొలగింపును అడ్డుకున్న యాక్టివిస్టులు అరెస్ట్ కేబీఆర్ పార్క్ వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత చెట్ల తొలగింపును అడ్డుకున్న సోషల్ యాక్టివిస్ట్ విజయ్‌ను అరెస్ట్ చేసిన బంజారాహిల్స్ పోలీసులు ప్రభుత్వ పనులకు ఆటంకం, డ్రోన్ వినియోగంపై కేసులు నమోదు KBR పార్క్ సమీపంలో ఫ్లైఓవర్ నిర్మాణం కోసం చెట్లను తొలగిస్తుండగా అడ్డుకున్న 'సేవ్ KBR' టీమ్ విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిని అడ్డుకున్నారనే కారణంతో విజయ్ మరియు అతని అనుచరులను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు తప్పుడు కేసులు పెట్టి తనను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్న విజయ్
























@Collector_MNCL @TelanganaCMO @TelanganaCS మంచిర్యాల కలెక్టర్ గారికి నమస్కారాలు సార్ మా అమ్మ గారి పేరు మీద ఉన్న భూమిని మా పేరు మీదు చేపించుకోడానికి తహసీల్దార్ కార్యాలయం చూట్టు 35 రోజుల తరబడి తిరుగుతున్న అయిన కావడం లేదు సదురు అధికారుల స్పందన ఉంటుంది కానీ పట్టించుకోరు దయచేసి దారి చూపగలరు అని మనవి @revanth_anumula











